Thread Rating:
  • 17 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
#2
Govt డిగ్రీ కాలేజ్ తిరుపతి ఫైనల్ ఇయర్ exams ఫైనల్ exam క్వశ్చన్ పేపర్ అందుకున్నాను , హమ్మయ్యా .... ఇదికూడా పాస్ అయిపోతాను ( జస్ట్ యావరేజ్ స్టూడెంట్ ) అని నమ్మకం కలిగి టెన్షన్ లేకుండా వచ్చినవన్నీ రాసేసి డిగ్రీ కంప్లీట్ చేసిన సంతోషంలో బయటపడ్డాను .
ఫ్రెండ్స్ కూడా నాలాంటి అనుభూతులతోనే ఎంజాయ్ చేస్తున్నారు - అందరమూ కలిసాము .
రేయ్ రేయ్ exams పూర్తయ్యాయి ఏ మూవీకి వెళదాము - ఎక్కడ పార్టీ చేసుకుందాము - ఎన్ని బీర్లు తీసుకుందాము అని హ్యాపీగా డిస్కస్ చేసుకుంటున్నారు , రేయ్ మహేష్ నువ్వూ వస్తున్నావుగా .....
Sorry ఫ్రెండ్స్ , రేపే ఇంటర్వ్యూ వైజాగ్ వెళ్ళాలి - సాయంత్రం ట్రైన్ - రిజర్వేషన్ చేసేసుకున్నాను , మీరు కానివ్వండి .
ఫ్రెండ్ : వీడెప్పుడూ ఇంతే .
ఫ్రెండ్స్ : రేయ్ రేయ్ వాడికి మనలా పేరెంట్స్ - ఫ్యామిలీ లేరు , వాడి కష్టార్జీతంతోనే ఎన్నో సమస్యలు దాటుకుని డిగ్రీ పూర్తి చేశాడు , వీడి మాటలు పట్టించుకోవద్దు మహేష్ ALL THE BEST .
ఫ్రెండ్ : Sorry మహేష్ , ఈ సంతోషంలో వచ్చేసింది .
పర్లేదు ఫ్రెండ్స్ , ఈ అనాధకు మీ ఫ్రెండ్షిప్ ఎన్నో సంతోషాలను పంచింది , మల్లీ ఎప్పుడు - ఎలా కలుస్తామో ..... ALL THE BEST FOR OUR NEW JOURNEY OF LIFE .
ఫ్రెండ్స్ : All the best all the best అంటూ హగ్స్ చేసుకుని సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నాము , అందరి కళ్ళల్లో నీళ్ళు చెమర్చాయి - నిజమే ఈ స్టూడెంట్ లైఫ్ లో ఉన్న మ్యాజిక్ వేరు , ఆ బాధతోనే రూమ్ చేరుకున్నాను .
Exams వలన 10 రోజులుగా నిద్రలేకపోవడం వలన పరుపు మీదకు చేరగానే నిద్రపట్టేసింది .

ట్రైన్ టైం అంటూ ఉలిక్కిపడి లేచాను - టైం చూస్తే 4 గంటలు - హమ్మయ్యా ట్రైన్ కు ఇంకా మూడు గంటల సమయం ఉందిలే , లేచి ప్రయాణానికి కావాల్సినవాటిని బ్యాగ్ లో సర్దుకున్నాను - సింగిల్ లైఫ్ ఒక బ్యాక్ ప్యాక్ తో సరిపోయింది , ఫ్రెష్ గా స్నానం చేసి రెడీ అయ్యాను - చివరగా రూమ్ చూసుకుని బ్యాగ్ తో కిందకు చేరాను .
కాలేజ్ కు వెళుతూనే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ సంపాదించిన డబ్బుతో రూమ్ రెంట్ సెటిల్ చేసేసాను .
ఓనర్ : ఆరేళ్లపాటు ఎటువంటి సమస్యలూ సృష్టించకుండా ఉన్నావు - ఇకపై ఎలాంటి వారు వస్తారో ....
నన్ను భరించినందుకు థాంక్స్ అంకుల్ .... , స్టవ్ తోపాటుగా మీరిచ్చిన వస్తువులన్నీ రూమ్ లోనే ఉన్నాయి చూసుకోండి .
ఓనర్ : Ok , బై మహేష్ .
మెయిన్ రోడ్డువరకూ నడిచాను .

