03-07-2025, 12:52 PM
ముసిముసినవ్వులు .... అవి ఖచ్చితంగా బుజ్జి బుజ్జి నవ్వులే .
ఆ దేవీ మాయలోనుండి బయటపడ్డాను , ఎంత ప్రక్కకు తిప్పుకోవాలని ప్రయత్నం చేసినా కళ్ళు ఆ సౌందర్యానికి దాసోహం అయిపోయినట్లు అటూ ఇటూ చూస్తూనే ఉన్నాను .
ఆల్మోస్ట్ దగ్గరగా కాదు నాదగ్గరకే వచ్చేసారు .
" Hi మహేష్ ... థాంక్యూ థాంక్యూ సో సో sooooo మచ్ అంటూ చేతిని అందించారు "
" నా....పేరు ? " ..... " థాం....క్యూ ? " ..... మాట తడబడుతోంది , నే...ను ... నా పే...రు .... మీకు , అంత దగ్గరగా దేవీ సౌందర్యం - దేహ పరిమళం .... అఅహ్హ్ ....
" మహేష్ .... ఏమైంది ? - నా మాటలు గుర్తుపట్టలేదా ? ..... అంటూ నాచేతిని రెండు చేతులతో అందుకుని థాంక్స్ చెబుతున్నారు "
ఆ స్పర్శకే .... స్వీట్ షాక్ కొట్టికట్లు జలదరిస్తున్నాను , దేవీ చేతి వెచ్చదనం - ముట్టుకుంటేనే కందిపోయేలా మెత్తదనం .... మైమరిపింపచేస్తోంది , నేలపై లేనేలేను , దేవీ నిలువెత్తు సౌందర్యాన్ని కనులారా నింపేసుకుంటున్నాను ......
" స్స్స్ .... నొక్కేస్తున్నావు మహేష్ "
Sorry sorry అంటూ వదిలాను - ఆక్షణం ఊపిరి ఆగినంత పనయ్యింది .
" పర్లేదు నీఇష్టం అంటూ మళ్లీ అందుకున్నారు "
దేవీ అఅహ్హ్ ..... అంతే వెనుక నీళ్ళల్లోకి పడిపోయాను .
" మహేష్ మహేష్ ఏమైంది ఏమైంది అంటూ కంగారు "
నో నో నో ఆగండి అక్కడే ఆగిపోండి దేవీ ..... , పట్టుచీర పట్టుచీర తడిచిపోతుంది ప్లీజ్ ప్లీజ్ .
అన్నయ్యా అన్నయ్యా ..... అంటూ పరుగునవచ్చింది కీర్తీ , అమ్మా .... అన్నయ్యను పడేసావా ? అంటూ నవ్వుతూ బుగ్గపై గిల్లేసింది .
" లేదు లేదు కీర్తీ బంగారూ .... "
' అమ్మ .... ? - కాంచన గారు ..... ? '
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా ఏమైంది అంటూ లేపింది .
లేచి తప్పుచేసినవాడిలా తలదించుకుని ఉండిపోయాను .
కీర్తి : అమ్మా .... నన్ను కాపాడిన అన్నయ్యను ఇలా తోసేయ్యొచ్చా ? .
ఏమైంది ఏమైంది బుజ్జితల్లీ అంటూ బామ్మ వచ్చారు .
కీర్తి : చూడు బామ్మా .... అన్నయ్యను ....
లేదు లేదు చెల్లీ అంటూ తలెత్తడం లేదు , కళ్ళు - మనసు మాత్రం తెగ ఆరాటపడుతున్నాయి చూడమని .
" లేదు లేదు కీర్తీ .... , థాంక్స్ చెప్పడానికి చేతిని అందుకున్నాను అంతే "
కీర్తి : గుండ్రాయి చాటు నుండి చూస్తూనే ఉన్నానులే అమ్మా , ఎంత సాఫ్ట్ గా పట్టుకున్నాడు అన్నయ్య - అంతదానికే స్స్స్ నొప్పి అంటూ చేతిని విదిల్చావు అసహ్యంగా ......
" లేదు లేదు కీర్తీ .... , మహేష్ ను అలాచేస్తానా ? , ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడిన మహేష్ అంటే ఎంత గౌరవం , థాంక్స్ చెప్పడానికే చేతిని అందుకున్నాను , మహేష్ ... నేను తోశానా ? అంటూ అమాయకంగా అడిగారు - ఇదిగో ఇలా కృతజ్ఞతా భావంతో చేతిని అందుకున్నాను "
అఅహ్హ్ .... దేవీ నోట మహేష్ మహేష్ మహేష్ .... వేణు గానంలా వినిపించి , దేవీ చేతుల స్పర్శకు మళ్ళీ వెనక్కు నీళ్ళల్లోకి పడిపోయాను .
