Thread Rating:
  • 24 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy "కన్యల దీవి"
#61
వేగాన్ని తగ్గించి, నా వస్తువుల అరలోనుండి బైనాక్యూలర్స్ మీద ద్రుష్టి పెట్టగానే అవి నా చేతిలో ప్రత్యక్షమయ్యాయి. కళ్ళకి ఆనించుకుని చూసినప్పుడు, నాకు రసఖండ ద్వీపం కనిపించింది. నా అంచనా ప్రకారం నేను బయలుదేరి రెండు గంటలు లోపు అయివుంటుందని అనుకున్నాను. ఈ ప్రయాణం అద్భుతంగా వుంది. దారిలో కొన్ని ద్వీపాలని దాటుకుంటూ వచ్చాను. సరుకులతో నిండిన ఎక్కువ సంఖ్యలో వున్న పడవలు కనిపించాయి. వాటిలో చాలా తక్కువ మంది మగాళ్లు ఉన్నారు, నేను వాళ్ళ పక్కనుండి వెళుతున్నప్పుడు వాళ్ళందరూ నావైపు చూసారు. గహన ఇంతకుముందు నాకు చెప్పింది గుర్తుకొచ్చింది అయితే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలేదు.

హోరైజన్ వెనకనుండి ఏర్పడిన పెద్ద నీడని జూమ్ చేసి చూసాను. ఆ ద్వీపం చాలా పెద్దగా వుంది, జీవంతో నిండి వుంది. నేనున్న దూరం నుండి చీమల పుట్టలా కనిపించింది. నేను డాక్ చేయడానికి వెళ్లాను.

నేను యాచ్ ని సులభంగానే డాక్ చేసాను. తన చిన్న చెయ్యిని ఊపుకుంటూ నావైపు పరిగెత్తుకుని వస్తున్న ఒక మరగుజ్జు అమ్మాయిని చూసాను. "నావైపు తాడు విసిరేయండి" అని ఆమె చెప్పింది.

"ఆగండి" అని ఆమెకి చెప్పి, నేను డాక్ మీదకి వెళ్లి తాడు తీసుకుని ఆమె వైపు విసిరాను. ఆమె దానిని అందుకుని వెంటనే దగ్గరున్న క్లీట్ కి ఆ తాడుని కట్టి నాకు థమ్స్-అప్ సైగ చూపించింది.    

నేను డాక్ మీదకి దిగి ఆ చిన్న మరగుజ్జుకి తల ఊపి నమస్కారం పెట్టాను. నేను ఆమె కన్నా పొడవుగా ఉండడం చూసి ఆమె కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి.

"మీరు చాలా పొడవుగా వున్నారు........ ఇంకా మీరు మగవ్యక్తి" అని ఆమె నమ్మలేనట్లు చెప్పింది.

నేను కూడా ఆమెని పరిశీలించి చూసాను. ఆమె ముఖం మాయాజాలంతో మెరుస్తున్నట్లు అనిపించింది. ఆ మెరుపు నన్ను చాలా అందమైన పరధ్యానంలోకి నెట్టింది. ఆమె పేదరికాన్ని తెలియజేస్తున్నట్లు వేసుకున్న బట్టలు అక్కడక్కడా చిరిగిపోయాయి. అయితే ఆమె నిష్కళంకమైన చర్మం, గుండ్రంగా వున్న ముఖంతో అందంగా కనిపించింది. ఆమె జుట్టు ఎర్రగా వుండి మెరుస్తుంది. ఆమె ఇంకొన్ని అడుగులు పొడుగ్గా వుండి ఉంటే, నేను ఆమెతో ప్రేమలో పడేవాడిని. "మీరు ఇక్కడ పని చేస్తారా ?" అని నేను ఆమెని అడిగాను.

ఆమె తలూపి తన జుట్టుని చెవుల వెనక్కి నెట్టింది. "అవును," అని ఆమె తన చూపుని మరల్చుకుంటూ వినయంగా అంది.

"దీనిని ఇక్కడ డాక్ చేయడానికి ఎంతివ్వాలి ?"

"ఎంత కాలం ?" అని కలవరపడుతూ ఆమె అడిగింది.

ఆమె ముఖాన్ని చూస్తుంటే, ఆమెకి నన్ను చాలా ప్రశ్నలు అడగాలని అనిపిస్తుందని, అయితే అడిగే ధైర్యం చేయలేకపోతుందని అర్ధమైంది.

"మూడు గంటలు అనుకుంటున్నాను" అని చెప్పాను. వెతుక్కొని తినడానికి, ఇంకా ఈ ప్రపంచం గురించి నాకు వస్తున్న అనుమానాల్ని తీర్చే మనిషిని కనుక్కోవడానికి ఆ సమయం సరిపోతుందని అనుకున్నాను.

"రెండు వెండి ఔన్సులు," అని ఆమె అంది.

నేను ఈ ప్రపంచానికి కొత్తవాడినైనా, ధరల విషయంలో నాకు మంచి అవగాహన వుంది. ఆమె ఎంత భయపడుతుందో గమనిస్తే, ఆమె నన్ను మోసం చేస్తుందని నేను అనుకోలేదు. బ్లూ రింగ్ మీద దృష్టి పెట్టగానే నా ముందు బ్లూ స్క్రీన్ వచ్చింది. నేను వాలెట్ ని ఎంచుకుని, నా కుడి చేతిలో ప్రత్యక్షమైన రెండు ఔన్సుల వెండిని ఎంచుకున్నాను. నేను వాటిని ఆమెకి ఇవ్వగానే ఆమె వినయంగా వంగి నమస్కరించింది.

