04-07-2025, 02:21 PM
(This post was last modified: 04-07-2025, 02:22 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
చాప్టర్ – 25
ప్రొఫెసర్ రాజలింగం చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను దాన్ని ఆసక్తితో వింటున్నట్లు నటించాను. నేను అతని డిపార్ట్మెంట్ కి పూర్వ విద్యార్థిని అని చెప్పుకుని, అతని మాజీ సహోద్యోగి, ప్రొఫెసర్ సూర్యనారాయణ (క్షయన తండ్రి) ని కలవడానికి వచ్చానని చెప్పాను. అందువల్లే ప్రాచీన గ్రీకు చరిత్రకారుల మీద తనకున్న కొంత అబ్సెసివ్ ఆసక్తిని నేను చూపిస్తున్నానని అతను అనుకున్నాడు. అతను పొరబడ్డాడు. అందుకే చరిత్ర గురించి చెప్పడం మొదలుపెట్టాడు.
ప్రొఫెసర్ సూర్యనారాయణ పదవీ విరమణ చేసినప్పటి నుండి ప్రొఫెసర్ రాజలింగం JNTU లోని చరిత్ర డిపార్ట్మెంట్కు HOD అయ్యాడు. ముందు క్షయన తండ్రిని, అతని ద్వారా క్షయనని కనుక్కోవడానికి ప్రొఫెసర్ రాజలింగం నా సహాయపడతాడన్న ఆశతో, నేను చివరి ప్రయత్నంగా అతనిని కలవడానికి వచ్చాను. గాయత్రి మా సంభాషణకి అంతరాయం కలిగించినప్పుడు నేను ఫోన్ పెట్టేసేసరికి నా స్నేహితురాలు అనన్య నాతో మళ్ళీ మాట్లాడడానికి ఇష్టపడలేదు. (గాయత్రి అప్పటి నుండి ఆ సంఘటన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, దానిని ప్రస్తావించడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.) నేను రాజలింగం గారికి సూర్యనారాయణ నా పాత గురువు అని, సెంటిమెంట్ కారణాల వల్ల నేను అతనిని కలవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాను. చివరికి నేను అతనిని ఆ విషయం మీద దృష్టి పెట్టేలా చేసిన తర్వాత, సూర్యనారాయణ యూరప్ ఇంకా సౌత్ అమెరికా పర్యటనలో ఉన్నాడని, అతనికి స్థిరమైన చిరునామా లేదని ప్రొఫెసర్ నాకు చెప్పాడు.
"అర్థమైంది," నా నిరాశని దాచుకుంటూ అన్నాను. ఆ తర్వాత, చిన్న ఆశతో, "అతని... అతని భార్య, కూతురు కూడా అతనితో వెళ్లారా ? అతని కూతురు క్షయన ?" అని అడిగాను.
ప్రొఫెసర్ ఆశ్చర్యంగా చూశాడు. "ఎందుకు ?" అన్నాడు. "నిజానికి, సూర్యనారాయణకి కూతురు ఉందని నాకు తెలియదు."
"కూతురు వుంది," అన్నాను. "అవును, అతనికి నిజంగానే ఉంది. ఆమె ఒక... ఒక డాన్సర్ అనుకుంటా. తనను తాను తమన్నా అని పిలుచుకునేది. స్టేజ్ మీద పిలిచే పేరు అది. అలా పేర్లు పెట్టుకుంటారని మీకు తెలుసుకదా ?"
"ఆహ్. హ్మ్... అవును," రాజలింగం అన్నాడు. "అర్థం చేసుకోగలను. క్షయన ఒక గొప్ప పాత క్లాసికల్ పేరు. మీకు తెలుసా......."
అతను మళ్లీ క్లాసిక్స్ గురించి మొదలుపెట్టాక ముందే నేను అడ్డుకున్నాను. "చాలా అసాధారణం కదా-కాదా ?- ఒక అమ్మాయికి అలాంటి పేరు ఉండటం. 'X' తో మొదలయ్యే పేరు, నా ఉద్దేశ్యం. మీకు, ఆహ్... మీకు ఇంకేమైనా అలాంటి పేర్లు తెలుసా ?"
"ఏంటి? ఆహ్. హ్మ్. మీరు చెప్పేది అర్థమైంది. అవును. లేదు. లేదు, ఇప్పుడు ఆలోచిస్తే గుర్తురావడం లేదు."
నేను నిట్టూర్చాను. "అనుకున్నాను," అని చెప్పి లేవబోయాను. "OK, ధన్యవాదాలు, ప్రొఫెస-"
" ఒక్క మిస్ కమల తప్ప, అవును," ప్రొఫెసర్ అన్నాడు.
నేను మళ్లీ కూర్చున్నాను. "మిస్ కమల ?"
"అవును, మిస్ క్సహిర కమల (Xahira), మీకు తెలియదా ?"
"నాకు తెలియదు," అన్నాను. "ఆమె ఎవరు ? ఎవరు ఈ మిస్ క్సహిర కమల ?"
"చెబుతాను, ఆమె ఇక్కడ టీచింగ్ చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ప్రాచీన గ్రీకు బోధిస్తుంది. చాలా బాగా చెబుతుందని విన్నాను. ప్రాచీన గ్రీకు అంత సులువైన సబ్జెక్ట్ కాదు కదా."
