Thread Rating:
  • 16 Vote(s) - 1.94 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery 26 రాత్రులు
#80
చాప్టర్ – 23

చరిత్రలో అనేకమంది జ్ఞానులు ఒక మనిషి తన అత్యంత మధురమైన కలని నెరవేర్చుకున్నప్పుడు, అలాంటి విషయాలకి బాధ్యులైన కొంటె దేవతలు ఆ బహుమతిని రుచి లేకుండా మార్చి ఇస్తారని లోతైన పరిశీలన చేసి చెప్పారు. లేదా కనీసం దాని రుచినైనా తగ్గిస్తారు. కొన్నిసార్లు నేను ఈ విషయాన్ని కొంత ఎక్కువగా తిట్టుకుని, చాలా ప్రశ్నార్థకంగా చూశాను. అయితే అది నేను పూర్ణిమ కవలలని కలుసుకునే ముందు సంగతి.

ప్రతి భిన్న లింగానికి చెందిన పురుషుడికి అత్యంత ఆనందకరమైన కలలు లేదా ఫాంటసీలలో ఖచ్చితంగా ఒకటి కవలలకి సంబంధించినదే అయి ఉంటుంది—అందమైన, ఖచ్చితంగా సెక్సీగా, సందేహం లేకుండా నిండుగా, అస్సలు సంకోచం లేకుండా చాలా వరకు బ్లాండ్ రంగు జుట్టుతో ఉండాలి. అలాంటి వాళ్ళే పూర్ణిమ సోదరీమణులు. నాకు వ్యక్తిగతంగా సంబంధించినంతవరకు, అది కేవలం ప్రారంభం మాత్రమే. నమ్మశక్యం కాని విధంగా, దాదాపు అద్భుతంగా, వాళ్ళు నా ఉద్దేశ్యాల కోసమే భూమిపైకి వచ్చారన్నట్లుగా కలిశారు. ఈ అందమైన జీవులకి వాళ్ళ ఆలోచనాత్మక తల్లిదండ్రులు పెట్టిన పేర్లు - వినోరా పూర్ణిమ (Vinora Poornima) & వినోనా పూర్ణిమ (Winonaa పూర్ణిమ)—లేదా, వాళ్ళు తమంతకి తాము ఇంకా వాళ్ళ స్నేహితులకి మరింత పరిచయంగా పిలిచే పేర్లు వెన్నెల & వినీల.

ఈ సంతోషకరమైన పరిస్థితి ఉదయశ్రీతో నా చాలా సంతృప్తికరమైన మధాహ్నం గడిచిన తర్వాత ఏదో అద్భుతంలా నా వొడిలో పడలేదు, అది నా అదృష్టాన్ని మరీ దూరం తీసుకెళ్లినట్లు అయ్యేది. నేను పూర్ణిమ కవలల గురించి కొంతకాలం ముందే తెలుసుకున్నాను. ఒక స్నేహితుడి రిక్వెస్ట్ మీద విదేశీ ఆటోమొబైల్స్ ప్రదర్శనకి హాజరైనప్పుడు (అతను ఒకానొక సమయంలో తన కంపెనీని నేను కొనుక్కోవాలని అనుకున్నాడు) కార్లతో పాటు, ఈ ప్రదర్శనలో సాధారణంగా తక్కువ బట్టలు వేసుకున్న మోడల్స్ కూడా ఎక్కువగా వుంటారు, వాళ్ళ ఉద్దేశ్యం ఆటోమొబైల్స్ చుట్టూ సెక్సీగా కనిపించడం—అంటే, అలాంటి అమ్మాయిలు అలాంటి వాహనాలతో వస్తారని, లేదా కనీసం వాటి యజమానులకి అద్భుతంగా ఆకర్షితులవుతారని కొనుక్కునేవాళ్ళు నమ్మాలని అలా చేస్తారేమో. నేను ఆటోమొబైల్ కంపెనీని కొనడానికి అస్సలు ఆసక్తి చూపలేదు, నా స్నేహితుడు నన్ను కొంతమంది మోడల్స్ కి, ముఖ్యంగా వెన్నెల & వినీల అని పేర్లున్న అద్భుతమైన కవల సోదరీమణులకి పరిచయం చేస్తానని హామీ ఇవ్వడం వల్లనే వెళ్లాను. ఈ అదృష్టాన్ని నేను విధి చేయడం వల్ల జరిగిందని నమ్ముతున్నాను. నేను ఆ అమ్మాయిలని కలవడానికి ఒప్పుకున్నాను, యాదృచ్ఛికంగా, ఒప్పందంలో భాగంగా అతని సేల్స్ పిచ్ ని వినడానికి కూడా ఒప్పుకున్నాను.

