07-07-2025, 03:14 PM
(01-07-2025, 02:30 PM)pvsraju Wrote: కథ ఎలా ఉండబోతుంది అనే మీ దృష్టి కోణం చెప్పేసాక మీరు సలహలు అడగడం వ్యర్ధం అని నా అభిప్రాయం. మీరు పెట్టుకున్న పరిమితులకు కట్టుబడితే ఈ కథలో అనూహ్యంగా చెయ్యడానికి ఏమి ఉండదు. పాఠకులు ఎన్నైనా చెప్పగలరు కానీ రైటరుగా మీకంటూ ఒక దృక్పదం ఉంటుందిగా దాన్నే కొనసాగించండి. ఇంతవరకు మీరు కథను చాలా అద్భుతంగా రాస్తున్నారు, అందరి సలహాలతో దాన్ని పాడుచేసుకోవద్దని నా సలహ. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఈ కథలో కొడుకు పాత్ర ద్వారా చాలా మలుపులు తిప్పొచ్చు ఆపైన మీ క్రియేటివిటీ మీ ఇష్టం. మీ రచనతో మమ్మల్ని అలరిస్తున్నందుకు దన్యవాదములు.![]()
![]()
![]()
Baga cheppaaru, the writer should have free hand on his own and thoughts. As such, the story going superb.