ఈ క్సహిర కి ఎంత ముసలి వయస్సు ఉంటుందో అని నేను ఆలోచించాను, అయితే అడగకుండా ఆగిపోయాను. "ఆహ్... నేను ఆమెని కలవొచ్చా ?" నేను మామూలుగా అడిగినట్లుగా అడిగాను. "కేవలం ఆసక్తి వల్లే," అని నేను తొందరగా జోడించాను. "నేను చెప్పినట్లుగా, నాకు అసాధారణమైన పేర్ల మీద ఆసక్తి ఉంది. క్సహిర చాలా... క్లాసికల్గా అనిపిస్తుంది."
"అవును," రాజలింగం అన్నాడు. "చంద్రగుప్తుని సమయంలో దేవాలయాలలోని స్త్రీ పూజారుల గురించి ప్రస్తావించాడని నేను అనుకుంటున్నాను-"
"అవును, నేను అదే అనుకుంటున్నాను," నేను అన్నాను. "ఈ క్సహిర ఇప్పుడు ఇక్కడే ఉందా ? మీరు చెప్పగలరా ?"
"ఉమ్." ప్రొఫెసర్ తన వాచ్ వైపు చూశాడు, వాచ్ లేదని తెలుసుకుని గోడ మీదున్న గడియారం వైపు చూశాడు. "OK, అవును, ఆమె ఇంకా ఇక్కడే వుండి ఉండాలి. బహుశా మీరు ఆమెని ఆమె క్లాస్రూమ్లో కలవొచ్చు. ఒకసారి చెక్ చేస్తాను-" అతను తన డెస్క్లోని ఒక డ్రాయర్ ని తెరిచి ఒక చార్ట్ చూశాడు. "అవును, రూమ్ నెంబర్ మూడు ఇరవై ఒకటి. ఈ భవనంలోనే."
"అద్భుతం," నేను అన్నాను. "ధన్యవాదాలు, ప్రొఫెసర్. చంద్రగుప్తునికి నా శుభాకాంక్షలు చెప్పండి."
నేను మూడవ అంతస్తుకి వెళుతున్నప్పుడు, ఒక 'X' పేరుతో మొదలయ్యే అమ్మాయిని కనుక్కోవడం, నాకు అనుకూలంగా ఆమె ఇక్కడే ఉండడం, నాకు ఒక వైపు ఉత్సాహంగా అనిపించింది. మరోవైపు, ఈ ప్రాచీన గ్రీకు బోధకురాలు పండిపోయిన, పలచబడిన జుట్టు, ముక్కు మీద పులిపిరితో వున్న ముసలామె అయ్యి ఉంటుందని నేను భయపడ్డాను. అయితే నాకు సమయం దగ్గర పడుతుంది, 'X' పేరుతో మొదలయ్యే అమ్మాయిలు చాలా అరుదుగా ఉండడం వల్ల, ఆమె వయసు, ఆకారం ఇంకా రూపంతో సంబంధం లేకుండా క్సహిర ని నా జాబితాలో చేర్చడానికి నా వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. ఆమెని చూసి వాంతి చేసుకోకుండా ఉండగలిగితే, భూమి మీద ఏ అమ్మాయితోనైనా ప్రేమని పంచుకోగలను అని అనుకున్నాను.
నేను మూడు ఇరవై ఒకటి గదిని సమీపించి, అందులోనుండి కనీసం అరవై ఐదు సంవత్సరాల వయస్సున్న ఒక చిన్న, లావుగా, పండిపోయిన స్త్రీ బయటికి రావడాన్ని చూసి నా గుండె కుంగిపోయింది, నా సంకల్పం సడలిపోయింది. నిరాశ కమ్మేసింది. గాయత్రితో ఎప్పటికైనా పడుకుంటాననే నా కలలు చిన్న ముక్కలుగా చెదిరిపోగా, నేను ఆ స్త్రీని ఆపాను.
"అమ్మా, ఒక్క నిమిషం," నేను అన్నాను. "మీరు... ఆహ్... మీరు క్సహిర నా ?"
"కాదు," ఆమె అంది. ఒక్కసారిగా ఆమె అందగత్తె అని నాకు అర్థమైంది. "క్సహిర లోపల ఉంది." ఆమె అప్పుడే బయటకొచ్చిన గదిని చూపిస్తూ మెల్లిగా వెళ్లిపోయింది.
నేను ఇప్పుడు లోతుగా ఊపిరి పీల్చుకున్నాను. తలుపు తట్టి లోపలికి వెళ్ళాను.
ఆమె గది చివరన ఒక బల్ల వెనుక కూర్చుని ఉంది. నేను లోపలికి రావడం చూసి లేచి, బల్ల ముందు నిలబడింది. నేను నోరు తెరిచి ఆమెని చూశాను.