ఈ ఇద్దరినీ చూడగానే నాకు ఆటోమొబైల్స్ మీదా, ఇంకా ఇతర మోడల్స్ పట్ల కూడా ఎటువంటి ఆసక్తి లేకుండా పోయింది—దాదాపుగా ఏమీ లేదు. పూర్తిగా సూన్యం. వాళ్ళు నిజంగా అద్భుతంగా ఉన్నారు, పొడవాటి జుట్టు ఉన్న, నిండుగా ఉన్న ఇద్దరు బ్లోండ్స్, వాళ్ళ శరీరాలు నా కళ్ళని వెలిగించాయి, నా శరీరంలోని అనేక ఇతర భాగాలని ఉద్రేకపరిచాయి. నా కంపెనీ-అధ్యక్షుడు స్నేహితుడు వాళ్ళని మా దగ్గరికి పిలిచి, వాళ్ళ మధ్య నన్ను వదిలిపెట్టాడు. ఆ తర్వాత జరిగిన దానిని బట్టి, అతను నన్ను... ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారని వాళ్లకి ముందే చెప్పి ఉంటాడని నేను అనుకున్నాను.

"హాయ్," వాళ్ళు ఏకకంఠంతో ఏక కాలంలో అన్నారు. "మేము వెన్నెల, వినీల !"

"అవును, నాకు అర్థమైంది," నేను అన్నాను.

"ఆమె వెన్నెల," వాళ్లలో ఒకామె చెప్పింది.

"ఆమె వినీల," ఇంకొకామె చెప్పింది.

"మేము కవలలం," వెన్నెల అంది.

"సేమ్ పోలికతో," వినీల అంది.

"అది నాకు తెలుస్తుంది," నేను అన్నాను.

"అతను బాగున్నాడు," వెన్నెల అంది.

"అందమైన కళ్ళు," వినీల అంది.

"మంచి పళ్ళు," వెన్నెల అంది.

"మంచి పిర్రలు," వినీల అంది.

"అతనిది ఎంత పెద్దగా ఉంటుందని అనుకుంటున్నావు ?" వెన్నెల అంది.

"కనీసం ఏడు అంగుళాలు," వినీల అంది.

"ఇంకా ఎక్కువే ఉంటుందని పందెం," వెన్నెల అంది.

"ఎనిమిదా ?" వినీల అంది.

"కనీసం ఎనిమిది. బహుశా తొమ్మిది," వెన్నెల అంది.

"మనం అతన్ని అడుగుదామా ?" వినీల అంది.

"అతను తప్పకుండా అబద్ధం చెబుతాడు," వెన్నెల అంది.

"అబ్బాయిలు ఎప్పుడూ అలాగే చెబుతారు," వినీల అంది.

"తొందరలోనే మనకి తెలుస్తుందిలే, పందెం," వెన్నెల అంది.

"మనం అతనికి నచ్చామా ?" వినీల అంది.

"అబ్బాయిలకి మనం ఎప్పుడూ నచ్చుతాం," వెన్నెల అంది.

"అది నేను ఒప్పుకుంటున్నాను," నేను అన్నాను.

"మీరు ఒప్పుకుని తీరాలి," వినీల అంది.

"ఎందుకంటే అది నిజం," వెన్నెల అంది.

"ఎందుకంటే మేము చాలా సెక్సీ," వినీల అంది.

