01-07-2025, 07:50 PM
(01-07-2025, 07:16 PM)Veeeruoriginals Wrote: Pvsraju గారి మాట తో నేను పూర్తి గా ఏకీభవిస్తున్నాను..... ఐడియాలు వినటం వలన స్టోరీ మింగేస్తుంది.... ఏది రాసిన నీ అంతరాత్మ కి ఎలా అనిపిస్తే ఆలా రాసుకుని వెళ్ళిపో బ్రో... ఎవడి మాట వినొద్దు ramyanani మాట అసలు వినొద్దు
రాజు గారి మాట తో నా మాట కూడా కలిసి పొయిన్ది సర్. నేను ఎన్నో సార్లు చెప్పాను సర్ రచయితలకి స్వేచ్ఛ ఉంది మనం ఎవరం సార్ ఆలా సలహాలు ఇచ్చే వాళ్ళు చక్కగా ఒక కథ రాయండి అప్పుడు మీకు ఎక్కడో కాలుద్ది. చెడ్డోబ్బడం లో ముందు ఉంటాం సార్. అయ్యా రచయిత గారు మీకు ఉన్న ఆలోచనలు తో మీరు కథని ముందుకు నడిపించండి.


