26-06-2025, 12:32 PM
బామ్మ - కీర్తి : ఇలా అయితే కష్టం , ఐడియా ఈ గిఫ్ట్స్ తోపాటు ఇవ్వు అంటూ రెండు బాక్సస్ ఇచ్చారు , పైది పట్టుచీరకు .....
ఉమ్మా - ఉమ్మా అంటూ ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టాను , ఉత్సాహం - హుషారు వచ్చేసింది , ధైర్యంగా వెళ్ళిపోయాను , పట్టుచీర దేవత వెనుక సౌందర్యానికి ఫిదా అయిపోయినట్లు చూపుల బాణాలు ....
" గుచ్చుకున్నట్లు జడను ముందుకువేసుకుని పిరుదులపై విదుల్చుకున్నారు "
నవ్వొచ్చేసింది .
" వినిపించినట్లు వెనక్కు తిరిగారు , What .... ? అంటూ కోపం "
అంతే వణుకొచ్చేసింది - గిఫ్ట్స్ తోపాటు లెటర్ ను వెనుక దాచేసుకున్నాను .
ఇలా కాదు రంగంలోకి దిగాల్సిందే అంటూ కీర్తి వచ్చింది , నా చేతులనుండి లాక్కున్నారు , అమ్మా .... గిఫ్ట్స్ తోపాటు ఈ లెటర్ ఇవ్వడానికి చాలాసేపటి నుండి ప్రయత్నిస్తున్నారు అన్నయ్య , తీసుకోండి అంటూ అందించింది .
అంతే గజగజ వణుకుతూ తల దించుకుని ఓర కంటితో చూసి ఎంజాయ్ చేస్తున్నాను , ఏదైతే అది అయ్యింది - లవ్ యు కీర్తీ అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను .
కీర్తి : బాంబ్ కాదు తీసుకోండి .
జీన్స్ : ఏకంగా పట్టుచీర దేవత చేతిలోనుండి లాగేసుకుంది - గిఫ్ట్స్ కూడా నాకే అయి ఉంటాయి , థాంక్స్ అంటూ నావైపుకు చూసి సిగ్గుపడిపోతోంది , మమ్మీ ..... దీనిని లవ్ లెటర్ అంటారు , లవ్ లెటర్ అందుకోవాలంటే నాలా బ్యూటిఫుల్ & మోడరన్ గా ఉండాలి , అయినా నీకెవరు ఇస్తారు మమ్మీ , ఆ ఏజ్ దాటిపోయావు అంటూ ఎగతాళిగా నవ్వుతోంది .
నో నో నో .....
కీర్తి : అన్నయ్యా ..... జస్ట్ ఎంజాయ్ .
పట్టుచీర దేవత కళ్లల్లో చెమ్మ - ఒకవిధంగా నిరాశతో కోపం కూడా .....
జీన్స్ : ఇలా గంగిరెద్దులా నిండుగా అమ్మమ్మల కాలం లా పట్టుచీరలు కడితే ఎవరికి నచ్చుతావు మమ్మీ .... , మన కాలనీ అంటీల్లా కాస్త మోడరన్ గా ఉండు మమ్మీ అంటే వినవు , ఇప్పుడేమో తగుదునమ్మా అంటూ లవ్ లెటర్ తీసుకోవడానికి రెడీ అయిపోయావు .
కీర్తి : కూల్ కూల్ కంట్రోల్ అన్నయ్యా ..... , తల్లీకూతుళ్లు ఇలానే మాట్లాడుకుంటారు .
జీన్స్ : మమ్మీ ..... మాల్ లో ఎంటర్ అయినప్పటి నుండీ నాకు సైట్ కొడుతున్నాడనే కదా కాపాడుకుంటున్నావు , ఆ కాలేజ్ లో రోజుకొకడు ఇలా లవ్ లెటర్ ఇస్తాడు అక్కడికక్కడే చదవకుండా చింపేసినవి కలెక్ట్ చేస్తేనే డ్రమ్ము నిండిపోతుంది - నాకు లవ్ పై ఇంట్రెస్ట్ లేదు అని నీకు తెలుసుకదా మమ్మీ , కానీ He is something special , మా కాలేజ్ అబ్బాయిలకంటే హైట్ - హ్యాండ్సమ్ కాబట్టి ఈ ఒక్క లెటర్ చదువుతాను , అదీ నీకు కోపం కలిగించడానికి - రోజూ ..... తల్లీ తల్లీ అలా ఉండాలి ఇలా ఉండాలి నిండుగా డ్రెస్ వేసుకోవాలి పరికిణీ - లంగావోణీ వేసుకుని పూలు పెట్టుకోవాలి , కుంకుమ ఉంచుకోవాలి అంటూ ప్రేమతో చంపేస్తున్నావు , కోపం వేస్తోంది కదూ రోజూ నాక్కూడా .....
నవ్వొచ్చేసింది - లవ్ యు కీర్తీ .....
జీన్స్ : హలో ఎందుకు నవ్వుతున్నావు , మమ్మీ - డాటర్ మధ్యన ఎన్నో ఉంటాయి , Ok వదిలేయ్ .... లెటర్ లో ఏముందో చూద్దాము , మా కాలేజ్ నిబ్బ గాళ్ళల్లా రాయకుంటే చాలు , నిజం చెబుతున్నాను మమ్మీ ఫస్ట్ లవ్ లెటర్ చదువుతున్నాను .
థాంక్స్ .....
జీన్స్ : హైట్ - లుక్స్ బాగున్నాయని మాత్రమే , ఎక్కువ ఫీల్ అవ్వకు .....
Ok ok , మీరు కంటిన్యూ చెయ్యండి .
జీన్స్ : వయసులో చిన్నదానిని అయినా రెస్పెక్ట్ ఇస్తున్నావు , గుడ్ గుడ్ , మా మమ్మీని ఉడికించడం కోసం మాత్రమే చదువుతున్నానంతే .....
Understood .....
పట్టుచీర దేవత కళ్ళల్లో బహు భావాల కోపం .
జీన్స్ : గిఫ్ట్స్ టేబుల్ పై ఉంచి లెటర్ ఓపెన్ చేసింది ...... " దేవలోకపు వస్త్రాలైన పట్టుచీరలో దివినుండి భువికి దిగివచ్చిన దేవతలా ఉన్నారు , I am so happy today because i have seen my one of the GODDESS ' హార్ట్ గుర్తు ' , ఇలాంటి దేవత కోసం మాల్ మొత్తం వెతికాను - ఒక్కరూ లేకపోయేసరికి వెళ్లిపోతున్న క్షణం పట్టుచీర - నగలు - మల్లెపూలు - వాలుజడతో దేవలోకం నుండి నాకోసమే దిగివచ్చిన దేవతలా దర్శనం , ఆ క్షణం .... దేవతరూపంలో మిమ్మల్ని చూస్తున్న కళ్ళు - ఫీల్ అవుతున్న మనసు మీకోసమే అన్నట్లు పరితపించిపోయాయి , నన్ను నేను మరిచిపోయాను - మీలాంటి దేవతల కోసమే ఊపిరితీసుకున్నాను - మీలాంటి దేవతల కోసమే ప్రాణాలతో ఉన్నానని అనిపించింది . ఇంకా దేవతల్లా ఇలాంటివారు భూదేవి ఒడిలో ఉండటం వల్లనేనేమో మన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగైపోకుండా ఉన్నాయి , మీరే ఇప్పటి జనరేషన్ కు తెలియజెయ్యాలి , చుట్టూ చూడండి ఒక్క అమ్మాయి అయినా క్షమించండి మీ అమ్మాయి కూడా మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారా ? "

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)