03-07-2025, 12:54 PM
ఆ సంతోషాన్ని ..... చూడకు చూడకు అంటూ బుగ్గపై లెంపలేసుకుని ప్రక్కకు తిప్పేసుకుంటున్నాను , ముందు కీర్తికి sorry చెప్పాలి , కీర్తీ .... sorry .
కీర్తి : ఎందుకన్నయ్యా అంటూ పొందుతున్న సంతోషానికి అవధులు లేనట్లు బామ్మ పాదాలను గట్టిగా చుట్టేసింది .
బామ్మ : ఇంతలేదు నా బుజ్జితల్లికి అన్నీ తెలిసిపోతాయి అంటూ ఎత్తుకుని ముద్దుచేస్తున్నారు .
కీర్తీ .... Sorry .
పట్టించుకోకుండా మురిసిపోతోంది , అన్నయ్యా .... ఉప్పు నీళ్ళల్లో ఫుల్ గా ఎంజాయ్ చేసాము - డ్రెస్ లోపల ఉప్పు - మట్టి , వెళ్లి మంచినీళ్లతో స్నానం చేద్దామా .... ? అంటూ చేతులుచాపింది .
ఎత్తుకుని ముద్దుచేస్తున్నాను , బామ్మా వెళదాము .
" దేవత సంతోషం - బంగారూ నువ్వేనా ? , ముద్దొచ్చేస్తున్నావు అంటూ నావైపు , ఇంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు అంటూ మురిసిపోతున్నారు "
కీర్తి : మా అమ్మను కూడా ఇంత హ్యాపీగా చూడలేదు మరి , థాంక్యూ సో మచ్ అన్నయ్యా నీవల్లనే అంటూ ముద్దులు ....
" దేవత పొంగిపోతూ బామ్మతోపాటు వెళ్లిపోతున్నారు "
నావల్లనా ....? , లేదు లేదు sorry sorry .
Sorry ను మాత్రం లెక్కచెయ్యడం లేదు కీర్తి .
నా చూపు ఎప్పుడో దేవీ వాలుజడ చివరకు చేరిపోయింది , అడుగుడుకూ ఎగిరి అటూ ఇటూ దెబ్బపడుతుంటే గుండె అధిరిపడసాగింది , అఅహ్హ్ ..... నో నో నో తప్పు అయినా చూపు తిప్పడం లేదు .
అన్న ...య్యా ...... కనిపెట్టేసినట్లే ధీర్ఘం తీసి నవ్వును ఆపుకుంటోంది .
కీర్తీ .... కీ....ర్తీ.... what what అంటూ తడబడుతున్నాను .
కీర్తి : ఏంటన్నయ్యా ఏమైంది , నేనెమడిగానని ఈ తడబాటు , ఇష్టంగా చూసుకుంటున్నావుగా చూసుకో .....
కీర్తీ .....
కీర్తి : బీచ్ అన్నయ్యా బీచ్ ....
బీచ్ .... అవునవును బీచ్ .... , మళ్లీ వాలుజాడవైపు .....
కీర్తి : అన్నయ్యా .... మరింత దగ్గరకు వెళితే ఇంకా బాగా కనిపిస్తుంది , బీచ్ బీచ్ అన్నయ్యా ....
Yes yes బీచ్ , అంతే పరుగుపెట్టాను ఇంటివరకూ ......
కీర్తి నవ్వులు ఆగడం లేదు .
బంగారూ ..... నెమ్మదిగా .
సెక్యురిటి గేట్ తెరవడంతో లోపలికివెళ్లాము .
అన్నయ్యా అన్నయ్యా ..... స్విమ్మింగ్ పూల్ .
Ok అంటూ వెళ్లి కీర్తితోపాటు పూల్ లోకి జంప్ చేసాను , కీర్తీ ..... సముద్రపు నీళ్లు చిరాకుగా ఉన్నట్లు ఇప్పుడు ఉపసమనంగా ఉంది .
కీర్తి : ఫస్ట్ టైం కదన్నయ్యా అలానే ఉంటుంది , ఎప్పుడు సముద్రంలో అమ్మతో ఆడుకున్నా వెంటనే ప్రతీసారీ ఇక్కడికే వచ్చి ఈ పూల్ లోకి చేరిపోతాము , ఇకనుండీ మనం కూడా ఇలాగే చేద్దాము .
ప్రతీసారీ అమ్మతో .....
