20-06-2025, 09:18 PM
(This post was last modified: 20-06-2025, 09:19 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
చాప్టర్ – 19
“నన్ను ఈ క్షణం నుండే వదిలెయ్యి, నువ్వు ఒక రాక్షసుడివి !” ఆ అమ్మాయి అంది. నేను ఆమెని అసలు తాకడం లేదు—గది లో సగం నుండి పూర్తిగా అవతలి వైపు కూర్చున్నాను—ఏదీ ఆమెని పట్టుకుని లేదు, ఆమె వెళ్లాలనుకుంటే ఆమెని ఆపే ఉద్దేశం కూడా లేదు, కాబట్టి ఈ డిమాండ్ అనవసరం అనిపించింది. అయితే అప్పటికి నేను ఆశ్చర్యపోవడం మానేశాను.
నేను నిట్టూర్చాను. “రియా, నిన్ను ఇక్కడ ఎవరూ ఆపడం లేదు,” నేను అన్నాను. “నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లిపోవచ్చు. నువ్వు నీ మొగుడి పెట్టుబడుల గురించి మాట్లాడాలని అన్నావు, ఇంకా—”
“ఓహ్, నాకు తెలుసు !” రియా తన విషాదకరమైన గొంతుతో అంది. “మీ చేతిలో నా భర్త ఇరుక్కున్నాడని నాకు తెలుసు, మీ రాక్షస డిమాండ్లకి నేను లొంగకుండా వెళ్ళిపోతే మీరు అతన్ని ఒక గడ్డిపుల్లలా విరిచేస్తారని నాకు తెలుసు. అది నాకు తెలియదని మీరు అనుకుంటున్నారా ?”
“అబద్దాలు మానుకో రియా,” నేను అలసిపోయినట్లు అన్నాను. “నాకు నీ భర్త ఎవరో కూడా తెలియదు. నేను అతని వ్యాపారాన్ని చూసుకోను. నువ్వు ఆడుతున్న ఈ ఆట ఏంటో నాకు తెలియదు, కానీ పెట్టుబడుల గురించి సలహా కావాలని నువ్వు అడగడంతోనే మనం కలుస్తున్నామని అనుకున్నాను, అంతే.”
అదైతే ఖచ్చితంగా నిజం కాదు. ఆమె తన భర్త పెట్టుబడుల గురించి నన్ను అడిగిన మాట నిజమే, కానీ ఆమె పేరు 'R' అక్షరంతో మొదలవడంతో నేను ఆమెని నా ఆఫీస్కి పిలిచాను. ఒక డిన్నర్ పార్టీలో ఆమెని కలిశాను, ఆమె పొడవైన, సన్నని, ఆకర్షణీయమైన శరీరం, ఆమె నల్లని కళ్ళు, నల్లని జుట్టుతో కూడిన అందం నన్ను ఆకట్టుకున్నాయి. ఆమె వయసు దాదాపు ఇరవై ఏడు ఉంటుందని అనుకున్నాను. ఆమె పేరు రియా అని తెలిసినప్పుడు, ఆమె మరింత అందంగా కనిపించింది.
ఆఫీస్లో ఆమెను లొంగదీసుకోవాలని నేను అనుకోలేదు, కానీ ఆమెని పైకి నా పడకగదికి తీసుకెళ్లే అవకాశం ఎప్పుడూ ఉంటుంది, లేదా కనీసం భవిష్యత్తులో కలిసేలా చేసుకోవచ్చు. కొంతకాలం క్రితం, గాయత్రితో నా పందెంకు సంబంధించిన లైంగిక కార్యకలాపాల్ని ఆఫీస్ బయటే ఉంచాలని నిర్ణయించుకున్నాను—అయితే ఇప్పుడు నేను ఎందుకు అలా చేసానో సరిగ్గా తెలియదు. ఏదేమైనా, గాయత్రి అప్పుడు సెలవులో ఉంది—ఆమె లేకుండా, నా ఆఫీస్ దినచర్య, అది ఎలా ఉన్నా, నిజానికి ఆగిపోయింది. (ఆమె తన స్థానంలో ఒక తాత్కాలిక సహాయకురాలిని ఏర్పాటు చేసినా సరే. ఆ తాత్కాలిక సహాయకురాలి పేరు భారతి, కాబట్టి ఆమెతో ఇప్పుడు నేను ఏ విధంగానూ ముందుకి వెళ్ళలేను —గాయత్రి ఆమెని నా దగ్గర పెట్టినప్పుడే ఈ విషయం ఆమెకి తెలిసుంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.)
