04-07-2025, 09:40 PM
(This post was last modified: 04-07-2025, 09:41 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
"మీరు చాలా ప్రశ్నలు అడగాలని అనుకున్నారు కదా, వాటిని మొదలుపెడదామా ?" అని అడిగాను.
"మొదట ఎవరు మొదలు పెట్టాలి ?" అని అడిగింది, ఆమె బుగ్గల మీద సిగ్గు ఇంకా మెరుస్తూనే వుంది.
"మొదట అమ్మాయిలు" అన్నాను.
"సరే అయితే, మీరు ఎక్కడినుండి వచ్చారు ?"
"నేను వేరే ప్రపంచం నుండి వచ్చాను. నేను చనిపోయి గహన రాజ్యంలో మేలుకున్నాను. ఆమె నన్ను ఇక్కడికి చేరుకునేలా చేసింది" అని ఆమెకి చెప్పాను.
వెంటనే ఆమె తన రెండు చేతులని నోటి మీద వేసుకుంది. "అయ్యో, ఇది నేను తెలుసుకుని వుండాల్సింది" అంది.
"ఎందుకు అలా అన్నారు ?"
"మీరు ఏదో చాలా గొప్పపని చేసి వుంటారు. గహన మా దేవత కదా ! ఆమె తన దగ్గరికి ఎవరిని తెచ్చుకోవాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది" అని కామిని అంది.
"ఆమెని నేను ఎక్కువ వివరాలు అడిగివుంటే బావుండేదని ఇప్పుడు అనిపిస్తుంది" అన్నాను.
"ఆమె దగ్గర చాలా రహస్యాలు ఉంటాయి, నేను నేరుగా ఆమెని ఎప్పుడూ కలవలేదు అయితే మా అమ్మానాన్నలు ఆమె గురించి తరతరాల కథలు చెప్పేవాళ్ళు" అని కామిని అంది.
"మీరు చెప్పేది ఆసక్తికరంగా ఉంది," అని అన్నాను.
"బహుశా నేను మీరు కోరుకునే కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలనని అనుకుంటున్నాను" కామిని ముఖం మెరుస్తుండగా చెప్పింది.
"చెబితే సంతోషమే. మనం ఏదైనా తింటూ మాట్లాడుకుందామా ?" అన్నాను.
"నేను మీకు ఏదైనా వండిపెట్టానా ? మీరు నాకు ఇంతకుముందు సహాయం చేశారు కాబట్టి నేను మీకు బాకీ వున్నాను" అని చెప్పింది.
నేను నా చేతిని అడ్డంగా ఊపాను. "అదొక సహాయం కాదు".
"మీరేమైనా అనుకోండి. నాకు చేయాలని అనిపిస్తుంది" అని పట్టుబట్టింది.
నేను ఆమెతో ఇంకా సరిగ్గా మాట్లాడలేదు అయినా నేను ప్రేమలో పడుతున్నట్లు అనిపించింది. ధైర్యం చేసి, నేను ఆమె చేయి పట్టుకుని నా వేళ్ళతో ఆమె వేళ్ళని కలిపాను. నేను ఇంకో ప్రపంచంలో వున్నా, అమ్మాయిలు ఒకేలా ప్రవర్తిస్తారు అని అర్ధమైంది. ఆమె అందరు అమ్మాయిల్లాగే నా నమ్మకాన్ని ఇష్టపడింది.
"ఏదైనా రుచికరమైనది చేసి నన్ను ఆశ్చర్యపరచండి" అని చెప్పాను.
"మనం ఫెర్రీ లో వెళ్లాల్సి ఉంటుంది," అని ఆమె అంది.
"మీరు ఇక్కడ ఉండరా ?" అని అడిగాను.
ఆమె తల అడ్డంగా తిప్పింది. “లేదు, నేను రసఖండ ప్రాంతంలో వుంటాను. అయితే రసఖండ ప్రాంతానికి చివరలో వున్న ఒక ద్వీపం లో వుంటాను. మీకు ముందే చెబుతున్నాను...అక్కడ చాలా తడిగా, సారవంతంగా ఉంటుంది."
"ముందుగా చెప్పి మంచిపని చేశారు, ధన్యవాదాలు, మీరు ఇక్కడికి షాపింగ్ కోసం వచ్చారా ?" అని అడిగాను.