కీర్తి : అవునన్నయ్యా వారంలో రెండుసార్లైనా , ఎంచక్కా జలకాలాడుతాము , బామ్మ ప్రతీసారీ చాలా హ్యాపీ .
వారంలో రెండుసార్లు .... " అఅహ్హ్ దేవీ " అంటూ నీళ్ళల్లోకి చేరిపోయాను , దేవీ కాంచనతో కలిసి జలకాలాడుతున్న అనుభూతికే మధురానుభూతితో జలదరించిపోతున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ..... ఎంతసేపు ? .
పైకొచ్చాను , రేయ్ రేయ్ కీర్తీ అమ్మ కంట్రోల్ కంట్రోల్ తప్పు తప్పు తప్పు .... , Sorry sorry కీర్తి .....
కీర్తి : తప్పే కాదన్నయ్యా ....
కీర్తీ .....
కీర్తి : అదీ మునగడం తప్పే కాదన్నయ్యా ....
ఓహో ఆదా ....
కీర్తి : మళ్లీ మనసారా మునగాలి అంటే గో ఆన్ అన్నయ్యా .
లేదు లేదు అంటూనే మనసు లాగేసినట్లు పూర్తిగా మునిగి పైకిలేచాను .
కీర్తి : విజయ సంకేతపు గర్వపు నవ్వు , సో సో హ్యాపీ లవ్ యు అన్నయ్యా , You are the best అంటూ ముద్దులు .....
Same మన ఇంటిలానే ఉన్న ప్రక్క భవనం సెకండ్ ఫ్లోర్ బాల్కనీలోనూ ..... అచ్చు దేవీ వాసంతి - దేవీ కాంచనలు ధరించిన పట్టుచీరలో దేవి , సాయం సంధ్యా సమయంలో మనసును పారవశ్యం పొందేలా చెయ్యడం కోసం దివినుండి నేరుగా సెకండ్ ఫ్లోర్ లోకి చేరినట్లు కాల్ మాట్లాడుతున్నారు , కీర్తిని భుజంపై ఎత్తుకునే దేవీ అనుగ్రహాన్ని ఆస్వాధిస్తున్నాను , Asusual కనురెప్ప పడితే ఒట్టు , నీళ్ళల్లో శిల్పంలా మారిపోయి తదేకంగా చూస్తుండిపోయాను , ఒక్కసారైనా నావైపు అనుగ్రహం చేస్తారా అని ఆశతో ఉండిపోయాను , నెమ్మదిగా చీకటి కమ్ముకుంటున్నా పట్టుచీర సౌందర్యం - దేవీ పరువాల రూపురేఖలు కనువిందు చేస్తూనే ఉన్నాయి .
" అమ్మగారు తెగ హుషారుగా జలకాలాటలో ఉన్నట్లున్నారు అంటూ దేవీ అందమైన కోపపు పలుకులు ..... , hi కీర్తీ ..... "
కీర్తి : Hi అంటీ .....
బామ్మ : మా స్విమ్మింగ్ పూల్ మాఇష్టం , అస్సలు కట్టుకోను అన్నావు - ఫ్రీగా వచ్చిందని పట్టుచీరలో పుత్తడి బొమ్మలా ముస్తాబయ్యావు , ఈ అమ్మ అంటే అంతిష్టమా ? .
" అంత లేదులే అమ్మా , పట్టుచీర నీకు సూట్ అవ్వదు అన్నావుగా .... చూసుకో ఎలా ఉన్నానో , చూడు ఇంటికి ఎవరో వచ్చినట్లున్నారు , అతగాడు చూపు తిప్పుకోవడం లేదు "
నేనా ... ? , లేదు లేదు అంటూ నీళ్ళల్లోకి చేరిపోయాను , బుద్ధి బుద్ధిలేదురా నీకు పట్టుచీర కనిపిస్తే చాలు చొంగ కార్చేసుకుంటావు అంటూ లెంపలేసుకుంటున్నాను .
నాతోపాటు నీళ్ళల్లోకి చేరిపోయిన కీర్తి నవ్వుతూ పైకి అంటూ సైగచేసింది .
ఊహూ .... అంటూనే పైకివచ్చాను - చీకటిగా అయిపోయి ఉండటంతో హమ్మయ్యా అనుకున్నాను , అప్పుడైనా బుద్ధిగా ఉన్నానా ..... , చూడకుంటే ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్లు చూస్తున్నాను .
