25-06-2025, 01:33 AM
(24-06-2025, 11:16 PM)anaamika Wrote:నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటంటే, దయచేసి న్యూడ్ ఫోటోలు పెట్టకండి. బట్టలతో వున్నవి ఇబ్బంది లేదు.
ఎందుకోకూడా చెబుతాను. నేను ఇంట్లో సిస్టం లో నా పని చేసుకుంటూ, కథని కూడా టైపు చేస్తుంటాను. ఫామిలీ మెంబర్స్ వుంటారు. ఎవరైనా అనుకోకుండా వచ్చి చూస్తే, పరిస్థితి ఇబ్బందిగా మారుతుంది.
అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను.
ok allge cheddam ippude delete chesthunna