Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
#22
ప్రక్క కంపార్ట్మెంట్లో మాత్రం ఇంకా ఏడుపు వినిపిస్తూనే ఉంది , ఒకరిని బాధపెట్టామని ఇంతలా బాధపడుతున్నారు అంటే మనుషుల్లో ఇంకా మంచితనం మిగిలే ఉండన్నమాట , అతడెవరో అదృష్టవంతుడు , ఇద్దరూ కలిసి ఒకరినొకరు మన్నించుకోవాలని ప్రార్థించి పరుగున బాత్రూం కు వెళ్లి రిలీఫ్ అయ్యాను , నిద్రపట్టకుండా చల్లని నీళ్లతో ఫేస్ వాష్ చేసుకున్నాను - కర్చీఫ్ తో తుడుచుకుంటూ బయటకువచ్చాను .


ఆశ్చర్యం ఎదురుగా ఉన్న టాయిలెట్ నుండి స్వాతి బయటకువచ్చింది - ఫేస్ లో మూడౌట్ .
స్వాతి గారూ .....
మహేష్ అంటూ ఒక్కసారిగా స్వాతి కళ్ళల్లో వెలుగు , మహేష్ ఈ ఫ్లైట్ లోనే ఉన్నావా అంటూ కౌగిలించుకోబోయింది .
కూల్ కూల్ స్వాతి గారూ అంటూ వెనక్కుజరిగి ఆపాను .
స్వాతి : అదే దేవత కౌగిలించుకుంటే మాత్రం .....
అఅహ్హ్ ..... అంతకంటే అదృష్టమా స్వాతి గారూ .
స్వాతి : గారు ఏంటి గారు , జస్ట్ స్వాతి , సేమ్ ఏజ్ అంటూ బుంగమూతి .
Sorry sorry స్వాతీ , మీరూ ఇదే ట్రైన్ ? అంటూ ఆశతో చూస్తున్నాను .
స్వాతి : ఎవరికోసం దేవత కోసమేనా ? .
లేదు లేదు మీ MOM .....
స్వాతి : నిన్ను చూసిన సంతోషంలో చెప్పడమే మరిచిపోయాను , నిన్ను కొట్టానని ఏడుస్తూనే ఉంది నువ్వు దేవతగా మార్చిన అమ్మ .
అంటే ** నెంబర్ కంపార్ట్మెంట్ నుండి వినిపిస్తున్న ఆ ఏడుపు ? .
స్వాతి : ఆ నెంబర్ మాదే , మీరు .... ? .
ప్రక్కనే ..... , దేవతను sorry ... మీ అమ్మను అంత బాధపెట్టానా ? .
స్వాతి : అలా అర్థమైందా నీకు ? అంటూ చేతిపై కొట్టింది .
లోపలికివెళ్లి sorry చెప్పొచ్చా ? .
స్వాతి : Sorry .... ? , లోపలకు వెళ్ళాక అమ్మే చూసుకుంటుంది , yes yes వెంటనే వెంటనే , దాటి వెళ్లిపోతున్నావు ఇదే ఇదే ....
బామ్మ - తాతయ్యలకు చెప్పేసి వస్తాను , ఎదురుచూస్తూ ఉంటారు .
స్వాతి : అంటే వాళ్ళు మీ సొంత బామ్మ - తాతయ్యనా ? , నేను వెళ్లి చెబుతాను - నువ్వు వెంటనే అమ్మ దగ్గరకువెళ్లు , అప్పటినుండి పచ్చి మంచినీళ్లు కూడా తాగడం లేదు , ఒక్కరే ఉన్నారులే లోపలికివెళ్లు .
కొట్టరు కదా ......
స్వాతి : వెళ్లవయ్యా బాబూ వెల్లూ .....

కూల్ కూల్ అంటూ కాస్త బెదురుతూనే వణుకుతున్న చేతితో డోర్ స్లైడ్ చేశాను .
ఎయిర్ పిల్లోను గుండెలపై హత్తుకుని కన్నీళ్లను తెగ తుడుచుకుంటున్నారు తలదించుకుని - కన్నీళ్లతో పిల్లో సగం తడిచిపోవడం చూసి ఎందుకో నవ్వొచ్చేసింది .
" నన్నిలా చూస్తే నవ్వొస్తోందా తల్లీ .... , లోపలికివచ్చి డోర్ క్లోజ్ చెయ్యి "
బెదురుతూనే లోపలికివెళ్లి డోర్ క్లోజ్ చేసాను , Sorry sorry అండీ .... నలుగురిలో నేనలా ప్రవర్తించి ఉండకూడదు , మీరంత సెన్సిటివ్ అనుకోలేదు - మీదృష్టిలో పెద్ద తప్పే చేశాను క్షమించరానిది అంటూ లెంపలేసుకుని గుంజీలుతీస్తున్నాను .

" మహేష్ ..... " మహేష్ .... నువ్వూ ఇక్కడ అంటూ కళ్ళప్పగించి చూస్తుండిపోయారు .
Sorry sorry అండీ ... , మీఇష్టం ఎలాంటి శిక్ష అయినా వెయ్యండి - సంతోషంగా స్వీకరిస్తాను అంటూ చెవులుపట్టుకుని గుంజీలు తీస్తూనే ఉన్నాను .
" కన్నీళ్లు తుడుచుకున్నారు , ఆశ్చర్యంగా కళ్ళల్లో సంతోషం - పెదాలపై అందమైన నవ్వు "
Wow బ్యూటిఫుల్ స్మైల్ గాడెస్ ..... sorry sorry మళ్ళీ అదేతప్పు చేస్తున్నాను అంటూ మళ్లీ లెంపలేసుకున్నాను - మీ కన్నీళ్లకు కారణం నేనే .

" మహేష్ మహేష్ స్టాప్ స్టాప్ స్టాప్ అంటూ లేచివచ్చి చెవులపై చేతులను తీసేసారు , తప్పు నాది మమ్మల్ని కాపాడిన దేవుడినే కొట్టాను , ఇక్కడేకదా కొట్టినది అంటూ మెడపై చేతులువేసి పాదాలను పైకెత్తి బుగ్గ మొత్తం ముద్దుపై ముద్దు , నేను చేసిన తప్పుకు ఈ శిక్ష చాలదు అంటూ మరొక బుగ్గపై - కళ్లపై - నుదుటిపై ..... చివరగా నాకళ్ళల్లోకే కోరికతో చూస్తూ పెదాలతో పెదాలపై ముద్దు ...... "
ఆ హఠాత్పరిణామానికి I felt as if i had hit by LIGHTNING అన్నట్లు షాక్ లో నిలువెల్లా తియ్యదనంతో వణికిపోతున్నాను .
నాలోనే కాదు వారిలోనూ కలిగినట్లు అదురుతున్నారు .
మాఇద్దరిలోనే కాదు మా కలయిక విధి నిర్ణయం అన్నట్లు బయట ఉరుములు - మెరుపులతో వర్షం మొదలైంది .
ఆ శబ్దాలకు భయంతో కళ్ళుమూసుకుని నన్ను చుట్టేశారు చేతులతో - పెదాలు మాత్రం వదలడం లేదు .

ఫస్ట్ హగ్ .... అఅహ్హ్ .
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 20-06-2025, 01:32 PM



Users browsing this thread: 2 Guest(s)