24-06-2025, 12:22 PM
తాతయ్య : స్ట్రెయిట్ స్ట్రెయిట్ .... స్టాప్ స్టాప్ .... , లోపలికి పోనివ్వు మనవడా ....
పెద్ద గేట్ తెరుచుకోవడంతో లోపలికి పోనిచ్చాను , గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఎంటర్ అయినప్పుడే షాక్ లో ఉన్నట్లు ఎదురుగా విలాసవంతమైన 3 ఫ్లోర్స్ బిల్డింగ్ వైపు కన్నార్పకుండా నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాను .
బామ్మ తాతయ్య నవ్వులు .....
బామ్మా .....
బామ్మ : మన ఇల్లు , Sorry sorry బంగారూ .... ముందే చెబితే నువ్వు రావని తెలుసు , అంత స్వచ్ఛమైన మనసు నీది .
అంటే ఈ రోల్స్ రోయ్స్ ? .
బామ్మ : మనదే ..... నీదే .
షాక్ లోనే కిందకుదిగాను , పెద్ద కాంపౌండ్ లో రేంజ్ రోవర్ - BMW - బెంజ్ - లంబోర్గిని urus - PORSCHE ..... లగ్జరీ కార్లు ఉండటం చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది , జీవితంలో కనీసం టచ్ చెయ్యలేని లగ్జరీ కార్స్ కలెక్షన్ కళ్లెదురుగా ఉండటం చూస్తున్నాను .
బామ్మ : ఇక నుండీ నీసొంతం మనవడా ..... ఫీల్ .
అంతే వెళ్లి ఒక్కొక్క లగ్జరీ కార్ ను చేతులు విశాలంగా చాపి హత్తుకున్నాను - ఫీల్ అవుతున్నాను .
బామ్మ - తాతయ్య సంతోషం .
బామ్మా .... తాతయ్యా .... జీవితాంతం వీటికి ఫ్రీ గా డ్రైవర్ గా ఉండమన్నా సంతోషంగా ఉంటాను - అదిగో కాంపౌండ్ మూలలో ఆ పెంట్ హౌస్ లో హ్యాపీగా ఉంటాను , ఆ అదృష్టం ప్రసాధించండి .
దెబ్బలుపడతాయి బంగారూ ..... , మా మనవడివి అని స్టేషన్ లోనే ఫిక్స్ అయిపోయాము , నీలాంటి మనవడి తోడులేక మేము కూడా ఇన్నిరోజులూ అదిగో ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో ఉన్నాము - అక్కడ కీర్తి అని బుజ్జి పాప ఉంది - వాళ్ళమ్మ కాలేజ్ కు టీచర్ గా వెళ్ళగానే మాదగ్గరకు వచ్చేస్తుంది , రోజంతా తనతోనే గడిపేవాళ్ళం - వాళ్ళ అమ్మతోపాటు కాలేజ్ కు వెళ్లి ఉంటుంది వచ్చేస్తుంది మేమంటే చాలా ఇష్టం , అందరూ ఉన్నా అనాధలుగా గడుపుతున్నాము , ఇంకోసారి నువ్వూ పరాయివాడిలా అలా మాట్లాడితే బాధపడతాము .
Sorry sorry బామ్మా , కానీ ఈ లైఫ్ నాకు అలవాటు లేదు - ఒంటికి పడదు .
బామ్మ : ఎవ్వరూ పుట్టగానే నడవరు , అవునులే మేమంటే ఇష్టం లేనప్పుడు ఎంత ప్రేమ కురిపిస్తే ఏమి లాభం .
బామ్మా బామ్మా ..... అంటూ పాదాలచెంతకు చేరాను .
బామ్మ : బంగారూ అంటూ లేపి నా కౌగిలిలోకి చేరారు , ఇంకెప్పుడూ అలా మాట్లాడకు , నీతో గడిపినది గంటలే అయినా సొంత మనవళ్ళతో పొందిన తోడు కంటే ఎక్కువే సంతోషాన్ని పొందగలిగాము , సంప్రదాయాలను గౌరవించే ఒక దేవత .... ముక్కూ ముఖం తెలియని ఒక అపరిచితుడికి .... తన ప్రాణం కంటే ఎక్కువైన శీలాన్ని ఆరాధనతో సమర్పించుకుంది దూరమవుతున్నానని ఎంత బాధపడిందో నాకు తెలుసు - ఒకదేవకన్య నీ స్పర్శ కోసమే తహతహలాడిపోయింది , అదిచాలదా మా మనవడు అంటే ఏంటో , ఈ చివరి జీవితం నీతోనే గడపాలని నిర్ణయించేసుకున్నాము , మేము మళ్లీ అనాధలుగా ఉండాలని నువ్వు ఆశపడితే నీఇష్టం అంటూనే షర్ట్ ను గట్టిగా పట్టేసుకుని ఆశతో నా కళ్ళల్లోకి చూస్తున్నారు .
