Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
#82
సంతోషం వేసింది , అన్నా ఎంత ? - అప్పటికి గానీ గుర్తుకురాలేదు డబ్బులు లేవని .

మనవడా అంటూ ఎడమచేతికి అందించి కారులోకి వెళ్లిపోయారు తాతయ్య .
చూస్తే డబ్బు - కారులోనుంచే బామ్మ చిరునవ్వు .
బామ్మకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి పే చేసాను , కీర్తికి అందించాను .
కీర్తి : లవ్ యు లవ్ యు అన్నయ్యా అంటూ టెడ్డి బేర్ తోపాటు నా బుగ్గపై ముద్దులు .
" లవ్ యు .... " , కీర్తి సంతోషాన్ని చూసి మురిసిపోయి ముద్దులుపెడుతూ బయలుదేరాము .

15 నిమిషాలలో " ఇందు ఇండస్ట్రీస్ " కు చేరుకున్నాము .
దూరంగా వెహికల్ చూడగానే సెక్యురిటి లేచి సెల్యూట్ చేసి డోర్స్ పూర్తిగా తెరిచారు .
ఆశ్చర్యం వేసింది .
కీర్తి : అన్నయ్య ఇంటర్వ్యూ మన కంపెనీ లోనేనా ? .
ఎదురుగా మేనేజర్ రమేష్ గారు కూడా వచ్చి రిసివ్ చేసుకోవడంతో పూర్తిగా అర్థమైపోయింది , తాతయ్యా ..... ఇంటర్వ్యూ పోస్ట్ ఫోన్ చేసింది కూడా మీరే అన్నమాట .
తాతయ్య : నవ్వుకుని కిందకుదిగారు , మేనేజర్ తీసుకొచ్చారా ? .
మేనేజర్ : Yes సర్ అంటూ అందించారు .
బామ్మ : దిగు బంగారూ .....
తాతయ్య : మనవడా .... ఈ కోట్ వేసుకో బాగుంటుంది అంటూ వేశారు .
తాతయ్యా .....
తాతయ్య : కాదన్నావో మీ బామ్మ - కీర్తి ఉగ్రరూపం చూస్తావు నీఇష్టం .
మేనేజర్ : మహేష్ వెళదాము అంటూ లోపలికి తీసుకెళ్లారు .
ఇంతవరకూ ఇలాంటి పెద్ద ఆఫీస్ బిల్డింగ్స్ దూరం నుండి చూడటమే కానీ అడుగుపెట్టింది లేదు .
ఇప్పుడు ఏకంగా ఏవేవి ఎక్కడ ఉన్నాయి వినయంగా వివరిస్తూ .... (ఒకచోట ఉదయం మొదలైన ఇంటర్వ్యూ లు కొనసాగుతున్నాయి) నేరుగా ఆఫీస్ రూమ్ కు తీసుకెళ్లారు , వెనుకే ఇద్దరూ వచ్చారు .
మేనేజర్ : మహేష్ సర్ .... ఈ సుప్రీం సింహాసనం చాన్నాళ్లుగా మీకోసమే ఎదురుచూస్తోంది , మీ తాతయ్య - బామ్మ కోరిక మేరకు అధిరోహించండి .
ఇద్దరూ గర్వపడుతున్నట్లు సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు .
కీర్తి : అన్నయ్య కోసం అన్నమాట అంటూ ముద్దులు .
షాక్ లోనే ఉన్నవాడిని కీర్తి ముద్దులతో తేరుకున్నాను , బామ్మా - తాతయ్యా ..... నా సంతోషం కోసం extreem కు వెళ్లిపోతున్నారని నా మనసుకు తెలుస్తోంది , ఈ విషయంలో మాత్రం నన్ను బలవంతం పెట్టకండి , ఆ స్థానాన్ని కష్టపడి చెమటోడ్చి జీవితంలో గెలుపోటములను సమానంగా ఎదుర్కొంటూ నిజాయితీగా సాధించాలి కానీ ఇలా సులువుగా కాదు , మన్నించండి .
గర్వపడుతున్నట్లు వెన్నుతట్టి హత్తుకున్నారు .
కీర్తి : సూపర్ అన్నయ్యా , అందుకో ముద్దు .
లవ్ యు కీర్తి , తాతయ్యా .... ఆస్థాయికి చేరుకోవడం కోసం ఆ అనుభవం పొందడం కోసం తొలి అడుగగా ఇక్కడే జాబ్ చెయ్యాలని ఆశపడుతున్నాను , మీరు అనుమతిస్తే మామూలు అభ్యర్థిగా ఇంటర్వ్యూ లో పాల్గొంటాను .
తాతయ్య : ప్రౌడ్ ఆఫ్ యు మనవడా , ALL THE BEST , కీర్తి లంచ్ టైం కావస్తోంది .
అయితే వెంటనే వెళ్ళాలి , ఆశీర్వదించు బామ్మా అంటూ పాదాలను స్పృశించాను .
కీర్తి : కంగ్రాట్స్ అన్నయ్యా ..... , మా అన్నయ్య నిజాయితీగా సెలెక్ట్ అయిపోతారు అందుకే ముందే చెబుతున్నాను అంటూ ముద్దు .
ఈ ముద్దుతో మరింత కాన్ఫిడెంట్ వచ్చేసింది అంటూ ముద్దుపెట్టి సింహాసనంలో కూర్చోబెట్టాను .
కీర్తి : అమ్మో నేనా అంటూ దిగివెళ్లి బామ్మ ఒడిలోకి చేరిపోయింది .
నవ్వుకున్నాము , మేనేజర్ గారూ ఎక్కడికి పాలిటిక్స్ చెయ్యడానికా ? , ఇక్కడే ఉండండి , అర్హత ఉన్నవాళ్లకే జాబ్ రావాలి , ఇది కాకపోతే మరొకటి , జాగ్రత్త అంటూ కీర్తివైపు కన్నుకొట్టాను .
మేనేజర్ : ఆ సింహాసన స్థానానికి సగం అర్హత ఇప్పుడే సాధించేశారు మహేష్ సర్ .
మేనేజర్ గారూ .... జస్ట్ మహేష్ .
మేనేజర్ : All the best మహేష్ .
గుడ్ , బ్యాగులోని నా ఫైల్ అందుకుని వెళ్లి ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యాను , ఉదయమే మొదలైనందువలన అందరూ అయిపోయినట్లు ఇద్దరి తరువాత నన్ను పిలిచారు .