ఆమెకు సుమారు ముప్పై ఆరు లేదా ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటాయని నేను ఊహించాను. ఆమెకి నల్లని జుట్టు, పొట్టిగా ఉన్నా దట్టంగా ఉంది, ఒక వృత్తాకారంలో కత్తిరించి ఉండడంతో, ఆమె ముఖంలోని అసాధారణ సౌందర్యాన్ని మరింత పెంచింది. ఆమె కళ్ళు కూడా అంతే నల్లగా, దట్టమైన కనుబొమ్మల కింద చాలా సూటిగా ఉన్నాయి. ఆ కనుబొమ్మలు చాలా మంది స్త్రీలకి, అబ్బాయిల కనుబొమ్మల్లా అనిపించినా, ఆమె ముఖానికి మాత్రం అద్భుతంగా సరిపోయాయి. ఆమె శరీరం ఆలివ్ రంగులో ఉంది. మొదటిసారి ఆ రంగు ఎంత అందంగా వుందో అర్థం చేసుకుని, మెచ్చుకోకుండా ఉండలేకపోయాను, ఎందుకంటే ఆమె చర్మం ఆ ప్రత్యేకమైన మధ్యధరా పండు లాగా నునుపుగా, పారదర్శకంగా ఉంది. ఆమె నిలబడిన తీరు, నిటారుగా, ఉన్నతంగా ఉండటం ఆమె శరీర సౌందర్యాన్ని పూర్తిగా చూపించింది : ఎత్తుగా మరియు నిండుగా ఉన్న రొమ్ములు, రుచికరంగా గుండ్రంగా ఉన్న జఘనం, కాళ్ళు - ఆమె నల్లని పిక్కల పొడవు స్కర్టు కింద కనిపించని భాగం - పరిపూర్ణంగా తీర్చిదిద్దబడ్డాయి.
నేను అతిగా, నిర్లజ్జగా చూడకుండా ఉండటానికి ప్రయత్నించాను. "Sorry," నేను అన్నాను. "మీరు మిస్ క్సహిర-ఉమ్... మిస్ క్సహిర కమల-"
"అవును, నేను మిస్ క్సహిర కమల," క్సహిర అంది. "నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ?"
"మీరు నాకు తప్పకుండా సహాయం చేయగలరు," నేను ఆమెకి నా ఆకర్షణీయమైన చిరునవ్వుని చూపిస్తూ అన్నాను. "అది ఎలాగో నేను వివరించాలనుకుంటున్నాను."
ఆమె ముఖంలో కొద్దిగా ఆసక్తి కనిపించింది.
నేను కొనసాగించాను, "మీరు నాతో డిన్నర్ కి వస్తారా ?"
ఆమె కనురెప్ప కూడా కొట్టలేదు. "వద్దు, Thanks," ఆమె అంది. "మీరు ఏమి కోరుకుంటున్నారు, మిస్టర్...?"
"శ్రీకర్," నేను అన్నాను. "శ్రీకర్ సుధాకర్. నేను కోరుకునేది-OK..." నా నోటిలో ఉన్న అబద్ధం లేదా సగం అబద్ధం ఇప్పుడు నాకు గుర్తురాలేదు. అయితే నా కథ ఎలా వున్నా, ఆమె ఆ నల్లని, అంతా చూసే కళ్లతో నన్ను చూసిన తీరుని బట్టి, అది సరిపోదని అర్ధమైంది. ఆ చూపు కింద నిజం తప్ప మరేదీ నిలబడలేదు.
నేను ఊపిరి పీల్చుకుని చెప్పాను. "నేను మీతో శృంగారం చేయాలని అనుకుంటున్నాను," అన్నాను.
దట్టమైన కనుబొమ్మలు పైకి లేచాయి, అదే ఆమె ఇచ్చిన ఆశ్చర్యానికి ఏకైక సంకేతం.
"అది చాలా పెద్ద పొగడ్త," ఆమె అంది, అది జరిగేపని కాదు అని తెలియజేసే స్వరంలో. "నేను తెలుసుకోవచ్చా మీరు అలా ఎందుకు చేయాలనుకుంటున్నారని ?"
"ఎందుకంటే మీ మొదటి పేరు X తో మొదలవుతుంది," నేను అన్నాను.
ఆ గాఢమైన నల్లని కళ్లలో నేను చూసిన మెరుపు ఆనందంతో కూడుకున్నదేనా అని నేను ఆశ్చర్యపోయాను. బహుశా కాకపోవచ్చు.
"అర్థమైంది," క్సహిర అంది. "ఒక అమ్మాయి పేరు ఇలా ఉండడం చాలా సాధారణమైన లక్షణం కాదని నాకు తెలుసు, అయితే అది శృంగార ప్రేరణ అని నేను తెలుసుకోలేకపోయాను."
నా కోరిక తీరేటట్లు లేదని నాకు అనిపించింది, అయినా నేను అప్పుడే నా ఓటమిని వొప్పుకోలేకపోయాను; నేను ఇంకొక X ని ఎక్కడ కనుక్కుంటాను ? మళ్లీ నాకు ఎప్పుడూ ఉపయోగపడే ఏకైక విషయం - పూర్తి నిజాయితీ అనిపించింది-ఎంత నిజం చెబితే అంత మంచిది. గాయత్రితో నా పందెం వేసుకున్నప్పటి నుండి, అవనితో మొదట్లో తప్ప, పందెం గెలవడానికి నాకు సహాయపడిన ఏ అమ్మాయికి కూడా ఈ పందెం గురించి నేను చెప్పలేదు. అమ్మాయిలతో నిజాయితీగా ఉండటాన్ని నేను సిద్ధాంతపరంగా నమ్మినప్పటికీ, అలాంటి నిజాయితి నా లక్ష్యాన్ని ముందుకి తీసుకెళ్తుందని నేను అనుకోలేదు. అయితే, ఈ సందర్భంలో, చేయాల్సిన ఏకైక పని ఇదే అనిపించింది.
