Thread Rating:
  • 22 Vote(s) - 2.32 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: వైభవ్ E * R * D (26-08-2025)
30. వైభవ్ : ద బ్లాక్ నైట్ 10.0










వైభవ్ "ఏదైనా ప్లాన్ ఉందా.." అని అందరిని చూస్తూ అడిగాడు.

విశ్వాస్ "ఇప్పటికే ఆ నాలుగు ఫ్యామిలీ పెద్దలు కళ్యాణి ఫ్యామిలీ షేర్స్ కొని ఉంటారు.. వాటిని మనకు ట్రాన్సఫర్ చేయమని చెబుదాం.."

"వాళ్ళు ఎంతకు కొన్నారో మనకు తెలియదు కదా.."

వైభవ్ "అంటే.."

"కళ్యాణి ఫ్యామిలీ, మన రాజ్ ఫ్యామిలీ ఎటాక్ నుండి తట్టుకోవడం కోసం అతి తక్కువ డబ్బుతో అమ్మి ఉండొచ్చు కదా.."

"వాళ్ళ సెక్యూరిటీ సర్వర్స్ హ్యాక్ చేస్తాను..  వాళ్ళు ఎంతకు కొన్నారో.. ఏంటో మనకు తెలుస్తుంది"

కొందరు సైలెంట్ గా ఉంటే, మరికొందరు ఎదో ఒక ఐడియా ఇస్తూ ఉన్నారు.

వైభవ్ అన్ని వింటూ, అందరి సలహాలు పట్టించుకుంటూ "ఒక మాస్టర్ ప్లాన్ సిద్దం చేసుకున్నాడు"

నిషా అంతా గమనిస్తూ ఉంది.

వైభవ్ "నువ్వు కూడా ఏదైనా చెప్పాలని అనుకుంటున్నావా.."

నిషా చిన్నగా నవ్వి తల అడ్డంగా ఊపింది.

వైభవ్ "పర్లేదు..  నీ మనసులో ఏముందో అది చెప్పూ.."


నిషా "నేను పెళ్లి చేసుకోకముందు..  ఒక పాష్ బ్యూటి సర్వీస్ స్పెషల్ ఫర్ బ్రైడ్ అండ్ గ్రూమ్.. లో రిప్రజెంటేటివ్ గా పార్ట్ టైం గా పని చేశాను..

మా ఓనర్ మేడం.. ఒక VVIPని చాలా ఇన్సల్ట్ చేసింది..

ఆ VVIP పంతం పట్టి వెళ్ళింది.. కొన్ని రోజులకే ఆమె ఆపోజిట్ షాప్ లో బిజినెస్ స్టార్ట్ చేయించింది..

మూడు నెలల్లో మా బిజినెస్ క్లోజ్ చేశాం" అని నవ్వేసింది.


అందరికి ఏమి అర్ధం కాలేదు, కానీ ఇంకా ఎదో ఉంది అని చూస్తూ ఉన్నారు.

నిషా "అందరూ జాబ్ పోయిందని బాధ పడితే.. నేను మాత్రం నిజానికి ఆ VVIP ఫాలో అయిన స్ట్రాటజీని పరిశీలించాను.."

వైభవ్ "ఏమిటది?"


నిషా "మొత్తం మూడు ఫేజులు...

మొదటి ఫేజ్..  మా ఓనర్ కి అప్పు ఇచ్చిన వాళ్ళను, 'తిరిగి ఇవ్వమన్నట్టుగా' మా మీదకు పంపింది.."


వైభవ్ "ఇన్వస్టర్స్.."

నిషా "హుమ్మ్.."


నిషా "ఇక రెండో ఫేజ్..  మా షాప్ లో ఉండే ముఖ్యమైన స్టాఫ్ ని ఎక్కువ సాలారీ యిచ్చి లాగేసుకుంది.."


వైభవ్ "ఓకే.."


నిషా "ఇక ఫైనల్ ఫేజ్..  మా మేడం తనకు తానూ ఓపిక కోల్పోయే వరకు ఎదురుచూసింది.."


అందరూ ఆలోచిస్తూ ఉన్నారు.

నిషా "నాకు తెలుసు ఇది సరైన పని కాదు అని.. కానీ ఇది ఏ MBAలోనూ చెప్పని ఒక పాఠం.." అంది.

విశ్వాస్ "మోసం చేయడం.."

నిషా "టాక్టిక్ ఉపయోగించడం.."

విశ్వాస్ "నచ్చింది.." అని తల ఊపాడు.


వైభవ్ సరే అన్నట్టుగా తల ఊపాడు.






(ప్రస్తుతం)

వైభవ్ అందరిని చూస్తూ "మీరు ఎందుకు వచ్చారు అని అడగను.. ఎందుకంటే నాకు తెలుసు.." అని అన్నాడు.

ఎదురుగా కూర్చున్న నలుగురి ఫ్యామిలీ పెద్దలు భయంతో చిన్నగా నవ్వారు.

