Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
ఓనర్ మేడం : రూపా ..... ట్రయల్ రూమ్ చెకింగ్ ? .

SP మేడం : మావాళ్ళు కింద మొదలుపెట్టేశారు వదినా , చూడండి ..... ఎవ్వరూ ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు , ట్రయల్ రూమ్స్ మాత్రమే కాదు టోటల్ మాల్ మొత్తం పూర్తిగా చెక్ చెయ్యడం జరుగుతోంది , మీరు హ్యాపీగా షాపింగ్ కంటిన్యూ చేసుకోండి , సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నదే మీకోసం - ఎటువంటి సమస్య ఎదురైనా మాకు కాల్ చెయ్యండి , వదినా .... ఆ మేయర్ గాడికి సెక్యూరిటీ అధికారి పవర్ ఏంటో చూయించాలి అనిచెప్పి వెళ్లిపోయారు .
వెంటనే Advanced టెక్నాలజీ ఎక్విప్మెంట్ తో సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి ట్రయల్ రూమ్స్ తోపాటు షాప్ మొత్తం స్కాన్ చేశారు - క్లియర్ అంటూ సర్టిఫై చేసి వెళ్లిపోయారు .
ఓనర్ మేడం : థాంక్యూ థాంక్యూ సో మచ్ హీరో .... , నువ్వు సేవ్ చేసింది ఈ షాప్ ను మాత్రమే కాదు నాకిష్టమైన నా రూప తలదించుకునే ఆస్కారం లేకుండా చేసావు , తనకు తన ఒంటిపై ఉన్న ఖాకీ చొక్కానే తల్లీ తండ్రి భర్త సర్వస్వం - అది ఒంటిపై లేని నాడు ప్రాణాలతో ఉండదు .
అలా జరగదు ఓనర్ మేడం .
ఓనర్ మేడం : నా పేరు అరుంధతి .
నాపేరు ....
అరుంధతి మేడం : తెలుసు తెలుసు రియల్ హీరో మహేష్ .
అలా ఏమీలేదు మేడం , నా ప్లేసులో ఎవరన్నా ఇలానే చేస్తారు .
అరుంధతి మేడం : అది నీ మంచితనం మేడం , గర్ల్స్ .... మహేష్ చేసిన షాపింగ్ కు బిల్ వెయ్యకండి .
నో నో నో నేను ఒప్పుకోను మేడం , సరే మీ సంతృప్తి కోసం నా కీర్తికి బుజ్జి డ్రెస్ గిఫ్ట్ ఇవ్వండి .
అరుంధతి : నేనే స్వయంగా సెలెక్ట్ చేస్తానని వెళ్లారు .

కీర్తీ - బామ్మా .... ఎత్తుకుని అమ్మో ఎంతసేపయ్యింది .
కీర్తి : హి హి హి బుజ్జి బుజ్జి నవ్వు , నీ వెనుకే అన్నయ్యా .
వచ్చెయ్ మరి .....

ఆగు ఆగు కీర్తీ అంటూ జీన్స్ sorry వాగ్దేవి నా కౌగిలిలోకి చేరిపోయింది - థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ .
నో నో నో ..... నో టచ్ అంటూ చేతులపై చేతులువేసి కౌగిలి నుండి వెనక్కు చేరాను .
వాగ్దేవి : మహేష్ .....
డిస్టన్స్ డిస్టెన్స్ .....
బామ్మ నవ్వులు .....
వాగ్దేవి : బామ్మా .... నవ్వుతున్నారా ? .
బామ్మ : Sorry వాగ్దేవి తల్లీ అంటూనే నవ్వేస్తున్నారు , నువ్వు ఆఫ్ట్రాల్ ఏంజెల్ వి మాత్రమే , దేవకన్యలకు నా మనవడు చాలా దూరం .
వాగ్దేవి : మహేష్ కు ఇష్టమైన దేవతా వస్త్రాలైన పట్టు లంగావోణీ వేసుకున్నాను కదా .....
వేసుకుంటే మాత్రం దేవకన్య దేవత అయిపోదని చెప్పండి బామ్మా , డిస్టన్స్ అన్నానుకదా .....
దేవత కళ్ళల్లో గర్వం - పెదాలపై సంతోషం .
వాగ్దేవి : నవ్వు మమ్మీ .... అమ్మా నవ్వు , దేవతవని పొగరు నీకు , ఒక్కసారి మహేష్ ..... నువ్వు లేకపోయుంటే కాలేజ్ - సొసైటీలో తలెత్తుకునే .....
నో నో నో అలా మాట్లాడకు వాగ్దేవి , ఈ సొసైటీ అనేది భూతం లాంటిది - జరిగినవాటిని భుజిస్తూ కొత్తవాటికోసం ఎగబడుతుంది , జరిగినదంతా మరిచిపో .
వాగ్దేవి : నీమాటలు వింటే ధైర్యం - నీతో ఉంటే సేఫ్టీ , ఒక్కసారి ఓకేఒక్కసారి .....
బామ్మ : కొండ అయినా కరుగుతుంది కానీ నా మనవడు కరగడు వదిలేయ్ తల్లీ .....
వాగ్దేవి : నా చేతిపై గిల్లేసింది .
స్స్స్ .....
తల్లీ ..... ఎంతపని చేసావు అంటూ దేవత .... సొంత కూతురిని గిల్లేసింది , Sorry sorry మహేష్ ....
వాగ్దేవి : Ok ok అర్థమైంది అర్థమైంది , కనీసం చెల్లిని ప్రాణాలకు తెగించి కాపాడినందుకైనా ఒక్క హగ్ .....
దేవత : ఇప్పుడు గుర్తొచ్చింది , అన్నాచెల్లెళ్లిద్దరినీ ఎక్కడో చూసాను ఎక్కడో చూసాను వీడియోలో చూసాను .

వీడియో ఏంటి దేవతా .... ? పట్టుచీర గారూ .....
దేవత : " దేవత ..... " అంటూ పులకించిపోతున్నారు .
వాగ్దేవి : మురిసి మైమర్చిపోయింది చాలు , ఈ వీడియో అంటూ యూట్యూబ్ లో చూయించారు - ఉదయం నుండీ టాప్ ట్రెండ్ అవుతోంది .
చుట్టూ కూడా కొంతమంది గుర్తుపట్టినట్లు అతడే - ఆ పాపే అంటూ గుసగుసలాడుకుంటున్నారు , వీడియో చూస్తుంటేనే వొళ్ళు గగుర్పాటుకు లోనయ్యింది , థాంక్ గాడ్ పాప సేఫ్ .
జీన్స్ జీన్స్ స్టాప్ స్టాప్ ఆపేయ్ ప్లీజ్ ....

కీర్తి : అన్నయ్యా - బామ్మా .....
అయిపోయాము , బుజ్జితల్లీ ..... అదీ అదీ .
కీర్తి : అన్నయ్యా అంటూ దేవత మీద నుండి నామీదకు చేరిపోయింది .
అది నిజం కాదు కీర్తీ ..... , AI .....
కీర్తి : నాకిప్పుడు భయం లేదులే అన్నయ్యా , ఉన్నది అన్నయ్యతో కదా .....
బామ్మ : కీర్తి భయపడుతుంటే డాక్టర్ సలహా మేరకు , డ్రీమ్ అనిచెప్పాము .
కీర్తి : భయం లేదులే అన్నయ్యా కంగారుపడకు అంటూ ముద్దులు .
కీర్తి బుగ్గలపై ఇద్దరం ముద్దులుపెట్టాము .
[+] 10 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 29-06-2025, 12:57 PM



Users browsing this thread: RICHI, 1 Guest(s)