24-06-2025, 04:34 PM
"కన్యల దీవి" అనేది ఒక పూర్తి ఎరోటిక్ సెక్స్ ఫాంటసీ కథ.
ఈ ఫోరమ్ లో ఫాంటసీ కథలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఒక కొత్త ప్రయోగం అని మొదలుపెడుతున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చదివి మీ మీ అభిప్రాయాలని చెబుతారని అనుకుంటున్నాను.
ఒక ముఖ్యమైన విషయం - రెగ్యులర్ గా అప్డేట్ లు ఇవ్వడం ఈ కథకి కొంచెం కష్టం. వారానికి ఒకటి లేక రెండు అప్డేట్ లు తప్పకుండా ఇస్తాను.
అనామిక