"లేదు, నేను అనాథ పిల్లల కోసం ఒక అనాథాశ్రమంలో స్వచ్ఛందంగా పని చేస్తాను. నేను వాళ్ళ కోసం వంట చేస్తాను, బట్టలు అల్లుతాను, వాళ్ళని ముద్దులు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం" ఆమె నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ చెప్పింది.
"మీరు చాలా మంచి మనిషి" అన్నాను.
"ధన్యవాదాలు."
"మనం ఫెర్రీ లో వెళ్లాల్సిన అవసరం లేదు. మనం నా యాచ్ లో వెళ్ళిపోదాం".
"యాచ్ ? మీకు యాచ్ ఉందా ?" అని అడిగి కామిని బిగుసుకుపోయింది.
"అవును, నాకుంది".
"వావ్, గహనకి మీ మీద క్రష్ వున్నట్లుంది" అని అంది. ఆమెకి నామీద అభిమానం ఇంకా పెరిగింది.
"ఏమో ! నాకు తెలియదు. నేను మీకు నా యాచ్ చూపిస్తాను" అన్నాను.
"సరే, పదండి" అని అంది.
ఇద్దరం డాక్ ల దగ్గరికి తిరిగి వెళ్ళాము. కామినిని కలవడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఆమె నిజమైన మంచి మనసున్న అమ్మాయి, నాకు సహాయం చేయడానికి ఆమె తన సమయాన్ని వదులుకోవడానికి రెడీగా ఉంది. అందుకే నేను ఆమెతో ప్రేమలో పడిపోవడం మొదలుపెట్టాను.
"సౌర ఫలకాలతో ఉన్నది కనిపిస్తుందా ? అదే నా యాచ్," అని అన్నాను.
ఆమె కళ్ళు వెడల్పుగా అయ్యాయి. "వావ్... ఇది చాలా అందంగా ఉంది," అని అంది.
"నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడ నాకు ఇలాంటిదే ఉండేది. అయినా నాకు అదే మరింత ఇష్టం."
నేను మరగుజ్జు వైపు చూసి ఆమెకి కన్ను గీటాను, యాచ్ ని చూసుకున్నందుకు ఆమెకి ధన్యవాదాలు చెప్పాను. ఆమె తిరిగి చిరునవ్వు నవ్వింది.
"గేటు తెరవండి, మేము బయలుదేరుతున్నాము" అని నేను ఆమెకి చెప్పాను.
"అలాగే సార్," అని మరగుజ్జు సంతోషంగా మా కోసం గేటు తెరిచింది.
మొదట కామినిని పడవ ఎక్కనిచ్చి తర్వాత నేను ఎక్కాను. మరగుజ్జు క్లీట్ నుండి తాడు విప్పి పడవపైకి విసిరింది. నేను కామినిని నాతో పాటు హెల్మ్ కి తీసుకెళ్లి ఆమెకి ఒక సీటు చూపించాను.
"మొత్తం ఎంత విలాసవంతంగా ఉందో," అని ఆమె అంది. ఆమె తన బంగారు రంగు జుట్టుని చెవుల వెనక్కి నెట్టి చుట్టూ చూసింది.
"మరీ అంత చెడ్డగా లేదు," అని అన్నాను. నేను స్టార్ట్ బటన్ నొక్కాను, ఇంజిన్ నిశ్శబ్దంగా గర్జించింది. నేను రేవు నుండి దూరంగా నడిపి ఆమె వైపు చూశాను. "దారి చెప్పండి."
ఆమె నా భుజాన్ని తట్టింది. "నాకు మ్యాప్ చూపించండి," అని ఆమె సరదాగా అంది.
నేను బ్లూ రింగ్ మీద ద్రుష్టి కేంద్రీకరించి మ్యాప్ ని తెరిచాను. ఆమె నా దగ్గరికి వచ్చి వంగింది. ఆమె భుజం నా భుజాన్ని తాకింది. ఆమె ఎక్కడ నివసిస్తుందో చూపించడానికి జూమ్ చేస్తున్నప్పుడు ఆమె వెచ్చని శ్వాసని అనుభవించాను. నేను పట్టించుకోలేదు. ఆమె వెచ్చని ఉనికి మాత్రమే నాకు ముఖ్యం.
