29-06-2025, 12:12 PM
(29-06-2025, 12:17 AM)The Prince Wrote: అనామిక గారు
క్షమించండి
నేను ఆ కథలో కొన్ని మేజర్ పార్ట్స్ లేపేసి కింద పెట్టిన కథ రాశాను. ఒక్కసారి నా కథ చదివి మీరు రాయగలరు, ప్లీజ్
ఫైనల్ గా మన లక్ష్యం ఒక్కటే... రీడర్స్ ని ఎంటర్టైన్ చెయ్యటం.
పర్లేదండి.
మీరు మేజర్ భాగాలని వాడేశారు అన్నారు కాబట్టి ఇక నేను కొత్తగా రాసేది ఎందుకు అనిపిస్తుంది.
నేను అనువదించడాన్ని మానేస్తాను. దీనికి మరో కారణం కూడా వుంది - నిన్ననే మొదటి పేజీ అనువదిద్దామని కూర్చుంటే, నాకు చాలా కష్టమైంది. గంటసేపటికి కూడా ఒక్క పేజీ పూర్తి చేయలేకపోయాను. ఇక మొత్తం స్టోరీ అంటే అసాధ్యం అనిపించింది. మీరు ఎలాగూ రాసేశారు కాబట్టి నేను డ్రాప్ అయిపోతున్నాను.
ఒక ఇన్సెస్ట్ కం సెక్స్ కథని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా టైం ని దానికి వాడుకుంటాను.
నాకు ముందే చెప్పి మంచిపని చేశారు.
అనామిక