Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సంధ్యా రాగం
#14
ఆ తరువాత రోజు నేను రమ్మన్న టైం కే వచ్చాడు. అలా రోజూ ఆటో లో వెళ్తూ తనతో మాట్లాడుతూ తన గురించి తెలుసుకున్నా. తను రోజూ జిం కి వెళ్తాడు అంట. నాకు ఇన్శ్టాగ్రాం లో ఫాలో అయ్యాడు నెను యాక్సెప్ట్ చేసా. అందులో తన జిం వర్కౌట్ వీడియోస్  ఉన్నాయ్. నేను కాలేజ్ కి పంజాబి డ్రెస్స్ ఎక్కువ వేసుకుంటా కంఫర్ట్ గా ఉంటుంది అని. కానీ ఒకరోజు డి.ఈ.ఓ వస్తున్నారు అని శారీ కట్టుకుని వెళ్ళాను.నన్ను చీర లో చూసిన వెంటనే కొంచెంసేపు అలా షాక్ లో ఉన్నాడు. ఆ రొజు ఇన్స్పెక్షన్ వల్ల నాకు లేటు అవుతుంది నేను ఇంకో మేడం తో వచ్చేస్తా అని మెసేజ్ చేసా. తన నుంచి రిప్లై లేదు. నాకు ఆ రోజు ఇన్స్పెక్షన్ అయ్యేసరికి సాయంత్రం 7.30 అయ్యింది. నేను ఎవరితో ఐతే వచ్చెస్తా అన్నానో ఆ మేడం వాళ్ళ మొగుడు వచ్చాడు అని వెళిపొయారు. నేను బయటకి వచ్చేసరికి రహ్మన్ ఆటో తో బయట వున్నాడు. నేను హమ్మయ్య అనుకుని ఆటో ఎక్కెసి " రావొద్దు అన్నా కదా ఎందుకు వచ్చావు ఇంత లేటు గా" అని అడిగాను. లేటు అవుతుంది అన్నారు కదా ఒకవేళ మీకేమైనా ఇబ్బంది అవుతుందేమో అని వచ్చెసా అన్నాడు. నాకు అప్పుడు తన మీద ఒక అభిమానం వచ్చింది. ఇంటికి వెళ్ళిన తరువాత వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. ఎవరా అని చూస్తే రహ్మన్. " ఇవాళ చీర లొ చాలా అందం గా వున్నారు అని. నేను నవ్వేసి థాంక్స్ అని మెసేజ్ పెట్టేసి పడుకున్నాను.
ఇలా రోజులు గడుస్తున్నాయ్. మేము క్లోజ్ అవుతున్నాం. ఒక రోజు మళ్ళీ చీర కట్టుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఆటో ఎక్కి ఎలా వున్నా అని అడిగా. చాలా అందంగా ఉన్నారు అని చెప్పడు. నాకు చాలా సంతొషం గా అనిపించింది ఆ రోజు. ఆ తరువాత రోజు నేను లేవలేకపోయాను. జ్వరం,తల నొప్పి వల్ల అసలు లేవలేకపోయా.తను ఫోన్ చేసి, చేసి, విసుగొచ్చి మా ఇంటికి వచ్చాడు. అదే మొదటిసారి తను పైకి రావడం. తలుపు ఒక 15 నిమిషాలు కొట్టిన తరువాత నేను తలుపు తీసాను. అప్పుడు  చాలా నీరసంగా వుంది. నేను ఇంట్లొ నార్మల్ గా టి-షర్ట్ అండ్ షార్ట్ వేసుకుంటాను. నన్ను ఆ అవతారం లో చూసి షాక్ అయినా సరె నా పరిస్థితి చూసి 

త: ఏమైంది మేడం 
నే: జ్వరంగా ఉంది రహ్మాన్.
త: అయ్యో అవునా కాల్ చెయ్యాల్సింది కదా మందులు తెచ్చేవాడ్ని.
నే: ఏం పర్లేదు ఒక 2 రోజులు పడుకుంటే అదే సెట్ అవుతుంది.
త: అయినా సరే మీరు అలా హాల్ లో కూర్చోండి నేను వెళ్ళి మందులు తీసుకుని వస్తా.
అలా వెళ్ళి ఒక 10 నిమిషాలలో మందులు తీస్కుని వచ్చాడు.
త: ఏమైనా తిన్నారా?
నే:లేదు.
త: పోనీ కాఫీ ఐనా తాగారా?
నే: లేదు
త: సరే ఆగండి 
అని కిచెన్ లోకి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చాడు. అది తాగేసి టాబ్లెట్స్ వేసుకున్నాక పదుకోమని చెప్పి తను మా ఇంటి తాళం వెసుకుని వెళ్ళాడు. ఒక గంట తరువాత వచ్చడు జావ పట్టుకుని.
త: మేడం ఇదిగో ఇది తాగండి.
నే: ఏంటి ఇది
త: జావ
నె: చీ!! నాకు నచ్చదు.
తె: ఏం పర్లేదు తాగెయండి.
అలా నా చేత తాగించేసి తను కిచెన్ లొకి వెళ్ళి వేడి నీళ్ళు తెచ్చి ఒళ్ళంతా తుదుస్తున్నడు. తన కేరింగ్ చూసి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్.
నేను పట్టించుకోలేదు కాని వేడి నీళ్ళతో ఒళ్ళంతా తుడుస్తున్నప్పుదు  తన ఫోకస్ అంతా నా సళ్ళ మీద నా తొడల మీదే ఉంది. అవసరానికి మించి తను నా తొడల్ని రుద్దాడు. నా సళ్ళని కూడా ముట్టుకునీ ముట్టుకోనట్టు చేసాడు. ఇంత జ్వరంలో కూడా తన ఫాంట్ లొ తన మొడ్డ లేవడం నేను గమనించా. అలా తను 2 రోజులు నాకు సేవ చేసేసరికి నేను కొంచెం సెట్ అయ్యాను.
[+] 11 users Like rokcysouji's post
Like Reply


Messages In This Thread
సంధ్యా రాగం - by rokcysouji - 17-06-2025, 08:57 PM
RE: సంధ్యా రాగం - by Nani666 - 18-06-2025, 04:01 PM
RE: సంధ్యా రాగం - by K.rahul - 18-06-2025, 10:47 PM
RE: సంధ్యా రాగం - by pratap69 - 20-06-2025, 04:57 PM
RE: సంధ్యా రాగం - by sarit11 - 20-06-2025, 06:03 PM
RE: సంధ్యా రాగం - by Priya1 - 20-06-2025, 02:07 PM
RE: సంధ్యా రాగం - by Pinky5 - 25-06-2025, 06:14 PM
RE: సంధ్యా రాగం - by utkrusta - 25-06-2025, 01:53 PM
RE: సంధ్యా రాగం - by rokcysouji - 26-06-2025, 11:52 PM
RE: సంధ్యా రాగం - by ramd420 - 27-06-2025, 08:46 AM
RE: సంధ్యా రాగం - by K.rahul - 28-06-2025, 06:52 AM
RE: సంధ్యా రాగం - by Venrao - 28-06-2025, 11:48 PM
RE: సంధ్యా రాగం - by Anubantu - 30-06-2025, 10:25 PM



Users browsing this thread: 1 Guest(s)