Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
నావైపు కోపంతో చూస్తోంది జీన్స్ .....

నాతోపాటు ప్రక్కనే కీర్తీ నవ్వేస్తోంది .
జీన్స్ : దివినుండి దిగివచ్చిన దేవతా .... మిగతాది మీరే చదివి పరవసించిపోండి , గమనిస్తూనే ఉన్నాను మెలికలు తిరిగిపోతూ తెగ మురిసిపోతున్నారు , ఆ చూపుల్లో నా తిక్క కుదిరింది అన్న ధోరణిని చూడలేకపోతున్నానమ్మా అంటూ పట్టుచీర దేవత చేతికి అందించి నావైపు రుసరుసలాడుతూ చూస్తోంది .
Sorry అంటూ కీర్తిని ఎత్తుకున్నాను , ఎంత కంట్రోల్ చేసుకున్నా నవ్వొచ్చేస్తోంది .

పట్టుచీర దేవత పారవశ్యం పొందుతూ నావైపు ఒకచూపు చూశారూ .... అఅహ్హ్ ధన్యుడిని అయిపోయాను .
కీర్తి : అన్నయ్యా .... పడిపోతావేమో కాస్త చూసుకో .
పట్టుచీర దేవత : అందమైన నవ్వు , " దేవలోకపు వస్త్రాలైన .....
జీన్స్ : హలో హలో మమ్మీ .... ఏంటి మొదటినుండి చదువుతున్నావు , విని తెగ మెలికలు తిరిగిపోయావు కదా ..... , గిఫ్ట్ లో పట్టుచీర - అంటే గిఫ్ట్ కూడా నీకే అంటూ బుంగమూతి .
పట్టుచీర దేవత : కుళ్లు నీకు , ఇదంతా కోపమే , ఏంటమ్మా అన్నావు ? .
కీర్తి : నేను నేను చెబుతానమ్మా , మీ కోపాన్ని ఎంజాయ్ చేస్తాను అంది .
పట్టుచీర దేవత : నవ్వు .
జీన్స్ : కనీసం గిఫ్ట్ అయినా నాకివ్వచ్చు కదా ....
కీర్తి : అక్కయ్యా .... అంటూ మరొక బాక్స్ వైపు సైగచేసింది .
జీన్స్ : నాకోసమేనా ? , పట్టు లంగావోణీనా .... ? ప్చ్ ప్చ్ .....
పట్టుచీర దేవత : సంతోషం , మొట్టికాయవేశారు .
జీన్స్ : Sorry .....
పట్టుచీర దేవత : నీ sorry ఏమీ అవసరం లేదులే అంటూ బుంగమూతి .
ఆహ్హ్హ్హ్హ్ .....
కీర్తి : బామ్మా బామ్మా హెల్ప్ .
బామ్మ : హమ్మయ్యా పెట్టేసుకున్నాను .
కీర్తి : సూపర్ అమ్మమ్మా .....
పట్టుచీర దేవత : ఏమైంది ఏమైంది ? .
జీన్స్ : నంగనాచిలా ఏమీ తెలియనట్లు ఎలా అడుగుతోందో చూడు , నీ బింగమూతికే ఫ్లాట్ అయిపోయాడే మమ్మీ .....
పట్టుచీర దేవత : తెలుసన్నట్లు సిగ్గు , అయినా నన్ను ఎన్నిమాటలు అన్నావు అంటూ అలక .
జీన్స్ : Sorry sorry మమ్మీ .....
పట్టుచీర దేవత : అవసరం లేదు , అమ్మను అనికూడా చూడకుండా ఎంత ఎగతాళి చేసావు .
జీన్స్ : మమ్మీ అలక చాలా డేంజర్ , అగ్నిపర్వతమే ఇక , చల్లార్చే మార్గమేమిటి ? .
కీర్తి : నాకు ఒక ముద్దిస్తే చెబుతాను .
జీన్స్ : ఒకటేమిటి వంద ఇస్తాను త్వరగా త్వరగా చెప్పు అంటూ నాపైనుండే ఎత్తుకోబోయింది .
క్షమించండి అంటూ కిందకుదించాను .
జీన్స్ : మరీ ఇంత మంచివాడివా ? , నీలాంటి వాడిని చూడటం ఫస్ట్ టైం , నచ్చేశావు .
నో నో నో ..... స్టాప్ .
జీన్స్ : ఏ ఎందుకు ? అంటూ కీర్తిని ఎత్తుకుంది .
(పట్టుచీర దేవత లెటర్ మాయలో పడిపోయారు) .
కీర్తి : ఎందుకంటే అన్నయ్యకు దేవతలంటేనే ఇష్టం , వాళ్ళ మనసు స్వఛ్చమైనది అని నమ్ముతాడు , మీలాంటి ఏంజెల్స్ ను కన్నెత్తికూడా చూడడు , నాకూ బామ్మ చెప్పింది .
జీన్స్ : ప్చ్ ప్చ్ .... , సరే కానీ మమ్మీ కోపం తగ్గించే ఐడియా చెప్పు కీర్తి కదూ .... కీర్తి కీర్తి అంటూ ముద్దులు .
కీర్తి : Ok , బుద్ధిగా వెళ్లి ఈ మోడరన్ డ్రెస్ నుండి లంగావోణీలోకి మారడమే అంటూ బాక్స్ అందుకుంది .
జీన్స్ : నిజమే , మమ్మీ అలక అలా మాయమైపోతుంది , కీర్తీ .... ట్రయల్ రూమ్ కు నువ్వూ వస్తున్నావు అంతే అంటూ ఎత్తుకుని వెళ్లిపోతోంది .
కీర్తీ కీర్తీ చెల్లీ .....
జీన్స్ : నేనేమీ నీ చెల్లిని కిడ్నప్ చెయ్యనులే అంటూ నవ్వుకుంటూ వెళ్లారు .
జాగ్రత్త .
జీన్స్ : Ok డబల్ ok .

