Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
కీర్తి : అన్నయ్యా ..... అమ్మ కాలేజ్ - వాగ్దేవి అక్కయ్య కాలేజ్ ఎదురెదురుగానే .

అన్నీ తెలుసుకున్నావన్నమాట , మా కీర్తి చాలా తెలివైనది .
కీర్తి : అమ్మ ఇంకా తెలివైనది అన్నయ్యా - చాలా చాలా మంచిది - వంటలు సూపర్ గా చేస్తుంది - ఇంటిని క్లీన్ గా ఉంచుతుంది - బామ్మ అంటే ఇష్టం ...
గుడ్ గుడ్ కీర్తీ .... , అయినా అమ్మ గురించి నాకెందుకు చెబుతున్నావు ? .
బామ్మ : ముసిముసినవ్వులు ....
కీర్తి : చూడు బామ్మా .....
బామ్మ : సంతోషంగా చెబుతోంది కదా బంగారూ , వింటే ఏమౌతుంది .
సరే నీఇష్టం కీర్తీ , చెప్పు .....
కీర్తి : బుంగమూతి బుజ్జిపెదాలపై సంతోషం , అమ్మ అలా అమ్మ ఇలా .... అంటూ గేటెడ్ కమ్యూనిటీ మెయిన్ గేట్ వరకూ చెబుతూనే ఉంది .
చిరునవ్వులు చిందిస్తూ ముద్దులతో ఊకొడుతున్నాను , స్టాప్ స్టాప్ తాతయ్యా ఆపండి కారు ఆపండి బీచ్ బీచ్ బీచ్ ..... అంటూ excitement .
కీర్తి : బీచ్ ఎప్పుడూ చూడలేదా అన్నయ్యా ? .
ఫస్ట్ టైం కీర్తీ .....
బామ్మ : ఉదయం వెళ్ళేటప్పుడు చూడలేదా బంగారూ ....
లేదు బామ్మా , కీర్తి మాయలో పడిపోయాను కదా ....
కీర్తి : పొంగిపోతోంది , లవ్ యు అన్నయ్యా .... , అన్నయ్యా .... దిగి మరి వెళదాము .
మీ అమ్మ ఎదురుచూస్తూ ఉంటారు , ఇప్పటికే ఆలస్యం అయ్యింది , కంగారుపడుతూ ఉంటారు .
కీర్తి : ప్రాణాలకు తెగించి కాపాడిన అన్నయ్యతో ఉన్నానని తెలిసి కూల్ గా ఉంటారు పర్లేదు బీచ్ లో ఆడుకుని వెళదాము , ప్రతీ వీకెండ్ అమ్మ - బామ్మతో ఇక్కడికి వచ్చేస్తాను , బామ్మా రండి .
బామ్మ : మీరిద్దరూ వెళ్ళండి నాకు కాస్త ముఖ్యమైన పని ఉంది .
కీర్తి : అన్నయ్య కంటే ముఖ్యమైనదా ? .
బామ్మ : మీ అన్నయ్య - నీకోసమే బుజ్జితల్లీ , కాసేపట్లో నీకే తెలుస్తుందిలే అంటూ పట్టుచీరలను అందుకున్నారు , మీరు ఆడుకుంటూ ఉండండి వచ్చేస్తాము .
కీర్తి : పట్టుచీరలు .... వచ్చేస్తాము , కొద్దిగా అర్థమైనట్లు ok ok బామ్మా , అన్నయ్యా దిగుమరి .
థాంక్యూ మై కీర్తీ అంటూ ఎత్తుకుని దిగి డోర్ క్లోజ్ చేసాను , బామ్మా - తాతయ్యా జాగ్రత్త .
కీర్తి : అయ్యో అన్నయ్యా .... ఎదురుగానే , మన అపార్ట్మెంట్ నుండి బీచ్ క్లియర్ గా కనిపిస్తుంది , బీచ్ అనగానే అమ్మ బాల్కనీలోనుండి చూస్తారు రండి అంటూ కిందకుదిగింది - చేతినిపట్టుకుని బీచ్ దగ్గరకు లాక్కెళ్ళింది .

