01-07-2025, 07:16 PM
Pvsraju గారి మాట తో నేను పూర్తి గా ఏకీభవిస్తున్నాను..... ఐడియాలు వినటం వలన స్టోరీ మింగేస్తుంది.... ఏది రాసిన నీ అంతరాత్మ కి ఎలా అనిపిస్తే ఆలా రాసుకుని వెళ్ళిపో బ్రో... ఎవడి మాట వినొద్దు ramyanani మాట అసలు వినొద్దు