20-06-2025, 01:29 PM
బామ్మగారూ .....
బామ్మగారు : సరే సరే అర్థమైంది అంటూ నవ్వుకున్నారు , నువ్వు కోరుకున్నప్పుడు అమ్మాయిల ప్రేమను దూరమయ్యావు కదా ఇకపై దేవతల స్వచ్ఛమైన ప్రేమే అన్నమాట ( వాళ్ళూ ఉన్నారులే అంటూ మురిసిపోతున్నారు )
ఏంటి బామ్మగారూ .... ఇలా కోరికలు ఉన్నవాడిపై కోప్పడకుండా ఊహల్లోకి వెళ్ళిపోయి తెగ నవ్వేస్తున్నారు .
బామ్మగారు : నా సంతోషం నాది వదిలేయ్ , నీ ఇష్టం అన్నాముగా , నా మంచి మనవడు మాకు తోడుగా ఉంటే చాలు మాకు .
పర్యావసానాలూ ఉంటాయి బామ్మగారూ , ప్లీజ్ వద్దు , బ్యాడ్ బాయ్ ని ....
చెంపపై దెబ్బ ..... , Sorry sorry మనవడా .....
ఆ ప్రేమకు ఎంత సంతోషం కలిగిందో , బామ్మా అని ఆప్యాయంగా పిలిచాను , థాంక్యూ థాంక్యూ సో మచ్ బామ్మా ....
బామ్మ : " బామ్మ " మా బంగారం , నువ్వు మా ప్రాణమైపోయావు , నీ సుఖసంతోషాలే మా సంతోషం , సమాజంలో ఎంతోమంది స్త్రీలు ..... రాక్షసుల్లాంటి వారి చేతుల్లో బలైపోతున్నారు , అలాంటి వారికి నా మనవడు పంచే ప్రేమ అవసరం , నిన్నెవరైనా బ్యాడ్ బాయ్ అని కానీ అనాధ అని కానీ అంటే ఊరుకోను .
అవునవును దెబ్బ బానే ....
బామ్మ నవ్వేశారు , మనవడా .... ఇప్పటివరకూ దూరమైన ప్రేమకోసం ఎంతదూరమైనా వెళ్లు , సరస రాసలీలల్లో నువ్వు కోరుకున్న ప్రేమను పొందు , పర్యవసానాలు మేమూ చూసుకుంటాము అంటూ దీవించారు .
థాంక్యూ బామ్మా ..... , ఇలాంటి దీవెనలు కూడా ఉంటాయా ? .
తాతగారు : ఈ ముసలాళ్లకు నువ్వంటే అంత ప్రాణమైపోయావు మరి .
అంతలో ట్రైన్ ప్లాట్ ఫారం మీదకు రాబోతోందని అనౌన్స్మెంట్ .
మా అదృష్టం మాకు దగ్గరలోనే AC బోగీలు ఆగాయి , వారి టికెట్స్ చూసి బామ్మ - తాతయ్యను జాగ్రత్తగా ఎక్కించి వారి కంపార్ట్మెంట్లోకి చేర్చాను - తాతగారు ప్రయాణీకుల లిస్ట్ చూసి మరీ ఎక్కారు , ట్రైన్ కదిలేంతవరకూ అక్కడే ఉండి నా స్లీపర్ భోగీలోకి వెళతానన్నాను , ట్రైన్ కదిలింది .
బామ్మ : ముసలోడా .....
తాతయ్య : నేనున్నాను కదా కాంతం , మనవడా .... దైవాజ్ఞ లేనిదే ఏదీ జరగదు అని మరొకసారి ఋజువైంది , బయట లిస్ట్ లో మన కంపార్ట్మెంట్లోని థర్డ్ సీట్ ఖాళీగా ఉంది , TC వచ్చాక లక్ష పెట్టి అయినా రిజర్వ్ చేస్తాను .
బామ్మ : ఉమ్మా అంటూ తాతయ్య బుగ్గపై చేతిముద్దు .
అంత అవసరం లేదులే తాతయ్యా అంటూ పర్సులో మిగిలిన డబ్బంతా తీసాను .
తాతయ్య : వద్దు వద్దు మనవడా .....
ఈ వయసులో తాతయ్య - బామ్మలను చూసుకోవాల్సింది వయసుకొచ్చిన పిల్లలే , 30 వేల జీతం మీకు ఏలోటూ రానివ్వను .
Ok - ok అంటూ ఆటపట్టింపు కనుసైగలతో నవ్వుకున్నారు ఇద్దరూ , ఇలా నవ్వుకుని ఇన్నేళ్లు అయ్యిందో , మా మనవడు బంగారం అంటూ కూర్చోబెట్టుకున్నారు .
TC రావడంతో సీట్ కంఫర్మ్ అయ్యింది .
TC కు థాంక్స్ చెప్పాము , TC సర్ .... ప్రక్క కంపార్ట్మెంట్ అనుకుంటాను ఆడవారి ఏడుపు వినిపిస్తోంది , ఏమైనా సమస్యా ? .
బామ్మ : మా బంగారం , అమ్మాయిలు ఆపదల్లో ఉంటే తట్టుకోలేడు అంటూ దీవించారు .
