19-06-2025, 04:29 PM
(19-06-2025, 02:21 PM)3sivaram Wrote:30. వైభవ్ : ద బ్లాక్ నైట్ 6.0
ఎదురుగా ఉన్న డోర్ ని చూస్తూ "నా శత్రువులు ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసి వస్తారు.." అనుకున్నాడు.
డోర్ ఓపెన్ అయింది.విశ్వాస్ మరియు గ్యాంగ్ ఆ వెనకే నిషా లోపలకు వచ్చారు.
మరి విశ్వాశ్ వాళ్ళు చూసిన దృశ్యం..ఆల్ రెడీ జైషా వాళ్ళను వేసేసాడా?
:
:ఉదయ్