"వాస్తవం ఏమిటంటే," నేను అన్నాను, "నాకు ఒక పందెం ఉంది. పందెం వేసుకున్నాము. ఒక... ఆహ్, ఒక సహోద్యోగితో."
క్సహిర కదలకుండా నన్ను చూస్తూనే ఉంది, కానీ ఆమె కళ్ళు ఆమె ఏమి నమ్మిందో-ఏమి నమ్మలేదో నాకు స్పష్టంగా చెప్పాయి.
"నిజానికి, నా కింద పనిచేసే ఒక అమ్మాయితో," నేను తొందరగా అన్నాను. "ఆమె నా అసిస్టెంట్. నేను ఈ పందెం కోసం చేయాల్సింది-హ్మ్మ్, అమ్మాయిలతో నేను అక్షరక్రమంలో వెళుతున్నాను. వాళ్ళ మొదటి పేర్లతో, హ్మ్మ్, అంటే A, B, C ఇంకా ....... ఆ మీద...." ఈ కథని చెప్పడం నాకు ఇబ్బందిగా దాదాపు అసంబద్ధంగా అనిపించింది - అవనితో నాకు అలా అనిపించలేదు. కానీ ఈ క్సహిర, అమాయకమైన అవని కన్నా ఎప్పుడూ లేనంతగా భయాన్ని కలిగించింది.
ఆమె మరో కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నన్ను చూసింది. అప్పుడు ఆమె తల వెనక్కి తిప్పి గట్టిగా నవ్వింది. అది మంచి నవ్వే కానీ అంత ప్రోత్సాహకరంగా లేదు.
ఆమె నవ్వడం ఆగిన తర్వాత అంది. "మీ ఈ ఆసక్తికరమైన పందెంలో, పందెం ఏమిటో చెప్పండి మిస్టర్ శ్రీకర్ ?"
నేను ఆమెకి చెప్పాను.
"నాకు అర్థమైంది," అని ఆమె అంది. "కాబట్టి మీరు నాతో సెక్స్ చేయాలనుకుంటున్నారు. తద్వారా మీరు మరొకరితో సెక్స్ చేయవచ్చు. నిజంగా చాలా బావుంది."
"అది మాత్రమే కారణం కాదు," అని నేను అన్నాను. "అంటే, నేను మిమ్మల్ని వెతకడానికి అదే కారణం, అవును. కానీ మీరు చాలా ఆకర్షణీయమైన అమ్మాయి అని మీకు తెలుసు, ఏ పురుషుడైనా ఏ పరిస్థితులలోనైనా మిమ్మల్ని కోరుకుంటాడు." దీనిని ధృవీకరించడానికి అన్నట్లుగా, నా కళ్ళు ఆమె అద్భుతమైన శరీరం మీద నెమ్మదిగా క్రిందికి, ఆపై మళ్ళీ ఆమె కళ్ళకి పైకి తిరిగాయి. నేను కావాలనే అలా చేశాను. ఈ అమ్మాయితో నాకు అవకాశం ఉండాలంటే ధైర్యంగా, సూటిగా ఉండటమే మార్గమని నా సహజమైన భావనలు నాకు చెప్పాయి. బలహీనత యొక్క ఏదైనా సంకేతం కనిపిస్తే నేను కొట్టుకుపోతాను.
క్సహిర తన శరీరం యొక్క స్పష్టమైన పరిశీలనకు చలించకుండా, నన్ను చల్లగా చూసింది. "మీరు బాగా చూశారా ?" అని ఆమె అడిగింది.
"పూర్తిగా కాదు," అని నేను అన్నాను. "నేను మిమ్మల్ని చూస్తూ ఉండిపోగలను."
"మీరు చూసిన దానిని, మీరు అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను," అని క్సహిర అంది. ఆమె ఇప్పుడు కొంచెం మెత్తబడిందని నేను అనుకున్నాను.
"పచ్చి నిజం," అని నేను అన్నాను. "మీకు అద్భుతమైన శరీరం ఉంది."
ఆమె నోరు కొంచెం మెలితిరిగింది. "Thanks," అని ఆమె అంది. "అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను, మిస్టర్ శ్రీకర్, నేను కన్యని."
నేను ఆమెని తేరిపార చూశాను. "మీరు జోక్ చేస్తున్నారు."
"నేను జోక్ చేయడం లేదు."
"మీరు కన్యనా ?!"
"అవును."
నేను నమ్మలేకపోయాను. కానీ ఆమె అబద్ధం చెబుతోందని కూడా నేను నమ్మలేకపోయాను. "ఎందుకు ?" అని అడిగాను. "అలా ఎలా ? బహుశా ప్రేమికుడు లేకపోవడం అనే కారణం కాకపోవచ్చు."
