24-06-2025, 12:26 PM
అంతలో బామ్మ - తాతయ్య చేరుకున్నట్లు .... కీర్తి కీర్తి తల్లీ బుజ్జితల్లీ .... అంటూ విలవిలలాడిపోతున్నారు .
" కీర్తి ..... ? " ఎక్కువసేపు పట్టుకోలేదు అంటూ చుట్టూ చూసాను , తాతయ్యా ..... ఏదైనా నెట్ లాంటిది ఉంటే కింద పట్టుకోండి అనిచెప్పి పైపు పట్టుకుని పైకెక్కేస్తున్నాను .
కీర్తీ కీర్తీ ..... మీ అన్నయ్య వస్తున్నాడు , కొద్దిసేపు అలాగే పట్టుకో బుజ్జితల్లీ అంటూ ఏడుస్తున్నారు , మహేష్ జాగ్రత్త .
పాప పరిస్థితికి భయం అన్నది దరిచేరనట్లు థర్డ్ ఫ్లోర్ వరకూ ఎక్కేసాను - అక్కడ ఆటంకం కలగడంతో చెట్టుమీదకు ఎగిరాను .
మహేష్ జాగ్రత్త అంటూ భయపడుతున్నారు .
అమ్మా నొప్పి చెయ్యి నొప్పి అంటూ పాప ఏడుపు , బామ్మా బామ్మా ...... .
బామ్మ : బంగారూ ..... పాప ఏక్షణమైనా వదలొచ్చు .
అలా బామ్మ కంగారుపడుతుండగానే ..... పాప చెయ్యి జారుతున్నట్లు కనిపించింది .
చిన్న పాపను సేవ్ చెయ్యడం కంటే ఈ ప్రాణానికి విలువ ఏమిటి అనుకుని చెట్టు కొమ్మపట్టుకుని స్వింగ్ చేస్తూ ఫోర్స్ గా పైకి దూకాను , అదృష్టం కొద్దీ బాల్కనీ సీలింగ్ చేతికి దొరకడం - పైన రాడ్ ను పట్టుకున్న పాప జారడం .....
జై భజరంగభలీ అంటూ వేళ్ళతో బాల్కనీ సీలింగ్ పట్టుకుని మరొకచేతితో పాపను క్యాచ్ చేసాను , ఆ క్షణం పైప్రాణాలు పైకే వెళ్లినట్లు అనిపించింది .
మహేష్ జాగ్రత్త జాగ్రత్త , గట్టిగా పట్టుకో అంటూ వాళ్ళ పరిస్థితీ అలాగే అన్నట్లు ఊపిరిపీల్చుకున్నారు - కింద దుప్పటి పట్టుకున్నారు జనం సహాయంతో ....
పాపా ..... you are safe - పైన పట్టుకున్నట్లు నా మెడను గట్టిగా పట్టేసుకో , పైకెళ్లిపోదాము , వీలైనంత గట్టిగా పట్టుకోవాలి you can do it , yes అలానే .....
వేళ్ళల్లో పవర్ పోయేలోపు మెడను చుట్టేసి పట్టేసుకోవడంతో పాపను పట్టుకున్న చేతితో బాల్కనీ రాడ్ ను పట్టుకుని అవలీలగా పైకెక్కేసాను - భయంతో గజగజ వణుకుతుండటంతో , పాప లాక్ చేసుకున్న డోర్స్ తెరుచుకుని కిందకువచ్చాను - బామ్మకు ఇచ్చాను .
బామ్మ : మీ అన్నయ్య కాపాడేశాడు , నీకేమి కాదు కీర్తి తల్లీ .....
పాప : బామ్మా - తాతయ్యా అంటూ హత్తుకుని ఏడుస్తోంది , నాచేతిని మాత్రం వదలడం లేదు .
బామ్మ : త్వరగా మన డాక్టర్ కు కాల్ చెయ్యండి , మహేష్ ..... మన ఇంటికి తీసుకెళదాము , నీకేమి కాదు బుజ్జితల్లీ , బంగారూ .... పాప చేతిని వదలకు - నీ స్పర్శ వలన వణుకు తగ్గింది .