రియా ఆఫీస్కి రావడానికి ఒప్పుకున్నప్పుడు, ఆమెకి నా మనసులో ఏముందో తెలుసనీ, అందుకు అభ్యంతరం చెప్పదని నేను గట్టిగా అనుకున్నాను. అయితే నాకు తెలియని విషయం ఏమిటంటే, ఆమె ఒక రకమైన… హ్మ్మ్, ఆమెకి చాలా చురుకైన ఊహాశక్తి ఉందని అనిపించింది.
ఆమె ఆఫీస్లోకి అడుగుపెట్టిన క్షణం నుండే ఇది మొదలైంది, ఆమె టైట్ బ్లూ పులోవర్ స్వెటర్, మరింత టైట్గా ఉన్న ముదురు స్లాక్స్లో అందంగా కనిపించింది. ఆమె నోరు ఊరించేంత అందంగా ఉంది, అయితే ఆ సంగతి ఆమెకి కూడా తెలుసు. వీలైనంత త్వరగా ఆమెని పైనున్న నా బెడ్ రూముకి తీసుకెళ్లడానికి నేను రెడీగా ఉన్నాను; కానీ రియా మనసులో ఏముందో దానికి మాత్రం నేను రెడీగా లేను.
“సరే, శ్రీకర్,” ఆమె వెంటనే అంది. “మీరు నన్ను ఇక్కడికి పిలిపించారు. ఇప్పుడు నేనేం చేయాలి ?”
నేను కళ్ళు ఆర్పి చూసాను. “ఏమిటి ?” నేను అయోమయంగా అడిగాను. “మీరు చేయాల్సిందేమీ లేదు, రియా. లోపలికి వచ్చి కూర్చోండి.”
“మీరు రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు, శ్రీకర్. నాకు పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమైంది. నా భర్తని మీరు నాశనం చెయ్యకుండా ఉండాలంటే, నేను నా శరీరంతో అందుకు మూల్యం చెల్లించాలని నాకు అర్ధమైంది. మీ కోరికలకి లొంగిపోవడానికే నేను వచ్చాను.”
నేను ఆమె వైపు చూశాను. “ఒక్క నిమిషం ఆగండి—”
“నన్ను నేను దిగజార్చుకోవాల్సి వస్తుందని నాకు తెలుసు,” రియా అంది. “మీరు కోరుకుంటున్నది కూడా అదే కదా, శ్రీకర్ ? నేను మీ ముందు దిగజార్చుకోవాలి. నేను మీ పాదాల దగ్గర పాకాలని, బతిమిలాడాలని అనుకుంటున్నారు. మీ జంతువు లాంటి కామం కోసం నన్ను ఉపయోగించుకోవాలని…”
“ఆగండి !” నేను గట్టిగా అన్నాను. తర్వాత నేను ఒక లోతైన శ్వాస తీసుకున్నాను. “చూడండి, రియా. మీరు అపార్ధం చేసుకున్నారు, కాదంటే ఇది ఒక పిచ్చి మైండ్ గేమ్ అయివుండాలి, అది ఏమైనా సరే, నేను ఆ ఆట ఆడదల్చుకోలేదు, సరేనా ? మీ భర్త సంగతి ఏమిటి ? మీరు ఇక్కడ ఉన్నారని అతనికి తెలుసా ?”
“లేదు,” రియా అంది. “నేను నా పరీక్షని ఒంటరిగా ఎదుర్కోవడానికి వచ్చాను. ఒక బలిదానం.”