"అస్సలు కాదు," అని క్సహిర అంది. "నా కన్యత్వ బహుమతికి అర్హులైన వాళ్ళని నేను ఇంకా కలవలేదు."
"నిజమా ?" అని నేను అడిగాను. "మీరు నాతో, ఎప్పుడూ సెక్స్ చేయలేదని చెబుతున్నారా ?"
"ఓహ్, లేదు," అని క్సహిర అంది. "నేను అస్సలు అలా చెప్పలేదు. గ్రీకులు భూమికి సంబంధించిన ప్రజలు, మిస్టర్ శ్రీకర్, ఇంకా నేను చాలా ఉద్వేగభరితమైన అమ్మాయిని."
"నాకు అర్థం కాలేదు," అని అన్నాను. "ఇంతకీ మీరు కన్యనా కాదా ?"
"నేను," అని ఆమె అంది. "సాంకేతికంగా."
"సాంకేతికంగా ?"
"అవును. నా కన్యత్వం ఇంకా చెక్కుచెదరకుండా ఉంది. ఎవరూ నన్ను ఆ విధంగా పొందలేదు."
"కానీ ఇతర మార్గాలు ఉన్నాయి," అని నేను అన్నాను. "అంతేనా ?"
"తప్పకుండా," అని క్సహిర నా కళ్ళలోకి చూస్తూ అంది. "నేను గ్రీకు అమ్మాయిని, మీకు తెలుసా ?"
నేను - నిజం చెప్పాలంటే - కొంచెం ఆశ్చర్యపోయాను. "నాకు అర్థమైంది," అని నేను అన్నాను. "అనుకుంటున్నాను."
క్సహిర చెప్పే ముందు కొంచెం విరామం వచ్చింది. "మిస్టర్ శ్రీకర్, మీరు నన్ను గ్రీకు పద్ధతిలో పొందాలనుకుంటున్నారా ? మీరు అలా చేయగలిగితే ?"
"నేను మిమ్మల్ని ఎలా పొందగలిగితే అలా పొందాలనుకుంటున్నాను," అని నేను నిజాయితీగా చెప్పాను.
"అయితే మీరు పొందవచ్చు," అని క్సహిర అంది. ఒక కదలికతో ఆమె వెనక్కి తిరిగి, తన పొడవాటి లంగాని తన నడుము వరకు పైకి లాగి, తన డెస్క్ ముందుకి వంగి, తన లోదుస్తులని క్రిందికి లాగి, నేను ఎప్పుడూ చూడని అత్యంత అద్భుతమైన పిర్రలని బయటపెట్టింది.
నేను ఆమె వైపు అడుగులు వేస్తూ, ఆమె కాళ్ళ యొక్క అద్భుతమైన వంపులని, ఆ అద్భుతమైన పునాది యొక్క నోరూరించే ఎత్తుపల్లాలని చూశాను. అది నా ముందు ఉంది, నేను చేయాల్సిందల్లా దానిని తీసుకోవడమే.
అయితే ఇంత త్వరగా కుదరదు.
"అంత తొందరగా కాదు," అని నేను అన్నాను. నేను ఆమెని పైకి లాగి తిప్పాను.
నేను ఆమెకి చాలా దగ్గరగా నిలబడి, ఆమె కళ్ళలోకి చూశాను. ఆమె తిరిగి చూసింది, కానీ ఈసారి అది ఆమెకి ఒక ప్రయత్నం అని నాకు అర్థమైంది. నేను ఆమెని ముద్దు పెట్టుకోబోతున్నానని ఆమె అనుకుంది. నేను కూడా అనుకున్నాను. కానీ బదులుగా నేను నా చేతులు పైకెత్తి ఆమె రొమ్ముల మీద ఉంచాను.
"ఆహ్," అని ఆమె ఊపిరి బిగబట్టి అంది.
మేము ముఖాముఖి నిలబడి ఉన్నాము, నేను ఆమె మెత్తటి, బిగువైన, పెద్ద గుట్టలని ఎత్తి పట్టుకున్నాను. ఆమె నెమ్మదిగా, శబ్దంతో ఊపిరి పీల్చుకుంది, ఆమె జాకెట్టు ఇంకా బ్రా ల మీదనుండే ఆమె చనుమొనలు గట్టిపడటం నాకు తెలిసింది. ఆమె తదుపరి శ్వాసతో ఆమె నోరు కొద్దిగా తెరుచుకుంది. ఆమె చనుమొనలని వదలకుండా నేను ముందుకు వంగి ఆ నిండుగా, రుచికరంగా వున్న నోటిని నా నోటితో కలుపుకున్నాను.
ఆమె క్షణం పాటు నిష్క్రియంగా ఉంది, కేవలం నన్ను ముద్దు పెట్టుకోనిచ్చింది - ప్రతిఘటించకుండా కానీ సహకరించకుండా కూడా. అయితే ఆమె పెదవులు మృదువుగా వెచ్చగా ఉన్నాయి, క్షణం తరువాత నేను నా నాలుకని వాటి మధ్య దూర్చినప్పుడు, ఆమె చిన్నగా ఊపిరి బిగబట్టింది. అప్పుడు ఆమె నాలుక నా నాలుకని కలవడానికి ముందుకు వచ్చింది, ఆమె నోరు మరింత తెరుచుకుని నా నోటికి సరిగ్గా సరిపోయింది.