వైభవ్ బ్లూటూత్ లో నుండి విశ్వాస్ మాట్లాడుతున్నాడు.

అలాగే నిషా పట్టుకున్న ఫైల్స్ మధ్యలో నుండి పెట్టిన చిన్న ఫోన్ కెమెరా నుండి మొత్తం చూస్తూ ఉన్నారు.

వైభవ్ "ఇక్కడకు వచ్చాక మీ ఫోన్స్, ఐపాడ్స్ మరియు ల్యాప్ టాప్స్.." అని దీర్గంగా శ్వాస తీసుకొని వదిలి "ఏవి పని చేయవు.." అని ఒక నిముషం ఆగి "కాబట్టి రికార్డ్ చేయాలి అని అనుకుంటే గనక ఆ ఆలోచనని మానేసేయండి" అన్నాడు.

అక్కడున్న నలుగురు చిన్నగా నవ్వి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

వైభవ్ వాళ్ళ నలుగురినే గుచ్చి గుచ్చి చూస్తూ "ఇంకేంటి? సంగతులు..  బ్రేక్ ఫాస్ట్ చేశారా..  "

అందరూ నవ్వుతూ తల ఊపుతూ ఉంటే, జైషా వాళ్ళ ఫాదర్ ముందుగా తేరుకొని "కళ్యాణి ఫ్యామిలీ గ్రూప్స్ యొక్క షేర్స్ మీకు అమ్మేస్తాం.." అన్నాడు.

ఒక్క సారిగా అందరూ జైషా వాళ్ళ ఫాదర్ వైపు తిరిగి మళ్ళి వైభవ్ వైపు తిరిగి "మేం కూడా అమ్మేస్తాం..  లాభాలు ఏమి పట్టించుకోకుండా..  మీకు అమ్మేస్తాం.. "

వైభవ్ ఫోన్ లో విశ్వాస్ "అప్పుడే కాదు..  ఒక్క నిముషం ఆగూ.."

వైభవ్ సైలెంట్ గా వాళ్ళనే చూస్తూ ఉన్నాడు.

వాళ్ళు నలుగురు ఒకరిమొహాలు ఒకరు చూసుకోగా చార్లెస్ వాళ్ళ ఫాదర్ "మా అబ్బాయి.." అంటూ మొదలు పెట్టగా..

జైషా వాళ్ళ ఫాదర్ అతని చేతి మీద చిన్నగా తట్టి తల అడ్డంగా ఊపి మళ్ళి వైభవ్ వైపు తిరిగి నవ్వుతూ "మేం షేర్స్ ని 10XXXXXX/- కి కొన్నాం దాన్ని అదే రేటుకి మీకు అమ్ముతాం.." అన్నాడు.

వైభవ్ వాళ్ళ వైపు కళ్ళు చిన్నవి చేసి సూటిగా చూశాడు. అందరికి ఆ చూపు చాలా ఇబ్బందిగా అనిపించింది. జేసన్ వాళ్ళ ఫాదర్ ఇబ్బందిగా చూసి "ప.. ప.. పది పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం.." అన్నాడు.

వైభవ్ నుదురు ముడి వేసి సీరియస్ గా చూస్తూ ఉన్నాడు.

ఈథన్ వాళ్ళ ఫాదర్ చిన్నగా చేయి ఎత్తి "ట్వ.. ట్వ.. ట్వంటీ పర్సెంట్.." మళ్ళి ఒక్క నిముషం ఆగి "థ.. థ.. థర్టీ పర్సెంట్" అన్నాడు.


జైషా వాళ్ళ ఫాదర్ తల దించుకొని నోరు తెరిచి "ఫైనల్.. ఫిఫ్టీ పర్సెంట్.. అంటే.. 5XXXXXX/- ..మాలో.. ఒక్కొక్కరికి...

అందుకు మేము మా దగ్గర ఉన్న 15% షేర్స్ మీకు ఇచ్చేస్తాము..

అయినా దీంతో మీరు కళ్యాణి ఫ్యామిలీని కంట్రోల్ చేయలేరు..

ఫుల్ కంట్రోల్ కోసం మీకు మరో 20% షేర్స్ కావాలి..

అయినా మీకు ఈ 20% సంపాదించడం పెద్ద కష్టం ఏమి కాదు..

ఒక వేళ హెల్ప్ కావాలంటే మేం చేస్తాం.." అంటూ చుట్టూ చూశాడు.

అందరూ నవ్వుతూ తల ఊపారు. ఆల్మోస్ట్ అందరికి ఇది ఫైనల్ డీల్ అని ఫీల్ అవుతూ ఉన్నారు.



సడన్ గా..

వైభవ్ టేబుల్ మీద సౌండ్ చేయడంతో అందరూ టేబుల్ వైపు నవ్వుతు చూసారు.

