07-07-2025, 09:51 PM
(07-07-2025, 09:37 PM)na_manasantaa_preme Wrote: I developed a skill of reading a story as written by writer, and try to visualise the situations from writer’s point of view . Some times, I identify myself with some character close my nature, and get emotional especially where mother-son bonding is involved.
కొన్ని సార్లు అనిపిస్తు ఉంటుంది... నేను ఎందుకు ఇలాంటి సైకో స్టోరీస్ రాస్తున్న అని....but deep inside నాకు ఉన్న possessiveness(not only in relations) నుండి బయట పడుతున్నాయి ఇలాంటి కధ లు....నాది నా సొంతం అనే బ్రాంతి నుండి బయట పడటానికి నా బుర్ర వెతుక్కుంటున్న solution కావచ్చు may be... E sollu అంత మాకు ఎందుకు రా story రాయు ani అడగకండి దయచేసి... Vachinappudu వచ్చేస్తాది update