"అది నా ద్వీపం, అక్కడ వంద మంది లోపే అమ్మాయిలు నివసిస్తున్నారు. అది అతిపెద్దది కాదు, కానీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది" అని ఆమె గర్వంగా చెప్పింది.
"నాకు ఎక్కువ రద్దీ అన్నా, ఎక్కువ శబ్దాలు అన్నా నచ్చవు. ఇప్పుడు మనం చూసిన మార్కెట్ చాలా రద్దీగా ఉంది" అని కామినితో చెప్పి సందడిగా ఉండే కేంద్రం వైపు చివరిసారిగా చూశాను.
"అవును, కొన్ని గంటలు మాత్రమే అక్కడ గడపడం బావుంటుంది అయితే ఇలా వచ్చినప్పుడు నేను ఎప్పుడూ చేసే తోటపని ఇంకా నా ఇంటిపనిని మిస్ అవుతాను" అని అంది.
"మీరు చెప్పేది నాకు అర్ధమైంది" అని చెప్పాను. నేను రసఖండ ద్వీపం నుండి చాలా దూరం వెళ్లాను.
నేను పడవని ఎలా నియంత్రిస్తూ నడుపుతున్నానో కామిని ఆసక్తిగా చూడడం నేను గమనించాను. "మీరు ట్రై చేద్దామని అనుకుంటున్నారా ?" అని అడిగాను.
కామిని కళ్ళు మెరిసాయి. తర్వాత కిందకి చూశాయి. "తప్పకుండా, అయితే నేను ఏదీ పాడు చేయొద్దు. అంతేనా ?"
"పర్లేదు, నేను మీ వెనుకే ఉంటాను," అని నేను నా సీటు నుండి లేవబోయాను.
"లేవకండి, నేను మీ మీద కూర్చొని ప్రయత్నిస్తాను," అని కామిని కొంచెం రహస్యంగా చెప్పింది.
కామినికి బోర్లించిన ఇనుప బిందెల్లాంటి అద్భుతమైన చాలా మంచి పెద్ద పిర్రలు వున్నాయి. ఆమె నామీద కూర్చుంటే నాకేం అభ్యంతరం ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నేను నా ఒడిని చూపించాను.
"రండి, వచ్చి కూర్చోండి" అన్నాను.
కామిని నా భుజాల మీద చేస్తులు వేసి నా మీద కూర్చోవడానికి ఒక వింత ప్రయత్నం చేసింది. ఆమె వల్ల కాలేదు. నన్ను చూసి నవ్వింది.
"మీరు చాలా పెద్దగా వున్నారు" అని అంది.
నా చేతుల సహాయంతో, నేను ఆమెని పట్టుకుని ఎత్తి నా వొడిలో కూర్చోబెట్టాను. ఆమె గుండ్రటి, గట్టి, పెద్ద పిర్రలు సరిగ్గా నా షార్ట్స్ మధ్యభాగాన్ని కప్పివేశాయి. ఆమె వెచ్చదనం మెల్లిగా నా పురుషాంగానికి చేరుకుంది. దాంతో అది ఆమె పిర్రల కింద నిశ్శబ్దంగా, మెల్లిగా కదిలింది. నేను గత కొన్ని సంవత్సరాలలో ఏ అమ్మాయి దగ్గరా ఇంతటి వెచ్చదనాన్ని, తియ్యదనాన్ని పొందలేదు.
"రేవంత్, మీరు ఇక్కడే ఉన్నారా ?" అంటూ కామిని తన జుట్టుని వేలుకి చుట్టుకుంటూ అడిగింది.
"నీ అందాన్ని కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తున్నాను" అని చెప్పాను. ఆమె నా మీద అలాగే కూర్చుని వున్నప్పుడు, నేను ముందుకి వంగి, పడవని ఎలా నడపాలో ఆమెకి చూపించాను. ఆమె ముందుకి వంగి చక్రం పట్టుకుని నవ్వింది.
"నేను ఇంతకుముందు ఎప్పుడూ పడవని నడపలేదు" అని చెప్పింది. కామిని తెలియక ఒక షార్ప్ మలుపు తిప్పింది, దాంతో పడవ అకస్మాత్తుగా కుడివైపుకి తిరిగింది. నీటి తుంపర గాలిలోకి ఎగిరింది. "అయ్యో !"
