25-06-2025, 12:09 PM
అందరికీ నమస్కారం. నా పేరు సంధ్యా. నేను ఒక గవర్నమెంట్ కాలేజ్ లో హెడ్ మాస్టర్ని. నా వయసు 50. ఒక 2 యేళ్ళు ముందు వరకు నా జీవితం చాలా సాఫీ గా సాగిపొయేది. మా ఆయన ఒక లాయర్.నాకు ఒక కూతురు ఉంది, తను జాబ్ చేస్తోంది. ఇది 2023 లో జరిగిన కధ. అన్ని రోజులు లాగే ఆ రోజు కూడా కాలేజ్ కి రెడీ అయ్యి బండి బయటకి తీసా. చూస్తే పంక్చర్ పడిండి. అలా బయటకి వచ్చి చూస్తే ఒక ఆటో వుంది. ఆ ఆటో ఎక్కిన క్షణం నాకు తెలీదు ఆ ప్రయాణం నా జీవితాన్ని మార్చేస్తుంది అని.
తన పేరు రహ్మన్. వయసు 28. బి.టెక్ చేసి ఉద్యోగం దొరకక వాళ్ళ నాన్న ఆటో నడుపుతున్నాడు. వాళ్ళ నాన్న ఆటో నెను చాలా సార్లు ఎక్కా. టైం ఐపోతోంది అని రహ్మన్ ని పిలిచి కాలేజ్ లో డ్రాప్ చెయ్యాలి అని చెప్పి ఆటో ఎక్కా. తను 15 మినిట్స్ లొ కాలేజ్ దగ్గర దింపేసాడు, నేను సాయంత్రం కొంచెం త్వరగా రా అని చెప్పి అలాగే నా బైక్ రిపేర్ చేపించగలవా అని అదిగి కాలేజ్ కి వెలిపోయా. సాయంత్రం వచ్చాడు చెప్పిన టైం కి. అలా వెళ్తూ ఉండగా మొదటిసారి మాట్లాడాడు. "మేడం మీరు రోజూ స్కూటీ మీద వెళ్ళేకన్నా నా ఆటోలో నెలకి రావొచ్చుగా మేడం" అని. నేను " కానీ నాకు పెట్రోల్ తక్కువ అవుతుంది ఆటో కన్నా అందుకే బండి మీద పోతున్నాను " అని చెప్ప. మీ బండి కి యెంత అవుతుందో అంతే ఇవ్వమని చెప్పాడు. సరే అలా ఐతే నాకు కూడా ఎలాంటి ఇబ్బంది లెదు అని చెప్పి రేపట్నుంచి వచ్చేయ్ అని చెప్పి ఇంటికి వెళిపోయా.