26-06-2025, 12:31 PM
మ్మ్ అఅహ్హ్ ..... అమృతంలా ఉంది అంటూ గాల్లో తేలిపోతున్నాను .
పట్టుచీర దేవతకు కోపం వచ్చేసినట్లు టేబుల్ పై దెబ్బ .
ష్ ష్ ష్ అంటూ బుద్ధిగా తింటున్నాము .
కీర్తి : మళ్లీ కోపం తెప్పించేశాము అన్నయ్యా .....
కోపంలో కూడా ముద్దొచ్చేస్తున్నారు .
కీర్తి : అయితే ok , ఎంజాయ్ అన్నయ్యా .....
కోప్పడుతూనే ఫుడ్ కంప్లీట్ చేశారు , బిల్ అంటూ పిలిచి పే చేసేసి బయటకు వెళ్లిపోతున్నారు .
మా లంచ్ కూడా అయ్యింది .
బామ్మ : బంగారూ .... ఇక దాగుడుమూతలు చాలు , నీ మనసు .... ఆ పట్టుచీర దేవతకు తెలియాలి .
మా బామ్మ చిట్కాలు మంచి ఫలితం ఇస్తాయి , విజయమో - వీర స్వర్గమో ...... , కీర్తీ ..... పేపర్ - పెన్ కావాలి .
కీర్తి నేరుగా దేవత దగ్గరకే వెళ్లి అడిగింది .
పట్టుచీర దేవత కోప్పడుతూనే జీన్స్ భుజంపై వ్రేలాడుతున్న హ్యాండ్ బ్యాగులోనుండి పెన్ - పేపర్ ఇచ్చారు , గుడ్ బై అనిచెప్పి వెళ్లిపోతున్నారు .
కీర్తి : గుడ్ బై ..... అప్పుడేనా ? అంటూ నాదగ్గరకు వచ్చింది , ఆత్రమేమీ లేదు , ఎక్కడికి వెళతారో నేను - బామ్మ చూస్తుంటాము ఫీల్ అవుతూ రాయండి అని రెస్టారెంట్ డోర్ దగ్గరకువెళ్లి బయటకు తొంగి తొంగి చూస్తున్నారు .
ఆఫీస్ లో మీటింగ్ ఉంది మీరు షాపింగ్ చేస్తూ ఉండండి వచ్చేస్తాను అని కార్ కీస్ తీసుకునివెళ్లారు .
మనసుపెట్టి రాసి పరుగునవెళ్ళాను - కీర్తీ ఎటువైపు ఎటువైపు ? .
కీర్తి : లిఫ్ట్ లో పైకి వెళ్లారు , రండి కనిపెట్టవచ్చు , జీన్స్ అక్కయ్య షాపింగ్ అమ్మాయిల షాపింగ్ సెకండ్ ఫ్లోర్ , mostly అక్కడికే వెళ్లి ఉంటారు .
ఇంటెలిజెంట్ గర్ల్ అంటూ ఎత్తుకుని ముద్దులుపెడుతూ లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాము .
కీర్తీ ..... చుట్టూ ఇన్ని షాప్స్ ఉన్నాయేంటి ? , మన పట్టుచీర దేవత ఏ షాప్ లోకి వెళ్లి ఉంటారు ? , ఒక్కొక్క షాప్ వెతుక్కోవాలేమో ......
కీర్తి : అలా అయితే చాలా సమయం పడుతుంది అన్నయ్యా , ఐడియా .... మీరొకవైపు - నేను బామ్మ ఒకవైపు .
ఊహూ .... మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళను .
బామ్మ : మా బంగారం , పర్లేదులే బంగారూ ....
కీర్తి : పర్లేదు అన్నయ్యా , బామ్మను నేను చూసుకుంటానులే .
ఇద్దరూ జాగ్రత్త , ఒక్క కేకవెయ్యండి మీముందు వాలిపోతాను .
నవ్వుకుంటూ వెళ్లారు .
వాళ్ళవైపు వెనక్కు తిరిగి చూస్తూనే షాప్స్ లోపల వెతుకుతున్నాను .
ముగ్గురమూ పూర్తిగా ఒక రౌండ్ వేసి అదేచోటకు చేరుకున్నాము .
కీర్తి : Sorry అన్నయ్యా , నా గెస్ తప్పింది .
ఈ ఫ్లోర్ కాదని తెలిసింది నా బుజ్జి చెల్లి వల్లనే కదా , పై ఫ్లోర్ కు వెళదాము అంటూ లిఫ్ట్ వైపుకు .....
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా .... అదిగో పట్టుచీర అమ్మ ఒక షాప్ నుండి మరొక షాప్ కు వెళుతున్నారు .
చూస్తే ' ALL IN ONE STORE ' షాప్ లోకి వెళ్లారు .
నా బుజ్జి చెల్లి గెస్సింగ్ రాంగ్ కాలేదు అంటూ ఎత్తుకుని ముద్దుచేస్తున్నాను .
కీర్తి : మీ కీర్తి ఎక్కడికి వెల్లదు తరువాత ఎన్ని ముద్దులైనా పెట్టుకోవచ్చు , ఫాస్ట్ ఫాస్ట్ ....
లవ్ యు కీర్తీ , బామ్మా వెళదామా ? .
బామ్మ : ALL THE BEST .
ట్రైన్ లో విషెస్ చెప్పి పంపించారు సక్సెస్ - ఇప్పుడుకూడా అంటూ బామ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి షాప్ లోకి వెళ్ళాము .
కీర్తి : ALL IN ONE అంటే అన్నీ ఒకచోట ఉన్న షాప్ అన్నమాట , లేడీస్ సారీస్ - గర్ల్స్ డ్రెస్సెస్ - బేబీ డ్రెస్సెస్ - మెన్స్ డ్రెస్సెస్ ..... అన్నీ అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నయ్యా అంటూ చుట్టూ చూసింది .
అవును చాలా పెద్ద షాప్ - షాప్ కు తగ్గ క్రౌడ్ , ఇంతకూ నా పట్టుచీర దేవత ..... ? .
కీర్తి : అదిగో అక్కడ గర్ల్స్ మోడరన్ డ్రెస్సెస్ దగ్గర .
బామ్మ : మేము మన కీర్తి అమ్మకు పట్టుచీర సెలెక్ట్ చేస్తూ ఉంటాము నువ్వెళ్ళి లెటర్ ఇవ్వు - తరువాత నీ ఇష్టం - మేమెంతసేపైనా హ్యాపీగా సెలెక్ట్ చేస్తాము .
థాంక్యూ థాంక్యూ ..... అంటూ కీర్తిని సెలక్షన్ టేబుల్ పై కూర్చోబెట్టాను .
కీర్తి కూడా ALL THE BEST చెప్పి బామ్మతోపాటు మూసిముసినవ్వులు నవ్వుతోంది .
నవ్వుకుంటూ వాళ్ళ దగ్గర వరకూ వెళ్లడం భయంతో వెనక్కు వచ్చెయ్యడం , అలా పలుమార్లు జరిగింది .
బామ్మ : బంగారూ .... ఏదైనా జరిగితే సేవ్ చెయ్యడానికి మేము ఉండనే ఉన్నాము కదా వెళ్లు అంటూ తోసారు .
కాస్త ధైర్యంగా వెళ్ళిపోయాను , దే ... దే ....
వెనక్కు తిరిగి కోపంతో చూసారు అంతే వెనక్కు వచ్చేసాను .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)