25-06-2025, 09:23 AM
(This post was last modified: 27-06-2025, 12:35 AM by Naani.. Edited 1 time in total. Edited 1 time in total.)
చాప్టర్ 4: అమలు జరపటం
ఆలోచన వచ్చిందే ఆలస్యం, దాన్ని అమలు జరపటానికి సిద్ధం అయ్యాడు.ఇక వెంటనే అక్కడనుంచి బైటకి వెళ్లి, ఒక సిమ్ కార్డ్ తీసుకున్నాడు. తన రెండో సిమ్ స్లాట్ లో అది వేశాడు. తన సైట్ కి వచ్చేసి ఆఫీసు లో కూర్చొని ఏవో లావాదేవీలు చూసుకుంటున్నాడు
ఒక గంటకి ఆ సిమ్ కార్డ్ యాక్టివేట్ ఐపోయింది. ఫోన్లో ఆ సిమ్ కి సంబంధించింది వెల్కమ్ మెసేజ్ రాగానే, చేతిలో ఫోన్ పట్టుకొని కింద కాలు నేలమీద తడుతున్నాడు కంగారు గా. చేతిలో ఫోన్ వొణుకుతుంది. వొళ్ళు అంతా వేడి ఎక్కిపోయింది, చమటలు పట్టేసి. రెండో వాట్సాప్ ఎక్కించుకొని, తన భార్య నెంబర్ సేవ్ చేసి చాట్ ఓపెన్ చేశాడు. మెసేజ్ చేద్దాం అంటే దైర్యం చాలట్లేదు. భయం భయం గా "Hi" అని టైప్ చేసి, సెండ్ చేద్దామా వొద్దా అంటూ ఆలోచిస్తూ... వొణుకుతున్న చేత్తో Send బటన్ నొక్కేసి భయం తో ఫోన్ టేబుల్ మీదకి విసిరేశాడు. వాసులు గుండె దాడలడిపోతుంది. ఆ చప్పుడు వాడికే వినపడుతుంది. డబుల్ టిక్కులు పడ్డాయి. కానీ బ్లూ టిక్కులు పడలేదు. అప్పుడు టైమ్ మధ్యానం 12.30. కాసేపు అలాగే చాట్ ను చూస్తూ ఉన్నాడు. ఎంత సేపటికి పెళ్ళాం మెసేజ్ చూడట్లేదు. ఇలా ఐతే టెన్షన్ తో గుండె ఆగి సచిపోతనేమో అని భయం వేసి, ఫోన్ టేబుల్ మీద వదిలేసి, బైట సైట్ లో పని చూసుకోవటానికి బయటికి వచేసాడు.
ఆ విషయం మర్చిపోవాలని, సైట్లో పనిలో పడిపోయాడు. ఇటు పక్క, మన పావని ఫోన్ ను లోపల పెట్టేసి, బైట పక్కింటి ఆవిడతో అమ్మలక్కల ముచ్చట్లు వేసుకుంటుంది. ఇక్కడ ఏమో వాసులు కి వొణుకుతున్నాయి. బోర్ కొట్టేవరకు బైట ముచ్చట్లు పెట్టీ, ఆకలి వేసి, భోజనం చేద్దాం అని లోపలికి వచ్చింది. ఎలాగో భర్త మధ్యానం భోజనం కి రాడు కాబట్టి, వచ్చి టీవీ పెట్టుకొని సోఫా లో కూర్చొని టీవీ లో పాటలు పెట్టుకొని భోజనం చేస్తుంది. పావని కి సీరియల్స్ చూసే అలవాటు లేదు. ఐతే సినిమాలు, లేదా పాటలు అంతే. బొజ్జ నిండా భోజనం చేసేసింది. ఇక్కడ ఏమో వాసులు భోజనం కూడా తినలేదు ఇంకా. కాసేపు పడుకుందాం అని టీవీ ఆపేసి,మెయిన్ డోర్ లాక్ చేసుకొని బెడ్ రూమ్ లోకి వచ్చి మంచం మీద వాలి ఫోన్ తీసింది.
ఫోన్ తియ్యగానే, ఏదో నెంబర్ నుంచి Hi అని మెసేజ్ ఉంది. ఎవరు అబ్బా అని ఓపెన్ చేస్తే, Whatsapp లో Dp కూడా లేదు. ఎవరు అయ్యి ఉంటారబ్బా అని అనుకుంటూ, ఆ మెసేజ్ కి రిప్లై చేసింది.
పావని: hi, ఎవరు?
