20-06-2025, 01:25 PM
అంతలో ట్రైన్ ఆలస్యం అవుతుందని అనౌన్స్మెంట్ .
తాతగారు : ఇప్పుడు కూర్చో మనవడా .
ఆలస్యమా అంటూ కూర్చున్నాను , ఎంత సేపవుతుందో ఏమో అని కంగారుపడుతున్నాను .
తాతగారు : ఏమైంది మనవడా ? .
రేపు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ , 12 గంటల జర్నీ ఇప్పుడు 7 అవుతోంది ఇప్పుడు బయలుదేరి ఉంటే ఉదయం 7 గంటలకల్లా చేరిపోయి స్టేషన్ లోనే ఎలాగోలా ఫ్రెష్ అయ్యి 9 గంటలకల్లా కంపెనీకి చేరుకునేవాడిని , సమయానికి వెళతానో లేనో ..... , నా జీవితం ఆ ఇంటర్వ్యూ మీదనే ఆధారపడి ఉంది .
తాతగారు : వైజాగ్ లో ఎవరైనా ఉన్నారా ? .
అనాధను నాకెవరుంటారు తాతగారూ .....
ఇద్దరి కళ్ళల్లో వెలుగు - కన్నీళ్లు .
తాతగారూ - బామ్మగారూ ఏమైంది ఏమైంది ? .
తాతగారు : సంతోష బాస్పాలు మనవడా , కంగారుపడకు , మనవడా మనవడా ఒక సహాయం చేస్తావా ? అంటూ నేలపై మోకాళ్ళమీదకు చేరారు .
తాతగారూ .... అంటూ లేచి బెంచ్ పై కూర్చోబెట్టాను .
బామ్మగారు ఆశతో చూస్తున్నారు .
మీ కళ్ళల్లో ఆశను - తాతగారి చేష్టలను చూస్తుంటేనే ఏదో కోరరాని సహాయం కోరబోతున్నారని అర్థమైపోతోంది , జలదరింపు కలుగుతోంది , మాటివ్వలేను క్షమించండి .
బామ్మగారి కళ్ళల్లో కన్నీటి ధార .
తాతగారు : అలా అనకు మనవడా , మేము తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నదే నీకోసం , ఇక్కడే నిన్ను కలవణిస్తారని అనుకోలేదు అంటూ కొండవైపు తిరిగి మొక్కుకుంటున్నారు .
తాతగారూ అర్థం కాలేదు .
" నువ్వు మా మనవడిగా మన ఇంటికి రావాలి " అంటూ ఇద్దరూ ఆశగా నా సమాధానం కోసం నావైపుకు చూస్తున్నారు .
కొద్దిసేపు షాక్ లో ఉండిపోయాను .
మనవడా - మనవడా ..... అంటూ చేతులు అందుకున్నారు .
నో నో నో లేదు లేదు లేదు నేనెవరినో - నా క్యారెక్టర్ ఏంటో ......
ఇద్దరు : మాకంతా తెలుసు - కనులారా చూసే తెలుసుకున్నాము లేదు లేదు తెలిసేలా చేసి కలిసేలా చేశారు ఆ స్వామి .
నేను అనాధను .....
ఇద్దరు : కొడుకులు కోడళ్లు - కూతుళ్లు అల్లుళ్ళూ - మనవాళ్ళూ మనవరాళ్ళూ - బంధువులూ .... అందరూ ఉన్నా అనాధలుగా మిగిలాము , ఇప్పుడు మేమూ అనాధలుగానే ఒంటరిగా ఉంటున్నాము మనవడా , ఈ చివరి క్షణాలు ఒకరి తోడును కోరుకుంటున్నాము , మా పిల్లలకు దూరమై సంవత్సరాలు అయ్యింది - నిన్ను కలిసిన నీతో గడిపిన ఈ కొద్దిసమయంలో సంతోషించినంతలా ఎప్పుడూ లేము , మాలో జీవితంపై ఆశను కలిగించావు , మా మనవడిగా వచ్చి మాకు సంతోషాన్ని పంచుతావా మనవడా ..... , ఎలాగో వైజాగ్ లో స్థిరపడాలని అనుకుంటున్నావు కాబట్టి మన ఇంట్లోనే ఉండవచ్చు .