"ఇంకా అందంగా," వెన్నెల అంది.

"ఇంకా బ్లోండ్," వినీల అంది.

"ఇంకా మేము సెక్స్ చేయడాన్ని ఇష్టపడతాం," వెన్నెల అంది.

"ఇంకా నోటితో ఆనందింపజేస్తాం," వినీల అంది.

"ఇంకా ప్రతిదీ చేస్తాం," వెన్నెల అంది.

"ఉమ్... OK, అది అద్భుతం," నేను అన్నాను. "అది కేవలం... ఉమ్... అద్భుతం."

ఆ సమయంలో నాకు ఖచ్చితంగా అలాగే అనిపించింది.

***

అయితే అది అంత సులభం కాదు. ఆ సమయంలో నేను పావనితో నా రాత్రిని పూర్తిచేసుకుని, ఇప్పుడు ఒక 'Q' పేరున్న అమ్మాయి కోసం చూస్తున్నాను, అందువల్ల వెన్నెల, వినీల లని కొంతకాలం ఆపడానికి ఒక దారి వెతకాల్సి వచ్చింది. (ఈ ప్రక్రియలో స్నేహితుడి ఆటోమోటివ్ కంపెనీని కొనకుండానే)

ఇదిగాక ఇంకొక సమస్య ఉంది.

"ఉహ్... మీరు... మిమ్మల్ని ఎవరెవరో ఎలా కనుక్కోవాలి ? మిమ్మల్ని ఎలా వేరు చేయాలి ?" నేను అన్నాను.

"చేయలేరు," వెన్నెల అంది.

"చేయలేము," వినీల అంది.

"అసలు మార్గమే లేదు," వెన్నెల అంది.

"మేము ఒకేలా ఉంటాము," వినీల అంది.

"రెండు బఠానీలు లాగా," వెన్నెల అంది.

"ఉహ్-ఉహ్..." నేను అన్నాను. "మరి మీరు అంతగా చేయాలనుకుంటున్నారని చెప్పిన ఈ పనులు—వాటిని మీరు... కలిపి చేస్తారా, లేక కొన్నిసార్లు—"

"ఓహ్, మేము అన్నీ కలిసే చేస్తాము," వినీల అంది.

"అన్నీ," వెన్నెల అంది.

"ఎప్పుడూ," వినీల అంది.

"మేము కవలలం, తెలుసుగా," వెన్నెల అంది.

"అవును, నాకు తెలుసు," నేను అన్నాను.

"మమ్మల్ని బెడ్ రూముకి తీసుకెళ్లాలనుకుంటున్నారా ?" వినీల అంది.

"అతను ఖచ్చితంగా కోరుకుంటాడు," వెన్నెల అంది.

"నాకు తెలుసు, పిచ్చిదానా," వినీల అంది. "నేను కేవలం మర్యాద కోసం అడిగాను."

"తప్పకుండా," నేను అన్నాను. "నాకు చాలా ఇష్టం. కానీ నేను, ఉహ్... కొంతకాలం బయటికి వెళ్తున్నాను, కాబట్టి అది ఇంకోసారి జరుగుతుంది..."

"ఎప్పుడైనా సరే," వెన్నెల అంది.

"మేము అందుబాటులో ఉంటాము," వినీల అంది.

"కేవలం మాకు ఫోన్ చేయండి చాలు," వెన్నెల అంది.

***

మంచిది. బాగుంది. అయితే ఆ మరో సమస్య అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న చాలా మంది మగాళ్ళకి, ఎవరు ఎవరో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు, అయితే నా పందెం నిబంధనల్ని పాటించాలంటే నాకు అది ఖచ్చితంగా తెలియాలి. నాకు పూర్తిగా అర్థం కాని కారణాల వల్ల, నేను అలా చేయాలనుకున్నాను. గాయత్రికి ఏమీ అనుమానం రాకుండా, ఆ నిబంధనల్ని కొద్దిగా మార్చడం సులభంగా—సౌకర్యవంతంగా—చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ ఇప్పటివరకు నేను అలాంటి పరిస్థితులని సద్వినియోగం చేసుకోలేదు, అలా చేయకుండానే ముందుకి వెళ్లాలని నేను నిశ్చయించుకున్నాను. నేను గౌరవనీయుడిని, ఆ అద్భుతమైన అమ్మాయి (గాయత్రి) కాకుండా వేరే ఇంకెవరైనా అయివుంటే, నేను కొన్నిసార్లు పందెం నిబంధనల్ని ప్రలోభాలకి లోనయ్యి దారి తప్పేవాడినని ఒప్పుకుంటున్నాను.

