Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
దేవీ .... పట్టుచీర గారూ .... వాడు రెండు ఫుటేజీలు అని మేయర్ గాడి కొడుకుకు చెప్పాడు , ఈ షాప్ లోకి రాకముందు ఏ షాప్ లోనైనా ట్రయల్ రూమ్ యూజ్ చేశారా ? .

వాగ్దేవి నవ్వులు .....
ష్ ష్ తల్లీ అంటూ దేవత సిగ్గుతో వాగ్దేవి వెనుక దాక్కున్నారు .
ఆహ్హ్హ్హ్హ్ .... సో లవ్లీ అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .
దేవత కళ్ళల్లో మరింత సిగ్గు - ప్రేమ .
ఏమైంది వాగ్దేవీ .... , మీ మమ్మీ .....
వాగ్దేవి : అమ్మ అమ్మ ..... , చూశావా కొడుతోంది .
ముగ్గురం ( బామ్మ - కీర్తి ) నవ్వుకున్నాము .
వాగ్దేవి : అమ్మా చెప్పనా ? , అబ్బో కోప్పడతావనుకుంటే సిగ్గు , Ok ok ఎంజాయ్ అమ్మా అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది , మహేష్ ఏంటంటే అంటూ బుగ్గవైపుకు వచ్చింది .
నో నో నో .... నో కిస్ .
వాగ్దేవి : అంత అదృష్టం కూడానా ? , అందరూ వినాలా ఏంటి చెవిలో గుసగుసలు , ప్రక్కనే ఉన్న లింగేరీ షాప్ లో బ్రా ట్రయల్ ......
ష్ ష్ ష్ ..... అంటూ మొట్టికాయవేశాను , sorry sorry .....
వాగ్దేవి : ఇందుకే చెవిలో చెప్పడానికి వస్తే " నో కిస్ " అంటూ తోసేసావు , కనీసం మొట్టికాయవేసైనా టచ్ చేసావు హ్యాపీ , బ్రా భలేగా ఫిట్ అయ్యింది అమ్మకు .
ష్ ష్ ష్ అంటూ మళ్లీ మొట్టికాయవేసి సిగ్గుపడుతున్నాను , వద్దు వద్దు అనుకుంటూనే ఊహల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయాను .
వాగ్దేవి : డ్రీమ్ అన్నమాట ..... ఎంజాయ్ ఎంజాయ్ , బ్యూటిఫుల్ కదా ? .
అవును ..... , లేదు లేదు లేదు అంటూ తలదించుకున్నాను .
వాగ్దేవి నవ్వులు ....
దేవత దెబ్బలు ....
నవ్వుకున్నాను , దే .... పట్టుచీర గారూ .... మీరే డేస్ట్రోయ్ చేసేయ్యండి అంటూ రెండు కెమెరాలను తీసాను జేబులోనుండి .
దేవత : నువ్వే డేస్ట్రోయ్ చేసెయ్యి , తాకడం కూడా ఇష్టం లేదు .
బామ్మ : అంత నమ్మకమా ? , ఒకవేళ నా మనవడు చూస్తే , ఎందుకంటే అప్పుడప్పుడూ బ్యాడ్ బాయ్ గా మారతాడు , చెప్పవే కీర్తీ తల్లీ ....
కీర్తి : అవునవును అమ్మా , అన్నయ్య గుడ్ బాయ్ అని నేనూ మోసపోయాను .
దేవత : నవ్వులు , ( మాకు బ్యాడ్ బాయ్స్ అప్పుడప్పుడూ ఇష్టమే )
దేవీ .....
దేవత : నథింగ్ నథింగ్ , ఏంజెల్స్ వీడియో చూడనే చూడవని ఇక్కడున్న అందరికీ తెలుసు .
కీర్తి : 100% .
వాగ్దేవి : చెల్లీ ..... , ప్చ్ ప్చ్ , మరి అమ్మ వీడియో .....
దేవత : ష్ ష్ ష్ .... అంటూ కొంటెతనపు సిగ్గుతో నాకళ్ళల్లోకే తీక్షణంగా చూస్తున్నారు .
ఆ చూపుకే వొళ్ళంతా తుళ్ళింత .
వాగ్దేవి : Ok ok పట్టుచీర గాడెస్ .

కీర్తితోపాటు మా హీరోకు కూడా డ్రెస్ అంటూ అరుంధతి మేడం .
నో నో నో నేను స్వీకరించలేను అరుంధతి మేడం ప్లీజ్ ప్లీజ్ .....
దేవత : ఆ అదృష్టాన్ని నాకివ్వండి ప్లీజ్ , మీరు సెలెక్ట్ చేశారన్న సంతోషం మీకుంటుంది - పే చేశానని నాకూ ఉంటుంది .
అరుంధతి మేడం : మంచి ఐడియా .
( దేవత : ఇప్పుడే ట్రయల్ రూమ్ కు వెళ్లి వేసుకుంటే మేము హ్యాపీ )
దేవతా .....
బామ్మ : వినిపించింది కదా వెళ్లు బంగారూ ..... , నా దివ్య దృష్టికి ఏదో అద్భుతం గోచరిస్తోంది , అవకాశం వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి - దేవత ఫ్యామిలీ గురించి ఆలోచించి వెనక్కు రావద్దు , ఇదే నీ బామ్మ చిట్కా .....
ఆ అదృష్టం కలుగుతుందా బామ్మా ? .
బామ్మ : ముందు వెలితేనే కదా తెలిసేది అంటూ కీర్తిని ఎత్తుకున్నారు .
బామ్మా ..... మీకెందుకు శ్రమ నేనెత్తుకుంటాను అంటూ వాగ్దేవి .
బామ్మ : తల్లీ వాగ్దేవి .... కీర్తి అమ్మకు - నా కూతురికి పట్టుచీరలు సెలెక్ట్ చెయ్యాలి హెల్ప్ చేస్తావా ? .
వాగ్దేవి : హ్యాపీ గా బామ్మా .....
బామ్మ : బంగారూ ఇంకా ఇక్కడే ఉన్నావే వెళ్లు .

అరుంధతి మేడం : మహేష్ .... నా ఆఫీస్ రూమ్ వాడుకో .
సీసీ కెమెరాలు లేవుగా అంటూ బాడీ దాచుకున్నాను .
అరుంధతి మేడం : నా పర్సనల్ ఆఫీస్ రూమ్ మహేష్ , ఉండవు , ధైర్యంగా వెళ్లు అంటూ ఆఫీస్ రూమ్ చూయించి కీస్ ఇచ్చారు .
బామ్మా - కీర్తీ .... జాగ్రత్త , వెంటనే వచ్చేస్తాను .
అరుంధతి మేడం : నువ్వు వచ్చేవరకూ నేను తోడుగా ఉంటాను .
థాంక్యూ మేడం అంటూ దేవతను వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే కీస్ తీసుకుని లోపలికివెళ్ళాను .

[+] 9 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 29-06-2025, 12:58 PM



Users browsing this thread: 2 Guest(s)