“ఓహ్, దేవుడా !” నేను అసహ్యంగా అన్నాను. “రియా, చూడండి—మీరు చాలా అందమైన అమ్మాయి, మిమ్మల్ని నా పడకగదికి తీసుకెళ్లే ఆలోచనలు నాకు రాలేదని నేను అనను. అయితే ఇలా కాదు. ఇది నా Style కాదు. ఇప్పుడు మనం దీని గురించి మర్చిపోదాం, బయటికి వెళ్లి ఒక డ్రింక్ తీసుకుందాం, సరేనా ?”
“నేను చేయాలని మీరు కోరుకునే మొదటి పని, నా బట్టలు తీసేయడమే అనుకుంటా” రియా అంది.
అలాంటి ఆలోచన నాలో ఒక చిన్న సంచలనాన్ని కలిగించినా, నేను దాన్ని అణచివేశాను. “Please, రియా. మీరు ఏమీ చేయనవసరం లేదు. మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా ?”
“చాలా బాగా చెప్పారు, శ్రీకర్,” రియా అంది. “నాకు వేరే దారి లేదు.” తన చేతుల్ని ముందుకు పెట్టుకుని, ఆమె తన స్వెటర్ అంచుని పట్టుకొని పైకి లాగింది. పూర్తిగా పైకి, తన తల మీదుగా తీసేసింది. దాన్ని నేల మీద పడేసింది. ఆమె బ్రా వేసుకోలేదు.
సహజంగానే నేను ఆమె రొమ్ములని చూశాను. నేను ఇంకేం చేయగలను ? ఆమె రొమ్ములు, పెద్దగా లేకపోయినా తన సన్నని శరీరానికి అనుగుణంగా చాలా నిండుగా, అందంగా నిలబడి ఉన్నాయి, గుండ్రంగా, గట్టిగా, ఆమె నిపుల్స్ గట్టిపడి ఉన్నాయి. స్పష్టంగా ఆమె ఆడుతున్న ఈ చిన్న నాటకంతో ఉత్తేజితమైంది.
నన్ను కొన్ని క్షణాలు చూడనిచ్చిన తర్వాత, రియా తన చేతులని రొమ్ముల మీద కప్పుకొని నకిలీ సిగ్గుని చూపించింది. అప్పుడే ఆమె నన్ను వదిలెయ్యమని డిమాండ్ చేసింది, నేను మీద చెప్పినట్లు బదులిచ్చాను, ఆమె ఇంకా ఆలస్యం కాకముందే వెళ్లిపోతుందని అనుకున్నాను.
చిన్న నిట్టూర్పుతో, ఆమె చేతులు తీసేసింది. “ఏం లాభం ?” ఆమె విషాదంగా అంది. “నాకు ఏ మాత్రం గౌరవం ఇవ్వరని నాకు తెలుసు. నన్ను ఇలా అవమానించి మీరు ఆనందిస్తున్నారు.”
నేను ఇంకో లోతైన శ్వాస తీసుకున్నాను, నాతో నేను పోరాడుకుంటూ. “రియా,” నేను గొణిగాను. “మీరు నేను కోరుకున్నది చేయడానికి ఇక్కడికి వచ్చారు, అవునా ? సరే, నేను మీకు ఒక Order ఇస్తున్నాను. మీకు అర్ధమవుతుందా ? ఒక Order.”
“నాపై మీకు పూర్తి అధికారం ఉంది,” రియా అంది. “మీ అసహ్యకరమైన Orders నేను పాటించాలి.”
“మంచిది. మీరు మీ స్వెటర్ను తీసుకుని వేసుకోండి. తర్వాత ఇక్కడ నుండి వెళ్లిపోండి. అది నరకానికి అయినా నాకు అనవసరం. ఇది స్పష్టంగా అర్థమైందా ?”
"అదే అనుకున్నాను," రియా అంది. "మీకు దయ లేదు. మీరు నన్ను మీ ముందు పూర్తిగా బట్టలు విప్పమని బలవంతం చేస్తున్నారు." ఆమె తన స్లాక్స్ ముందు భాగంలో ఒక బటన్ తీసింది.
"ఆపు," నేను నిస్సహాయంగా అన్నాను. "ఛీ, ఆపు. దయచేసి ఆపు. దేవుడి మీద ఒట్టు, ఆపెయ్యి."
రియా తన స్లాక్స్ ని కిందకి లాగింది.
