04-07-2025, 07:08 PM
(04-07-2025, 03:41 PM)CHITTI1952 Wrote: ఆ. ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు ఆటవెలది.
ఇందు నాలుగు పాదములుంటాయి.
1, 3 పాదాలు మొదట 3 సూర్య గణాలు తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి.
2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి.
ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం యతి
ప్రాసయతి చెల్లును. ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లును.
అమ్మ ఖ్యాతి కొరకు అందము ఫణముగా
కొడుకు ఎంచు కొనెను కొత్త బాట
పడతి సళ్ళు పూకు ఫణము గా పెట్టెను
కొడుకు మాట వినగా కోమలాంగి.
యతి స్తానం చక్కగా సరిపోయంది సారూ చాల బాగా రాశారు
ఉదాహరణలు
'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.
ధన్యవాదాలు