నేను నా చేతులని ఆమె రొమ్ముల నుండి ఆమె జాకెట్టు గుండీల వైపు జరుపుతూ, మేము ఇంకా ముద్దుని కొనసాగించాము. ఆమె నాలుక నా నాలుక యొక్క రుచికరమైన పరిశోధనని ఆపలేదు, నేను గుండీలు విప్పడం ప్రారంభించినప్పుడు ఆమె నా నోటిలో చిన్న మూలుగు శబ్దం చేసింది. ఆమె చేతులు నా మణికట్టులను వేగంగా పని చేయమని ప్రోత్సహించాయి. నేను జాకెట్టు విప్పిన తర్వాత అది తెరిచి వేలాడుతున్నప్పుడు, నేను దానిని ఆమె భుజాల నుండి తొలగిస్తూ ఆమె అద్భుతమైన వంపు తిరిగిన భుజాలని క్షణికావేశంలో చూశాను. ప్రస్తుతానికి, అది ఆమె నడుము పట్టీ నుండి పట్టించుకోకుండా వేలాడుతోంది. మాకు అత్యవసరమైన విషయాలు పరిష్కరించడానికి చాలా ఉన్నాయి.
క్సహిర చర్మం నా చేతుల క్రింద మృదువుగా, ఉత్తేజకరంగా ఉంది. ఇంకా ఆమెని ముద్దు పెట్టుకుంటూ, నేను ఆమె బ్రాని చాకచక్యంగా విప్పాను. నేను ఆమె రొమ్ముల మీద నుండి ఆ పలుచని బట్టని తీసివేస్తూ ఆమె ముద్దు నుండి వెనక్కి జరిగి నన్ను చూడటానికి అవకాశమిచ్చినప్పుడు, ఆమె కళ్ళు విశాలంగా, అంతుచిక్కని విధంగా కనిపించాయి. నా కళ్ళు ఆ చూపు నుండి ఆమె రొమ్ముల వైపు తిరిగాయి, నేను ఊపిరి బిగబట్టాను. ఆమె శరీరం యొక్క పరిపూర్ణ నునుపుదనం ఆ ప్రత్యేకమైన మధ్యధరా రంగుతో కలిసి ఆమె రొమ్ముల యొక్క బలమైన ఘనతకి ప్రత్యేకమైన శృంగార కాంతిని ఇచ్చినట్లు అనిపించింది. ఆమె చనుమొనలు, చాలా ముదురు ఎరుపు రంగులో దాదాపు ఊదా రంగులో ఉన్నాయి, ఆ మెరిసే పుచ్చకాయల యొక్క మధ్యలో గట్టిగా నిలబడి ఉన్నాయి. నేను నా తలని వాటిలో ఒకదాని కోసం వంచాను. నా నాలుక చర్మం యొక్క మృదుత్వాన్ని వెతకడం తర్వాత కనుక్కోవడం చేసింది. నేను చనుమొన చుట్టూ నెమ్మదిగా వృత్తాలు గా నాకాను, ఆపై దానిని నా నోటిలోకి తీసుకున్నాను. నేను దానిని పళ్లతో కొరికాను, నాలుకతో తడిమాను, పెదవులతో పీల్చాను, ఆపై దానిని మరింత లోతుగా లాగి ఆమె రొమ్ముని ఎంత ఎక్కువ తినగలిగితే అంత ఎక్కువ తిన్నాను. ఒక నిమిషం లేదా రెండు నిమిషాల తర్వాత నేను దానిని వదిలి మరొక రొమ్ము వైపు వెళ్లాను. ఇంతలో నా చేతులు ఆమె శరీరం మీద చుట్టూ పాకాయి.
ఆమె నా చెవి దగ్గర ఊపిరి పీల్చుకోవడం విన్నాను, ఆపై ఆమె వేళ్ళు నా ప్యాంటు ముందు భాగంలో తగలడం తెలిసింది. ఆమె నా బెల్ట్ ని విప్పింది, నడుము గుండీలు తీసింది, నా జిప్ ని క్రిందికి లాగింది. క్షణంలో నా ప్యాంటు ఇంకా షార్ట్స్ నా చీలమండల వరకు జారిపోయాయి, ఆ వేళ్ళు చాలా గట్టిగా ఉన్న నా పురుషాంగంతో ఆడుకుంటున్నాయి.
"ఇప్పుడు," అని ఆమె ఊపిరి బిగబట్టి గుసగుసలాడింది. "ఇప్పుడే చెయ్యి." ఆమె తిరిగి డెస్క్ మీద వంగింది.
"Please," అని ఆమె అంది.
ఇది బాగుంది.