"జాగ్రత్త," అని నేను కామినికి చెప్పాను. నేను ఇక ఎక్కువ ద్రుష్టి పెట్టాలి. ఆమె నా మీద కూర్చుని డ్రైవ్ చేస్తూ తన నడుముని తిప్పుతుంటే నిగ్రహించుకోవడం కొంచెం కష్టంగానే ఉంది.
"క్షమించండి, పడవ నడపడం చాలా బాగుంది" అని కామిని నవ్వుతూ అంది.
కామిని తన పిర్రలని కొంచెం వెనక్కి జరిపి, తన అందమైన మెడని నా పెదవులకి దగ్గరగా పెట్టింది. నా ముఖం అంతటా పరుచుకుంటున్న ఆమె మెరుస్తున్న జుట్టుని పక్కకి నెట్టాను. కామిని మెడ మీద చర్మాన్ని ఘాడంగా ముద్దు పెట్టుకోవాలని అనిపించింది. అయితే అది తొందరబాటు చర్య అవుతుందని అనిపించింది.
"ఇది గతుకులుగా అనిపిస్తుంది" అని కామిని అంది.
"అవి అలలు, గతుకులు కాదు" అని చెప్పాను. కామిని నా వొడిలో తేలికగా ఎగిరి పడుతుంది. దాంతో నా ఆయుధాన్ని నిటారుగా నిలబెట్టి, మేమిద్దరం నగ్నంగా ఉంటే బావుండు అని కోరుకునేలా చేసింది.
"మీరు నన్ను పట్టుకుంటారా ? నేను పడిపోతానేమో అని భయంగా ఉంది." అని కామిని వినయంగా అడిగింది.
నేను నా ఎడమ చేతిని ఆమె సన్నని నడుము చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్నాను. "ఒకవేళ మీరు పడిపోయినా, నేను ఈత కొట్టుకుంటూ మీ వెనుక వస్తాను."
మేము అలానే వెళుతూనే వున్నాము. నా పురుషాంగం మరింత గట్టి పడుతూ పెరుగుతూనే వుంది. చివరికి మేము నేలని చేరుకున్నాము. నేను బైనాక్యులర్లను తెప్పించుకుని కుడివైపుకు తిరిగి వాటి ద్వారా పరిశీలించాను.
"ఆ కనిపించేది మీ ద్వీపమేనా ?" అని కామినిని అడుగుతూ నా బైనాక్యులర్లను ఆమెకి ఇచ్చాను.
కామిని వాటినుండి చూసి తలాడించింది. "ఇల్లే కదా స్వర్గం" అని అంది. ఆమె నా మీదినుండి కిందకి దూకింది. అయితే తాను ఇంకొంచెంసేపు అలానే కూర్చుంటే బావుండేది అనిపించింది. భూమి మీద ఉన్న అమ్మాయిల కంటే ఇక్కడి అమ్మాయిలు చాలా వెచ్చగా ఉన్నారు. అది పచ్చి నిజం. నేను డాక్ దగ్గరికి తీసుకెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి నిలబడి కామినిని అనుమానంగా చూస్తుంది.
"కామినీ ?" అని ఆమె కళ్ళు పెద్దవి చేసి అడిగింది.
"హాయ్, లాలసా," అని కామిని చేయి ఊపింది.
"అతను నీ లవరా ?" అని ఆమె గుసగుసలాడుతున్నట్లు అడిగింది, అయితే అదంతా స్పష్టంగా వినిపించడం విశేషం.
కామిని బుగ్గలు గులాబీ పువ్వులా ఎర్రబడ్డాయి. "నేను ఇంతకుముందే అతన్ని కలిశాను, నిశ్శబ్దంగా వుండు. అతని గురించి ఎక్కువగా వూహించుకోకు" అని ఆమె అంది.
"అతను చాలా హాట్ గా ఉన్నాడు," అని లాలస అంది, ఆమె బుగ్గల మీది మెరుపు మరింత ప్రకాశవంతంగా మారింది.
"క్షమించండి, నేను చెప్పినా తాను వినడంలేదు" అని కామిని నన్ను క్షమాపణ కోరి నవ్వింది.
"పర్లేదు, మనల్ని ప్రశాంతంగా తిననిస్తే చాలు" అని కామినికి చెప్పాను.