వైభవ్ కూడా నవ్వుతూ "శుభం కార్డ్ వేసేద్దాం.. నా దగ్గర ఉన్న మీ యొక్క" అంటూ చేతులతో సైగ చేసి మళ్ళి "మీ.." అని గ్యాప్ తీసుకొని "సరుకు..  కూడా మీకు ఇచ్చేస్తాను.." అన్నాడు.

వైభవ్ మాటలకు అందరూ హమ్మయ్యా అనుకున్నారు. గర్వంగా జైషా వాళ్ళ ఫాదర్ వైపు చూశారు.

వైభవ్ "అలాగే.. మీరు అన్నట్టుగా... ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రైస్.." అన్నాడు.

అందరూ తలలు ఊపుతూ "కచ్చితంగా.." అంటూ నవ్వుతూ ఉన్నారు.

వైభవ్ బ్లూటూత్ లో విశ్వాస్ సౌండ్ వినపడింది.

వైభవ్ "ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రైస్.. అంటే...  2XXX/- ఏ కదా.. ముగ్గురికి అంటే 6XXX/- అవుతుంది.." అన్నాడు.

అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. అయినా దాచిబుచ్చుతూ "ఏం.. మాట్లాడుతున్నావ్..?" అన్నారు.

వైభవ్ తన ల్యాప్ టాప్ లో కనిపిస్తున్న డాక్యుమెంట్ ని తన వెనక ఉన్న స్క్రీన్ మీద డిస్ప్లే మీద చూపించాడు.

అవి చూడగానే ఒక్కొక్కళ్ళకి గుండెలు జారిపోయాయి.

ఈథన్ "ఇ.. ఇ.. ఇవి..  మా మోస్ట్ సెక్యూర్ సర్వర్ లో ఉండాలి.." అంటూ గుటకలు మింగాడు.

వైభవ్ చిన్నగా నవ్వి "అంకుల్ జోకులు బాగా పేలుస్తారు.." అంటూ నవ్వాడు.

వైభవ్ తల తిప్పి, నిషా వైపు చూడగా.. నిషా అర్ధం చేసుకొని బయటకు వెళ్లి కొన్ని డాక్యుమెంట్స్ ప్రింట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళ నలుగురి ముందు ఉంచింది.

అవి చూడగానే జైషా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి.

చార్లెస్ వాళ్ళ ఫాదర్ "ఇంత తక్కువ మొత్తానికి ఆ రోజు మనం కళ్యాణి వాళ్ళ ఫాదర్ చేత సంతకం పెట్టించుకునేటపుడు ఏడ్చాడు.. అయినా మనం నవ్వుతూ వాళ్ళను వెక్కిరించి మరీ రాయించుకున్నాం.. ఇప్పుడు మన చేత ఈ రాజ్ ఫ్యామిలీ రాయించుకుంటుంది.." అన్నాడు.

వైభవ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆధారంగా అకౌంట్ డిపార్టమెంట్ ఆ కాగితాలను ప్రాసెస్ చేసేసింది. అదంతా అవ్వడానికి మధ్యానం పట్టింది.

అన్ని పనులు ఆ కాన్ఫరెన్స్ హాల్ లోనే జరుగుతూ ఉన్నాయి.

చూస్తూ ఉండగానే..

వైభవ్ "భోజానాలు చేసి త్వరత్వరగా వచ్చేయండి.. ఫేజ్ టూ స్టార్ట్ చేద్దాం.."

జైషా వాళ్ళ ఫాదర్ "ఫేజ్ టూ నా.."

వైభవ్ "హుమ్మ్.. మీరే చెప్పారు కదా.. మిగిలిన షేర్స్ కొనడానికి హెల్ప్ చేస్తా అని.." అంటూ నవ్వాడు.

అందరూ బయటకు వెళ్లి వైభవ్ చేతికి డాక్యుమెంట్ ఎలా వచ్చింది అనుకుంటూ వాళ్ళ వాళ్ళ మనుషులతో ట్రై చేసి ఎంత ప్రయత్నించినా ఉపయోగపడే ఫలితం రాకపోయే సరికి భోజనం చేసి లోపలకు వచ్చారు.





అందరూ కూర్చోగానే వైభవ్ మాట్లాడడం మొదలు పెట్టాడు.

వైభవ్ "ఫేజ్ వన్.." అన్నాడు.

చార్లెస్ వాళ్ళ ఫాదర్ "అదేంటి ఫేజ్ టూ అన్నావ్.." అన్నాడు.

వైభవ్ అతన్ని చూసి చిన్నగా నవ్వి "సరే... ఫేజ్ టూపాయింట్ వన్..." అన్నాడు.

అందరూ సీరియస్ గా చూస్తూ ఉన్నారు.

వైభవ్ నిషా చెప్పిన మూడు ఫేజ్ ల ప్లాన్ చెప్పి "ఇలా కళ్యాణి ఫ్యామిలీని నాశనం చేస్తాను.."

ఈథన్ వాళ్ళ ఫాదర్ "కానీ పదిహేను పర్సెంట్ షేర్స్ ఉన్నాయ్ నీకూ.. అది నాశనం చేస్తే నీకు కూడా సమస్యే కదా.."

వైభవ్ "నేను వాటిని 6XXX/- కే పొందాను.. పోతే అంతకే పోతాను.."

అందరూ తల ఊపారు.

వైభవ్ "నాకు ఎంత దొరికితే అన్ని షేర్స్ వచ్చేలా చేయండి.. నా దగ్గర గనక 50 కంటే ఎక్కువ షేర్స్ వస్తే.. కళ్యాణి ఫ్యామిలీని నా ఆధీనంలోకి తెచ్చుకుని అందరిని వదిలేస్తా.. లేదా.. నా వార్ స్టార్ట్ అవుతుంది.. కళ్యాణి ఫ్యామిలీని నాశనం చేస్తా.. ఇక మీ ఇష్టం.." అన్నాడు.

అందరికి అర్ధం అయింది. మెల్లగా తల ఊపారు.

వైభవ్ "ఇక వెళ్ళండి.. మీరు నాకు అమ్మిచ్చే ప్రతి షేర్ కి సేమ్ వాల్యూ మీకు కమీషన్ గా ఇస్తాను.." అన్నాడు.

అందరూ వెనక్కి వెళ్ళిపోయారు.






కీర్తికి అకౌంట్ డిపార్టమెంట్ దగ్గరే ఉండి అక్కడకు వస్తున్నా రకరకాల షేర్ డాక్యూమెంట్స్ స్టడీ చేస్తూ ఉంది. అన్ని కూడా మార్కెట్ రేటుకి వైభవ్ కొనేస్తున్నాడు. ఇప్పటికే ముప్పై దాటేసాడు. చూస్తూ ఉంటే ఇంకొక్క రోజులో వైభవ్ కళ్యాణి ఫ్యామిలీని పూర్తిగా సొంతం చేసుకునేలా కనిపించాడు.

కీర్తి మనసులో "ఒరేయ్.. వైభవ్... అసలు ఎలా చేసావ్ రా ఇదంతా..." అనుకుంది.

వైభవ్ ని ఎలా అయినా నాశనం చేయాలి, దెబ్బ కొట్టాలి. అందరి ముందు వైభవ్ చేతగాని వాడిలా చూపిస్తూ.. రాజ్ ఫ్యామిలీ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని నడిపించాలి అనుకుంది. కానీ వైభవ్ ని చూడడం కోసం ఆ నాలుగు ఫ్యామిలీ పెద్దలు రావడం చూసి తనకు అప్పటికీ అర్ధం కానీ తానూ అర్ధం చేసుకొని ఎదో విషయం ఉందని.. వైభవ్ గురించి పూర్తిగా తెలుసుకొని దెబ్బ కొట్టాలి అనిపించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు..

ఎంతో కష్ట పడితే కానీ తను ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉంది కానీ తనకంటికి చిన్నపిల్లాడిలా కనిపించే వైభవ్... ఈ స్థానంలోకి కేవలం వారసుడు అనే కారణంతో రావడంతో అతని మీద ఒకింత కుళ్ళుగా కూడా ఉండేది.

అంతలోనే రకరకాల డిపార్టమెంట్ల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ నాలుగు ఫ్యామిలీల ప్రతినిధులు బిజినెస్ డీల్స్ మాట్లాడడానికి వచ్చారు. ఈ ఆరు నెలలలో తను తన కనక్షన్స్ ద్వారా సాధించిన డీల్స్ కంటే ఈ రెండు మూడు రోజులలో వైభవ్ ద్వారా వస్తున్నా ఈ ప్రాజెక్టుల వాల్యూ ఎక్కువ..

కానీ ఇవ్వాళ అతని నైపుణ్యం చూస్తూ ఉంటే గౌరవం కంటే ముందుగా అతనికి ఏమైనా అవుతుందేమో అన్న భయం వేస్తుంది. వైభవ్ అంటే కోపం ఉంది. కానీ అతనికి ఏదైనా జరిగాలి అనుకునేంత పగ లేదు.

అఫీస్‌లో వైభవ్‌ని "మనోడు" అంటున్నారు.

ఆ రోజు రాత్రి పది అయింది... కానీ ఎవరూ ఇంటికి వెళ్లలేరు.


*

*

*


కీర్తి "హలో"

"హలో మేడం.."

కీర్తి "చెప్పండి సర్.."

"ఏంటి? మేడం.. ఇది ఏంటి? ఇన్ని ప్రాజెక్ట్ ప్రపోజల్స్..."

కీర్తి "ఏంటి? సర్.. వర్క్ లేకుంటే లేదంటారు.. వర్క్ వస్తుంటే కాదంటున్నారు.."

"అది కాదు మేడం.. వైభవ్ సర్ ఇదంతా చేస్తున్నారు.. రేపొద్దున్న వీటి అన్నింటిని వెనక్కి తీసుకోరు కదా.."

కీర్తి "అలాంటిది ఏమి ఉండదు.. మనం కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం కదా.."

"ప్లీజ్ మేడం.. ఒక సారి కన్ఫర్మ్ చేసుకోండి.. ఈ ఫైల్స్ చూస్తూ ఉంటే సంతోషంగానే ఉన్నా.. ఒక్రింత భయంగా ఉంది.."

కీర్తి "ఇప్పుడు ఏం చేయమంటారు.."

"ఒక సారి వైభవ్ సర్ ని కలవండి.."

కీర్తి "వాట్.."

"ప్లీజ్ మేడం.. ఒక సారి కలవండి.. రిస్క్ లేదని కన్ఫర్మ్ చేయండి.."

కీర్తి "సరే.. నేను కలుస్తాను.."


స్ట్రాటజిక్ మూడ్‌లో ఉన్న కీర్తి, తప్పకుండా మాట్లాడాల్సిందేనని నిర్ణయించి వైభవ్ కేబిన్ వైపు నడిచింది.

ఆఫీస్ లోపల వైభవ్‌ని చూడటానికి లైన్‌లో నిలబడిన పర్సనల్ స్టాఫ్ కూడా కనిపిస్తారు. అందరి ముఖాల్లో గౌరవం, మెరుపు.

కీర్తిని చూసి నిషా లేచి వచ్చి, లోపలికి తీసుకెళ్లింది. నిషా వైభవ్‌కి సైగ చేసి బయటకి వెళ్లిపోయింది.


కీర్తికి అదీ ఇదీ మాట్లాడాలని ఉంది. కానీ తనకిప్పుడు అంత సమయం లేదు.. అందుకే సూటిగా మాట్లాడాలని నిర్ణయించుకుంది.

కీర్తి "వైభవ్.."

వైభవ్ "చెప్పూ వదినా.."

కీర్తి "ఏంటి ఇదంతా.."

కీర్తి "వైభవ్, నువ్వు ఏమవుతున్నావో నీకైనా తెలుసా?"

వైభవ్ తలెత్తి చూసి, చిన్నగా నవ్వి మనసులో "హహ్... దెబ్బ కొట్టడానికే వచ్చావా, వదినా?" అనుకున్నాడు

కీర్తి "ఏదైనా చట్ట వ్యతిరేకమైన పని ఏమైనా చేస్తున్నావా..!" అని అడిగి..

వెంటనే ఎమోషనల్ అయిపోయి "వైభవ్, చినప్పటి నుండి చూస్తున్నాను.. నీకు ఏదైనా అయితే భరించలేను రా.."

కళ్ళ నీళ్ళతో "ప్లీజ్, నాకు భయం వేస్తుంది.. నువ్వు ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే నేను తట్టుకోలేను రా.." అంది.

వైభవ్ కి కీర్తిని చూడగానే ఎదో కొంటెగా ఏదోక కామెంట్ చేయాలని అనిపించింది. కానీ ఆమె కళ్ళను చూడగానే గతం గుర్తిచ్చింది.

నిజమే ఆరు నెలలుగా ఆఫీస్ లో ఇద్దరి మధ్య లాంగ్ ఇంటర్నల్ ఫైట్...  వైభవ్ ని చేత కానీ వాడిలా చూపించాలని తన ప్రయత్నం..  కాదు అని నిరూపించాలనేది అతని తపన..  అందుకే ఇద్దరూ ఒకరి దగ్గర మరొకరు ఇన్ఫార్మర్స్ ని అరేంజ్ చేసుకునే వరకు వెళ్ళింది..

కానీ ఇప్పుడు కళ్ళ నీళ్ళతో ఉన్న కీర్తి వదినని చూడగానే వేరే జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చిన్నప్పటి నుండి తల్లి తండ్రులు లేకుండా పెరిగిన తనకు  తనకంటే రెండు సంవత్సరాలు పెద్ద అయిన కీర్తి వదిన స్థానంలో తనని ఎక్కువ పట్టించుకునేది. అలాగే తను కూడా ప్రతి విషయం, ప్రతి సలహా తననే అడిగేవాడు. అంతలోనే గతం చెరిగిపోయి... ఇద్దరి మధ్య ఉన్న దూరం.. అనేకానేక కారణాలు.. కోపాలు.. ప్రతీకారాలు గుర్తొచ్చి తిరిగి మామూలు అయ్యాడు.




జైషా "ఏం చేస్తున్నారు.?"

నల్ల బట్టలు వేసుకొని ఫేస్ మాస్క్ లతో అక్కడకు వచ్చి ఒక్కొక్కళ్ళకి ఇంజెక్షన్లు ఇవ్వడం చూసి అడిగాడు. 

విశ్వాస్ "ఇంటికి వెళ్లాలని లేదా.." అన్నాడు.

జైషా కోపంగా ఇంజెక్షన్ చేసే వాడిని చూస్తూ ఉన్నాడు. అలా అలా స్పృహ తప్పి కళ్ళు మూసుకున్నాడు.