ఇలా చూడడం చాలా ఆసక్తికరంగా ఉంది. స్లాక్స్ చాలా టైట్గా ఉండడంతో ఆమె వాటిని తన అందమైన వంపు తిరిగిన నడుము మీద నుండి కిందకి లాగడానికి చాలా కష్టపడింది, ముందు ఒక వైపు, తర్వాత మరొక వైపు లాగుతూ, ఒక్కోసారి ఒక్కో అంగుళాన్ని దించింది. ఇలా చేస్తున్నప్పుడు ఆమె రొమ్ములు కదలడం, వణకడం, ఒకదానికొకటి తాకడం చాలా ఆకర్షణీయమైన పద్దతిలో చేసింది. నా మొడ్డ గట్టిగా మారుతుండడం, నా ప్రతిఘటన బలహీనపడుతున్నట్లు అనిపించింది. లేచి బయటికి వెళ్ళిపోవాలని అనుకున్నాను. అనుకున్నాను. క్షణికావేశంలో.
"రియా," నేను అన్నాను—నా గొంతు పూర్తిగా గట్టిగా లేదు—"దీన్ని మీరు మీ ఇష్టంతో చేస్తున్నారు. మీకు తెలుస్తుందా ?"
స్లాక్స్ కింద పడ్డాయి. రియా తన బూట్లని తన్ని, వాటి నుండి, స్లాక్స్ నుండి బయటికి వచ్చింది. ఆమె కేవలం లోదుస్తులు మాత్రమే వేసుకుని ఉంది. అవి చాలా పలుచగా వున్నాయి. ఆమె కాళ్ళు నగ్నంగా ఉన్నాయి. నేను వాటిని చూశాను. క్షణికావేశంలో కాదు. నేను ఒక గుటక వేసాను.
"ఓ దేవుడా, శ్రీకర్," రియా, ఏడుస్తున్నట్లుగా అంది. "మీరు నాకు ఒక్క చిన్న సిగ్గుని కూడా మిగల్చలేరా ? నేను పూర్తిగా నగ్నంగా మారిపోవాలా ?"
"స్వేచ్ఛా సంకల్పం," నేను బలహీనంగా అన్నాను.
“మీరు ఒక మృగం,” రియా వణుకుతూ అంది, తన లోదుస్తులు తీసేసింది.
నేను చివరిగా ఎలాగోలా మిగిలిన శక్తిని కూడదీసుకున్నాను. “చూడండి, రియా, మీరు ఇప్పుడే దీన్ని ఆపకపోతే, నేను మీ భర్తకు ఫోన్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో చెబుతాను” నేను అన్నాను.
“దేవుడా, శ్రీకర్, నేను ఉన్న ఈ సిగ్గులేని పరిస్థితి గురించి, ఏ పాపం తెలియని నా భర్త ముందు గొప్పలు చెప్పుకుంటూ ఆనందించేంత నీచులా మీరు ?” రియా అంది.
“ఓహ్ భగవంతుడా !,” నేను మూలిగాను. అయితే ఏం చేయాలో ఆలోచించే లోపే, ఆఫీస్ తలుపు తెరుచుకుంది, భారతి లోపలికి వచ్చింది.
రియా పెద్దగా ఆశ్చర్యపోయినట్లు కనిపించలేదు, కానీ నేను నా కుర్చీలో నుండి దాదాపుగా ఎగిరిపడ్డాను. “భారతీ !” నేను ఊపిరి పీల్చుకుంటూ అన్నాను. ఉపశమనం పొందాలో లేక నిరాశ చెందాలో నాకు అర్ధం కాలేదు. “మీరు ఆఫీస్ నుండి ఈ రోజు కి వెళ్లిపోయారని అనుకున్నాను !”
“నేను కొన్ని లెటర్స్ పూర్తి చేద్దామని అనుకున్నాను…” భారతి మొదలుపెట్టింది, అయితే ఆమె గొంతు ఆగిపోయింది, ఆఫీస్ మధ్యలో నగ్నంగా నిలబడి ఉన్న రియా వైపు చూసింది.
“చూడండి,” నేను అన్నాను, “ఇది కాదు—అంటే—సరే. అహ్—ఆమె ఇప్పుడు వెళ్ళిపోతోంది.”