బామ్మ : నేను పట్టుచీరలు సెలెక్ట్ చెయ్యాలి , బ్యాడ్ బాయ్ గా మారిపో అంటూ ముసిముసినవ్వులతో వెళ్లిపోయారు .

పట్టిచీర దేవతతో ఒంటరిగా .... బిడియం వేసింది , కొద్దిసేపు మౌనం , దేవీ .... దే దే ....
దేవత : థాంక్స్ .....
ఏదైనా తప్పుగా రాసి ఉంటే క్షమించండి - మీకు ఇబ్బంది కలిగించి ఉంటే శిక్షించండి కానీ నవ్వడం మాత్రం ఆపకండి అంటే కోపంలోనూ అంద ..... బాగున్నారు .
దేవత పెదాలపై గర్వమైన నవ్వు , మరి బంగమూతిలో - అలిగినప్పుడు .....
ఆహ్హ్హ్హ్హ్ ......
దేవత : అలా చూడాలనే అడిగినట్లు సంతోషంతో నవ్వుతున్నారు , పట్టుచీరను అందుకున్నారు - నచ్చినట్లు హృదయంపై హత్తుకుని సునీత గారిని దేవత అన్నప్పుడు చూసినట్లుగానే చూస్తున్నారు .
గాలిలో తేలిపోతున్న అందమైన అనుభూతి , " దేవతా " అని పిలవకుండా మనసు ఉండలేకపోయింది .
దేవత : " దేవతనా .... " అంటూ కూర్చున్నవారు లేచి నా కళ్ళల్లోకే తీవ్రమైన భావంతో చూస్తూ అడుగు ......

" మమ్మీ " ..... Sorry sorry " అమ్మా " .....
దేవత : తల్లీ ..... నా బంగారూ ..... లంగావోణీలో అచ్చు అమ్మలానే ఉన్నావు అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు .
ఇద్దరి గుండెల మధ్యలో కీర్తి .

హలో హలో ..... క్యూ లో వెయిట్ చేస్తున్నాము , నువ్వేoటి అలా లోపలికి వెళ్లిపోతున్నావు తోసుకుంటూ , అయినా ఇది లేడీస్ ట్రయల్ రూమ్ , వెధవలా ఉన్నాడు , లోపలికి వెళ్ళిపోయాడు .

ఏమైంది అన్నట్లు ట్రయల్ రూమ్ వైపుకు చూసాను .
డోర్ తెరుచుకుంది , ముఖానికి మాస్క్ వేసుకున్నట్లు కంగారు కంగారుగా హడావిడిగా ఏదో తప్పుచేస్తున్నట్లు కళ్ళల్లో భయంతో అందరినీ తోసుకుంటూ నావైపుకు వస్తున్నాడు పారిపోవడానికి .
డౌట్ వేసి పట్టుకున్నాను , ఏంట్రా అంత ఆత్రం నీకు , లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా తోసుకుంటూ వెళ్లిపోతున్నావు , పడిపోయేవాళ్ళు తెలుసా అంటూ చెంపపై ఒక్క దెబ్బవేశాను , కరోనా పోయి ఒక కాలం అయిపోయింది అయినా నువ్వెంట్రా ఇంకా మాస్క్ తోనే ఉన్నావు అంటూ తియ్యబోయాను .
బలమంతా ఉపయోగించి తోసేసి పారిపోతున్నాడు .
రేయ్ రేయ్ ఆగరా ఆగు ..... , పట్టుకోండి పట్టుకోండి వాణ్ణి .
నామాటలు వినిపించినట్లు బామ్మ కాలిని అడ్డుపెట్టారు .
దభేల్ మంటూ ముందుకు కుప్పకూలాడు , ముక్కూ ముఖం ఏకమయినట్లు రక్తం , దిమ్మ తిరిగినట్లు ఊగిపోతున్నాడు .
సూపర్ బామ్మా అంటూ కూర్చున్నవాడిని లేపాను , ముందు నువ్వెవరో చూడాలి అంటూ మాస్క్ తీసాను.

జీన్స్: వీడినెక్కడో చూసాను , ఆ ఆ గుర్తొచ్చింది వీడు మా కాలేజిలో చదువుతున్న మేయర్ కొడుకు చెంచాగాడు .
జీన్స్ ను చూడగానే మరింత భయంతో మళ్లీ తప్పించుకోబోయాడు .
ఒకసారి ok రెండోసారి వదులుతానా ? , మోకాలిపై టచ్ చేసాను అంతే మోకాళ్ళమీదకు చేరాడు , మోకాళ్ళ చిప్పలు విరిగినట్లు సౌండ్ తోపాటు వాడి చావుకేక .
జీన్స్ : నన్ను చూసి పారిపోతున్నాడు అంటే నాకోసమే వచ్చాడు , మమ్మీ .... అమ్మా .... నిన్న కాలేజీలో నన్ను - నా ఫ్రెండ్ ను ఆ మేయర్ కొడుకు అసభ్యంగా ప్రవర్తించబోతే చెప్పుతో సమాధానం ఇచ్చాను .
శభాష్ జీన్స్ .....
జీన్స్ : నాపేరేమీ జీన్స్ కాదు అయినా నేనిప్పుడు జీన్స్ లో లేను .
కీర్తి : అన్నయ్యా ..... అక్కయ్య పేరు వాగ్దేవి .
వాగ్దేవి : ప్రిన్సిపాల్ - స్టాఫ్ - స్టూడెంట్స్ అందరూ చుట్టూ చేరడంతో వెనుతిరిగాడు , నన్నే అందరి ముందు చెప్పుతో కొడతావా ? - వీళ్ళందరి ముందూ నిన్ను తలెత్తుకోలేకుండా చేస్తానని వెళ్ళిపోయాడు .

అంటే ట్రయల్ రూమ్ లో అంటూ వాడి జేబులను వెతికాను , మొబైల్ తోపాటు రెండు స్మాల్ సైజ్ సీక్రెట్ కెమెరాలు .
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 26-06-2025, 12:34 PM



Users browsing this thread: RICHI, 1 Guest(s)