కీర్తి : అన్నయ్యా ..... అందాన్ని ఆస్వాదించడం తప్పేమీ కాదు , ఇక మీ కళ్ళు కనిపించవులే చూసుకోండి .
ఈ అన్నయ్య అంటే కీర్తికి ప్రాణం అంటూ భుజంపైకి ఎత్తుకున్నాను , దేవీ వైపు చూడకుండా మాత్రం ఉండలేకపోయాను .
కొద్దిసేపటి ముందు తన తల్లి మాయలో పడినప్పుడు కీర్తి పొందిన సంతోషానుభూతే ఇప్పుడు బామ్మ కళ్ళల్లోనూ గర్వంగా కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది .
బై కీర్తీ అంటూ ఆ దేవి లోపలికి వెళ్లిపోతుండటం చూసి గుండె ఆగినంత పని అయ్యింది .
బామ్మ : వెళ్లిపో వెళ్లిపో లోపలికి వెళ్లిపో , నేనంటే భయం కదా నీకు .
" అమ్మ అంటే భయమే మరి , అయినా మీరు చెబితే నేనెందుకు వినాలి , ఇక్కడే ఉంటాను .
బామ్మ : థాంక్యూ , Are you happy బంగారూ .... ఎంజాయ్ , లేదు లేదు లోపలికి వెళ్లాల్సిందే , మాకు దిష్టి తగిలేలా ఉంది .
" వెళ్లనంటే వెళ్ళను , అలా అయితే మీరే లోపలికి వెళ్ళండి "
బామ్మ : ( నాక్కావాల్సింది కూడా అదే - నిన్ను ఎలా నొక్కాలో నాకు తెలియదా తల్లీ అంటూ నవ్వులు ..)
" ఉదయమే వచ్చారని తెలిసి నేను మధ్యాహ్నమే వచ్చేస్తే , ఊరేగడానికి వెళ్లిపోయినట్లున్నారు "
బామ్మ : మాఇష్టం ఎక్కడికైనా వెళతాము - ఎప్పుడైనా వెళతాము .
" వెళ్ళండి ..... అంటూ కోపం "
కీర్తి : అంటీ .... షాపింగ్ కు వెళ్ళాము , షాపింగ్ పట్టుచీరలో సో సో soooo బ్యూటిఫుల్ .
" థాంక్యూ కీర్తీ .... , నాకోసమే వెళ్లామని చెబితే ఏమైనా నష్టమా ? "
బామ్మ : పెద్దల మాట వింటే అన్నీ చెబుతారు .
" పో అమ్మా , మళ్లీ అక్కడికే వచ్చారు , నాగురించి ఆలోచించడం ఆపేసి తృప్తిగా తినేసి హాయిగా పడుకోండి , గుడ్ నైట్ కీర్తీ , లోపలికి వెళ్లిపోయారు "
ప్చ్ .... బామ్మా మీవల్లనే .
బామ్మ కళ్ళల్లో కన్నీళ్లు ....
చలించిపోయాను - Sorry sorry బామ్మా అంటూ కీర్తిని వొడ్డుపైకి చేర్చి పైకెక్కాను , పూల్ సైడ్ బెంచ్ పై కూర్చున్న బామ్మ దగ్గరకు మోకాళ్ళమీద చేరాను , బామ్మా .....
కీర్తి .... బామ్మ ప్రక్కన చేరింది .
అప్పటివరకూ సరదాగా ఉన్న తాతయ్య కన్నీళ్లతో లోపలికివెళ్లిపోయారు .
బామ్మ : Sorry బంగారూ , నీ సంతోషాన్ని లోపలికి పంపించేలా మాట్లాడాను .
నో నో నో బామ్మా అంటూ కన్నీళ్లను తుడిచాను , మీరేమో ప్రేమతో తల్లీ అని పలకరిస్తున్నారు - వారేమో ప్రాణంలా అమ్మ అని పిలుస్తున్నారు , మీ మాటల ద్వారా అర్థమైంది ఏమిటంటే మీ మాటలు కటువుగా ఉన్నా మీఇద్దరి మధ్యన అపరిమితమైన ఆప్యాయత ఉంది , మీకు వారికేమౌతారు బామ్మా ? , ఈ కన్నీళ్లలో బాధ ఉంది .
బామ్మ : నా బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు , ఉదయం ఒక మిషన్ గురించి చెప్పాను గుర్తుందా ? .
బంగారూ .... నీ నెక్స్ట్ మిషన్ అంటూ ఆ బిల్డింగ్ వైపు చూయించారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)