26-06-2025, 08:32 PM
(This post was last modified: 26-06-2025, 08:34 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
(26-06-2025, 03:24 PM)opendoor Wrote: నేను ఆ కధ కొంచెం చదివా .. మీరు వర్డ్ డాక్యుమెంట్ లోకి ఎలాగా తెచ్చారు ?
ఇంగ్లీష్ ఫోరమ్ లో ఎక్కువుగా ఇలాంటి కథలనే ఇష్టపడతారు .. హై క్లాస్ లేడీస్ వెర్సస్ లో క్లాస్ మెన్ ... పుష్ప టైపు హీరోయిజం .. ముఖ్యంగా UP , Bihar లో ఇలాంటి తారతమ్యాలు ఎక్కువుగా ఉంటాయి
నేను కూడా అదే థీమ్ తో ఒక కథ రాస్తున్నా .. ఒక ముసలి వాచ్ మాన్ మదమెక్కిన డబ్బున్న హై క్లాస్ లేడీస్ ని ఎలా వశబరుసుకుంటాడు అనేదే కధ .. కధ లింక్ నా సంతకం లో ఉంటుంది .. care taker
మీరు ఏ వెబ్ బ్రౌసర్ వాడతారు ?
Mozilla లో చాలా ఆప్షన్స్ ఇస్తాడు. మీకు కాపీ చేయడానికి ఏమి ప్రాబ్లెమ్ వస్తుందో చెబితే, నాకు తెలిస్తే, తప్పకుండా చెబుతాను.
మీ కథని ఈరోజు చదవడం మొదలుపెడతాను.
అయినా నేను రాసిన పోస్ట్ ని కాపీ చేసి పేస్ట్ చేశారు కదా ! నేను అలానే ఇంగ్లీష్ స్టోరీ ని కాపీ చేసి వర్డ్ ఫైల్ లోకి కాపీ చేశా.