"నేను ప్రయత్నిస్తాను కానీ ఎలాంటి హామీ ఇవ్వలేను," అని చెప్పింది.
మేము పడవ నుండి దిగి తాడుని క్లీట్ కి కట్టాము. లాలస కామిని కన్నా కొంచెం పొట్టిగా ఉంది. "మీరు పడవని చూసుకోవడానికి నేను ఎంత ఇవ్వాలి ?" అని ఆమెని అడిగాను.
లాలస తన సాసర్లంత గుండ్రటి కళ్ళతో నన్ను చూసింది. ఆమె నా వైపు చూస్తూ, కంగారు పడుతున్నప్పుడు, ఆమె కాళ్ళ మధ్య నుండి ఏదో తీపి వాసన రావడం నేను పసిగట్టాను. "ఉమ్," అని మాత్రం ఆమె అనగలిగింది.
"మేము ఇక్కడ అలా వ్యాపారం చెయ్యము, ఇది చాలా సురక్షితమైన ప్రదేశం. ఆమె కేవలం ఫెర్రీకి సహాయం చేస్తుంటుంది" అని కామిని అంది.
"అయితే మీరంతా స్వచ్ఛందంగా పని చేస్తుంటారా ?" అని అడిగాను.
"దాదాపు అలాంటిదే, నాతో రండి, మీ గురించి అందరికీ తెలిసేలోపు మనం లోపలికి వెళ్లిపోవడం మంచిది. నన్ను నమ్మండి, లాలసా, ఈ విషయం దయచేసి ఎవరికీ చెప్పకు" అని కామిని నవ్వుతూ చెప్పింది.
"పొడుగ్గా వున్న అందమైన మనిషిని రహస్యంగా దాచి ఉంచడం కష్టం" అని లాలస చిన్నగా చెప్పింది. అయితే ఆమె కళ్ళు నా వీపుకి అతుక్కుపోయినట్లు నాకు అనిపించింది.
"క్షమించండి," అని చెప్పి కామిని ఇంకో ఆలోచన లేకుండా నా చేయి పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లింది. దారిలో నేను చూసిన ప్రతి ఇంటి పైకప్పు తాటి ఇంకా కలపతో ఉండడం చూసాను. ఆ ఇళ్లలో చాలా వాటికి ప్రైవేట్ గార్డెన్ లు కూడా వున్నాయి. ద్వీపం లోపలికి వెళ్లేందుకు ఒక కంకర రోడ్డు వుంది. దూరంలో కొంతమంది అమ్మాయిలు ఆడుకోవడం కనిపించింది.
కామిని తన ఇంటిని చూపించింది. "ఇదే నా అందమైన ఇల్లు" అని చెప్పింది. ఆమెకి అనేక రకాల పళ్ళు, కూరగాయలు వున్న ఒక తోట వుంది. అక్కడ కొన్ని కోళ్లు కూడా వున్నాయి.
"మీ ఇల్లు చాలా అందంగా వుంది" అని చెప్పాను. ఈ ఇల్లు కూడా నేను ఇంతకుముందు చూసిన ఇళ్లలాగే అదే శైలిలో కట్టబడివుంది. అదే తాటి ఇంకా కలపతో చేయబడ్డ పైకప్పు, అయితే కామిని తన తలుపుకి కొన్ని వస్తువులని వేలాడదీసింది. కిటికీ అంచుల్లో పూలకుండీలు వున్నాయి.
తన ఇంటి తలుపు తెరిచి నేను వెళ్ళడానికి వీలుగా పక్కకి తప్పుకుంది. "ఇక్కడికి ఒక సూపర్ స్టార్ వచ్చాడు అన్న విషయం అందరికీ తెలిసేలోపు, త్వరగా లోపలికి వెళ్ళండి" అని చెప్పింది.
నేను నవ్వాను. "పర్లేదులే, చూద్దాం ఏమ్ జరుగుతుందో."
"మనం భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చు. చికెన్ శాండ్విచ్ చెయ్యనా ?" అని అడిగింది.
"హా, అది నాకు OK" అని అన్నాను.
"అది చేయడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు," అని కామిని అంది.