తాతయ్య ఫోన్ చేశారు , అర్జెంట్ .
మాతోపాటు పాపకోసం కేకలువేసిన ఆమె కూడా ఇంట్లోకివచ్చి కంగారుపడుతున్నారు .
పాప చేతిని పట్టుకుని బామ్మ వెనుకే నడుస్తున్నాను .
బామ్మ .... ఫ్రిడ్జ్ లోనుండి చాక్లెట్స్ - డ్రింక్స్ - కేక్ .... పిల్లలకు ఇష్టమైనవన్నీ తీసుకుని టీపాయ్ పై ఉంచి సోఫాలో లాలిస్తున్నారు .
10 నిమిషాలలో లేడీ డాక్టర్ వచ్చి విషయం తెలుసుకుని కంగారుపడుతూ చెక్ చేశారు , ఏమైంది ఏమీకాలేదు , భయం లేదు ఏమీలేదు , హార్ట్ బీట్ నార్మల్ గా ఉంది , ఏదీ గుర్తుచేయకండి కల అని చెబుదాము , అందరూ కన్నీళ్లు తుడుచుకోండి , పాపకిష్టమైనవన్నీ రెడీ చేసేసారు గుడ్ గుడ్ , పాపా పాపా .....
పాప కళ్ళుతెరిచి చూసింది , బామ్మా అంటూ భయంతో హత్తుకుంది , పైన పైన .....
బామ్మ : పైన ఏంటి కీర్తి , మనం మనింట్లో ఉన్నాము , చూడు చూడు , ఏదో కలగన్నట్లున్నావు , చూడు చూడు నీకోసం నీకిష్టమైనవన్నీ ఉంచాను .
పాప : డ్రీమ్ ..... ? , అంటూ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తోంది , అదిగో ఆ అన్నయ్యే ఆ అన్నయ్యే .....
అయిపోయాను .....
బామ్మ : బంగారూ ..... నా కీర్తి డ్రీమ్ లోకి నువ్వెలా వచ్చావు ? .
అదీ అదీ ..... ఇదిగో ఇలా బామ్మా , పాప చేతిని పట్టుకున్నాను కదా అందుకే , బాండ్ బాండ్ వదిలేస్తాను .
పాప : వద్దు వద్దు పట్టుకుంటేనే బాగుంది .
బామ్మ : వదలొద్దు బంగారూ అన్నానా అంటూ చేతిపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ అంటూనే నవ్వేస్తున్నాను , థాంక్యూ బామ్మా .....
బామ్మ నవ్వేసింది .
పాపకూడా నవ్వేసింది .
బామ్మ : ఎత్తుకో బంగారూ ..... , కీర్తీ .... ఈరోజు నుండీ నీ అన్నయ్య , పేరు మహేష్ - మనతోనే ఉంటాడు .
పాపా ..... నీకిష్టమేనా ? .
కీర్తి : బామ్మ ఇలా నవ్వడం చూడనేలేదు - తాతయ్యా నవ్వుతున్నారు , ఇది కలా నిజమా , స్స్స్ నిజమే నిజమే , మీరే నవ్వించారు , మీరు మంచివారే అంటూ నా గుండెలపైకి చేరింది , బామ్మా ..... మీకంటే బాగుంది , Hi అన్నయ్యా I am కీర్తి - మా అమ్మ పేరు కాంచన టీచర్ , నేను బామ్మ తాతయ్య బెస్ట్ ఫ్రెండ్స్ , ఎంత నవ్వించడానికి ప్రయత్నించినా నవ్వరు .
బామ్మ : సంతోషం బుజ్జితల్లీ .....
డాక్టర్ : అమ్మా .... మీరెప్పటి నుండి ఇంత హ్యాపీగా నవ్వుతున్నారు , నేనెంత ట్రై చేసాను .
బామ్మ : నిన్నటి నుండి అంటూ నావైపు చూస్తున్నారు .
డాక్టర్ : ఎవరు ఈ హీరో ? .
బామ్మ : నా .....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)