Thread Rating:
  • 38 Vote(s) - 3.47 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మ ఫేమస్ అయ్యింది!!
(01-07-2025, 02:30 PM)pvsraju Wrote: కథ ఎలా ఉండబోతుంది అనే మీ దృష్టి కోణం చెప్పేసాక మీరు సలహలు అడగడం వ్యర్ధం అని నా అభిప్రాయం. మీరు పెట్టుకున్న పరిమితులకు కట్టుబడితే ఈ కథలో అనూహ్యంగా చెయ్యడానికి ఏమి ఉండదు. పాఠకులు ఎన్నైనా చెప్పగలరు కానీ రైటరుగా మీకంటూ ఒక దృక్పదం ఉంటుందిగా దాన్నే కొనసాగించండి. ఇంతవరకు మీరు కథను చాలా అద్భుతంగా రాస్తున్నారు, అందరి సలహాలతో దాన్ని పాడుచేసుకోవద్దని నా సలహ. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఈ కథలో కొడుకు పాత్ర ద్వారా చాలా మలుపులు తిప్పొచ్చు ఆపైన మీ క్రియేటివిటీ మీ ఇష్టం. మీ రచనతో మమ్మల్ని అలరిస్తున్నందుకు దన్యవాదములు. Namaskar thanks Heart




(01-07-2025, 07:16 PM)Veeeruoriginals Wrote: Pvsraju గారి మాట తో నేను పూర్తి గా ఏకీభవిస్తున్నాను..... ఐడియాలు వినటం వలన స్టోరీ మింగేస్తుంది.... ఏది రాసిన నీ అంతరాత్మ కి ఎలా అనిపిస్తే ఆలా రాసుకుని వెళ్ళిపో బ్రో... ఎవడి మాట వినొద్దు ramyanani మాట అసలు వినొద్దు

(01-07-2025, 07:50 PM)CHITTI1952 Wrote: రాజు గారి మాట తో నా మాట కూడా కలిసి పొయిన్ది సర్. నేను ఎన్నో సార్లు చెప్పాను సర్ రచయితలకి స్వేచ్ఛ ఉంది మనం ఎవరం సార్ ఆలా సలహాలు ఇచ్చే వాళ్ళు చక్కగా ఒక కథ రాయండి అప్పుడు మీకు ఎక్కడో కాలుద్ది. చెడ్డోబ్బడం లో ముందు ఉంటాం సార్. అయ్యా రచయిత గారు మీకు ఉన్న ఆలోచనలు తో మీరు కథని ముందుకు నడిపించండి. 
Namaskar Namaskar Namaskar



అయ్యో సలహాలు ఇచ్చే వాళ్లని ఏం అనకండి. పాపం వదిలేయండి. నేను అడగబట్టే ఇచ్చారు. మరి మిగతా కథలు ఇలాంటి సలహాలు వల్ల చెడిపోయిందో లేదో నాకు తెలియదు. ఎందుకు అంటే నేనే 5 ఏళ్ల తర్వాత ఈ సైట్ కి తిరిగి వచ్చాను. ఈ గ్యాప్ లో అలాంటివి ఏం అయినా జరిగి ఉంటే నాకు తెలియదు.


కానీ, నేను అనుకున్న ప్రకారమే కథ నడిపిస్తాను. సలహాలు ఆగడానికి కారణం ఏం అయినా కొత్త ఆలోచనలు పుడతాయి ఏమో అని. అంతే

మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి, ఇంకా సలహాలు అడగను. హహ!! నాకు తోచింది రాసుకుంటూ పోతాను. Smile  

మీ టైమ్ తీసుకొని కథ కోసం సలహాలు ఇచ్చిన వారికి కూడా నా ధన్యవాదాలు. కథతో బాగా ఎంగేజ్ అయ్యారు.


ఇక ఈ సలహాలు డిస్కషన్ ఆపేద్దాం అందరం.


నాకు కాస్త దురద ఎక్కువ. Tongue
కథ రాసి నా దురద తీర్చుకుంటా. కథ చదివి మీ సరదా తీర్చుకోండి  Big Grin
[+] 4 users Like Naani.'s post
Like Reply


Messages In This Thread
RE: అమ్మ ఫేమస్ అయ్యింది!! - by Naani. - 01-07-2025, 08:40 PM



Users browsing this thread: 4 Guest(s)