"ఎంత గౌరవం" అని ఆమె నమ్మలేనట్లు చెప్పింది.

"నాతో రండి, నేను మిమ్మల్ని గేట్ నుండి లోపలికి పంపుతాను" అని ఆమె నన్ను గేటు దగ్గరికి తీసుకెళ్లి, తన దగ్గరున్న తాళంచెవులలో ఒకదానితో గేటుని తెరిచింది. తాను పక్కకి తప్పుకుని, నన్ను ముందుగా వెళ్ళనిచ్చింది.

"నేను మూడు గంటల తర్వాత ఇక్కడ మీకోసం ఎదురుచూస్తుంటాను" అని చెప్పింది.

"తప్పకుండా వస్తాను" అని ఆమెకి చెప్పాను.

నేను చిన్న కొండ మీదకి అనేకమంది అమ్మాయిలని దాటుకుంటూ వెళ్లాను. వాళ్ళందరి అందమైన ముఖాల మీద వున్న లేత మెరుపుని చూసాను. నేను వాళ్ళ పక్కనుండి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వాళ్ళు తమ తలలు తిప్పి నన్ను చూసారు. నేను నా జీవితంలో చూసిన అత్యంత ఆకర్షణీయమైన అమ్మాయిలు వాళ్ళు. వాళ్లలో చాలా మందికి, ఊహించుకున్న ప్రతి రంగులో వుండే మెరిసే జుట్టు పొడుగ్గా మోకాళ్ళ వరకు ఉంది. వాళ్ళు చాలా చిన్న చిన్న బట్టలు వేసుకున్నారు, మినీ స్కర్ట్ లు, క్రాప్ టాప్ లు, ఆకులతో చేసిన చిన్న బికినీల వరకు అన్ని రకాల బట్టలు వేసుకున్నారు. ఆ అందాల సంవృద్ధి, వాళ్ళు నామీద చూపిస్తున్న శ్రద్ద చూసి నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు నన్ను చూసిన వెంటనే, నన్ను నిశ్చలంగా చూస్తూ, నేను ఎంత అందంగా ఉన్నానో గుసగుసలాడారు. మగాళ్లు ఎక్కడ వుండి ఉంటారని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇప్పటివరకు నేను చాలా తక్కువమంది మగాళ్లని చూసాను.

కొండ శిఖరాన్ని చేరుకున్నాక, పైన MARKET అని రాసి ఉన్న ఒక తలుపు కనిపించింది. అక్కడినుండి నాకు ద్వీపం మొత్తం కనిపించింది. మధ్యలో అద్భుతమైన దుకాణాలతో సందడిగా ఉండే మార్కెట్ ఉంది. అది అమ్మాయిలతో కిక్కిరిసి ఉంది.

నేను రాతి వీధిలోకి అడుగుపెట్టి దుకాణాల వైపు వెళ్ళాను. చివరికి అక్కడ ఇద్దరు అమ్మాయిలతో వస్తున్న ఒక మగాడు కనిపించాడు. అతని నోరు తెరుచుకుని వుంది. నోటి వెంట ఎంగిలి కారుతుంది. అతను కొంచెం మందబుద్ధి వున్న వాడిలా కనిపించాడు. అతను ఆ అమ్మాయిలకన్నా పొట్టిగా ఉన్నాడు, అతను ఆ అమ్మాయిలని కర్రలుగా వుపయోగించి నడుస్తున్నాడు. ఆ అమ్మాయిలు...... అద్భుతంగా వున్నారు. నేను భ్రమ పడుతున్నానేమో అని కళ్ళు రుద్దుకుని వాళ్ళని చూసాను. అయితే నేను భ్రమ పడడంలేదని తెలిసింది. వాళ్ళు అతనితోనే ఇంకా ఎందుకున్నారు అనిపించింది. లింగ అసమతుల్యత గురించి నాకు గుర్తొచ్చింది. అయితే అది అర్థరహితంగా అనిపించింది. నేను తల ఊపుతూ, నేను ఒక తెలియని ప్రపంచంలో వున్నానని అనుకున్నాను.

నేను అలాగే మార్కెట్ లో ముందుకి వెళ్లాను. నాకు బాణాలు ఇంకా తినడానికి ఏదైనా కావాలి. అక్కడ ఎక్కువగా బట్టలు అమ్మే దుకాణాలే వున్నాయి. వాటిని దాటుకుంటూ వెళ్లాను. విక్టోరియా సీక్రెట్స్ మోడల్ లాగా వున్న పొడవైన, అందమైన ఒక అమ్మాయి దగ్గర ఆగాను. నేను ఆమెని చూడగానే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. నేను చూస్తుండగానే ఆ సిగ్గు బుగ్గల మీదనుండి, మెడ మీదుగా ఆమె రొమ్ముల వరకు చేరుకుంది. ఆమె అంత అందంగా వున్న అమ్మాయిలతో నేను ఇంతకుముందు గడిపాను. అయితే ఇలాంటి ప్రతిచర్యని నేను ఎప్పుడూ చూడలేదు.

"ఆయుధాలు ఎక్కడ దొరుకుతాయో మీరు నాకు చెబుతారా ?" అని ఆమెని అడిగాను.

