22-06-2025, 07:02 PM
(This post was last modified: 22-06-2025, 07:07 PM by rag7rs. Edited 2 times in total. Edited 2 times in total.)
నా కథకి మొదట నుంచి చాలా మందికి ఉన్న కంప్లైంట్ కేరక్టర్స్ ఎక్కవ అని వాళ్ళకి కొద్దిగా క్లారిటీ ఇవ్వడానికి ఈ పోస్ట్
1.వెన్నెల(హీరోయిన్)
2.జాహ్నవి ( వీరేంద్ర భార్య )
3.వీరేంద్ర
4.రవి
5.మంగి
6.అక్షర ( వీరేంద్ర కూతురు )
7.ఐశ్వర్య ( వీరేంద్ర తమ్ముడు కూతురు )
8.అమూల్య (హీరోయిన్)
9.విద్య ( అమూల్య వదిన )
10.రూప ( కృష్ణ కోడలు )
11.దేవి
12.వైష్ణవి ( హీరోయిన్ )
13.బృంద
14.గాయత్రీ
15.వాళ్ళ ఇద్దరి భర్తలు వీళ్ళలో (mrs.x) భర్తది కీలక పాత్ర
16.అంజలి ( హీరోయిన్ )
17.జెస్సి
18.వీణ వాణి ( కవలలు )
19.శ్రావ్య
20.లాస్య
21.అజయ్ విజయ్
22.నిత్య ( వీరేంద్ర లవర్ కూతురు )
వీళ్ళే స్టోరీలో మెయిన్
శాన్వి ఛాయా భాను చైత్ర అక్షర
వీళ్లది కథలో మరొక కీ రోల్
మీరు గుర్తు పెట్టుకోవాల్సింది వీళ్ళని మాత్రమే. వీళ్ళు కాకుండా మీరు కొద్దిగా గుర్తుపెర్చుకోవాలంటే నేను కథలో మెన్షన్ చేస్తాను.
ఇక కథలో కొత్తగా ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు ఆ రెండు మూడు అప్డేట్ లు వరకే ( పాస్సింగ్ క్లౌడ్స్ మాత్రమే వాళ్ళు ) వాళ్ళని ఆ అప్డేట్ అయ్యేవరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి.
అప్పటికప్పుడు వాళ్ళని దూరిస్తే బాగోదు కాబట్టి కొన్ని అప్డేట్ ల ముందు వాళ్ళని తీసుకొస్తున్నాను అంతే
ఇంకా ఈ స్టోరీ కి గతం ఉంది అప్పుడప్పుడు ఆ గతంలోకి కథ వెళ్తుంది
ఇక్కడ 4 ప్లాట్స్ ఉన్నాయి
1.రాజు - పంచక కథ
2.ప్రసాద్ తండ్రి కథ
3.ప్రసాద్ యవ్వనంలో జరిగిన కథ ( ఇదే స్టోరీ కి మెయిన్ )
4.ప్రసాద్ హీరోయిన్స్ చేసే పనులు దీనితో పాటు విల్లన్ పాత్ర