“అర్థమైంది,” రియా అంది. “మీరు కేవలం నన్ను అవమానించి మీ ఇష్టానికి లొంగదీసుకోవడం సరిపోదా ? మీరు ఈ నీచమైన పనులని ఒక అపరిచితురాలి ముందు కూడా చేయమంటారా ?”
"ఇక్కడ ఏం జరుగుతోంది ?" భారతి అడిగింది. ఆమె అనుకున్నంతగా షాక్ అవలేదని నాకు అనిపించింది. భారతికి సుమారు ఇరవై ఏళ్లు ఉంటాయి, అందమైన బ్రౌన్ హెయిర్ ఉన్న అమ్మాయి, చాలా మంచి ఫిగర్, గత వారం రోజులుగా నేను తనని పట్టించుకోకుండా ఉన్నాను.
"చెప్పడం కష్టం," నేను అన్నాను.
"ఇప్పుడేం చెయ్యాలి ?" రియా అడిగింది. "నేను మోకాళ్ళ మీద నిలబడి, పాకాలని మీరు కోరుకుంటున్నారు అంతేనా ?"
"నేను వెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది," భారతి అంది, అయితే ఆమె అక్కడనుండి కదలడం లేదని నేను గమనించాను.
"లేదు," నేను అన్నాను. "అవును. కాదు. ఓహ్, దేవుడా !"
"సరే," రియా అంది, ఇప్పుడు ఏడుస్తుంది. "మీరు నన్ను కొట్టాల్సిన పని లేదు. మీరు చెప్పినది ఏదైనా నేను చేస్తాను." ఆమె మోకాళ్ళ మీద కూర్చుంది.
"ఏమిటీ ?" భారతి అంది. "ఈ అమ్మాయికి పిచ్చి పట్టింది."
రియా నాలుగు కాళ్లపైకి వచ్చి, నా వైపు పాకడం మొదలుపెట్టింది. "నన్ను ఒక జంతువులాగా చేతులు, మోకాళ్ళ మీద పాకేలా చేస్తున్నారు," ఆమె ఊపిరి ఆడనట్లు అంది. "నగ్నంగా. ఒక సాక్షి ఉండగా, ఆమె ముందు. ఎంత భయంకరమైన అవమానం."
"రియా," నేను బొంగురు గొంతుతో అన్నాను. "ఇదే చివరిసారి చెబుతున్నాను—" ఆమె నిటారుగా మోకరిల్లి నా కాళ్ళ మీద చేతులు వేయడంతో నేను ఆగిపోయాను. ఆమె వాటిని విడదీసి నా మధ్యలోకి చేరింది. "హా," నేను అన్నాను. "నేను ఇక ఆపను. మీకు నచ్చింది చేయండి."
ఆమె చేతులు నా కాళ్ళపైకి చేరాయి. ఒకటి నా ప్యాంటుపై నుండి నా గట్టిదనాన్ని తాకింది, ఇంకొకటి నా జిప్ దగ్గరికి చేరింది. "నేను దీనికి బలవంతంగా నన్ను నేను అర్పించుకుంటున్నాను," ఆమె ఊపిరి తీసుకుంటూ అంది. "నేను ఇలా చేయకపోతే మీరు నన్ను కట్టేసి కొడతారని నాకు తెలుసు. బహుశా నేను చేసినా కూడా కొడతారేమో."
"అలాంటి అదృష్టం నీకు లేదులే," నేను అన్నాను. ఆమె నా జిప్ ని కిందకి లాగుతోంది. భారతి దగ్గరికి వచ్చి మరింత దగ్గరగా చూస్తుంది.
"భారతీ," నేను Control లేకుండా అన్నాను, "బహుశా మీరు ఇప్పుడు వెళ్ళిపోవడం మంచిది."
"అసలు కుదరదు !" భారతి అంది.
నేను అప్పుడు వాదించే స్థితిలో లేను, ఎందుకంటే రియా నా మొడ్డని నా ప్యాంటులో నుండి బయటికి తీస్తోంది.