నా వ్యక్తిత్వం పట్ల ఆమె అభిప్రాయం, చాలా విషయాలలో తక్కువ గౌరవం ఉన్నప్పటికీ, కనీసం మా పందెం వరకు నా నిజాయితీ - నిజాయితీ పట్ల ఆమెకి విడదీయరాని నమ్మకం ఉంది. అది ఒక నమ్మకం, తెలివిగానో లేదా అవివేకంగానో, నేను ఉల్లంఘించకూడదని నిర్ణయించుకున్నాను, ఆ పందెం ఓడిపోయినా సరే.

కానీ నేను ఓడిపోవాలని అనుకోలేదు.

అయినప్పటికీ, నాకు ఒక సమస్య ఉంది. ఇక్కడ వెన్నెల ఇంకా వినీల ఉన్నారు, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినట్లుగా, ప్రతిదీ కలిసే చేస్తారు. బహుశా, ఒకేసారి కావొచ్చు. ఖచ్చితంగా నేను వాళ్ళిద్దరినీ పొందగలను, దేవుడికి తెలుసు నేను వాళ్ళిద్దరినీ కోరుకుంటున్నాను. కానీ పందెంలో నిజాయితీగా ఉండాలంటే, నేను మొదట వెన్నెలని చేయాలి. వెన్నెల మొదట, వినీల రెండవది. కానీ అది మాత్రమే కాదు. నేను వినీలని చేసిన తర్వాత, నేను తిరిగి వెళ్లి వెన్నెలని మళ్ళీ చేయలేను. వెన్నెల మొదట, వినీల రెండవది, ఇక్కడ క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఇప్పుడు నా మంచం మీద ఒకేసారి ఇద్దరు హాట్, సెక్సీ, అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడు నేను దాన్ని ఎలా చెయ్యాలి ? మరీముఖ్యంగా, ఇద్దరు హాట్, సెక్సీ, అందమైన అమ్మాయిలు, వాళ్ళని నేను ఎవరు ఎవరో గుర్తించడం ఎలా ?

***

"ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను, లేడీస్," నేను అన్నాను. "ఉహ్... మనం, ఒకసారి ఒకళ్ళ తర్వాత ఇంకొకరితో చేసే అవకాశం ఉందా ? అలా అయితే ఎలా ఉంటుంది ?"

"ఒకసారికి ఒకళ్ళా ?" వెన్నెల అడిగింది.

"విడివిడిగానా ?" వినీల అంది.

"అవును," నేను చెప్పాను. "హా, విడిగా. కేవలం ఒక మార్పు కోసం ప్రయత్నించి చూద్దామా. దీన్ని ఒక ప్రయోగంగా అనుకోండి."

"ఓహ్, మేము అలా చేయలేము," వెన్నెల అంది.

"మేము ప్రతిదీ కలిసే చేస్తాము," వినీల అంది.

"మేము అక్కాచెల్లెళ్లం, మీకు తెలుసు కదా," వెన్నెల అంది.

"కవలలం," వినీల అంది.

"ఒకే పోలిక వున్న కవలలం," వెన్నెల అంది.

"అవును," నేను అన్నాను. "నాకు అర్థమైంది."

***

OK, నాకు అర్థమైంది, అది డబుల్ విజన్ తో కదులుతూ అస్థిరంగా ఉంది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి.

నిజంగా, చాలా చాలా జాగ్రత్తగా.

***

Quasar, రియా, సిమ్రాన్, తాన్యా, ఇంకా ఉదయశ్రీ—ఈ ఐదుగురితో నా అనుభవం ముగిసేసరికి (వీళ్లందరినీ నా పాఠకులు నాలాగే అందంగా గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను)—నా స్నేహితుడు తన కంపెనీని వేరే వాళ్లకి అమ్మేశాడు. అందుకే కవలలు ఇంకా అందుబాటులో ఉంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియలేదు. కానీ నేను ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

నేను వాళ్లకి కాల్ చేసిన రెండు గంటల తర్వాత వాళ్ళు నా ఇంటి తలుపు దగ్గర ఉన్నారు, పది నిమిషాల తర్వాత వాళ్ళు నా పడకగదిలో ఉన్నారు.

"మీరు ఎప్పటికీ కాల్ చేయరనుకున్నాం," ఇద్దరిలో ఒకళ్ళు తన బ్లౌజ్ ని విప్పుతూ అన్నారు. ఇంకా ఈ ఇద్దరిలో ఎవరు ఎవరో నాకు తెలియదు.

"మా గురించి మీరు మర్చిపోయారనుకున్నాం," రెండో అమ్మాయి తన బూట్లు తీసివేస్తూ చెప్పింది.

"నిజంగా అలా అనుకుని ఉండకపోవచ్చు," మొదటి అమ్మాయి తన బ్లౌజ్ ని తీసివేస్తూ అంది.

"అది అంత సాధ్యం కాదు," రెండో అమ్మాయి తన స్కర్ట్ ని తీస్తూ అంది.

"ఎందుకంటే మేము చాలా సెక్సీ కదా," మొదటి అమ్మాయి తన బ్రా ని తెరుస్తూ అంది.

"అందంగా ఉంటాము," రెండో అమ్మాయి తన ప్యాంటీ ని కిందికి జారుస్తూ అంది.

"మేము కలిసి సెక్స్ చేయడం ఇష్టపడతాం," మొదటి అమ్మాయి ఇప్పుడు తను నగ్నంగా తయారు అవడంతో, నా బట్టలని తీయడం మొదలుపెట్టింది.

"ఇంకా నోటితో ఆనందపరుస్తాము," రెండో అమ్మాయి అంది.

ఇంకా ....అలా సాగింది...

***
[+] 1 user Likes anaamika's post
Like Reply


Messages In This Thread
26 రాత్రులు - by anaamika - 08-05-2025, 10:45 PM
RE: 26 రాత్రులు - by anaamika - 09-05-2025, 04:12 PM
RE: 26 రాత్రులు - by Nani666 - 09-05-2025, 05:12 PM
RE: 26 రాత్రులు - by anaamika - 09-05-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by anaamika - 10-05-2025, 12:55 PM
RE: 26 రాత్రులు - by AnandKumarpy - 11-05-2025, 10:25 PM
RE: 26 రాత్రులు - by anaamika - 13-05-2025, 01:18 PM
RE: 26 రాత్రులు - by ramd420 - 12-05-2025, 01:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 13-05-2025, 01:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-05-2025, 01:40 PM
RE: 26 రాత్రులు - by krish1973 - 14-05-2025, 08:48 PM
RE: 26 రాత్రులు - by anaamika - 15-05-2025, 12:47 PM
RE: 26 రాత్రులు - by ramd420 - 15-05-2025, 10:02 PM
RE: 26 రాత్రులు - by narendhra89 - 16-05-2025, 06:00 AM
RE: 26 రాత్రులు - by anaamika - 16-05-2025, 12:53 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-05-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by Raju777 - 17-05-2025, 07:46 PM
RE: 26 రాత్రులు - by anaamika - 18-05-2025, 12:02 PM
RE: 26 రాత్రులు - by sri69@anu - 18-05-2025, 10:23 PM
RE: 26 రాత్రులు - by anaamika - 19-05-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by anaamika - 21-05-2025, 01:02 PM
RE: 26 రాత్రులు - by anaamika - 22-05-2025, 12:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 22-05-2025, 03:52 PM
RE: 26 రాత్రులు - by anaamika - 24-05-2025, 03:49 PM
RE: 26 రాత్రులు - by Chchandu - 24-05-2025, 04:13 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-05-2025, 02:58 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-05-2025, 08:39 PM
RE: 26 రాత్రులు - by anaamika - 30-05-2025, 04:13 PM
RE: 26 రాత్రులు - by anaamika - 01-06-2025, 02:33 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-06-2025, 01:10 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-06-2025, 01:11 PM
RE: 26 రాత్రులు - by anaamika - 05-06-2025, 04:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 06-06-2025, 08:52 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 12:03 AM
RE: 26 రాత్రులు - by saleem8026 - 08-06-2025, 08:35 AM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 04:03 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-06-2025, 04:06 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 08-06-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by anaamika - 10-06-2025, 08:52 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 10-06-2025, 10:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 11-06-2025, 08:18 PM
RE: 26 రాత్రులు - by anaamika - 11-06-2025, 08:19 PM
RE: 26 రాత్రులు - by anaamika - 12-06-2025, 11:50 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:28 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 13-06-2025, 01:46 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:29 PM
RE: 26 రాత్రులు - by anaamika - 14-06-2025, 04:34 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:22 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:25 PM
RE: 26 రాత్రులు - by anaamika - 16-06-2025, 01:28 PM
RE: 26 రాత్రులు - by anaamika - 18-06-2025, 01:14 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 18-06-2025, 10:30 PM
RE: 26 రాత్రులు - by anaamika - 20-06-2025, 09:18 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 21-06-2025, 10:59 AM
RE: 26 రాత్రులు - by anaamika - 22-06-2025, 01:31 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 22-06-2025, 07:31 PM
RE: 26 రాత్రులు - by anaamika - 23-06-2025, 01:07 PM
RE: 26 రాత్రులు - by anaamika - 23-06-2025, 01:09 PM
RE: 26 రాత్రులు - by anaamika - 24-06-2025, 01:06 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 25-06-2025, 07:10 AM
RE: 26 రాత్రులు - by opendoor - 25-06-2025, 11:12 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-06-2025, 02:46 PM
RE: 26 రాత్రులు - by opendoor - 25-06-2025, 11:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 26-06-2025, 02:47 PM
RE: 26 రాత్రులు - by myownsite69 - 26-06-2025, 07:58 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 26-06-2025, 09:02 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-06-2025, 02:10 PM
RE: 26 రాత్రులు - by anaamika - 28-06-2025, 02:14 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 28-06-2025, 08:14 PM
RE: 26 రాత్రులు - by anaamika - 29-06-2025, 11:58 AM
RE: 26 రాత్రులు - by anaamika - 30-06-2025, 12:30 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 30-06-2025, 02:42 PM
RE: 26 రాత్రులు - by anaamika - 01-07-2025, 09:08 PM
RE: 26 రాత్రులు - by anaamika - 02-07-2025, 02:07 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 02-07-2025, 03:53 PM
RE: 26 రాత్రులు - by anaamika - 03-07-2025, 12:38 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-07-2025, 02:21 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 04-07-2025, 07:37 PM
RE: 26 రాత్రులు - by anaamika - 04-07-2025, 09:35 PM
RE: 26 రాత్రులు - by anaamika - 05-07-2025, 10:35 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 06-07-2025, 07:25 AM
RE: 26 రాత్రులు - by anaamika - 06-07-2025, 12:28 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 12:33 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 12:39 PM
RE: 26 రాత్రులు - by km3006199 - 07-07-2025, 03:22 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 09:22 PM
RE: 26 రాత్రులు - by saleem8026 - 07-07-2025, 08:47 PM
RE: 26 రాత్రులు - by anaamika - 07-07-2025, 09:24 PM
RE: 26 రాత్రులు - by Suryaprabhu - 08-07-2025, 12:58 AM
RE: 26 రాత్రులు - by anaamika - 08-07-2025, 01:18 PM
RE: 26 రాత్రులు - by anaamika - 08-07-2025, 01:20 PM



Users browsing this thread: