29-06-2025, 11:42 AM
(This post was last modified: 29-06-2025, 11:54 AM by Naani.. Edited 2 times in total. Edited 2 times in total.)
కథ చదివి, సైలెంట్ గా వెళ్ళిపోవటం, Good Update, Nice update అని ఎదో మొక్కుబడి గా చెప్పకుండా.. కాస్త కథ గురించి రెండు ముక్కలు రాయండి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు తెలపండి.
మీకు తెలుసో లేదో, ఈ కథ ఆలోచన నాకు ఇలాంటి కామెంట్స్ వల్ల పుట్టిందే. ఏమో!! మీ కామెంట్స్ మీద ఆధారపడి నేను కథని వేరేలా మలుపు తిప్పొచ్చు. లేదా మీ కామెంట్స్ చూసి నాకు గాని, వేరే వాళ్ళకి కానీ కొత్త ఐడియాలు పుట్టి, అదో కొత్త కథగా తయారు అవ్వొచ్చు..
So, please engage with the story. మీకు నచ్చితేనే.
లేకపోతే చదివి తిన్నగా వెళ్ళిపోవచ్చు, లేదా నాలుగు తిట్లు అయినా తిట్టి పోండి.
ఈ స్టోరీ చదివి, వాళ్ళ సొంత అమ్మల ఫీల్ అవుతున్నా అని ఒకరు., నాకు pm లో వాళ్ళ అభిప్రాయాలు తెలియచేస్తున్న ఒకరు. అప్డేట్ నీ 6 సార్లు చదివా అని మరొకరు.
ఇలాంటి వాళ్ళు ఇప్పటికే ఈ థ్రెడ్ లో ఉన్నారు. మీ లాంటి అందరికీ నా ధన్యవాదాలు.