ఫస్ట్ టైం ఇంటర్వ్యూ .... బిడియంగానే లోపలికివెళ్ళాను , ఎదురుగా ముగ్గురిని చూసి మరింత కంగారుపడ్డాను , మూవీస్ లోలా తింగరివాళ్ళలా కాకుండా రెస్పెక్ట్ ఇవ్వడం చూసి కాస్త ధైర్యం వేసింది , తాతయ్యా వాళ్ళు మంచివాళ్లనే ఉంచారన్నమాట .
Have a seat .....
Yes సర్ అంటూ వెళ్లి కూర్చుని తడబడుతూనే ఎలాగోలా ఇంటర్వ్యూ పూర్తిచేసాను , నాకైతే సంతృప్తి కలిగింది .
Later We'll inform you అనిచెప్పి పంపించారు .
థాంక్యూ సర్ .... , నేరుగా ఆఫీస్ రూమ్ కు వెళ్ళాను , కీర్తి అంటూ టెడ్డీతోపాటు ఎత్తుకున్నాను , నా చెల్లిని - బామ్మను వదిలి కాసేపు ఉండలేకపోయాను అంటే నమ్ము , Ok ok గా పూర్తయ్యింది .
మేనేజర్ : లేదు లేదు మహేష్ , you did good .
బామ్మ : అవును బంగారూ .... , లైవ్ లో చూసాము అంటూ టీవీ వైపు చూయించారు .
తాతయ్య : నీ గ్రేడ్స్ తక్కువే కానీ స్పోర్ట్స్ లో నిన్ను టచ్ చేసేవాళ్ళు లేరు , స్పోర్ట్స్ వలన జాబ్ తప్పకుండా వస్తుంది .
ఆ ఆఫీసర్స్ కూడా ఇదే చెప్పారు తాతయ్యా .... , సరే రిజల్ట్స్ మెయిల్ లో చూసుకుందాము - మేనేజర్ గారూ ....

మేనేజర్ : లేదు లేదు మహేష్ , నేనేమీ చెయ్యను , మహేష్ మహేష్ ..... నీ పేరుతో మోస్ట్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ & డెబిట్ కార్డ్ .
ఒక్కరోజులో ఎలా ? .
మేనేజర్ : నిన్న నైట్ సర్ కాల్ చేశారు - ఉదయం రెడీ చేయించేసాను .
అయినా నాకెందుకు తాతయ్యా ? .
బామ్మ కళ్ళల్లో కన్నీళ్లు .....
Ok ok అంటూ తీసుకున్నాను .
తాతయ్య : మోస్ట్ డేంజరస్ వెపన్స్ మనవడా మీ బామ్మ కన్నీళ్లు , ఊ కొట్టాల్సిందే అంటూ నవ్వుకున్నారు .
థాంక్యూ బామ్మా , కీర్తికి ఆకలివేస్తోంది కదా వెళదాము బామ్మా .....
[+] 10 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 24-06-2025, 12:34 PM



Users browsing this thread: 2 Guest(s)