Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
వాగ్దేవి : అమ్మా అంటూ భయం - కన్నీళ్లతో కౌగిలిలోకి చేరిపోయింది .

షాపింగ్ క్రౌడ్ అంతా భయపడుతున్నారు .
బామ్మ : బంగారూ మొత్తం వెతుకు , మొబైల్ కూడా .....
జేబులోని కర్చీఫ్ తీసి వాగ్దేవి ముఖానికి మాస్క్ లా కట్టాను , రేయ్ ఇవేనా ఇంకెక్కడైనా పెట్టావా అంటూ రక్తం వచ్చేలా కొట్టాను , షాప్ ఓనర్ ఎక్కడ ? వెంటనే పిలవండి , ఇంత జరుగుతున్నా రాకుండా ఏమిచేస్తున్నాడు , వాడి హెల్ప్ లేకుండా ఇలా జరిగే ఆస్కారం లేదు .
లేదు లేదు మా ఓనర్ అలాంటివారు కాదు చాలా మంచివారు అంటూ సేల్స్ గర్ల్స్ అందరూ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు , మేడం మేడం .....
మేడం ..... ? .

విషయం తెలుసుకున్నట్లు బాధపడుతూ వచ్చారు ఓనర్ , Sorry sorry బాబూ .... మేము చాలా జాగ్రత్తగా ఉంటాము , ఇలా జరుగుతాయనే ఒక్క అబ్బాయిని కూడా పనిలో పెట్టుకోలేదు , సెక్యూరిటీ అధికారి లకు కాల్ చేసాను వచ్చేస్తున్నారు .
సేల్స్ గర్ల్స్ : అవును సర్ , మా మేడం గారికి ఈ విషయంలో సంబంధమేమీ లేదు .

వాడి మొబైల్ చెక్ చేసాను - కొద్దిసేపటి ముందు మేయర్ son కు కాల్ చేసినట్లుంది , రికార్డింగ్ కూడా అవ్వడంతో ప్లే చేసాను .
' ఒకటి కాదు మురళీ సాబ్ త్రిబుల్ ధమాఖా ..... '
వెంటనే స్పీకర్ ఆఫ్ చేసి చెవిపై ఉంచుకుని విన్నాను .
( ' త్రిబుల్ ధమాఖా మురళీ ..... , వాగ్దేవి తోపాటు వాళ్ళ అమ్మ మరియు ఆ SP వగలాడి జుట్టు మనచేతికి చిక్కింది అంటూ రాక్షస నవ్వులు , మరి కొద్దిసేపట్లో రెండో కెమెరా కూడా తీసుకుని వచ్చేస్తాను , మిమ్మల్ని కొట్టిన దానిని ఆటాడించొచ్చు , తల్లి పరువు కోసం ఏమైనా చేస్తుంది ' )
ఆగ్రహంతో మళ్లీ దెబ్బలువేశాను వాడికి , ఓనర్ మేడం గారూ ..... షాప్ లో సీసీ ఫుటేజీ ఎక్కడ చూడొచ్చు .
సేల్స్ గర్ల్ : కౌంటర్ లో ఉన్న కంప్యూటర్ లో చూడొచ్చు .
వాడు స్పృహకోల్పోయేలా బలంగా కొట్టాను - నేలపై పడ్డాడు .
కౌంటర్ దగ్గరకువెళ్లి చూసాను , వాగ్దేవి ఎంటర్ అవ్వడానికి ముందు కెమెరా ఫిక్స్ చెయ్యడానికి వాడు లోపలికివెళ్లడం - వచ్చాక కెమెరా తీసుకోవడానికి వెళ్లడం రికార్డ్ అయ్యాయి .

Sorry ఓనర్ మేడం , తెలుసుకోకుండా మిమ్మల్ని నిందించాను - మీపై కోప్పడ్డాను . ప్లీజ్ ప్లీజ్ ..... ఇక ఎటువంటి భయం లేదు , నిర్భయంగా మీ మీ షాపింగ్ చేసుకోండి , మీ అందరి సమక్షంలో ఈ షాప్ ఓనర్ మేడం గారికి క్షమాపణ చెబుతున్నాను .
ఓనర్ మేడం : నో నో నో నువ్వేమీ తప్పుచేయ్యలేదు బాబూ ..... , మేమే థాంక్స్ చెప్పుకోవాలి , అయినా సరే సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చాక మాల్ లోని ట్రయల్ రూమ్స్ పూర్తిగా చెక్ చేయిస్తాము .

వదినా వదినా అంటూ సెక్యూరిటీ అధికారి డ్రెస్సులో మేడం వచ్చారు , వీడేనా వీడేనా .....
ఓనర్ మేడం : నో నో నో రూపా ..... , హీరో ఈ అబ్బాయి అంటూ జరిగింది వివరించారు , ఈ అబ్బాయి వల్లనే గొడవ జరగకుండా నార్మల్ అయిపోయింది .
సెక్యూరిటీ అధికారి మేడం : Sorry వదినా , Sorry so sorry హీరో - నిన్నెక్కడో చూసినట్లుంది అంటూ ఆలోచనలో పడ్డారు .
" వదిన .... ? "
ఓనర్ మేడం : We are one ఫ్యామిలీ , రూప .... వైజాగ్ సిటీ SP .
SP మేడం : ఆ వెధవను కస్టడీలోకి తీసుకోండి , లాక్కెళ్లండి , కరెక్ట్ గా కొట్టావు .
నా అనుకునేవాళ్లకు ఏదైనా జరిగితే ఇలానే రియాక్ట్ అయిపోతాను మేడం , అది నా వీక్ నెస్ .
SP మేడం : అది వీక్నెస్ కానే కాదు , ఇలానే చెయ్యాలి అలాంటివాళ్లను , గుడ్ కీప్ ఇట్ అప్ WELLDONE .

SP మేడం .... ఒక్క నిమిషం అంటూ ప్రక్కకు తీసుకెళ్ళాను - మొబైల్ కాల్ రికార్డింగ్ వినిపించాను .
SP మేడం : ఆ మేయర్ గాడి దందాలపై నిఘా పెట్టానని మా వదిన షాప్ Reputation దెబ్బతియ్యడం ద్వారా నన్ను కంట్రోల్ చెయ్యాలనుకుంటున్నాడన్నమాట , నేనేంటో వాడికి చూయిస్తాను , థాంక్యూ .....
మహేష్ .....
SP మేడం : థాంక్యూ మహేష్ , నీకెప్పుడు అవసరం వచ్చినా ఈ సెక్యూరిటీ అధికారి ఉందని మరిచిపోకు అంటూ కార్డ్ ఇచ్చారు .
థాంక్యూ మేడం , మేడం ఒక హెల్ప్ ..... వాగ్దేవి కాల్ దగ్గర సెక్యూరిటీ కావాలి .
SP మేడం : నువ్వు ఆడిగావుగా , నేనే స్వయంగా వాళ్ళ సంగతి చూస్తాను , కొన్నిరోజులపాటు కాలేజీ దగ్గరే కాదు తన ఇంటి దగ్గర కూడా ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటుచేస్తాను .
థాంక్యూ సో మచ్ మేడం .
SP మేడం : సీక్రెట్ కెమెరాలు ఎక్కడ ? .
నాదగ్గరే ఉన్నాయి మేడం , Sorry నేనే destroy చేస్తాను .
SP మేడం : అదీ ఒకంతకు మంచిదే , ఎవ్వరూ చూడకుండా నువ్వే destroy చేసేయ్ .

[+] 8 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 29-06-2025, 12:56 PM



Users browsing this thread: 2 Guest(s)