టైమ్ చేస్తే 2 దాటేసింది. పెళ్ళాం ఎప్పటికీ రిప్లై ఇవ్వట్లేదు అని, ఇక ఆకలి వేస్తుంది అని బైట నుంచి తెప్పించుకున్న బిర్యానీ టేబుల్ మీద పెట్టీ, ఓపెన్ చేసి ఒక ముక్క నోటి దగ్గర పెట్టుకున్నాడో లేదో, వాసులు ఫోన్ టింగ్ మని మోగింది. అంతే ఖతం. తింటున్న వాడు చేతిలో ముక్క అక్కడే జారిపోయింది. భయంగా ఫోన్ తీసుకొని ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసాడు. ఆల్రెడీ పెళ్ళాంతో ఎలా చాటింగ్ చేయాలో కాస్త ముందే ప్రాక్టీస్ చేసి ఉన్నాడు. వొణుకుతున్న చేతులతో రిప్లై కొట్టడం స్టార్ట్ చేశాడు.
వాసు: హలో, నేను ఎవరో చెప్తాను కానీ. ఎలా ఉన్నారు బాగున్నారా?
పావని: హా. బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు. ఇంతకు ఎవరు మీరు? మీరు నాకు తెలుసా?
వాసు:నేను బాగున్నా ఏదో మీ దయ వల్ల. నేను ఎవరో మీకు తెలీదు కానీ, మీరు నాకు బాగా తెలుసు. నేను రోజు మిమ్మల్ని గమనిస్తున్న.
పావని: రోజు గమనిస్తున్నారా! మీ పేరు ఏంటి.
(ఇదేంటి పేరు అడుగుతుంది. ఏం చెప్పాలి అబ్బా.అని ఆలోచిస్తూ)
వాసు: నా పేరు బన్నీ
పావని: బన్నీ ఆ? ఆ పేరు వాళ్ళు ఎవరు నాకు తెలీదే.
వాసు: చెప్పను కదా. మీరు నాకు తెలుసు గాని, నేను మీకు తెలీదు అని.
పావని: హ్మ్మ్ ఆవును చెప్పారు. ఇంతకు నా నెంబర్ ఎలా వచ్చింది. నాకు ఎందుకు మెసేజ్ చేశారు.
వాసు: ఆ నెంబర్ ఎలా వచ్చిందో నేను మన ఫ్రెండ్షిప్ ముందుకు వెళ్లాక చెప్తాను ఏదో ఒక రోజు.
పావని: ఫ్రెండ్షిప్ ఏంటి? నేను మీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా?
వాసు: ఆవును, మీరు అంటే పిచ్చిగా ఉంది. అందుకే కష్టపడి నెంబర్ కనుకొని మరీ మీకు మెసేజ్ చేశాను.
పావని: అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను తెలియని వాళ్ళతో మాట్లాడాను. ఫ్రెండ్షిప్ అసలుకే చేయను. కాబట్టి, నాకు మెసేజ్ చేయకండి.
వాసు: అదేంటి అలా అంటారు. నా కష్టానికి కొంచెం కూడా గుర్తింపు లేదా?
పావని: ఉంటది ఉంటది, మా ఆయనతో చెప్పాను అంటే, నీ మక్కెలు ఇరగొడతాడు.
వాసు: హహ.. మీ ఆయన కి అంత సీన్ లేదు అని బైట అనుకుంటున్నారు నిజమేనా.?
పావని: ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావ్, ఊరుకుంటున్నా అని రేచిపోతున్నావా? మా ఆయన కాదు నేను తోలు వలిచేస్తా. వెదవ.
(బాబోయ్, ఏంట్రా బాబు, నా పెళ్ళాం ఇలా సీరియస్ అయిపోతుంది. దీనితో కష్టమే)
వాసు: అయ్యో ఏదో ఉరికే అన్నాను లెండి. పొరపాటు అయ్యింది.
(మెసేజ్ చూసింది కానీ, రిప్లై లేదు. ఫోన్ పక్కన పడేసి చిరాకుగా పడుకుంది)
వాసు: హలో, పావని గారు. సారీ అండి, రిప్లై ఇవ్వండి.
ఉన్నారా?
పావని గారు?
ఇంకోసారి మీ భర్తను ఏం అనను అండి.
రిప్లై ఇవ్వండి కనీసం.
వాసులు ఇలా వరసగా మెసేజ్ లు పెడుతూనే ఉన్నాడు. కనీసం చూడను కూడా చూడట్లేదు. అయ్యో అనవసరం గా తొందర పడ్డానా మొదటి సారే. అనవసరంగా ఎక్కువ కెలికినట్టు ఉన్నాను. ఇప్పుడు పావని చాటింగ్ చేయకపోతే, నేను ఎలా టెస్ట్ చేసేది. ఇది పెద్ద మొండి దానిలా ఉంది.ఎలా అబ్బా. ఏం చేస్తే ఇది మాట్లాడుతుంది. అంటూ ఆలోచిస్తున్నా బిర్యానీ ముందు పెట్టుకొని తినకుండా.//

Like.. Comment..& Rate the story 