మెల్లగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తన అసిస్టెంట్ నవ్వుతూ కనిపించాడు. చుట్టూ ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు చూడగానే తను ఇండియాలో ఉన్నాడని అర్ధం అయింది.

జైషా పైకి లేచి తల నొక్కుకుంటూ "వై.. వైభవ్...."

అసిస్టెంట్ "మిమ్మల్ని వైభవ్ సర్ కిడ్నాప్ చేసాడు సర్.. పెద్ద సర్ తెలుసుకున్నారు.. అందుకే చేయాల్సింది చేసి మీరు ఇక్కడకు వచ్చేలా చేశారు.." ఆ మాటకి జైషా మొహం పై చిరునవ్వు వచ్చింది.

జైషా "ఏం చేశారు..?"

అసిస్టెంట్ "కళ్యాణి ఫ్యామిలీ.."

జైషా "కళ్యాణి హెల్ప్ చేసిందా.."

అసిస్టెంట్ "అవును సర్.."

జైషా "నాకు తెలుసు.. తనకు నేనంటే చాలా ఇష్టం.. ప్రేమ.." అంటూ ఉన్నాడు.

అసిస్టెంట్ "సర్.. అదీ.."

జైషా "నాన్నకి చెప్పూ..  నేను, కళ్యాణి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం.. అని.."

అసిస్టెంట్ "సర్.."

జైషా "ఏమయింది?"

అసిస్టెంట్ "అదీ..  అదీ.. "

జైషా "ఏమయింది?"

అసిస్టెంట్ "కళ్యాణి మేడం వెళ్ళిపోయారు.. సర్.."

జైషా "వాట్.."

అసిస్టెంట్ "మీ నాన్న గారు అలాగే మిగిలిన ముగ్గురి నాన్న గార్లు వైభవ్ సర్ కి తమ దగ్గర ఉన్న కళ్యాణి గ్రూప్ షేర్స్ అమ్మేశారు.."

జైషా ఆ మాటకి షాక్ అయ్యాడు.

అసిస్టెంట్ "అంతే కాదు.. ఎక్కడ కళ్యాణి షేర్స్ దొరికినా వాటిని వైభవ్ సర్ కి అమ్మారు.. ఇప్పుడు కళ్యాణి ఫ్యామిలీ గ్రూప్ కి మిస్టర్  వైభవ్ సోలో ఓనర్.." అన్నాడు.

జైషా "నేను ఇప్పుడు వచ్చాను కదా..  నాన్న పగ తీర్చుకుంటారు"

అసిస్టెంట్ తల దించుకొని "సర్.. కళ్యాణి మేడం దగ్గర షేర్స్ లాక్కున్నారు.. పైగా కళ్యాణి మేడం గారు కూడా..."

జైషా "కళ్యాణి మేడం.. కళ్యాణి నా కోసం పోరాడిందా.. నా కోసం..."

అసిస్టెంట్ మరో సారి తల దించుకొని "కళ్యాణి మేడం లేచిపోయింది సర్.. రీసెంట్ గా డేవిడ్ అనే వ్యక్తితో చూశాం.." అన్నాడు.

జైషా గదిలోకి మిగిలిన ముగ్గురు వచ్చారు.

చార్లెస్ "ఆ వైభవ్ గెలిచేసాడు రా.. మంచోడు కాబట్టి మనల్ని చంపకుండా మన ఫ్యామిలీలను ఏమి చేయకుండా.. కేవలం మనం కాపాడాలని అనుకున్న కళ్యాణి ఫ్యామిలీ మీదనే తన ప్రతాపం చూపించాడు. లేదంటేనా..!"

జైషా కళ్ళు ఎర్రగా చేసుకొని చార్లెస్ వైపు చూశాడు.

చార్లెస్ "మనం అందరం కాపాడాలని అనుకున్న.. కళ్యాణి ఫ్యామిలీని.. చిటికెన వేలు కదిలించి తన సొంతం చేసేసుకున్నాడు.. అంతే కాదు.."

జేసన్ "మీరు ఎలా అయినా ఉండండి.. మా నాన్న ఇక నుండి వైభవ్ కి క్లోజ్ గా.. ఫ్రెండ్ లా ఉండమన్నాడు.. అంతే కానీ శత్రువు కావద్దని చెప్పాడు.. పైగా మా నుండి రాజ్ గ్రూప్స్ కి రెండు ప్రాజెక్టులు వెళ్ళాయి"

ఈథన్ "మీరే కాదు..  మేము కూడా.. " అన్నాడు

జైషా తల రుద్దుకొని "ఎక్కడకు అందరూ రెడీ అయ్యారు.." అందరూ సూట్ లు వేసుకొని రెడీ గా ఉన్నారు.

చార్లెస్ "వైభవ్ పార్టీ ఇస్తున్నాడు.."