" మహేష్ మహేష్ .... "
కీర్తి : అదిగో చూసావా బామ్మా మళ్లీ తోసేసింది అమ్మ .
" నేనా .... ? , ఆరోపించిన తప్పుకు నాపై చూయిస్తున్న అభిమానం "
రెండు కళ్ళూ చాలడం లేదు , కీర్తి అమ్మ అని గుర్తుకురాగానే మళ్లీ తలదించుకుని లేచి కూర్చున్నాను , దే .... కాంచన గారూ .... పట్టుచీర తడిచిపోతుంది అక్కడే ఆగండి , అంతా నావల్లనే అంటూ నీళ్ళల్లోనుండి బయటకువచ్చాను .
" ఎందుకో పడిపోతున్నారు , అక్కడే ఉంటే నీళ్ళల్లో దెబ్బలు తగలవు "
( దేవీ కేరింగ్ కు ముచ్చటేసింది - తప్పు తప్పు ) ... sorry కాంచన గారూ .....
" sorry ఎందుకు మాహేష్ .... ? "
కీర్తి : తోసింది అమ్మ - sorry చెబుతున్నది అన్నయ్య .
" లేదు లేదు కీర్తీ .... , అయినా పడ్డాడు కాబట్టి అవును నేనే చేసి ఉంటాను , సో sorry మహేష్ "
లేదు లేదు , దే .... కాంచన గారూ ....
( దేవీ అని పలకబోయి ఆగిపోయిన ప్రతీసారీ కీర్తి - బామ్మల కళ్ళల్లో స్పార్క్ )
" Sorry మహేష్ ..... "
కీర్తి : Sorry చెప్పే పద్ధతి ఇదా అమ్మా , ఇందాక థాంక్స్ కూడా ఎవరో అపరిచితుడికి చెప్పినట్లు చెప్పావు , మీ ప్రాణం కంటే ఎక్కువైన నన్ను కాపాడాడని తెలిసికూడా జస్ట్ చేతికి థాంక్స్ .....
చాలు చాలు కీర్తీ , నేను కాపాడుకుంది నా ప్రాణమైన నా చెల్లిని .
కీర్తి : నవ్వాగు అన్నయ్యా ....
బామ్మ : అవును ఆగు బంగారూ .....
" ప్రాణమైన చెల్లి ..... ఉద్వేగానికి లోనౌతున్నట్లు కళ్ళల్లో చెమ్మ "
Sorry sorry దే .... కాంచన గారూ , నేనే కావాలని పడిపోయిఉంటాను అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను , మీరు బాధపడితే .....
బామ్మ : అయ్యో బంగారూ .... , అవి హ్యాపీ టియర్స్ , ' చెల్లి ' అని ముద్దుగా పిలిచావుకదా , ఏ తల్లి అయినా ఇలానే రియాక్ట్ అవుతుంది అంటూ కాంచన గారి బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు , ఒక తల్లి మాత్రమే పొందే అనుభూతి , కీర్తికి .... అన్నయ్యనో - తమ్ముడినో ఇవ్వలేకపోయానన్న బాధ ఈరోజుతో సంతోషంగా మారిపోయింది నీ అన్నయ్య పిలిచిన చెల్లి పిలుపు వలన .....
" థాంక్యూ సో సో soooo మచ్ మహేష్ అంటూ ఎందుకో భయంకరంగా కంట్రోల్ చేసుకుంటున్నట్లు బామ్మ చేతిని గట్టిగా ఒడిసి పట్టేసుకున్నారు "
బామ్మ కళ్ళల్లో సంతోషం - ఆ చేతిపై ముద్దుపెట్టారు .
కీర్తి : అంత సంతోషం పంచినా జస్ట్ థాంక్యూ , నేనంటే ఇష్టం అంతేనేమో .....
" అమ్మా .... చూడమ్మా "
బామ్మ : నాకు తెలుసు కాంచనా , నీ మనసు స్వచ్ఛమైంది , కోరుకో త్వరలోనే తీరిపోతుంది .
" దేవీ కళ్ళల్లో సంతోషం "

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)