03-07-2025, 12:42 PM
అరుంధతి మేడం : మహేష్ బిల్ .
తాతయ్య అందుకుని వెళ్లి పే చేస్తున్నారు .
దేవి వాసంతి : తల్లీ మన షాపింగ్ బిల్ .
బామ్మ : మొత్తం మీ భక్తుడు మహేష్ పే చేసేసాడు , కాదంటే బాధపెట్టినవాళ్ళు అవుతావు నీఇష్టం .
మా మంచి బామ్మ అంటూ కౌగిలించుకున్నాను .
తాతయ్య : బిల్ పే చేసి బామ్మ చేతిలో రెండు పట్టుచీరలు తప్ప మిగతావన్నింటినీ ఇంటికి డెలివరీ అయ్యేలా ఆర్రేంజ్ చేసివచ్చారు , కీర్తీ .... మీ మమ్మీ నుండి కాల్ - కంగారుపడుతోంది .
కీర్తి : 4 గంటలు అయ్యింది అమ్మ వచ్చే టైం , తాతయ్యా స్పీకర్ పెట్టండి , అమ్మా .... నేను సూపర్ గా ఉన్నాను - నాకేమీ కాలేదు , బామ్మ - అన్నయ్యతో సేఫ్ గా ఉన్నాను , కంగారుపడకండి వచ్చేస్తాము .
తాతయ్య కింద కారులో ఉంటానని చెప్పి వెళ్లిపోయారు .
కీర్తి మమ్మీ : ఎదురుచూస్తూ ఉంటాను బంగారూ , " అమ్మ " అమ్మ పిలుపు ఎప్పటి నుండి నా బంగారూ , అపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళంతా వాళ్ళ ఇళ్లల్లో మమ్మీ మమ్మీ అని పిలిస్తారన్నావు , అమ్మ అని ముద్దుగా పిలవవే అంటే నన్నే ధభాయించావు .
కీర్తి : ష్ ష్ ష్ అమ్మా ..... , మమ్మీ అంటే ఇక్కడ దెబ్బలుపడతాయి , Sorry sorry అన్నయ్యా ....
వాగ్దేవి - బామ్మ - దేవీ వాసంతి నవ్వులు .....
కీర్తి అమ్మ : ఎవరోకానీ బుద్ధొచ్చేలా చేశారు నీకు .
కీర్తి : అన్నయ్య అమ్మా అన్నయ్య అంటూ నామీదకు ఎక్కి ముద్దులు కురిపిస్తున్నారు .
కీర్తి అమ్మ : అమ్మో అన్ని ముద్దులే , ఎప్పుడైనా ఈ అమ్మకు పెట్టావా అన్ని ముద్దులు .
కీర్తి : నవ్వు , అన్నయ్యకు అమ్మా , వీడియో చూసే ఉంటావు కదా .
నో నో నో గుర్తుచెయ్యకు చెల్లీ - మరిచిపో అని చెప్పానుకదా ....
కీర్తి అమ్మ : అవును గుర్తుచెయ్యకు కీర్తీ , నీ అన్నయ్యేనా ..... థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ బాబూ .
కీర్తి : బాబు కాదమ్మా నీకంటే హైట్ , అన్నయ్య పేరు మహేష్ .
కీర్తి అమ్మ : థాంక్యూ సో మచ్ మహేష్ , ప్రాణాలకు తెగించి కాపాడావు , నిన్ను కలవచ్చా .
కీర్తి : అయ్యో అమ్మా , ఇకనుండీ మనతోనే .... అదే అదే బామ్మ - తాతయ్యకు తోడుగా ఉండటానికే వచ్చాడు .
కలుస్తాను మేడం .....
కీర్తి : అమ్మ పేరు కాంచన , సంప్రదాయమైన దేవత పేరు అని చెప్పానుకదన్నయ్యా ....