లేదు లేదు లేదు నా మనసు ఒప్పుకోదు , మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గరకైనా .....
ఏళ్లుగా మేము చెయ్యని ప్రయత్నాలు అంటూ లేదు మనవడా , శరణాలయంలో పెరిగిన నీకు తెలియంది కాదు మాలాంటి ముసలివాళ్ళ పరిస్థితి .... వదిలించుకుని వెళ్ళిపోతారు లేదా వృద్ధ ఆశ్రమాలలో చేర్పించి చేతులు విదిలించుకుంటారు , ఎవరి బిజీ లైఫ్ లో వారు బిజీ బిజీ .... కాల్ చేసినా పట్టించుకోరు - కావాలంటే డబ్బు పంపిస్తాము కానీ రాలేము అంటారు , ఐదేళ్లుగా ఒక్కరూ చూడటానికి రాని అనాధలం .
ఐదేళ్లా .... ? అంటూ ఆశ్చర్యపోయాను , కళ్ళల్లో చెమ్మ చేరింది .
తాతగారు : నిన్ను సొంత మనవడిలా చూసుకుంటాము - ఏలోటూ రానివ్వము , మన ఇల్లే కాదు కాదు నీ ఇళ్లే .
ఎందుకో ఒప్పుకోలేకపోతున్నాను నన్ను మన్నించండి , ఐదేళ్ల తరువాత ఇప్పుడు ? .
తాతగారు : ఈ ప్రశ్న అడుగుతావని తెలుసు మనవడా , ఒక పెద్ద తప్పు చేసేసాను - పదేళ్ల కిందట తాగిన మైకంలో మన ఇంటిని మా మరియు పిల్లల తదనంతరం కులానికి చెందేలా రాసిచ్చేసాను , ఆ విషయం లాస్ట్ ఇయర్ గుర్తుచేశారు కులపెద్దలు - పిల్లలు శాశ్వతంగా దూరమైపోయారని తెలుసుకునే గుంట నక్కల్లా కాపుకాస్తున్నారు మా చావులకోసం .
తాతగారూ .....
తాతగారు : మేమెప్పుడైనా పోవాల్సినవాళ్ళమే మాకా బాధ లేనేలేదు , కానీ మా తదనంతరం మా ఇల్లు మన ఇంటికి దగ్గరలో ఉన్న అనాధ పిల్లలకు చెందాలన్నదే మీ బామ్మ చివరి కోరిక , ఎలాగైనా అలా జరగకుండా చేజిక్కించుకోవాలని కులపెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు - కోర్టు ద్వారా తప్పుడు నోటీసులు పంపించారు ఈ నెల చివరలోగా పిల్లలు ఒక్కరైనా రాకపోతే ఇల్లు కులానికే ఇచ్చి వెళ్లిపోవాలని , మన ఇల్లు కులపెద్దలకు చేరినా ..... శరణాలయానికి మా సహాయం అందిస్తూనే ఉంటాము - చివరి ఆశగా తిరుమల స్వామివారికి మొక్కుకుని దర్శనానికి వచ్చాము - మా మనవడిని చూయించారు , దాచుకున్న డబ్బు మరియు పొలం ద్వారా వస్తున్న డబ్బుతో ఎంతోమంది పిల్లలను పై చదువులు చదివిస్తూనే ఉన్నాము , బట్టలు - బుక్స్ .... సహాయం చేస్తూనే ఉన్నాము .
తాతగారూ .... మనం ఎక్కిన బాస్ స్టాప్ దగ్గర ఉన్న శరణాలయంలో సహాయం చేసింది .... ? .
బామ్మగారు : మనమే మనవడా .....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)