"ఎంత అసహ్యం !" రియా చెప్పింది. "మీరు ఆ అసహ్యకరమైన దాన్ని నా నోట్లోకి తీసుకోమని నన్ను బలవంతం చేయబోతున్నారా ? ఇంకా—ఇంకా... ఓహ్, దయచేసి... దయచేసి నన్ను చేయనివ్వకండి..."
"నేను కాదు..." నేను మొదలుపెట్టాను, కానీ లాభం ఉండదని నాకు తెలుసు. నిజం ఏమిటంటే, ఆ క్షణంలో ఆమె ఆపకూడదని నేను కోరుకుంటున్నాను.
"ఓహ్..." ఆమె నిస్సహాయంగా అంది. "ఓహ్, మీరు నీచుడు, రాక్షసుడు !" ఆపై ఆమె తల దించి నన్ను నోట్లోకి తీసుకుంది.
"ఓ మై గాడ్," నేను అన్నాను. ఆపై, "ఓహ్, జీసస్." బహుశా బుద్ధుడిని, మొహమ్మద్ను కూడా కలిపి అన్నానేమో. నాకు ఒక మతాతీతమైన అనుభవం కలుగుతోంది. రియా నోరు, నాలుక ఒక నాస్తికుడిని కూడా మార్చేస్తాయి.
రియా నోరు నెమ్మదిగా పైకీ కిందకీ కదిలింది. నేను ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాను. తర్వాత నా కుర్చీలో మెలికలు తిరుగుతూ, ప్రాణం పోయేట్లు అనిపించి ఆర్మ్ రెస్ట్ లని గట్టిగా పట్టుకున్నాను. ఏ క్షణంలోనైనా నేను ఎగిరి పైకప్పుకు చేరుకుంటానేమో అనిపించింది. రియా ఇలా చేయడం కోసం తన సర్వస్వాన్ని వెచ్చిస్తోంది, నేను ఆమె అద్భుతమైన చిన్న గొంతులో నేరుగా నా రసాలని వదలకుండా ఆపలేనని నాకు తెలుసు.
ఆమె వేగంగా కదిలింది. గది చుట్టూ తిరగడం ప్రారంభించింది. భారతి కూడా ఆమెతో పాటు తిరుగుతూ కనిపించింది, ఆమె కళ్ళు వెలుగుతుండగా, తన స్వంత రొమ్ములని సున్నితంగా పిసుక్కుంటూ చూస్తోంది.
అప్పుడు నాకు తోకచుక్కలు, రాకెట్లు, షూటింగ్ స్టార్స్ తప్ప మరేమీ కనిపించలేదు. నా తల వెనక్కి వంగింది, నా వెనుక భాగం కుర్చీ నుండి పూర్తిగా పైకి లేచింది, రియా మింగే నోటిలోకి నన్ను నేను గట్టిగా నెట్టుకున్నాను. నేను కొన్ని పెద్ద శబ్దాలు చేశాను, వాటిని మళ్ళీ అనకుండా వుండాలని ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు, ఆపై నేను గట్టిగా మూలుగుతూ, నా నడుము నా ఆధీనంలో లేకుండా కదులుతున్నప్పుడు, ఆమె పెదవులు నన్ను పీల్చుకుంటూ, జుర్రుకుంటూ, లాగుతుండగా ఆమె నాలుక ప్రతి ఊపిరిలో నన్ను ప్రోత్సహించేలా తాకుతుండగా, నా లోపల ఉన్నదంతా ఆమె గొంతులోకి ఖాళీ చేసుకున్నాను. దురాశతో కూడిన సంతృప్తితో మూలుగుతూ వచ్చినదంతా ఆమె మింగేసింది.
నెమ్మదిగా నేను భూమికి తిరిగి వచ్చాను. నేను ఊపిరి పీల్చుకుంటూ, అమాయకంగా కళ్ళు ఆర్పుకుంటూ కూర్చున్నాను, నేను ఎవరినో నాకు గుర్తు వచ్చినప్పుడు, ఆఫీస్ గిర్రున తిరగడం కొద్దిగా తగ్గింది. రియా నా వైపు చూస్తోంది, ఆమె నిపుల్స్ ఎప్పటికంటే గట్టిగా ఉన్నాయి.