తాతయ్య : నీ బంగారం లాంటి మనవడే ముసలిదానా ..... , రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యి , నేనైతే కిడ్నప్ చేయించి అయినా మనతోనే ఉండేలా చేసేస్తాను .
నవ్వుకున్నాము .
బామ్మ : నీకు ఏలోటూ రానివ్వము , నీ ఇల్లే నీఇష్టం , ఎప్పుడైనా రావచ్చు ఎక్కడికైనా వెళ్లొచ్చు - ఏ కారులోనైనా వెళ్లొచ్చు - ప్రతీ కారుకూ డ్రైవర్ ఉన్నాడు - అన్నింటికీ పనివాళ్ళు ఉన్నారు , కష్టపడాల్సిన అవసరమేలేదు, మూడు ఫ్లోర్స్ లో బోలెడన్ని విలాసవంతమైన గదులున్నాయి నీఇష్టమైన చోట ఉండొచ్చు .
లేదు లేదు మా బామ్మ గది ప్రక్క గదిలోనే ఉంటాను .
బామ్మ : బంగారూ ఒప్పుకున్నట్లే కదా అంటూ సంతోషం .
తాతయ్య : ఒక్కసారి బామ్మా మీతోనే ఉంటాను అను మనవడా ..... ముసలిది మరింత సంతోషిస్తుంది .
బామ్మ : అవసరంలేదు , ఉండిపోతాను అని ఆ కళ్ళే చెబుతున్నాయి .
ఉంటాను బామ్మా , ఈ అనాధను ఆ దేవుడే మీదగ్గరకు చేర్చారు .
బామ్మ : అవునవును చెప్పడమే మరిచిపోయాను , కుటుంబానికి దగ్గర చెయ్యమని మొక్కుకోవడానికే తిరుపతి వచ్చాము - మనవడిని అక్కున చేర్చారు , మన కలయిక ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం , మనం అనుకున్నా విడదియ్యలేనిదిలే అంటూ మురిసిపోతున్నారు .
అంటే కులపెద్దలు - ఇల్లు ..... అన్నీ ? .
తాతయ్య : Sorry sorry మనవడా , నిన్ను సెంటిమెంట్ గా ఒప్పించడం కంటే మరొక మార్గం తోచలేదు ఈ అభాగ్యులకు .
నవ్వేసాను - ఆ సమస్య లేదంటే సంతోషమే , భక్తితో మొక్కుకున్నాను , కానీ బామ్మా .... చిన్నప్పటి నుండీ జాబ్ చెయ్యాలని ఆశ .
బామ్మ : ఆ ఆశలు - కోరికలే అనుకున్నాను , ఇలాంటి ఆశలు కూడా ఉన్నాయన్నమాట .
బామ్మా .....
బామ్మ : ఆ కోరికలకు మా ఆశీర్వాదాలు ఉంటాయిలే .
తాతయ్య సిగ్గు , నీ ఇష్టం మనవడా .
అయితే ఇంటర్వ్యూ కు వెళతాను .
తాతయ్య : నిర్మోహమాటంగా వెళదాము , మేమూ వస్తాము .
బామ్మా మీరూ వస్తారా అంటూ సంతోషం .
బామ్మ : క్షమించు బంగారూ , కొన్నిరోజులపాటు నిన్ను వదిలి నీకు దూరంగా ఉండనేలేము .
టచ్ చేశారు బామ్మా , అంతకంటే సంతోషమా చెప్పండి .
బామ్మ : ఇంకా రెండు గంటల సమయం ఉంది , నువ్వు నీకిష్టమైన గదిలో ఫ్రెష్ అవ్వు , అంతలోపు నా మనవడికి నాచేతులతో టిఫిన్ రెడీ చేస్తాను .
బామ్మ చేతి వంట .... అంటూ సంతోషం .
బామ్మ : ముసలోడా .... రాత్రి నేను చెప్పిన వాటి సంగతి ? .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)