ఆమె స్పృహ తప్పి పడిపోయింది, అదృష్టవశాత్తూ ఆమె వెనుక మరొక అమ్మాయి ఉంది, చూస్తున్న బట్టలు వదిలిపెట్టి వచ్చి ఆమెని వెంటనే పట్టుకుంది. "లావణ్యా !" అని ఏడుస్తూ ఆమెని కిందకి దించింది.

ఇంకొక అమ్మాయి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆమె చిన్న బికినీ తప్ప ఇంకేమీ వేసుకోలేదు. "ఆమె మళ్ళీ ఆ మనిషిని చూసిందా ?"

"అవును... అయితే అతను ఇక్కడే నిలబడి ఉన్నాడు."

వాళ్లిద్దరూ నా వైపు తిరిగారు, వాళ్ళ కళ్ళు గుండ్రంగా మారాయి. "ఇప్పుడు లావణ్య స్పృహ తప్పి పడిపోయినందుకు ఆమెని తప్పు పట్టాల్సిన అవసరం లేదు," అని ఆమె అంది.

"ఆమె బాగానే ఉందా ?" అని నేను వాళ్ళని అడిగాను.

"ఆమెకి మెలకువ వస్తుంది, దాని గురించి ఆందోళన పడాల్సిన పని లేదు," అని పెద్ద అమ్మాయి అంది.

ఒక అమ్మాయిని స్పృహ తప్పేలా చేసినందుకు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అందుకే అక్కడినుండి ముందుకి వెళ్లాలని అనుకున్నాను. నేను బంగారు రంగు జుట్టు ఉన్న ఒక అమ్మాయి తాను కొన్న బట్టలని చేజార్చుకోవడం చూశాను. నేను వాటిని తీసి ఆమె భుజాన్ని తట్టాను, ఒకవేళ ఆమె కూడా స్పృహ తప్పితే పట్టుకోవడానికి రెడీగా వున్నాను.

"మీరు ఇది జారవిడుచుకున్నారు" అని ఆమెతో అన్నాను.

ఆమె వెనక్కి తిరిగి నా వైపు చూసింది, ఆమె పెదవులు చిరునవ్వుతో మెలితిరిగాయి. "ఓహ్, ధన్యవాదాలు," అని తన బట్టలు తీసుకుంటూ చెప్పింది.

"పర్లేదు," అని నేను ఊపిరి పీల్చుకుంటూ ఆమెతో అన్నాను.

"మీరు ఎక్కడి నుండి వచ్చారు ?" అని ఆమె అడిగింది, ఆమె కళ్ళు ఆసక్తితో మెరిసిపోతున్నాయి.

"అదొక పెద్ద కథ," అని నేను ఆమెకి చెప్పాను.

"అలా అయితే ఇక్కడ తిరగడం మీకు కష్టంగా ఉండొచ్చు, మీకు ఏదన్నా సహాయం కావాలా ?" అని ఆమె అడిగింది.

"అవును, నాకు సహాయం కావాలి" అని ఆమె ఆహ్లాదకరమైన ముఖాన్ని పరిశీలిస్తూ చెప్పాను. ఆ ముఖంలో నాకు స్నేహభావం తప్ప మరేమీ కనిపించలేదు. ఆమె తన శరీరాన్ని వంటికి గట్టిగా అతుక్కునే బట్టలతో కాకుండా, మామూలు వేసవి బట్టలు వేసుకుంది. ఆమె తన బంగారు రంగు జుట్టుని గాలికి వదిలేసింది. ఆమెకి అందమైన గుండ్రటి ముక్కుతోబాటు అందమైన చిరునవ్వులు కూడా వున్నాయి. ఆమె కళ్ళు ఆమె జుట్టు రంగులోనే వున్నాయి. ఆమె బహుశా ఐదు అడుగుల పది అంగుళాల పొడవు ఉంటుందేమో, కానీ నా కంటే చాలా పొట్టిగా ఉంది.

"నేను బాణాల కోసం ఇంకా తినడానికి కూడా ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను" అని చెప్పాను.

"ఆయుధాలా," అని ఆమె తనలో తాను గొణుక్కుంటూ వణికిపోయింది. "నాకు ఆయుధాలు అంటే అసహ్యం, అయితే నేను మీకు ఒక సహాయం చేయాలి. రండి."

ఆమె నన్ను ఆయుధాలు వుండే దుకాణాల వైపు తీసుకెళ్లింది. వీధుల్లో పైకీ కిందకీ తిరుగుతున్న అనేకమంది అమ్మాయిలని మేము తోసుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే నేను మరో ఇద్దరు మగాళ్లని చూశాను, అయితే వాళ్ళు పనులు చేసే స్థితిలో లేనట్లు కనిపించారు. అయితే నేను ఇంతకుముందు చూసిన మగవాళ్లకంటే వీళ్ళు చాలా బెటర్ అనిపించింది.

"ఇప్పుడు రోజు మొత్తంలో బాగా రద్దీగా వుండే సమయం కాబట్టి కొంచెం ఓపిక పట్టండి" అని చెప్పింది.

"ముందుగా చెప్పినందుకు ధన్యవాదాలు."

మేము ఆయుధాల దుకాణాల దగ్గరికి చేరుకున్నాము, అయితే ఆమె వెనకనే ఉండిపోయింది. "నన్ను క్షమించండి, నేను ఆయుధాల్ని చూడలేను."