"ఓహ్, అలాంటి భయంకరమైన, చెడ్డ పని చేయమని మీరు నన్ను ఎందుకు బలవంతం చేశారు ?" ఆమె మూలిగింది. "మీరు నన్ను తర్వాత ఏమి చేయమని బలవంతం చేయబోతున్నారు ?"
“తర్వాత ఏంటి ?” నేను నిస్సారంగా అడిగాను.
రియా కళ్ళు పెద్దవయ్యాయి. “ఓహ్, లేదు…” ఆమె ఊపిరి పీల్చుకుంటూ అంది. “మీరు అలా చేయరు… మీరు నన్ను… అలా చేయమని అడగొద్దు !”
నా కళ్ళు మూసుకుపోయాయి. “ఏం చేయమని ?” నేను బొంగురు గొంతుతో అడిగాను.
“ఈ అమ్మాయితో… చేయకూడని పనులు చేయమని…” రియా అంది.
నా కళ్ళు తెరుచుకున్నాయి.
“హేయ్ !” భారతి అంది. “మంచి ఆలోచన !”
“ఆగండి—” నేను అన్నాను.
“ఓహ్, మీరు చెడ్డ మనిషి !” రియా అంది, ఏడవడానికి ప్రయత్నించింది. “మీ వికృత కోరికలని పొందడానికి మీరు ఎంతవరకైనా దిగజారతారా ?”
“షిట్,” నేను అన్నాను.
ఒక దీనమైన మూలుగుతో రియా తిరిగి తిరిగి, టేబుల్ పక్కన నిలబడి ఉన్న భారతి దగ్గరికి మోకాళ్ళ మీద కదలడం మొదలుపెట్టింది. తీయని అమాయకత్వానికి ప్రతిరూపం అనుకున్న భారతి ఒక్క క్షణం కూడా వృథా చేయలేదు. రియా అక్కడికి చేరుకోకముందే ఆమె తన లోదుస్తులని తీసి, తన స్కర్ట్ ని నడుము చుట్టూ పైకి జరిపింది. ఆమె బల్ల మీద వెనక్కి వాలి, కాళ్ళను వెడల్పుగా చాచింది. రియా ఆమె దగ్గరికి వచ్చి, మరో నాటకీయమైన మూలుగుతో, తన ముఖాన్ని భారతి అందమైన తొడల మధ్య దాచుకుంది.
భారతి గట్టిగా సన్నగా మూలిగింది, తన చేతులని రియా జుట్టులోకి దూర్చి, ఆమె కోరుకున్న చోటికి ఆమె తలని గైడ్ చేసింది. కానీ రియా కి పెద్దగా మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం లేదనిపించింది. భారతి మెలికలు తిరుగుతూ, మూలగడం మొదలుపెట్టింది, రియా అద్భుతమైన నోరు నాకు కలిగించినంత ఆనందాన్ని దాదాపుగా ఆమెకు కూడా కలిగిస్తుందని నాకు అనిపించింది.
ఒక చేతితో రియా జుట్టుని పట్టుకొని, భారతి మరొక చేతిని తన బ్లౌజ్ బటన్ల మీద పెట్టింది, కొన్నింటిని విప్పి, లోపలికి చేతిని దూర్చి తన రొమ్ములని నిమురుకుంటుంది, మోకాళ్ళ మీద వున్న భారతి, రియా మీద తన పని చేస్తూనే ఉంది. నేను ఇదంతా మొదట్లో చాలా నిరాశక్తితో చూశాను, అయితే కొంతసేపటికి నా నిద్రపోతున్న మొడ్డ మళ్ళీ లేస్తున్నట్లు అనిపించింది. అన్నింటికీ మించి, అది చాలా శృంగారభరితమైన దృశ్యం, సగం నగ్నంగా ఉన్న ఒక అమ్మాయి ముందు నగ్నంగా ఉన్న మరో అమ్మాయి మోకాళ్ళ మీద వుండి, ఆమె ముఖం ఇంకొకరి పూకులో పనిచేస్తుండగా, ఇప్పుడు ఇద్దరూ మూలుగుతున్నారు, భారతి మెలికలు తిరుగుతూ, ఊపిరి పీల్చుకుంటూ, తన సొంత రొమ్ములని మెలితిప్పుకుంటోంది.