రేపు తెల్లవారేకల్లా వైజాగ్ - 10 గంటలకు ఫైనాన్స్ రికవరీ జాబ్ ఇంటర్వ్యూ - సెలెక్ట్ అయితే మంత్లీ 30వేల సాలరీ - ఇక వైజాగ్ మనదే , డిగ్రీ పట్టా కోసం 21 ఏళ్ళు కష్టపడ్డాను , జాబ్ వచ్చిందంటే ఇక జీవితాన్ని ఆస్వాదించాలి , మంచి రూమ్ - మంచి ఫర్నిచర్ - మంచి ఫుడ్ - చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ..... ముఖ్యంగా లవ్ .... ఆ రెండక్షరాల పదం లోనే మ్యాజిక్ ఉంది వొళ్ళంతా పులకరిస్తోంది అహ్హ్ ..... - కొత్త జీవితంలోకి అడుగుపెట్టి ఊహాలన్నీ నిజం చేసుకోవాలి - తనివితీరా ఫీల్ అవ్వాలి అంటూ ఉత్సాహం .

రోజూ భోజనం చేసి మెస్ లో ఫుల్ గా తిన్నాను , టైం చాలా ఉంది కాబట్టి ఒకసారి మన అనాధ శరణాలయం విజిట్ చేసి వెళదాము మళ్లీ ఇప్పుడు రాగలనో అంటూ నడుచుకుంటూనే వెళ్ళాను .
శరణాలయంలో పిల్లలంతా ఆశ్చర్యంగా ఉత్సాహంగా - హుషారుగా చిందులు వేస్తుండటం చూసి సంతోషం వేసింది , వారితో కలిసి సంతోషాన్ని ఆస్వాధిస్తున్న వార్డెన్ దగ్గరకు చేరుకున్నాను .
వార్డెన్ : మహేష్ .... ట్రైన్ టైం అయ్యిందన్నమాట .
అవును వార్డెన్ , ప్రయాణానికి సరిపడా డబ్బు ఉంచుకుని మిగిలినదంతా వార్డెన్ కు ఇచ్చాను .
వార్డెన్ : నో నో నో మహేష్ , చూస్తున్నావుగా సంతోషం , ఎవరో ఎక్కడ నుండి వచ్చారో ఇద్దరు వృద్ధులు .... పిల్లలందరికీ వస్త్రాలు - బుక్స్ - బ్యాగ్స్ - స్పోర్ట్స్ కిట్స్ ఇలా ఒకటేమిటి ఒక వెహికల్ నిండా తీసుకొచ్చి ఇచ్చారు , వాటితోపాటు పెద్దమొత్తంలో డబ్బుకూడా ఇచ్చి పిల్లలకు మంచి ఫుడ్ అందించండి అనిచెప్పి ఇప్పుడే వెళ్లిపోయారు , వైజాగ్ లో ఖర్చులు ఉంటాయి కొద్ది అమౌంట్ తీసుకో అందించారు .
వద్దు వద్దు వార్డెన్ , ఎలాగైనా జాబ్ సాధిస్తాను , నెల నెలా నేనూ పంపిస్తాను , ఆ వృద్ధులు ఎవరోకానీ దేవుళ్ళే , ఇలా చూస్తుంటే చాలా సంతోషం వేస్తోంది వార్డెన్ - హ్యాపీగా వెళతాను .
వార్డెన్ : Happy journey మహేష్ , ALL THE BEST FOR YOUR FUTURE .
థాంక్యూ వార్డెన్ , పిల్లల్లో ఒకప్పటి నన్నూ చూసుకుని ఆనందించాను - శరణాలయమే దైవంలా భావించాను వదిలి వెళ్లిపోతున్నాను అంటూ ఉద్వేగంతో నమస్కరించి బయటకు నడిచాను , బస్ స్టాప్ లో సిటీ బస్సు ఆగడం చూసి పరుగునవెళ్లి వెనుక డోర్ ద్వారా ఎక్కాను .

ఎక్కినవారందరూ కూర్చోగా ఖాళీగా ఉన్న సీటులో కూర్చున్నాను .
మరొకవైపు రెండు సీట్ల ముందు ఇద్దరు ఆకతాయిలు వారి ముందు కూర్చున్న తల్లీబిడ్డలను టీజ్ చేస్తూ ఆనందం పొందుతున్నారు .
ప్రక్కనున్నవాళ్ళు చూస్తున్నారు కానీ పట్టించుకోవడం లేదు , కోపం వేసినా ఎంతవరకూ వెళతారో చూద్దామని ఆగాను , కండక్టర్ కు చెప్పాను .
సిటీ బస్సుల్లో ఇవన్నీ మామూలే పట్టించుకోకు అని తన పని తాను చేసుకుపోతున్నాడు .
ఇబ్బందిపడుతున్నట్లు వార్నింగ్ కూడా ఇస్తున్నారు .
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 19-06-2025, 07:55 AM



Users browsing this thread: 2 Guest(s)