( బామ్మ : సూపర్ సూపర్ కంటిన్యూ కీర్తీ )
అంటే అప్పుడు మమ్మీ పేరు చెప్పావు అందుకే .
కీర్తి : మమ్మీ అన్నానా , sorry sorry అంటూ లెంపలేసుకుంది .
బామ్మ : కాంచనా .... కీర్తి లెంపలేసుకుంటోంది .
కీర్తి అమ్మ : ఏంటి ఈ షాకింగ్ మార్పు , " అమ్మ " - " దేవత పేరు " - " సంప్రదాయం " - " తప్పు ఒప్పుకుని లెంపలేసుకోవడం " - " ముద్దుముద్దుగా మాట్లాడటం " .....
చెల్లీ ....
కీర్తి : అదంతా నా అన్నయ్యను కలవకముందు అమ్మా , sorry sorry అమ్మా , ఇప్పటినుండి నీమాటే వింటాను .
గుడ్ గర్ల్ అంటూ ముద్దుపెట్టాను .
కీర్తి : లవ్ యు అన్నయ్యా .
లవ్ యు చెల్లీ .....
కీర్తి అమ్మ : " అన్నయ్య - చెల్లి " చాలా చాలా సంతోషం వేస్తోంది , exam అయిపోగానే స్టాఫ్ వీడియో చూయించడం - బోలెడన్ని కాల్స్ వచ్చి ఉండటం చూసి భయంభయంగా వచ్చాను , ఈ కాల్ తో మనసు నిదానం అయ్యింది , బాబూ మహేష్ నీవల్లనే అని అర్థం చేసుకోగలను థాంక్యూ .
మీరేమీ కంగారుపడకండి కాంచన మేడం , కాసేపట్లో వచ్చేస్తాము .
కీర్తి అమ్మ : ఎదురుచూస్తూ ఉంటాను అని కట్ చేశారు .
దేవీ వాసంతి కళ్ళల్లో చెమ్మ , వెంటనే తుడిచేసుకున్నారు .
విరహం అంటే ఎవరికైనా బాధనే కలిగిస్తుంది అంటూ ప్రేమతో చూస్తున్నాను , వాగ్దేవీ .... మీ అమ్మను ఒకసారి కౌగిలించుకోవచ్చా ? .
వాగ్దేవి సమాధానం ఇవ్వకముందే , నా గుండెలపైకి చేరిపోయారు దేవీ వాసంతి .
వాగ్దేవి : ఎంత వింత కాకపోతే నా పర్మిషన్ అడుగుతున్నాడు చూడు కీర్తీ , కాదంటే మాత్రం ఆగుతారా ఏంటి .
కీర్తి : నాకిప్పుడు ఈ అదృష్టం కలుగుతుందో - మీ ప్లేసులో నేనెప్పుడు ఉంటానో .....
వాగ్దేవి : కీర్తీ అర్థం కాలేదు .
బామ్మ : బుజ్జితల్లీ .... , బుజ్జిమనసులో మనఃస్ఫూర్తిగా కోరుకున్నావు కదా , ప్రకృతి - పంచభూతాలే సహాయం చేస్తాయి .
కీర్తి : అవునా బామ్మా అంటూ సంతోషం .
దేవీ వాసంతి : అరుంధతీ .... మరొక్క నిమిషం మీ ఆఫీస్ రూమ్ వాడుకోవచ్చా ? .
అరుంధతి మేడం : Take your own time .
దేవీ వాసంతి : మహేష్ ఒక్కనిమిషం వచ్చేస్తాను , అరుంధతీ .... చిన్న గిఫ్ట్ బాక్స్ కావాలి .
అరుంధతి : లోపల ఉన్నాయి , మీ ఇష్టమైంది తీసుకోండి .
దేవీ వాసంతి : థాంక్యూ అంటూ నావైపే చూస్తూ వచ్చేస్తానని సైగచేసి లోపలికివెళ్లారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)