జైషా కళ్ళు నలుపుకుంటూ కంటి తడిని వాళ్లకు కనపడనివ్వకుండా తుడుచుకున్నాడు.

ఈథన్ "నువ్వు రావా.."

జైషా చిన్నగా మంచం మీద నుండి లేచి నిలబడ్డాడు.

జేసన్ కూడా "రావా.." అని అడిగాడు.

జైషా "ఫ్రెష్ అప్ అయి వస్తాను.." అని బాత్రూం వైపు కదిలాడు.





వైభవ్, కీర్తి మాటలు ద్వారా ఆ నాలుగు ఫ్యామిలీలు ప్రాజెక్టులు ఇస్తున్నారని తెలిసి చిన్నగా నవ్వి కీర్తిని పంపి వాళ్లకు ఫోన్ చేశాడు. వాళ్ళు అందరూ బ్లాక్ ఉల్ఫ్ తో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారని చెప్పారు. వైభవ్ వాళ్ళలో వచ్చిన మార్పుకి వాళ్ళ మాట తీరులో వచ్చిన మార్పుకి ఆశ్చర్య పోయాడు.

సంతోషంగా అనిపించింది. వైభవ్ కికంటి చివర తన వెంటే నీడ లాగా ఫాలో అవుతున్న నిషాని గమనించాడు. విశ్వాస్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. నిషా నిజంగా తన లక్కీ స్టార్. ఆమెను పర్మినెంట్ గా తనతో ఉంచుకోవాలని అనుకున్నాడు. తన మనసులో నిషా మీద తనకు రొమాంటిక్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి.







కళ్యాణి ఫ్యామిలీ యొక్క 60% షేర్స్ సొంతం చేసుకోవడంతో వైభవ్ కొన్ని రోజులలో కళ్యాణి గ్రూప్స్ ని పూర్తిగా సొంతం చేసుకోబోతున్నాడు అనేది రహస్యం ఏమి కాదు. ఆ పార్టీకి నాలుగు ఫ్యామిలీ పెద్దలు అలాగే ఆ నాలుగు ఫ్యామిలీల పిల్లలు కూడా రావడంతో పార్టీ బాగా వేడెక్కింది. జైషా కూడా అవమానాన్ని పంటి కిందనొక్కిపెట్టి వైభవ్ కి షేక్ హ్యాండ్ యిచ్చి అక్కడ నుండి వెళ్లిపోయాడు.

ఆ రాత్రి వైభవ్ హ్యాపీగా మందు కొట్టాడు. జనరల్ గా తనకు మందు ఎక్కదు.. అలాంటిది ఇవ్వాళ ఎక్కేసింది.

మత్తులోనే నిషా చేయి పట్టుకొని ఆమె తన లక్కీ స్టార్ అని, తన చేయి వదలనని గొడవ చేశాడు. నిరంజన్ మరియు మరికొందరు కలిసి చాలా కష్టం మీద వైభవ్ ని కారు ఎక్కించి ఇంటికి పంపారు.

వైభవ్ వెనక సీట్ లో కూర్చొని అరమోడ్పు కళ్ళతో ముందుకు చూడగా ప్యాసెంజర్ సీట్ లో ఒక స్త్రీ కనిపించింది. అది నిషా అని అనిపించి.. సంతోషంగా నిద్ర పోయాడు.





ఇవ్వాళ తనకు చాలా హ్యాపీగా ఉంది.. ఈ హ్యాపీనెస్ లో తనకు నిషాతో ఆ రాత్రి గడపాలని అని కూడా అనిపించింది.





జైషా ఇంటికి రావడం చూసి ఐషు మరియు అంజలి ఇద్దరూ నవ్వుతూ ఎదురు వెళ్లారు. వాళ్ళ వెనకే.. పనిమనిషి ఇద్దరినీ కోపంగా చూస్తూ ఉంది.

ఐషు ముద్దుగా మొహం పెట్టి "ఏంటమ్మా..  ఇన్ని రోజులూ..  ఎక్కడకు వెళ్ళిపోయావ్.." అంది.

జైషా సూట్ లో ఉన్నప్పటికీ అతను చాలా కోపంగా ఉన్నాడు.

ఐషు "నేను అలిగాను.." అంది.

జైషా ఆమెను కోపంగా చూసి.. తిరిగి పనిమనిషి వైపు చూసి "టార్చర్ రూమ్ సిద్దంగా ఉందా.." అన్నాడు.

పనిమనిషి మొహం నిండుగా నవ్వుతూ "ఉంది సర్.." అంది.

జైషా ముందుకు నడిచి ఐషు జుట్టు పట్టుకొని మెట్ల మీదగా లాక్కొని పోయాడు.

ఐషు అతన్ని విడిపించుకోవడం కోసం చాలా ప్రయత్నించింది. అంజలి చేసేది లేక ఐషు బాధని తగ్గించడం కోసం తను కూడా అదే గదిలోకి వెళ్ళిపోయింది.