"మీ సమయాన్ని నాకోసం వాడినందుకు ధన్యవాదాలు, మీరు ఏదైనా పని తొందరలో ఉన్నారా ?" అని ఆమెని అడిగాను. నేను ఆమెకి గుడ్ బై చెప్పడానికి రెడీగా వున్నాను అయితే  ఆమె చూపులు ఇంకా ప్రవర్తన నా దృష్టిని ఆకర్షించాయి. అందుకే ఆమెని ఆ ప్రశ్న అడిగాను.

"ఊ-హు," అని ఆమె అంది. " నిజానికి నేను ఇంటికి వెళ్తున్నాను."

"మీరు ఇంకొంచెంసేపు ఇక్కడే వుండగలరా ? నాకు కొంచెం అదనపు సహాయం అవసరం అవుతుందని అనుకుంటున్నాను" అని ఆమెని అడిగాను.

ఆమె బుగ్గలు గులాబీ రంగులోకి మారాయి. "తప్పకుండా."

"ఒక నిమిషం ఇవ్వండి," అని అన్నాను.

నేను బాణాలు అమ్మే దుకాణాలకి వెళ్లాను. అక్కడ చాలామంది అమ్మాయిలు చక్కటి నాలుగు పలకల కండరాలతో దృఢంగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు మంత్రగత్తెలు గుర్తుకొచ్చారు. దాదాపు చట్టబద్ధమైన వయస్సులో ఉన్న ఒక అమ్మాయి మీద నా కళ్ళు నిలిచాయి. ఆమె నాకు కొన్ని సంవత్సరాల క్రితం నేను కలిసిన ఒక జిమ్ అమ్మాయిని గుర్తు చేసింది. ఆమె పెదవుల మీద ఒక చిరునవ్వు చేరింది. ఇక్కడ చాలా మందిలాగే ఆమెకి కూడా ఆ ఆకర్షణీయమైన మెరుపు ఉంది. అది ఏదో ఒక రకమైన మేకప్ కావొచ్చేమో అనిపించింది అయితే నాకు ఖచ్చితంగా తెలియదు, అయితే వాళ్ళని అలా మెరిసేలా చేసేది ఏమిటో అని నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఇంతకుముందు కలిసిన అమ్మాయి, ఇప్పుడు నాకోసం దుకాణం బయట వెయిట్ చేస్తున్న ఆ అందమైన అమ్మాయిని ఖచ్చితంగా అడగాలి అనుకున్నాను.

ఆమె తన రెండు చేతులని కౌంటర్ మీద పెట్టి, వాటిని కలిపి నొక్కింది. దాంతో ఆమె రొమ్ముల మధ్య లోయ మరింత లోతుగా మారింది. అది సూదిని కూడా సులభంగా పట్టుకోగల అద్భుతమైన క్లీవేజ్. "మీరు ఒక విదేశీయుడు."

"మీకు చాలా చురుకైన కళ్ళు ఉన్నాయి, సులభంగా తెలుసుకున్నారు" అని ఆమెని మెచ్చుకున్నాను.

ఆమె అందమైన ముఖం మీద చిరునవ్వు విరిసింది. "తప్పుగా అనుకోకండి, గుర్తించడం అంత కష్టం ఏమీ కాదు."

"అంత దారుణంగా ఉన్నానా ?"

"దారుణం అని కాదు, కానీ ఒక పురుషుడిగా, మీరు ఖచ్చితంగా ఇక్కడి వాళ్ళు కాదు" అని ఆమె నన్ను పరిశీలిస్తూ అంది.

"అవును, నన్ను ఇప్పటికే చాలా మంది తలలు తిప్పి చూసారు," అని నేను ఆలోచిస్తూ చెప్పాను.

"మిమ్మల్ని చూసినప్పుడు, మీరు ఇక్కడివారు కాదు అనిపించేలా ఉన్నారన్నది నిజం. సరే, ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ?" అని ఆమె తన గొంతుని తగ్గించి అడిగింది.

నేను బాణాల వైపు తల తిప్పి చూపించాను. "నాకు కొన్ని బాణాలు కావాలి."

"ఏ రకం బాణాలు ?" తన గోధుమ రంగు, మెరిసే జుట్టుని తన వేలికి మెలితిప్పుతూ అడిగింది.

నేను వాటిని నిశితంగా పరిశీలిస్తూ వాటిని దేనితో తయారుచేశారని అడిగాను. నేను ఎప్పుడూ వినని కొన్ని చెట్ల తో వాటిని తయారుచేసినట్లు చెప్పింది. ఆమె నాతో కావాలని సంభాషణని పొడిగిస్తుందని నాకు తెలిసింది. నేను వెనుతిరిగి చూసాను. నేను ఇంతకుముందు కలిసిన అమ్మాయి నన్ను చూస్తూ కన్ను కొట్టింది. అన్నిటిని పరిశీలించి నేను సన్నగా వుండి పదునుగా వున్న బాణాలని తీసుకున్నాను. అవి చాలా డేంజరస్ గా అనిపించాయి. బాణాల కొనని తాకొద్దని ఆమె నన్ను హెచ్చరించింది.

"ముప్పై బాణాల ధర ఎంత ?" అని అడిగాను.