నేను మళ్ళీ ఆ అందమైన ముందుకు చొచ్చుకు వచ్చిన వెనుక భాగాన్ని చూశాను, తర్వాత నేను నా ఆరాధించే చేతులని దాని మీద ఉంచి పట్టుకుని నిమిరాను. ఇది క్సహిరని మెల్లగా, సంతోషంగా ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఆమె పెద్ద పిర్రలు కనిపించినంత మంచిగా అనిపించాయి. నేను ఒక చేతిని ఆమె కాళ్ళ మధ్యకి చేర్చాను, ఏదో ఒక సహజమైన ప్రేరణ ఆమె తొడలని కలిపి నొక్కేలా చేసింది, ఆమె స్త్రీత్వం యొక్క కేంద్రానికి చేరుకోకుండా నన్ను నిరోధించింది.
"ఆపకు," అని నేను అన్నాను. "నిన్ను తాకనివ్వు."
ఆమె అప్పుడు కొద్దిగా కాళ్ళు చాచింది, నా వేళ్ళు ఆమె పూకుని చేరుకున్నాయి. నేను దానిని సున్నితంగా పరిశీలించాను, మరీ లోతుగా కాదు అయితే నా వేళ్ళని ఆమె తీయటి పూకు రసాలతో తడి చేయడానికి అది సరిపోతుంది, దానిని నేను ఆమె గుద్ద వరకు తీసుకువెళ్లి, తడిని దాని చుట్టూ లోపల కందెనగా పూశాను, ఆమె ఎదురుచూపుతో బుసకొడుతూ, నిట్టూర్చుతూ ఉంది.
నేను ఆమె పిర్ర బుగ్గల్ని దూరంగా చాపి ఆమె చిన్న గుద్ద రంధ్రం బయటపడేలా చేశాను, ఆపై ముందుకు కదిలి నా కొట్టుకుంటున్న బల్లెం యొక్క కొనని దాని మీద ఉంచాను. మొదట్లో అది ఎప్పటికీ దూరదని అనిపించింది; కానీ నేను సున్నితంగా, ప్రయోగాత్మకంగా ముందుకి నొక్కినప్పుడు, క్సహిర నా మొడ్డ మీద వెనక్కి తనని నెట్టుకున్నప్పుడు, ముడుచుకున్న గులాబీ రంధ్రం కొంచెం విస్తరించింది. త్వరలోనే నేను నా కొనని లోపలికి దూర్చగలిగాను. ఆమె మెల్లగా ఊపిరి పీల్చుకుని నా మొడ్డ తల మీద మరింత గట్టిగా వెనక్కి నెట్టింది. ఇప్పుడు తల పవిత్ర స్థలంలోకి ప్రవేశించింది, ఆమె గుద్ద మార్గం యొక్క గోడలు దాని చుట్టూ బిగుతుగా పట్టుకుని వణుకుతూ ఉండటం నేను తెలుసుకున్నాను.
"ఇంకొంచెం," అని ఆమె అంది. "ఓ దేవుడా, ఇంకొంచెం."
నేను ఆమెకి మరింత ఇచ్చాను. "జీసెస్—జీసెస్—జీసెస్," అని ఆమె మూలిగింది.
నేను క్రమంగా లోతుగా నెడుతున్నప్పుడు ఆమె తన పిర్రలని అటూ ఇటూ కదిలిస్తోంది. మొత్తం దూరాక నేను చిన్నగా ముందుకి వెనక్కి కదలడం మొదలుపెట్టాను. తన గుద్దలో నా అంగం బిర్రుగా వుంది. నేను కదలికల్ని మొదలుపెట్టగానే ఆమె బొంగురుగా మూలుగుతున్న శబ్దాలు చేసింది, ఆపై ఆమె అంది, "ఆహ్హ్. అలాగే. చెయ్యి. హ్మ్మ్..."
నేను నా చేతులని ఆమె పై శరీరం ఇంకా డెస్క్ మధ్యలో దూర్చి ఆమె ఎత్తుగా బలంగా వున్న రొమ్ములని పట్టుకున్నాను. చనుమొనలు నా అరచేతుల మీద గట్టిగా దృఢంగా తగిలాయి. నేను మరింత లోతుగా వంగాను.
ఆమె మూలిగింది, ఏడ్చింది, నన్ను వెనక్కి నెట్టింది, నా మొడ్డని మరింతగా ఆమె గుద్దలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. నా దగ్గర ఉన్నదంతా ఆమెకి ఇచ్చాను. ఆమె శరీరం వణికింది, మెలికలు తిరిగింది, వంగింది, నా ఆయుధం చుట్టూ ఆమె బిగుతైన మార్గం పట్టుకున్న పట్టు నా అనుభవంలో నేను ఎప్పుడూ అనుభవించలేదు. ఆమె పందిలా గురకలు వేయడం తెలిసింది. నా మొడ్డ చుట్టూ తన గుద్ద కండరాల కదలికలు పూర్తిగా నన్ను కోల్పోకుండా, అక్కడికక్కడే ముగించకుండా ఉండటానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది.
నేను అప్పుడే కార్చుకోవాలని అనుకోలేదు. దాంతో నేను కదలడం ఆపి ఆమె కొంచెం చెమట పట్టిన వీపుని నాకడానికి తల వంచాను.