TC : అలాంటిదేమీ లేదు బాబూ ..... , సెక్యూరిటీ ఆఫీసర్లను పిలవమంటారా ఎవరైనా తప్పుగా ప్రవర్తించారా అని అడిగాను , తమకు సహాయం చేసిన ఎవరినో బాధపెట్టామని బాధపడుతున్నారు అంతే , మీకేమైనా డిస్టర్బ్ అవుతుందా చెప్పండి .
అలాంటిదేమీ లేదు TC సర్ .....
వెళ్లిపోయారు .
బామ్మ : మనవడా ఆకలివేస్తోందా ? , స్వీట్స్ - పళ్ళు ఉన్నాయి , ఫుడ్ కూడా ఆర్డర్ చేద్దాము .
బయలుదేరే ముందే ఫుల్ గా తిన్నాను బామ్మా , సరే నా బామ్మ సంతృప్తి కోసం అంటూ స్వీట్ అందుకున్నాను , మ్మ్ .... సూపర్ బేకరీ స్వీట్ లా లేదే .
తాతయ్య : స్వయంగా మీ బామ్మ చేసిన పిండివంటలు మనవడా ..... , హోటల్లో తినడం ఇష్టం లేక ఇంటి నుండే తీసుకొచ్చాము .
అందుకే ఇంత బాగుంది అంటూ బామ్మ ప్రక్కన చేరి తింటున్నాము , సూపర్ ఇదీ సూపర్ .... , మొత్తం తినేస్తానేమో బామ్మా ......
బామ్మ : అంతకంటే సంతోషమా మనవడా మొత్తం నీకే , ఇంటికివెళ్లాక నీకిష్టమైనవన్నీ చేసి నాచేతులతో తినిపించి ఆనందిస్తాను .
తినిపిస్తారా బామ్మా ..... కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .
బామ్మ : ఆప్యాయంగా తినిపించారు , నెమ్మదిగా అంటూ నీళ్లు తాగించి కురులపై స్పృశిస్తున్నారు .
ఇలాంటి రోజు వస్తుందని కలలోకూడా అనుకోలేదు బామ్మా , థాంక్యూ థాంక్యూ సో మచ్ , ఎంత ఆనందం కలుగుతోందో మాటలు రావడం లేదు .
ఇద్దరూ మురిసిపోతున్నారు .
బామ్మ : ముసలోడా .... ప్లాట్ ఫారం మీద మొత్తం విన్నావుగా ..... , నా మనవడు జీవితంలో ఏమేమి మిస్ అయ్యాడో .
తాతయ్య : విన్నాను విన్నాను కాంతం , అన్నీ రెడీగా ఉంటాయి .
ఏంటి తాతయ్యా .... ? .
బామ్మ : అదేంటో అంటారు ..... సర్ప సర్ప్ర ....
సర్ప్రైజ్ బామ్మా ....
బామ్మ : ఆ ఆ అదే సర్ప్రైజ్ మనవడా .... , నువ్వు కడుపునిండా తిను మనవడా ....
కడుపు నిండిపోయింది బామ్మా చాలు , రేపు ఇంటర్వ్యూ కు కాస్త ప్రిపేర్ అవ్వాలి .
తాతయ్య : నువ్వు ఒకరి కింద పనిచేయడం ఏంటి మనవడా .....
తప్పదు తాతయ్యా , ఇప్పటివరకూ నేనొక్కడినే ఏకాకిని , ఇప్పుడు నా తాతయ్య - బామ్మను ఏలోటూ లేకుండా చూసుకోవాలి .
తాతయ్య : మనవడా నువ్వు నిజంగా బంగారానివే .
థాంక్యూ తాతయ్యా , మీకు నిద్రొస్తుంది అంటే లైట్స్ ఆఫ్ చేసి బయటకువెళతాను , స్టడీస్ లో వీక్ ఆలస్యం అవ్వవచ్చు .
బామ్మ : పర్లేదు , నా మనవడిని కనులారా చూసుకుంటాము , నువ్వు చదువుకో మనవడా ....
నిద్రొస్తే చెప్పండి , నీళ్లు ఎక్కువ తాగేసాను పైగా ఈ AC ఒకటి , త్వరగా వచ్చేస్తాను అంటూ లేచి బామ్మ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
తాతయ్య : కాంతం ఇలా సంతోషంగా చూసి ఇన్నేళ్లు అయ్యిందో , మనవడి ముద్దు అంత హాయిగా ఉందా ? .
బామ్మ : ఈ వయసులో మనకు కావాల్సింది పిల్లల నుండి ఈ ఆప్యాయతే కదండీ .... , బిడ్డలకు - మనవళ్లకు దూరమైపోయాము , మనకోసం మన మనవడిని ఆ దేవుడే పంపాడు , థాంక్యూ మనవడా .....
ఎవరూ లేని ఒక అనాధకే కుటుంబం లేని లోటు తెలుసు అలాంటిది అందరూ ఉండి కూడా అనాధలైన వారి బాధ వర్ణనాతీతం అంటూ ఉద్వేగానికి లోనయ్యాను , మా బామ్మ సంతోషిస్తుంది అంటే ఎన్ని ముద్దులైనా పెడతాను అంటూ నుదుటిపై ముద్దుపెట్టి ఫాస్ట్ అంటూ తుర్రుమన్నాను .
నవ్వులు .....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)