బీచ్ నీళ్లు తాకగానే కీర్తిని ఎత్తుకుని నీళ్ళల్లోకి చేరిపోయాను - క్షణాల్లో ఇద్దరమూ పూర్తిగా తడిచిపోయాము .
కీర్తి : చెప్పానా అన్నయ్యా , అదిగో అమ్మ చూస్తోంది బాల్కనీలోనుండి .
ఎక్కడ నాకు కనిపించడం లేదు .
కీర్తి : అదిగో అక్కడ దూరం లే మీకు కనిపించదు లోపలికివెళ్లిపోయారు , నీళ్లు జల్లి పట్టుకోవడానికి పరిగెడుతోంది , పట్టేసుకుని నుదుటితో నుదుటిని తట్టాను .
స్స్స్ ....
Sorry sorry , సాయంకాలం అవుతుండటంతో జనాలు పిల్లలతో చేరుకుంటున్నారు , కొద్దిసేపుహ్యాపీగా ఆడుకున్నాము , బీచ్ క్రౌడ్ పెరిగింది , రెండువైపులా ఆశగా చూస్తున్నాను .

కీర్తి : ఏంటన్నయ్యా .... పదేపదే చూస్తూనే ఉన్నావు ? .
ప్చ్ ప్చ్ నథింగ్ కీర్తీ ....
కీర్తి : Ok పట్టుచీర కోసం చూస్తున్నారా ? , అన్నయ్యా ఇది టూ టూ మచ్ , ఏ బీచ్ లోనైనా బికినీలలో కావాలంటే కనిపిస్తారు కానీ పట్టుచీరలలో వస్తారా ? చెప్పండి .
అదీ నిజమే కీర్తీ .... అంటూ నవ్వుకున్నాను .
కీర్తి : అదిగో కాస్త దూరంలో బికినీలో అక్కయ్యలు ....
అయితే అటువైపుకు వెళ్లడం కాదు కదా అటువైపుకు కనుచూపు కూడా పడరాదు .
కీర్తి : మా అన్నయ్య సూపర్ అంటూ ముద్దుపెట్టింది , మెయిన్ గేట్ వైపు చూసి ఆత్రం ఆత్రంతో అన్నయ్యా అన్నయ్యా దొంగ - సెక్యూరిటీ అధికారి ఆట ఆడుదాము .
బీచ్ లో అలాంటి ఆట డేంజర్ , అమ్మో వాటర్ ....
కీర్తి : నీళ్ళల్లో కాదు అన్నయ్యా అదిగో ఆ పెద్దపెద్ద గుండ్రాళ్ళ వెనుక దాక్కుంటాను .
Are you sure .... , Ok ....
కీర్తి : బీచ్ వైపుకు తిరిగి 10 కౌంట్ చేసి తిరగాలి అంటూ బీచ్ వైపుకు తిప్పి వెళ్ళిపోయింది .

1 2 3 ..... 7 8 9 ... ఎక్కడి బుజ్జిదొంగ అక్కడే 10 అంటూ తిరిగాను .
ఎదురుగా బీచ్ ఇసుకలో అచ్చు దేవీ వాసంతికి బహుకరించిన పట్టుచీరలో దేవలోకం నుండి భూలోకపు బీచ్ లోకి నన్ను అనుగ్రహించడం కోసమే అడుగిడినట్లు నెమలి అడుగులతో నావైపుకే వస్తున్నారు , ఇంట్రెస్ట్ ఏమిటంటే దేవతావస్త్రాలతోపాటు ఒంటిపై నగలు మరింత తేజస్సును కలగజేస్తున్నాయి .
తప్పు తప్పు అని తెలిసినా మనసు మాత్రం కళ్ళను ప్రక్కకు తిప్పుకోనివ్వడం లేదు - మహాద్భుత సౌందర్యాన్ని చూస్తున్నట్లు కన్నార్పకుండా ఆరాధనాభావంతో చూస్తుండిపోయాను , ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేస్తున్నారు - హార్ట్ బీట్ వేగం అంతకంతకూ పెరిగిపోతోంది తియ్యనైన ఉద్రేకాన్ని పెంచుతున్నట్లు .... , చెయ్యి ఎప్పుడో హృదయం మీదకు చేరిపోయింది .
[+] 10 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 03-07-2025, 12:50 PM



Users browsing this thread: RICHI, 1 Guest(s)