24-06-2025, 04:34 PM
ఈ అప్డేట్ చాల చిన్నది దానికి కారణం , ఈ సంఘటన అతని లైఫ్ లోనే టర్నింగ్ పాయింట్. దీని వల్ల అతని స్వభావం మారుతుంది, next update చాల పెద్దది . అసలు అర్జున్ ఈ పరిస్థితి కి ఎలా వచ్చాడు , ఆ తరువాత ఎలా రియాక్ట్ అవుతాడు అనేది కథ .
