24-06-2025, 11:07 PM
(24-06-2025, 09:21 PM)ramd420 Wrote: అసలు మీకు ఎలా కుదురుతున్నాయి మేడమ్ ఇన్ని కథలు రాయడానికి
నాకు ఒకటి లేదా రెండు కథలు చదవడానికే సరిగ్గా కుదరడం లేదు
మీరు మొదలుపెట్టే కొత్త కథ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను
ఒక్కోసారి విచిత్రంగా కొన్ని ఆలోచనలు వస్తాయి (బహుశా అందరికీ అలానే వస్తాయనుకుంటా).
వాటిని పేపర్ మీద పెడితే ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుంటాను. ఓకే అనిపిస్తే ముందుకి వెళతాను.
సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)