అది ఉప్పగా ఉంది; నిజానికి, అది పండిన ఆలివ్ల రుచిలా అనిపించింది. నేను ఆమె మెడ వరకు నాకాను, దానిని కొరికాను, ఆమె శరీరం నా క్రింద మెలికలు తిరుగుతూ వంగుతూ ఉంది.
"దెంగు," అని ఆమె మూలిగింది. "నా గుద్ద దెంగడం ఆపకు. ఆహ్..."
నేను నెమ్మదిగా కదలడానికి ప్రయత్నించాను అయితే ఆమె వేగం పెంచింది. ఆమె తన పిర్రలని నాపైకి అటూ ఇటూ ఊపింది, నేను వెంటనే ఆమె లయలో, ఆమె మూలుగులు ఊపిరి పీల్చుకునే శబ్దంలో, ఆమె శరీరం యొక్క తీపిదనంలో మునిగిపోయాను. అప్పుడు ఆమె మూలుగులు ఏడుపుగా మారాయి - ఆనందం యొక్క ఏడుపులు - అవి వెంటనే పెద్ద కేకలుగా మారి, ఆమె శరీరం పదేపదే వణుకుతూ, ఆపై వణుకుతూ, వదులుగా మారినప్పుడు ఒక్కసారిగా గట్టిగా కేక వేసింది. నా మొడ్డని గట్టిగా పట్టుకున్న ఆ ఇరుకైన మార్గం ఇంకా అప్పుడప్పుడు వణుకుతూనే ఉంది, నా ఆత్మనిగ్రహాన్ని నిలుపుకోవడం నాకు చాలా కష్టమైంది. అయితే నేను నిలుపుకున్నాను, ఇప్పుడు ఆమె కదలకుండా ఉండడంతో నేను నా లయని మళ్ళీ నియంత్రించగలిగాను, ఆ పట్టుకున్న బిగుతులో గట్టిగా కానీ నెమ్మదిగా ముందుకు వెనుకకు ఊపుతూ, నా నడుముకి వ్యతిరేకంగా ఆమె దృఢమైన లొంగిపోతున్న పిర్రల అనుభూతిని, నా చేతుల్లో వణుకుతున్న ఆమె గట్టి చనుమొనలు, ఆమె కోరిక మళ్ళీ జీవం పోసుకుంటున్నప్పుడు ఆమె మెల్లిగా ఊపిరి పీల్చడం, మూలుగులు మళ్ళీ అత్యవసర కోరికలుగా మారడం నేను ఆస్వాదిస్తున్నాను.
ఈ విధంగా నేను నా పోరాటాన్ని విడిచిపెట్టే ముందు ఆమెకి రెండోసారి పరాకాష్టని కలిగించాను, ఆమె అద్భుతమైన శరీరంలోకి గట్టిగా లోతుగా అణచివేయబడిన కోరిక యొక్క పేలుడు తర్వాత పేలుడిని కాల్చినప్పుడు ఆమె మీద దాదాపు కుప్పకూలిపోయాను.
నేను బలహీనంగా అయ్యి అలిసిపోయినా, ఆ హాయిగా అనిపిస్తున్న బిగుతు రంధ్రం నుండి నన్ను నేను బయటికి తీసుకోవడానికి, ఆమె ఊపిరి పీల్చుకుంటున్న రొమ్ముల మీద నుండి నా చేతులని తీయడానికి నాకు మనసు రాలేదు. "క్సహిరా," అని నేను ఆమె చెవి దగ్గర ఊపిరి పీల్చుకుంటూ అన్నాను, "నువ్వు నిజంగా ఇంకా కన్యగా ఉండాలని కోరుకుంటున్నావా ? నాతో ఇంకొన్ని నిమిషాలు గడిపితే నేను—"
నా పక్కటెముకల్లో మోచేయి తగలడంతో నాకు అంతరాయం కలిగింది. చాలా హుషారుగా వున్న ఆ పరిస్థితిలో అది నన్ను ఆశ్చర్యపరిచింది. నేను నిటారుగా నిలబడ్డాను.
"వావ్, క్సహిరా," అని నేను ఆశ్చర్యపోయాను. "ఎందుకు అలా పొడిచావు ?"
క్సహిర కూడా లేచి, నా వైపు తిరిగే ముందు తన జాకెట్ త్వరగా వేసుకుంది. ఆమె కళ్ళు నీతివంతమైన ఆగ్రహంతో మండుతున్నాయి.
"మగబుద్ధి !" అని ఆమె గొణిగింది. "మగాళ్లు ఎందుకు ఎప్పటికీ సంతృప్తి చెందరు ? నా కన్యత్వ బహుమతికి అర్హుడు భూమి మీద ఒక్క మగాడు కూడా లేడని నేను నీకు చెప్పలేదా ?"
"మీరు ఎప్పుడూ అలాంటి వ్యక్తిని కలవలేదని చెప్పారు," అని నేను అన్నాను. "నేను అనుకున్నాను... నేను ఒకవేళ ఆ వ్యక్తిని కావొచ్చేమో అని అనుకున్నాను."
"వెర్రిగా మాట్లాడకు," అని క్సహిర అంది.
అయితే నాకు తెలిసినంత వరకు ఆమె ఇప్పటికీ కన్యగానే ఉంది.
***