భారతి తన పరాకాష్టలో అరుస్తూ, ఆమె హింసాత్మకంగా కదులుతున్న శరీరం రియా ఇంకా పనిచేస్తున్న తల మీదుగా ముందుకి వంగిన సమయానికి, నాకు మళ్ళీ పూర్తి అంగస్తంభన వచ్చింది. కొద్దిగా తెలివితక్కువగా అనిపించినా, నేను దాన్ని మళ్ళీ నా ప్యాంటులోకి నెట్టాను, జిప్ పెట్టుకున్నాను. అలా చేయడం దానిని నిరుత్సాహపరచినట్లు లేదు.
"ఓహ్హ్..." భారతి ఊపిరి పీల్చుకుంటూ, రియా ని వదిలి బల్ల మీద వాలిపోయింది. "ఓహ్, అది చాలా బాగుంది," ఆమె అంది, "పడుకో, బంగారం—ఇప్పుడు నీకు నేను చేస్తాను, సరేనా ?"
"ఓహ్, వద్దు," రియా చేదుగా చెప్పింది. "శ్రీకర్ నాతో ఎలాంటి ఆనందం కావాలని కోరుకోడు. కేవలం సిగ్గు, అవమానం మాత్రమే చూడాలని కోరుకుంటాడు. ఇప్పుడు అతను నన్ను తన బల్ల మీద కట్టేసి... ఇంకా..."
“మర్చిపోండి,” నేను అన్నాను.
రియా లేచింది. ఆమె ముఖం తడిగా ఉంది, అది ఆమెని మరింత సెక్సీగా కనిపించేలా చేసింది. ఆమె బల్ల మీద వంగింది, ఆమె శరీరం పై భాగం డెస్క్టాప్ మీద ఆనింది, ఆమె తియ్యని గుండ్రని పిర్రలు పైకి, బయటికి పొడుచుకు వచ్చాయి. అది పెద్ద బల్ల, ఆమె తన చేతులని దాని మీద దూరం ఉన్న మూలల వైపు చాపింది, తన రొమ్ములని దాని ఉపరితలం మీద అణచి వేస్తూ, ఆ స్థానంలో కట్టబడినట్లుగా తనను తాను సాగదీసుకుంది.
“ఇప్పుడు నేను నిస్సహాయంగా ఉన్నాను, నేను అరిచే వరకు మీరు నన్ను కొట్టొచ్చు. అలా చేస్తుంటే నేను దాన్ని ఆపలేను”రియా అంది.
భారతి తన లోదుస్తులని మళ్ళీ వేసుకుంటుంది. ఆమె చిన్నగా నవ్వింది.
“తర్వాత,” రియా కొనసాగింది, “నేను గట్టిగా పోట్లాడుతుంటాను, అయినా మీరు నన్ను ఇలా వెనుక నుండి దెంగుతారని అనుకుంటున్నాను.”
నాకు కట్టడం కొట్టడం మీద ఆసక్తి లేదు, అయితే ఆ సెక్సీగా పరుచుకుని వున్న శరీరం, ఆ వంపులు తిరిగిన ముందుకు పొడుచుకు వచ్చిన పెద్ద పిర్రలు అద్భుతంగా ఉన్నాయి. ఆమె వెడల్పుగా చాచిన తొడలు మృదువుగా చక్కటి Shape లో ఉన్నాయి, వాటి మధ్యలో నేను, ఆమె ఆహ్వానిస్తున్న పూకుని చూశాను. నా శరీరం ఆ గట్టిగా వున్న, గుండ్రని పిర్రల మీదకి చేరుకోవాలని, నా మొడ్డని ఆమె కాళ్ళ మధ్యగా దూర్చి, ఆమె తీయని బిగుతైన వెచ్చదనంలోకి దూరాలని కోరుకుంది. మరోవైపు, నా మెదడు అక్కడ నుండి వెళ్ళిపొమ్మని చెప్పింది.
ఎవరు గెలిచారో మీరే ఊహించుకోండి ?
***