29-06-2025, 03:03 PM
(This post was last modified: 20-07-2025, 02:58 PM by Naani.. Edited 1 time in total. Edited 1 time in total.)
చాప్టర్ 5E: ఆడుకోవటం
చాటింగ్ 3 వ రోజు: (Link to chapter 5C)
తర్వాత రోజు ఉదయం, రాత్రి జరిగిన దానికి ఆలోచిస్తున్న కిచెన్ లో. ఆయన్ని నేరుగా చూడలేకపోతున్నా, ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టలేక, టేబుల్ మీద టిఫిన్ పెట్టీ తినమని చెప్పి, నేను ఏదో పనిలో పడిపోయాను. ఆయన కూడా తినేసి వెళ్ళిపోయాడు.
ఆయన వెళ్లాక కాస్త నిదానం గా ఆలోచించటం మొదలు పెట్టాను. అసలు ఆయన నాతో వేరే వాడిలా చాట్ చేయటం ఏమిటి, అది నాకు తెలిసి తిట్టకుండా ఏం జరుగుతుందో చూద్దాం అని కాసేపు చాట్ చేయటం ఏమిటి. ఇంటికి వచ్చి ఆయన నన్ను ఎందుకు చాట్ చేశావ్ అని అడగకుండా మీదకు కి వచ్చి ఎప్పుడూ లేనంత కసి చూపించటం ఏమిటి. అసలు ఏం జరుగుతుంది. నేను తప్పు చేస్తున్నానా??
ఛా చా. తప్పు ఎలా అవుతుంది. నేను చాట్ చేసేది నా భర్త తోనే కదా!!
అయినా ఎంత భర్త తో చాట్ చేస్తున్న అని నాకు నేను సర్ది చెప్పుకున్నా ఆయన దృష్టిలో నేను పరాయి మగాడు తో మాట్లాడుతున్నట్టే కదా!. దానికి ఆయనకి కోపం రావాలి కదా.! కోపం వచ్చిందో లేదో తెలియదు కానీ, నా మీద ఎందుకు అంత కసి చూపించారు? ఆయన కి కోపం రాలేదు అంటావా?
ఒక వేళ కోపం వచ్చినా ఎలా చూపించాలో తెలియక ఇలా కసి చూపించాడా?
అయినా దీనిలో నాది కూడా తప్పు ఉంది. నేను నా భర్త నాతో చాట్ చేస్తున్నాడు అని తెలిసి కూడా, ఆయన మీద ఉన్నపుడు.. ఎవరో పరాయి వ్యక్తి నీ ఊహించుకోవటం ఏమిటి?? నాది కూడా తప్పు ఉంది. ఇక ఇది ముదరక ముందే ఆపేయాలి. లేదా ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఏమో!!
ఇలా ఎన్నో ప్రశ్నలు, సంకోచల మధ్యలో నేను బట్టలు ఆరేయడానికి పైకి వెళ్ళి ఆరేసి వచ్చి టీవీ చూస్తున్న. వెంటనే టింగ్ మని నా దొంగ మొగుడు మెసేజ్. ఈ రోజు ఆయనకి ఇక ఆటలు ఆపమని చెప్పేద్దాం అనిపించింది. ఫోన్ తీసుకొని వెంటనే రిప్లై చేశాను. చెప్పేద్దాం అని అనుకునే టైమ్ కి, నా దొంగ మొగుడు నేను పైన బట్టలు ఆరేస్తున్నపుడు నా వొళ్ళు కనపడేలా ఫోటో తీసి నాకే పంపాడు. దెబ్బకి చిరెక్కి పోయింది.
ఈయనకి ఇలా కాదు. బుద్ధిగా ఉంటాడు అనుకుంటే, ఇలాంటి తీసి పంపాడు. ఇంట్లో ఏమో నన్ను ఏ మగాడు చూసినా పాములా నలిగిపోయే ఈయన, బయటికి వెళ్ళి వేరే వాడిలా నాతో అలా మాట్లాడతాడా. ఈయన సంగతి చెప్తాను. ఉడుక్కొని ఉడుక్కొని చావాలి. అనుకుంటూ ఆ బన్నీ అనే కుర్రాడు తో ఇష్టం ఉన్నట్లు చాట్ చేశాను. ఇక్కడ నేను పెట్టే మెసేజ్ లకు అటు పక్క నా దొంగ మొగుడు పరిస్థితి తలుచుకొని నవ్వుకుంటూ చాట్ చేస్తున్న.
ఈ లోగా నా మొగుడు, నన్ను బొడ్డు నడుము చూపించ మన్నాడు. ఇది ఖచ్చితం గా నాకు పరీక్షే. నేను చూపించకుండా. ఇక చాలు ఆపేయండి అని ఫోన్చేసి చెడా మడా నాలుగు చీవాట్లు పెడదాం అనుకున్నా. వెంటనే నాకో చిలిపి ఆలోచన వచ్చింది. ఆయన నన్ను పరీక్ష పెడుతున్నాడు, ఎందుకు ఆయనతో ఆడుకోకూడదు. అడిగిన ఫోటో పెడితే ఏం చేస్తాడు? ఇంటికి వచ్చాక కోపం గా నన్ను అడిగేస్తాడా? ఒక వేళ అడిగితే అడగనివ్వు, నాకు మీరే అని ముందే తెలుసు కాబట్టే పెట్టాను అని చెప్పేస్తాను. ఒక వేళ అడగకపోతే?? ఏం చేస్తాడు? ఒకసారి ఆయన్ని పరీక్షిస్తే పోలా..
అని చిలిపి ఆలోచన వచ్చి వయ్యారంగా నడుము బొడ్డు కనపడేలా ఒక ఫోటో తీసి పంపాను. పంపాక ఆయన నుంచి సమాధానం లేదు. బహుశా షాక్ అయ్యి ఉంటాడు పెట్టినందుకు. కాసేపటికి బొడ్డు మీద ముద్దు పెట్టాలని ఉంది అని ఏదో రెండు పిచ్చి మెసేజ్లు పెట్టాడు. అవి కచ్చితంగా గా మనస్పూర్తిగా పెట్టినవి కావు. ఈయన తన ఫీలింగ్స్ దాస్తున్నారు. కచ్చితంగా నా మీద కోపం గా ఉన్నారు అనుకుంటున్నా.
ఈ లోగా పని ఉంది మళ్ళీ చాట్ చేస్తా అని ఆపేశారు. ఆ మెసేజ్ చూడగానే నాకు అర్ధం కన్ఫర్మ్ అయిపోయింది. ఈయన నా మీద కోపం గా ఉన్నాడు. రాత్రి వచ్చాక ఏం అంటాడో ఏమో.. అని అలా సోఫా లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న.
ప్రస్తుతం: (flashback ఐపోయింది)/////

Like.. Comment..& Rate the story 