నేను ఇంటిలోకి వెళ్ళినప్పుడు, అది చిన్నగా ఉండడంతో వంగి వెళ్లాల్సి వచ్చింది. హాలులో నా బూట్లు విప్పి ఒక మూల పెట్టాను. కామిని నన్ను తన లివింగ్ రూములోకి తీసుకెళ్లింది. అప్పుడుగానీ నాకు అర్ధం కాలేదు, ఇంటిలో వేరువేరు గదులు లేకుండా ఇల్లు మొత్తం ఒకే గదిలా ఉండడం తెలిసింది. దాదాపు నా ఇల్లు లాగే వుంది అయితే చిన్నగా వుంది.
"ఇక్కడ చాలా హాయిగా వుంది," అని అన్నాను.
"నేను కూడా అదే ఇష్టపడతాను, నేను మీకు వంట మొదలుపెడతాను, బహుశా చాలా ఆకలితో వుండివుంటారు, మీరు ఆ సోఫాలో కూర్చోండి" అని కామిని సంతోషంగా చెప్పింది.
"పర్లేదు" అని చెప్పాను. నా ఆకారానికి ఆ సోఫా చిన్నదైంది, అయితే కామిని బాధ పడుతుందని సౌకర్యవంతంగా కూర్చున్నట్లు కనిపించాను.
కొద్దిసేపటికి నాకు పాన్ వేడెక్కుతున్న శబ్దం వినిపించింది. తర్వాత వేయిస్తున్న చికెన్ వాసన వచ్చింది. నేను కామిని వైపు చూసాను, తన బంగారు రంగు జుట్టు నా చూపుని ఆకర్షించింది. నేను తననే చూస్తున్నానన్న సంగతి కామినికి తెలిసింది. దాంతో ఆమె బుగ్గల మీద సిగ్గు వచ్చి చేరింది.
"మీకు ఉల్లిపాయలంటే ఇష్టమేనా ?"
విచిత్రంగా వుంది, ఇక్కడకూడా అవి దొరుకుతాయా అనిపించింది. "అవంటే నాకు చాలా ఇష్టం.... అయినా మీరు ఏమి చేసి పెట్టినా తింటాను, మీరు ఇబ్బంది పడకండి".
"మీకు ఏమి అర్థం అయింది ?" అని చేతిలో వున్న గరిటెతో నిలబడి అడిగింది.
మళ్ళీ నేను ఆమె అందానికి ముగ్దుడ్ని అయిపోయాను. ఎత్తైన బుగ్గలు, తియ్యగా ఎర్రగా వున్న పెదవులు, నీలి కళ్ళు, చాలా అందంగా వుంది. "నేను, అంటే, అదీ.... మీరు నాకు ఏమి వండి పెట్టినా అందుకు కృతజ్ఞుడిని".
"అలా అనకండి, మీరు నా అతిధి, మీరు సంతృప్తికరంగా ఉండాలని నాకు అనిపిస్తుంది" అని కామిని చెప్పింది. ఆమె ఒక కట్టింగ్ బోర్డ్ ఇంకా కొన్ని ఉల్లిపాయలు తెచ్చి వాటిని తరిగి గిన్నెలో వేసింది. ఆమె కప్ బోర్డు నుండి ఒక విప్ తెచ్చి కొట్టడం మొదలుపెట్టింది.
"మీలా అతిధి మర్యాదలు చేసే మనిషిని నేనెప్పుడూ చూడలేదు" అని చెప్పాను.
ఆమె నావైపు తిరిగి తియ్యగా నవ్వింది. "మీరు చాలా దూరం నుండి వచ్చారు అని తెలుసుకోవడానికి ఇదొక సంకేతం. అయినా మీ పొగడ్తకి నా ధన్యవాదాలు."
ఆమె గ్యాస్ స్టవ్ వైపు తన చేతి వేలుని ఎత్తి చూపించగానే దాని కొన నుండి మంటలు వచ్చాయి. నాకు ఆమె అది ఎలా చేసిందో తెలుసుకోవాలని అనిపించి నోరు తెరిచి అడగబోయి మళ్ళీ నోరు మూసుకుని కూర్చున్నాను. కామిని గుడ్డు అట్టుని వేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో పాన్ లో కొన్ని బ్రెడ్ ముక్కలని కాల్చింది. భోజనం వాసన గది మొత్తం నిండడంతో కామిని కిటికీ తెరిచింది. నాకు ఇప్పుడు ఆకలి ఇంకా ఎక్కువైంది.