26-06-2025, 03:10 PM
(This post was last modified: 26-06-2025, 03:11 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ నా వందనాలు & నమస్కారాలు.
ఇప్పుడు మీకు ఇంకొక కొత్త విషయం చెప్పబోతున్నాను.
పది రోజుల క్రితం నేను మన ఫోరమ్ లోనే ఒక రచయిత/రచయిత్రి రాసిన "Indian Wife Plays With Construction Guys" అనే కథని చదివాను. రాసిన వ్యక్తి (మొగనో, ఆడనో) ఎవరో నాకు తెలియదు. అయితే వారు బెంగాలీ కథలు రాశారు. దాదాపు 5,6 సంవత్సరాల క్రితం రాసిన ఒక కథ (నా దృష్టిలో అదొక గ్రంధం అని చెబుతాను) అది. నేను కథని వర్డ్ డాక్యుమెంట్ లో ఫాంట్ సైజు 8 పెడితేనే దాదాపు 2,000 పేజీలు వచ్చింది. నాకు కథ చాలా నచ్చింది.
పది రోజుల క్రితమే ఆ వ్యక్తికి తెలుగులో రాస్తానని, పర్మిషన్ ఇవ్వమని రిక్వెస్ట్ పెట్టాను. కథకి ముందు తన పేరు పెట్టి అనువాదంలో నా పేరు పెట్టుకుంటానని మాట ఇచ్చాను.
ఇప్పుడే ఆ వ్యక్తి తన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేను పోస్ట్ చేస్తున్న '26 రాత్రులు' కథ త్వరలోనే పూర్తి అవుతుంది. అది పూర్తి కాగానే ఈ కథని తెలుగులోకి మారుస్తూ పోస్ట్ చేస్తాను.
ఎవరైనా పై కథని చదివుంటే నాకు చెప్పండి.
థాంక్ యు
అనామిక