01-07-2025, 09:03 PM
(01-07-2025, 09:00 PM)CHITTI1952 Wrote: సర్ సలహాలు ఉత్తేజ పరిచేలా ఉంటె చాలు కధలో కి చొచ్చుకు పోయి పాత్రలు ఎలా ఉండాలో కూడా మేమే చెప్పేస్తే ఇంక రచయిత కి స్వేచ్ఛ ఎక్కడ సార్ అలా ప్రతి ఒక్కరు ఎదో ఒకటి చెప్తూ ఉంటారు అలా ఒద్దు సార్. మా కధనం చాల చాల బాగుంది అలాగే మీకు మీ మనసుకు ఎలా రాయాలి అని ఉంటె అలాగే ముందుకు వెళ్ళండి.
తప్పకుండా అలాగే రాస్తాను.chitti bro.
update ఇచ్చాను ఎంజాయ్ చేయండి. ఇక ఇవి అన్ని వదిలేయండి.