28-06-2025, 11:16 AM
(This post was last modified: 28-06-2025, 11:17 AM by Naani.. Edited 1 time in total. Edited 1 time in total.)
(28-06-2025, 10:51 AM)Phoneix1 Wrote: nice update, story pace picked up
please add pics or gifs wherever possible ?
నేను pics వేట మొదలు పెడితే నాకు అక్కడ గంటలు గంటలు టైమ్ తినేస్తుంది. నాకు పెర్ఫెక్ట్ గా పిక్స్ దొరికేవరకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి స్టోరీ రాయాల్సిన టైంలో పిక్స్ వెతుకుంటూ కూర్చుంటాను. అప్డేట్స్ తొందరగా రావు.
మీరే డిసైడ్ అయ్యి చెప్పండి, నన్ను ఏం చేయమంటారో?