జైషా "డోర్ క్లోజ్ చెయ్.." అని పనిమనిషిని చూసి కేకేశాడు.

పనిమనిషి "అలాగే సర్.." అంటూ డోర్ క్లోజ్ చేసి తొంగి చూడడం కోసం కొద్దిగా తెరిచి ఉంచింది.



కొద్ది సేపటికి లోపల నుండి చల్ చల్ మని కొరడా దెబ్బలు మరియు ఐషు మరియు అంజలిల అరుపులు వినిపిస్తున్నాయి

పనిమనిషి లోపలకు తొంగి చూడగా లోపల దృశ్యం చూసి షాక్ అయింది. అప్రయత్నంగా "సర్ రాక్షసుడులా మారిపోయాడు.." అనుకుంది.


[Image: Gv-Bbx-AW4-AAFE4a.jpg]




జైషా తన కోపాన్ని అంతా ఐషు మీద చూపించాలని అనుకున్నాడు. అలాగే వైభవ్ తన గెలుపు సంతోషం అంతా నిషాతో పంచుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ రోజు తప్పు జరిగి పోయింది..







వైభవ్ :

మరుసటి రోజు నిద్ర లేవగానే, ఎదో తేడా అనిపించింది. కళ్ళు తెరవగానే ఎదురుగా కొండ కనిపించింది. కళ్ళు మూసి తెరవగానే అది కొండ కాదు సన్ను. తన పక్కలో నిషా ఉంది అనిపించగానే.. ఎదో తెలియని సంతోషం అనిపించింది. కళ్ళు రుద్దుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ పక్కనే ఉన్న మనిషిని చూడగానే షాక్ అయ్యాడు.

వదినా..

కీర్తి వదినా..


[Image: Picsart-24-12-21-22-07-35-408.jpg]


కీర్తి వదిన చాలా అందంగా ఉంటుంది అని నాకు తెలుసు.. కానీ బట్టలు లేకుండా ఇంత అందంగా ఉంటుంది అని అసలు అనుకోలేదు. వదిన మెల్లగా కళ్ళు తెరిచింది, నాకు భయం వేసింది కానీ నాకు ఏం చేయాలో అర్ధం కాక అలానే తన అందాలను చూస్తూ ఉన్నాను. కీర్తి వదిన నన్ను చూసి సిగ్గు పడి దుప్పటిలో దూరిపోయింది. మరిచిపోయినా మా ఇద్దరికీ కప్పిన ఈ దుప్పటిలో ఇద్దరం నగ్నంగా ఉన్నాం.. నా మైండ్ బ్లాంక్ అయింది...

నా మనసులో ఇంకో ఆలోచనే లేదు... ఒకటే సౌండ్...   

...హుర్రే....

















All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 12 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 31-07-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Venrao - 31-07-2024, 11:43 PM
RE: క్రిష్ :: E * R * D - by Eswar666 - 01-08-2024, 12:21 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 01-08-2024, 10:10 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 01-08-2024, 11:33 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 02-08-2024, 10:15 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 03-08-2024, 07:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 03-08-2024, 09:15 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 12:02 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 04-08-2024, 02:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Manoj1 - 04-08-2024, 03:34 PM
RE: క్రిష్ :: E * R * D - by utkrusta - 04-08-2024, 06:01 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 04-08-2024, 09:05 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 10:27 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 04-08-2024, 11:26 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 05-08-2024, 02:40 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:21 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 05-08-2024, 11:12 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 11:06 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:17 PM
RE: క్రిష్ :: E * R * D - by BR0304 - 06-08-2024, 01:08 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:29 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 02:11 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 06-08-2024, 05:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 02:09 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 07-08-2024, 06:28 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 07:57 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 07-08-2024, 06:51 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 08-08-2024, 10:38 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 12:19 PM
RE: క్రిష్ :: E * R * D - by Bhagya - 14-08-2024, 03:34 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 09-08-2024, 01:37 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 04:30 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 08:35 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 10:08 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 09-08-2024, 10:35 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 10-08-2024, 07:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 08:42 AM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 10-08-2024, 02:07 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 10-08-2024, 02:18 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 10-08-2024, 09:09 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 10:24 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 11-08-2024, 03:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 12-08-2024, 06:53 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 07:52 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 10:18 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 12-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 12-08-2024, 11:04 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 13-08-2024, 02:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 07:50 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 10:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 13-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 14-08-2024, 11:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 14-08-2024, 11:35 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 14-08-2024, 09:01 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 15-08-2024, 12:28 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 15-08-2024, 11:21 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 15-08-2024, 01:25 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 15-08-2024, 03:03 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 03:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 04:32 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 16-08-2024, 12:06 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 16-08-2024, 12:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 16-08-2024, 02:00 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 16-08-2024, 03:08 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 16-08-2024, 04:38 PM
RE: క్రిష్ :: వైభవ్ E * R * D (26-06-2025) - by 3sivaram - 04-07-2025, 10:14 PM



Users browsing this thread: