26-06-2025, 12:29 PM
చెల్లీ .....
కీర్తి : నీ చెల్లికి ఇష్టమేలే అన్నయ్యా , ఎందుకు ఏమి అని అడుగుతూ కూర్చుంటే పట్టుచీర మిస్ అయిపోతారు , అదిగో చివరన ఉన్న రెస్టారెంట్లోకి వెళ్లారు అంటూ లేచి చేతిని పట్టుకుని లేపుతోంది .
బామ్మ కూడా చిరునవ్వుతో భరోసా ఇవ్వడంతో లేచి కీర్తిని ఎత్తుకుని ముద్దుచేస్తున్నాను .
కీర్తి : తాతయ్యా ఆకలి .
తాతయ్య : మీరింకా అక్కడే ఉన్నారా ? అంటూ ముందు ముందుకు వెళ్లిపోతున్నారు .
నవ్వుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా రెస్టారెంట్ లోపలికివెళ్లాము .
కీర్తి : అన్నయ్యా అక్కడ - ప్రక్కన టేబుల్ మనకోసమే ఖాళీగా ఉంది , దించండి దించండి ఎవరో కూర్చోబోతున్నారు అని పరుగునవెళ్లి ఏకంగా టేబుల్ మీదకు చేరిపోయింది , Sorry మా టేబుల్ , అన్నయ్యా - బామ్మా ..... రండి రండి .
జీన్స్ - పట్టుచీర .... మెనూ చూస్తున్నారు .
పట్టుచీరనే ఆశతో చూస్తూ టేబుల్ దగ్గరకువెళ్ళాను .
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా ..... ఈ కుర్చీలో కూర్చోండి బాగా కనపడతారు .
పట్టుచీర దేవత కోపంతో చూసారు - జీన్స్ ను వారి ప్రక్కన కూర్చోబెట్టుకుని కొంగుతో కవర్ చేస్తున్నారు .
కీర్తి : కనబడుతుంది కనబడుతుంది బయట కనపడుతుంది , అన్నయ్యా .... భయపడిపోయాను అంటూ నవ్వుతోంది .
కీర్తి బుగ్గలపై ముద్దులుపెట్టి , బామ్మ - తాతయ్యలను కూర్చోబెట్టి కూర్చున్నాను .
సర్ ఆర్డర్ .....
కీర్తి : ఆ టేబుల్ లో ఏ ఫుడ్ ఆర్డర్ చేశారో సేమ్ ఫుడ్ .
పట్టుచీర దేవత కళ్ళల్లో ఉగ్రరూపమే .....
కీర్తి : అన్నయ్యా అంటూ నామీదకు జంప్ చేసేసింది - అన్నయ్యా .... పట్టుచీర ఆర్డర్ చేసిన ఫుడ్ నీకే - బామ్మా మీకిష్టమే కదా ? .
నవ్వుకున్నాము , లవ్ యు కీర్తీ .... , కీర్తి - బామ్మల సహాయంతో ఓర కంటితో చూసి తరిస్తున్నాను .
సేమ్ ఫుడ్ కాబట్టి రెండు టేబుల్స్ పై ఒకేసారి సర్వ్ చేశారు .
కీర్తి : ఒకేసారి వచ్చాయంటే ఆ ఫుడ్ - ఈ ఫుడ్ కలిసే ఒకటిగా రెడీ అయి ఉంటుంది అన్నయ్యా ..... , వేరు వేరుగా తిన్నా .....
పట్టుచీర దేవత కోపం .
కదా అంటూ మురిసిపోతున్నాను .
వెజ్ & నాన్ వెజ్ కాంబినేషన్ తృప్తిగా తిన్నాము , బామ్మ - కీర్తి ..... ఆప్యాయంగా తినిపించారు , అన్నయ్యా ఇది నంచుకో బాగుంది .
ఆ ఆ అంటూ కీర్తికి తినిపించాను .
మా ఆప్యాయతను చూసి పట్టుచీర దేవత కళ్ళల్లో కోపం ఆవిరైపోయింది , చూసి నేర్చుకో తల్లీ ..... మనింట్లో ఎప్పుడైనా అలా ఆప్యాయంగా తిన్నామా ? .
జీన్స్ : నో నో నో ఎంగిలి , నాకిష్టం లేదు మమ్మీ .
పట్టుచీర దేవత మొట్టికాయవేశారు - పాపా ..... కోపంతో చూసాను తిట్టుకున్నాను sorry .
కీర్తి : Its alright అమ్మా ( అన్నయ్యా .... మీ పట్టుచీర చాలా మంచివారు ).
పట్టుచీర : గుడ్ గర్ల్ .... , థాంక్యూ .
కీర్తి : నో నో నో పర్లేదు అన్నాను అంతే మిమ్మల్ని క్షమించలేదు .
పట్టుచీర : ఏమిచెయ్యాలి పాపా ? .
పాప : మీ చేతితో గోరుముద్ద కలిపి తినిపించాలి .
జీన్స్ : బ్యాడ్ ......
పట్టుచీర దేవత ఉద్వేగానికి లోనయ్యారు - జీన్స్ కు మొట్టికాయవేశారు .
ముచ్చటేసింది , సిక్సర్ కొట్టేశావు కీర్తీ అంటూ సంతోషంతో బుగ్గపై ముద్దుపెట్టాను .
కీర్తి : కమింగ్ అంటూ నాబుగ్గపై ముద్దుపెట్టి వెళ్ళింది , ఆ ..... మ్మ్ సేమ్ ఫుడ్ అయినా మీ చేతి గోరుముద్ద మరింత టేస్టీ , ముద్దుపెట్టొచ్చా అమ్మా ? .
పట్టుచీర దేవత : ఇష్టంగా పాపా అంటూ బుగ్గను చూయించారు .
అఅహ్హ్ ..... అంటూ తింటున్న చేతితోనే హృదయంపై పిండేసుకున్నాను .
కీర్తి : థాంక్యూ అమ్మా అంటూ దేవత బుగ్గపై ముద్దు .
పట్టుచీర దేవత : స్వీట్ .....
అవును సో స్వీట్ ..... అంటూ గుటకలు మింగుతున్నాను .
కీర్తి : మరొక ముద్ద ఈ బుజ్జిచేతిలోకి .
పట్టుచీర దేవత : హ్యాపీగా అంటూ ముద్దకలిపి ఉంచారు .
జీన్స్ : మమ్మీ స్టాప్ డూయింగ్ that .
పట్టుచీర దేవత : నా చిన్నప్పటి రోజులు గుర్తుకువస్తున్నాయి , మీ అమ్మమ్మ ఇలానే ప్రేమతో తినిపించేది , నీకిష్టం లేకపోతే డోంట్ లుక్ .
కీర్తి : ముద్దతోపాటు ముద్దుకూడా కావాలి .
పట్టుచీర దేవత : నీవయసులో మా అమ్మతో నేనూ ఇలానే అంటూ సంతోషం - అమ్మ అని ముద్దుగా పిలిచావు , కీర్తీ బుగ్గపై దేవత అందమైన పెదాల ప్చ్ .....
ఆ శబ్దం మనసును మీటినట్లు వొళ్ళంతా తుళ్ళింత .
కీర్తి : అన్నయ్యా అన్నయ్యా అంటూ పరుగునవచ్చింది , దేవత చూస్తుండగానే నా బుగ్గపై దేవత ముద్దును పెట్టి , దేవత చేతి గోరుముద్దను నోటికి అందించింది .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)