26-06-2025, 09:03 PM
మీకు అసలు అలుపు రాదా, నిజంగా నాకు ఒకటి లేదా రెండు కథలలో అప్డేట్ లు చదివి రిప్లై ఇచ్చే సరికి తలకిందులు గా ఉంటుంది, మీరు ఏమో ఒకదానివెంట ఒక కథ రాయడం, అప్డేట్ ల మీద అప్డేట్ లు ఈ రచయిత లు ఎంత చాకిరి చేస్తున్నారో, గ్రేట్ అంతే
కథ బాగుంది
కథ బాగుంది