మా సంభాషణ చివరికి చేరుకునేసరికి ఆమె తన పెదవిని కొరికింది. "మేము మామూలుగా అయితే ఒక్కో బాణాన్ని అర ఔన్స్ కి అమ్ముతాము. అయితే మీరు నాకు తీపి ముద్దుని ఇవ్వగలిగితే, బదులుగా నేను మీకు అయిదు బాణాలు ఉచితంగా ఇస్తాను" అంది.

నేను ఆమె వైపు చూసి నా కళ్ళు ఆర్పాను. జోక్ చేస్తుందా అని చూసాను. ఆమె సీరియస్ గానే చెప్పిందని అర్ధమైంది. నాకు కొన్ని క్షణాలు నోటి వెంట మాటలు రాలేదు. కొద్దిసేపు అయ్యాక "తప్పకుండా" అని చెప్పను.

"ఇంకో విషయం, మీరు నా చిరునామాని తీసుకుంటే, మీకు ఇంకో అయిదు ఉచితంగా ఇస్తాను" అని ఆమె వినయంగా చూస్తూ చెప్పింది.

"నాకు ఇది మంచి బేరంలా అనిపిస్తుంది" అని చెప్పాను. అయితే ఆమె నన్ను ఆటపట్టిస్తుందా అన్న అనుమానం మరోసారి వచ్చింది. ఆమె ముఖంలో ఎలాంటి భావాలు కనిపించడంలేదు.

ఆమె అక్కడినుండి వెనుతిరిగి చప్పట్లు కొట్టింది. "నేను వాటిని తీసుకొస్తాను" అంది.

నేను నా భుజం మీదుగా వెనక్కి చూసి, ఆ బంగారు రంగు జుట్టు వున్న అమ్మాయిని దగ్గరికి రమ్మని సైగ  చేశాను. "ఇక్కడ ముద్దులకి డిస్కౌంట్ ఇవ్వడం మామూలుగానే జరుగుతుందా ?"

ఆమె ఒక కనుబొమ్మ పైకి లేపింది. "అవును, మీలాంటి అందమైన వ్యక్తి అడిగితే ఇస్తారు."

"OK," అని అన్నాను.

"నేను మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలి," అని ఆమె నన్ను అనుమానంగా చూస్తూ అంది.

"అవునా, నేను కూడా మిమ్మల్ని చాలా అడగాలి," అని అన్నాను.

బాణాలు తెచ్చిన అమ్మాయి నా అంబులపొది లో వాటిని పెట్టడానికి వంగింది. ఆమె కావాలని తన చిన్న, గుండ్రని పిర్రలని నాకు చూపించాలని అలా వంగిందని అనిపించింది. అది నన్ను వుద్రేకపరిచింది, ఆమెని నా దగ్గరికి తీసుకుని, అనుభవించాలన్న కోరిక నా మనసులో మొదలైంది. నాకు ఆకలి మాత్రం వేయడంలేదు అయితే నాలో కామం ఎప్పుడూ లేనంత ఎక్కువ పెరిగినట్లు అనిపించింది. ఆ అందమైన అమ్మాయి మీదినుండి నా మనసు మరల్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ, నేను పది ఔన్సుల వెండి తీసి ఆమెకి ఇచ్చాను. ఆమె నాకు అంబులపొది తిరిగి ఇచ్చింది, నేను తీసుకోగానే అది మాయమైపోయింది. నేను ఆమె దళసరి, ఎర్రటి పెదవుల వైపు చూసాను, నాకు ఆమెని ముద్దు పెట్టుకోవాలని అనిపించింది.

"నేను నీ దగ్గరికి రమ్మంటావా ?" అని ఆమెని అడిగాను.

ఆమె ఆత్రంగా తలా ఊపింది. నేను దుకాణం వెనక్కి వెళ్లాను. ఆమె శరీరాకృతిని చూసి నేను ఆమెపట్ల చాలా ఆకర్షితుడిని అయ్యాను. నా పెదాలు అయస్కాంతం ఆకర్షించినట్లు ఆమె పెదవుల వైపు వెళ్లాయి. మా మధ్య వున్న దూరాన్ని తగ్గించుకున్నాము. ఆమె తీపి, చెర్రీ రుచి వున్న పెదాలని చప్పరిస్తూ ఆమె తడి నోటిలోకి నా నాలుకని చొప్పించాను. నేను ఆమె మెడని పట్టుకుని ఆమె అడిగిన లోతైన మధురమైన ముద్దుని ఇచ్చాను. ఆమె నా చేతులకి లొంగిపోయింది, తన చేతుల్ని నా మెడ చుట్టూ చుట్టి తన మృదువైన రొమ్ములని నా ఛాతి మీద నొక్కింది.

మేము ఇద్దరం ముద్దుని మరింత ఘాడంగా పెట్టుకున్నప్పుడు నేను కరిగిపోయాను. నేను ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించని ఒక వింతైన ఆనందాన్ని అనుభవించాను. ముద్దుని ఆపి నేను ఆమె కళ్ళలోకి చూసాను. ఆమె ముఖం మరింత ప్రకాశవంతంగా మెరిసింది.

"ఇది నా మొదటి ముద్దు" అని చెప్పింది.

"మీరు తీయగా ఉన్నారు," అని నేను నా పెదవుల్ని నాక్కుంటూ అన్నాను, ఆమె ఏదైనా మేకప్ వేసుకుందా అని అనుమానం వచ్చింది.

ఆమె ఒక కనుబొమ్మ పైకి ఎత్తింది. ఆమె నవ్వుతూ చెప్పింది "అందమైన విదేశీయుడు, అందరు అమ్మాయిలు తీయగానే ఉంటారు."

