25-06-2025, 01:42 PM
(25-06-2025, 10:52 AM)James Bond 007 Wrote: Kotha katha modaledutunnarannamaata.. all the best meeku
మీరు నా "కామ కథలు" లో మొట్టమొదటి కథ చాలా నచ్చిందని చెప్పారు. మిగిలిన కథలు అంతగా నచ్చలేదని చెప్పారు. మొదటి కథలో శృంగారం తో బాటు అంతర్లీనంగా జరిగిపోయిన లవ్ స్టోరీ ఉండడం వల్ల బహుశా నచ్చి ఉండొచ్చు. అందుకే అలాంటి వాతావరణంలోనే ఈ ఫాంటసీ కథ ఉంటుందని చెప్పగలను.
మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.
కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి.