04-07-2025, 07:39 PM
(This post was last modified: 21-08-2025, 09:10 AM by StrongGrip. Edited 3 times in total. Edited 3 times in total.)
1వ రాత్రి రోజు అంత కాకపోయినా కొంచెం భయం అయ్యింది, నేను మెలుకువతోనే ఉన్నాను కానీ ఏం రెస్పాండ్ అవ్వలేదు భయంతో. బావ మళ్ళీ లేపాలి అని 2 సార్లు ట్రై చేశాడు.
తర్వాత ఇంకా పడుకుండిపోయాడు, ఈరోజే వచ్చాను కదా ఎందుకులే అని, లేక ట్రావెలింగ్‌లో అలసిపోయి ఏమో తెలియదు.
నేను కూడా ఇంకా ఏవేవో ఆలోచిస్తూ పడుకుండిపోయాను.
అలారం మోగింది 5:45కి, లేచి చూసి మళ్ళీ పడుకున్నాను. అలా 5 నిమిషాలకి ఒకసారి మోగుతూనే ఉంది, 6 గంటలకి లేచాను. ఇంట్లో అయితే 7:30కి లేచేదాన్ని, కానీ వచ్చే ముందు అమ్మ చెప్పింది, అక్కడ (అత్తారింట్లో) పొద్దున్నే లేచి అత్తయ్యకి ఏదైనా పనుల్లో హెల్ప్ చేయి తప్పకుండా అని (ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ ఇంటి పనులు చేయించడం, తిట్టి మరీ నేర్పించింది, నాకు నేర్పించడం కోసం పనిమనిషిని కూడా తీసేసింది, నా కోసం అమ్మ కూడా కష్టపడింది), సో నాకు ఇంటి పనులు చేయడం ఈజీగానే అయిపోయింది.
అత్తయ్యకి అన్నీ పనుల్లో హెల్ప్ చేస్తూ, అన్నీ పనులు చక్కచకా చేయడం తో అత్తయ్య హ్యాపీ అయ్యింది.
అత్తయ్య స్వీట్ చేయమని చెప్పింది, "ఏంటి 1st రోజే ఆర్డర్ చేస్తుంది" అనుకున్నాను, కానీ స్వీట్ చేశాక అది అంతా బావకే పెట్టింది పాపం.
కొంచెం టిఫిన్ బాక్స్‌లో అండ్ మార్నింగ్ తినేటప్పుడు, నా గురించి మంచిగా కూడా చెప్పింది, "నీ కోసం ప్రేమతో స్వీట్ చేసింది" అని.
నేను అదంతా రూమ్‌లో కూర్చొని వింటున్నాను, వెళ్లి నేను కూడా వడ్డిద్దాం అనుకున్నాను కానీ మొహమాటంతో వెళ్ళలేకపోయాను.
కాసేపటికి బావ రూమ్‌లోకి వచ్చాడు, సడన్‌గా నా బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి, "థాంక్యూ జాను, స్వీట్ చాలా బాగుంది" అని, ఐడి కార్డ్, కారు కీస్ తీసుకుని జాబ్‌కి వెళ్ళాలి అని బయటికి వెళ్తున్నాడు. నాకు సిగ్గు ముంచుకొచ్చేసింది, నేను ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళాను బావ వెనకే.
బావ షూ వేసుకుని బయటికి వెళ్తుంటే అత్తయ్య పిలిచి, "ఇదిగో ఈ క్యారేజ్ ఇవ్వు" అంటూ నా చేతిలో పెట్టింది, అత్తయ్య సెట్ చేసింది క్యారేజ్ మొత్తం.
నేను వెళ్లి బావకి ఇచ్చాను, బావ చాలా హ్యాపీగా అయ్యాడు, బావ ఫేస్‌లోనే కనిపించింది, "థాంక్యూ" అంటూ మెల్లిగా నా దగ్గరికి వచ్చి "లవ్ యూ" చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయాడు.
నేను తిరిగి రూమ్‌లోకి వెళ్ళాను, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది బావ అలా హ్యాపీగా వెళ్ళడంతో, ఒక్కసారిగా నాకు నేను పెద్దదాన్ని అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది, "నా హస్బెండ్, నా అత్త మామలు, అది నా ఇల్లు ఇంకా" అనే ఫీల్‌లోకి వెళ్ళిపోయాను, అప్పుడు అమ్మకి కూతురు ఫీల్ పోయి, నా బావకి వైఫ్ అనేలాగా అది అయిపోయాను.
ఇంకా నేను స్నానం చేసి, ఈ సారి డైరెక్ట్‌గా కిచెన్‌లోకి వెళ్లి మళ్ళీ స్వీట్ చేశాను అత్తయ్య చెప్పకముందే, అత్తయ్య స్నానం చేసి వచ్చేసరికి స్వీట్ రెడీ చేసి ఇచ్చాను, అత్తయ్య ఫుల్ ఖుష్, ఇంకా ఆ రోజు చాలా ముచ్చట్లు పెట్టాం, క్లోజ్ అయ్యాం, తనకి నేను నచ్చాను.
అలా నైట్ అయ్యింది నాకు ఎక్కడో లోపల కొంచెం గుబులు స్టార్ట్ అయ్యింది, బావ డ్యూటీ నుండి వచ్చాడు, డిన్నర్ చేసి 9:30కి అలా రూమ్‌లోకి వెళ్ళాం.
కాసేపు బావ డ్యూటీ గురించి అవి ఇవి కబుర్లు చెప్పాడు, నాకు లో లోపల గుబులు పెరిగిపోతుంది (అప్పుడు ఫస్ట్ నైట్ రోజు అంటే అంత గజిబిజిలో అలా చేసే, కానీ ఇప్పుడు బావతో క్లోజ్ అయ్యా కానీ ఆ ఫస్ట్ నైట్ రోజు జరిగింది ఒక ట్రౌమా లా అయిపోయింది నాకు, దాంతో అది (semx) అంటే భయం ఏర్పడిపోయింది లోలోపల.)
ఇంకా మెల్లిగా పడుకొని కబుర్లు చెప్తూ బావ మెల్లిగా నా హెయిర్ టచ్ చేయడం, నా చెంపలు టచ్ చేయడం, నా చేతులు హోల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు, అలా చేయడం నాకు కొంచెం రిలాక్సింగ్‌గా అనిపించింది.
మెల్లిగా అలా కాసేపటికి సైలెంట్ అయ్యాం, ఏం మాట్లాడుకోవడం లేదు.
బావ మెల్లిగా నా దగ్గరికి జరిగాడు.