ఆమె ఏమి చెప్పిందో నాకు అర్ధం కాలేదు. "మీ దగ్గర పెన్ను ఇంకా కాగితం ఉన్నాయా ?"

"ఎందుకు ?"

"మీ చిరునామా కోసం," అని నేను ఆమెకి గుర్తు చేశాను, మా ఒప్పందం లోని నా భాగాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాను.

"మీ మ్యాప్ ని తెరవండి, నేను మా ఇంటి గుర్తు పెడతాను," అని ఆమె నవ్వుతూ అంది.

"సరే," అని అన్నాను. నా మ్యాప్ ని తెరిచాను. ఆమె తన ద్వీపాన్ని జూమ్ చేసి తన ఇల్లు గుర్తు పెట్టింది.

"ముద్దుకి ధన్యవాదాలు, మనం మళ్ళీ కలుస్తామని అనుకుంటున్నాను" అని చెప్పింది.

"నేను కూడా అనుకుంటున్నాను," అని చెప్పాను.

నేను బంగారు రంగు జుట్టు వున్న అమ్మాయి వైపు తిరిగాను. "మీ పేరు ?" అని ఆమెని అడిగాను.

"కామిని," అని ఆమె తన చేయి చాచి చెప్పింది.

నేను దానిని పట్టుకున్నాను. "నా పేరు రేవంత్."

"ఓహ్, మీరు చాలా బలంగా ఉన్నారు," అని ఆమె నా చేతుల మీద తేలిన నరాలని చూస్తూ అంది.

"మీరు కూడా చాలా అందంగా ఉన్నారు," అని నా నోటి నుండి మాటలు దొర్లిపోయాయి.

ఆమె బుగ్గల మీద సిగ్గు మంటలా వ్యాపించింది. "ధన్యవాదాలు."
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
"కన్యల దీవి" - by anaamika - 24-06-2025, 04:34 PM
RE: "కన్యల దీవి" - by ramd420 - 24-06-2025, 09:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-06-2025, 11:07 PM
RE: "కన్యల దీవి" - by ramd420 - 24-06-2025, 09:31 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-06-2025, 11:09 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 24-06-2025, 10:32 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-06-2025, 11:11 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-06-2025, 11:16 PM
RE: "కన్యల దీవి" - by ramd420 - 25-06-2025, 01:33 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 01:38 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 01:42 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 01:43 PM
RE: "కన్యల దీవి" - by rasikkk10 - 25-06-2025, 02:39 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 03:18 PM
RE: "కన్యల దీవి" - by Uday - 25-06-2025, 03:26 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 09:38 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 09:41 PM
RE: "కన్యల దీవి" - by ramd420 - 25-06-2025, 08:30 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 09:42 PM
RE: "కన్యల దీవి" - by kavitha99 - 25-06-2025, 09:35 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 09:44 PM
RE: "కన్యల దీవి" - by kavitha99 - 25-06-2025, 09:38 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-06-2025, 09:45 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 25-06-2025, 10:57 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 25-06-2025, 11:07 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 26-06-2025, 12:09 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-06-2025, 03:08 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-06-2025, 03:10 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 26-06-2025, 03:24 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-06-2025, 08:32 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 26-06-2025, 08:57 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-06-2025, 11:32 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 12:12 PM
RE: "కన్యల దీవి" - by Uday - 26-06-2025, 04:19 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 26-06-2025, 06:13 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 28-06-2025, 02:29 PM
RE: "కన్యల దీవి" - by Saaru123 - 28-06-2025, 03:41 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 11:59 AM
RE: "కన్యల దీవి" - by Nani666 - 28-06-2025, 04:00 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 12:00 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 28-06-2025, 05:48 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 12:02 PM
RE: "కన్యల దీవి" - by Veerab151 - 28-06-2025, 06:30 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 12:04 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 12:13 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 29-06-2025, 07:54 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-06-2025, 12:14 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 30-06-2025, 12:39 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-07-2025, 07:50 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 01-07-2025, 09:41 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-07-2025, 07:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-07-2025, 07:55 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-07-2025, 09:15 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-07-2025, 02:16 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 01-07-2025, 10:19 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-07-2025, 02:18 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 01-07-2025, 10:57 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-07-2025, 02:19 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 01-07-2025, 11:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-07-2025, 02:20 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-07-2025, 02:22 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 02-07-2025, 08:40 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 03-07-2025, 12:40 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 03-07-2025, 09:13 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 03-07-2025, 12:41 PM
RE: "కన్యల దీవి" - by lotus7381 - 03-07-2025, 10:09 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 04-07-2025, 02:24 PM
RE: - by Heisenberg - 04-07-2025, 09:36 AM
RE: - by anaamika - 04-07-2025, 02:26 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 04-07-2025, 09:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 04-07-2025, 09:40 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 08:09 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 05-07-2025, 01:36 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 08:10 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 08:11 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 08:13 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 06-07-2025, 12:30 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 08:14 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 05-07-2025, 02:02 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 08:15 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 05-07-2025, 09:17 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-07-2025, 10:16 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 07-07-2025, 12:46 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 08-07-2025, 09:34 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 09-07-2025, 01:59 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 08-07-2025, 11:22 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 09-07-2025, 02:00 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 08-07-2025, 11:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 09-07-2025, 02:01 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 09-07-2025, 12:42 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 09-07-2025, 02:03 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-07-2025, 01:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-07-2025, 01:37 PM
RE: "కన్యల దీవి" - by Vizzus009 - 10-07-2025, 02:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-07-2025, 10:04 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 10-07-2025, 05:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-07-2025, 10:05 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-07-2025, 10:07 PM
RE: "కన్యల దీవి" - by prash426 - 10-07-2025, 10:28 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 11-07-2025, 12:21 PM
RE: "కన్యల దీవి" - by VSAnand - 11-07-2025, 01:56 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 11-07-2025, 03:45 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 11-07-2025, 09:23 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 11-07-2025, 09:25 PM
RE: "కన్యల దీవి" - by lotus7381 - 11-07-2025, 10:09 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:48 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 11-07-2025, 10:32 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:49 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:50 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 11-07-2025, 10:47 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:53 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:54 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:55 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 12-07-2025, 02:43 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 02:56 PM
RE: "కన్యల దీవి" - by VSAnand - 12-07-2025, 04:01 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-07-2025, 08:38 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 13-07-2025, 12:18 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 12:04 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 12:05 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 08:29 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 08:30 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 13-07-2025, 09:43 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 11:20 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 13-07-2025, 09:59 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 11:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 11:22 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 11:24 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 13-07-2025, 11:18 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-07-2025, 11:25 PM
RE: "కన్యల దీవి" - by Mr.Aj815 - 14-07-2025, 12:01 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 14-07-2025, 12:38 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 14-07-2025, 12:39 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 14-07-2025, 12:41 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 14-07-2025, 11:39 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 14-07-2025, 12:42 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 14-07-2025, 08:18 PM
RE: "కన్యల దీవి" - by prash426 - 14-07-2025, 11:41 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 15-07-2025, 12:06 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 15-07-2025, 12:08 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 15-07-2025, 08:59 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 15-07-2025, 10:22 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 16-07-2025, 12:20 PM
RE: "కన్యల దీవి" - by VSAnand - 15-07-2025, 10:26 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 16-07-2025, 12:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 16-07-2025, 12:23 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 16-07-2025, 12:26 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 16-07-2025, 12:28 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 16-07-2025, 11:41 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 16-07-2025, 12:29 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 16-07-2025, 11:43 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 17-07-2025, 02:18 PM
RE: "కన్యల దీవి" - by Vizzus009 - 17-07-2025, 05:20 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 17-07-2025, 02:19 PM
RE: "కన్యల దీవి" - by Jola - 17-07-2025, 10:06 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 17-07-2025, 02:21 PM
RE: "కన్యల దీవి" - by VSAnand - 17-07-2025, 07:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 18-07-2025, 01:41 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 18-07-2025, 08:19 PM
RE: "కన్యల దీవి" - by Vizzus009 - 18-07-2025, 09:46 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 12:45 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 12:46 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 19-07-2025, 12:22 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 12:47 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 12:48 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 12:49 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 19-07-2025, 11:32 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 12:50 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 19-07-2025, 01:58 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 07:49 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 19-07-2025, 02:18 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 07:50 PM
RE: "కన్యల దీవి" - by SHREDDER - 19-07-2025, 08:41 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-07-2025, 10:45 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 02:46 PM
RE: "కన్యల దీవి" - by SHREDDER - 21-07-2025, 10:43 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 22-07-2025, 12:11 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 20-07-2025, 12:44 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 12:24 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 12:26 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 12:35 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 12:38 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 07:56 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 20-07-2025, 03:32 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 07:58 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 07:59 PM
RE: "కన్యల దీవి" - by Chamak - 20-07-2025, 07:32 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-07-2025, 08:00 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 20-07-2025, 10:14 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:18 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 20-07-2025, 11:49 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:20 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 21-07-2025, 01:17 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:21 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 21-07-2025, 02:29 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:22 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:24 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:25 PM
RE: "కన్యల దీవి" - by VSAnand - 21-07-2025, 08:02 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 21-07-2025, 12:27 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 22-07-2025, 12:10 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 23-07-2025, 09:30 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 23-07-2025, 10:19 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 12:57 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 12:58 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 12:59 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 24-07-2025, 03:29 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 01:00 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 24-07-2025, 05:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 11:19 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 11:20 PM
RE: "కన్యల దీవి" - by utkrusta - 24-07-2025, 07:14 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 24-07-2025, 11:21 PM
RE: "కన్యల దీవి" - by Vizzus009 - 24-07-2025, 11:27 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-07-2025, 03:12 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 25-07-2025, 12:28 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-07-2025, 03:13 PM
RE: "కన్యల దీవి" - by shekhadu - 25-07-2025, 03:58 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-07-2025, 03:14 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-07-2025, 08:47 PM
RE: "కన్యల దీవి" - by opendoor - 26-07-2025, 07:00 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 12:20 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 12:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 12:23 PM
RE: "కన్యల దీవి" - by utkrusta - 26-07-2025, 01:20 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 07:30 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 07:31 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 07:32 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 26-07-2025, 02:54 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 07:34 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 26-07-2025, 05:39 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 26-07-2025, 07:35 PM
RE: "కన్యల దీవి" - by Vizzus009 - 27-07-2025, 05:45 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 27-07-2025, 12:08 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 27-07-2025, 05:43 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 27-07-2025, 09:23 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 27-07-2025, 06:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 27-07-2025, 09:25 PM
RE: "కన్యల దీవి" - by hemu4u - 27-07-2025, 10:01 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 28-07-2025, 01:27 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 28-07-2025, 08:12 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 28-07-2025, 08:33 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 28-07-2025, 09:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 28-07-2025, 09:37 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 28-07-2025, 11:12 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 12:22 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 12:26 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 12:28 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 29-07-2025, 01:12 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 03:32 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 03:33 PM
RE: "కన్యల దీవి" - by utkrusta - 29-07-2025, 02:19 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 03:34 PM
RE: "కన్యల దీవి" - by Abcdef - 29-07-2025, 02:42 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 03:36 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 03:37 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 29-07-2025, 03:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-07-2025, 03:38 PM
RE: "కన్యల దీవి" - by lotus7381 - 29-07-2025, 03:47 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 30-07-2025, 12:18 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 30-07-2025, 12:19 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 29-07-2025, 11:54 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 30-07-2025, 12:20 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 30-07-2025, 12:58 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 30-07-2025, 12:21 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 30-07-2025, 12:23 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 31-07-2025, 12:39 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 31-07-2025, 12:22 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 31-07-2025, 08:17 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-08-2025, 01:01 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-08-2025, 01:02 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-08-2025, 01:04 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 01-08-2025, 01:06 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 01-08-2025, 01:56 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 01-08-2025, 02:44 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 01-08-2025, 04:56 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 02-08-2025, 12:09 AM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 03-08-2025, 12:55 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 03-08-2025, 01:24 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 04-08-2025, 07:24 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 04-08-2025, 07:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 04-08-2025, 07:53 PM
RE: "కన్యల దీవి" - by shekhadu - 04-08-2025, 09:41 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 04-08-2025, 10:50 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 04-08-2025, 11:46 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 05-08-2025, 11:41 AM
RE: "కన్యల దీవి" - by Kasim - 05-08-2025, 06:44 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-08-2025, 10:47 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 06-08-2025, 01:05 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 06-08-2025, 01:45 PM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 07-08-2025, 12:17 AM
RE: "కన్యల దీవి" - by Nani666 - 07-08-2025, 12:38 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 07-08-2025, 10:44 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 08-08-2025, 02:13 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 08-08-2025, 02:16 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 08-08-2025, 04:14 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 08-08-2025, 07:20 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 09-08-2025, 07:35 AM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 10-08-2025, 12:06 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-08-2025, 11:57 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 10-08-2025, 12:07 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 10-08-2025, 01:24 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 10-08-2025, 02:35 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 10-08-2025, 03:14 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 11-08-2025, 12:11 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 12-08-2025, 11:20 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 13-08-2025, 01:49 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 13-08-2025, 03:36 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 13-08-2025, 08:19 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 13-08-2025, 10:33 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 14-08-2025, 11:50 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 15-08-2025, 12:31 PM
RE: "కన్యల దీవి" - by 555888 - 15-08-2025, 01:29 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 15-08-2025, 02:15 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 15-08-2025, 04:38 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 15-08-2025, 04:46 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 15-08-2025, 06:15 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 16-08-2025, 03:03 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 17-08-2025, 12:58 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 17-08-2025, 01:49 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 17-08-2025, 09:07 PM
RE: "కన్యల దీవి" - by hemu4u - 18-08-2025, 03:24 PM
RE: "కన్యల దీవి" - by Sabjan11 - 19-08-2025, 08:24 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 19-08-2025, 09:33 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 20-08-2025, 11:57 AM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 20-08-2025, 01:26 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 20-08-2025, 07:49 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 21-08-2025, 11:08 AM
RE: "కన్యల దీవి" - by hemu4u - 21-08-2025, 02:24 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 22-08-2025, 03:08 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 22-08-2025, 10:41 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 23-08-2025, 08:46 AM
RE: "కన్యల దీవి" - by K.rahul - 24-08-2025, 09:20 AM
RE: "కన్యల దీవి" - by mohan1432 - 24-08-2025, 11:47 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 25-08-2025, 02:01 PM
RE: "కన్యల దీవి" - by Nani666 - 25-08-2025, 04:36 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 25-08-2025, 10:43 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 27-08-2025, 09:47 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 28-08-2025, 10:40 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 29-08-2025, 01:54 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 29-08-2025, 08:42 PM
RE: "కన్యల దీవి" - by K.rahul - 31-08-2025, 06:34 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 31-08-2025, 12:20 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 31-08-2025, 04:58 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-09-2025, 01:45 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 02-09-2025, 01:51 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 02-09-2025, 08:51 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 05-09-2025, 12:38 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 05-09-2025, 07:11 PM
RE: "కన్యల దీవి" - by King1969 - 05-09-2025, 10:16 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 07-09-2025, 01:18 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 07-09-2025, 01:21 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 07-09-2025, 02:40 PM
RE: "కన్యల దీవి" - by anaamika - 07-09-2025, 03:45 PM
RE: "కన్యల దీవి" - by Kasim - 07-09-2025, 11:02 PM
RE: "కన్యల దీవి" - by k3vv3 - 08-09-2025, 02:22 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 08-09-2025, 12:29 PM
RE: "కన్యల దీవి" - by phanic - 08-09-2025, 04:19 PM
RE: "కన్యల దీవి" - by daneris - 14-09-2025, 03:10 AM
RE: "కన్యల దీవి" - by anaamika - 14-09-2025, 01:07 PM



Users browsing this thread: