Thread Rating:
  • 67 Vote(s) - 2.61 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తులసి ఆంటీ
అలా కొద్ది రోజులుగా ఆడ వాళ్ళ శరీర కొలతల విషయం లో తులసి విశ్వ కి పూర్తిగా సహకరిస్తుంది... కాదు కాదు విశ్వ అలా మలుచుకున్నాడు ఎలాంటి అనుమానం రాకుండా... ఇప్పుడు తులసి లో ఎలాంటి ఏహ్య భావం లేదు... తను అంత డివోషన్ చూపిస్తుంది విశ్వ పని పట్ల.... ఆ అవకాశాన్ని విశ్వ కూడా చక్కగా వాడుకోవాలని తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు....
**************************

కట్ చేస్తే

ఒక సాయంత్రం వేల తులసి గుడి లో కూర్చుని పాట పాడుతుంది... తన ముందు కొంత మంది ఆడ పిల్లలు భరత నాట్యం వేస్తున్నారు ఆ పాట కి

భావము లో న భాగ్యములన్నియు..... తులసి అన్నమాచార్య సంకీర్తన చాలా చక్కగా పాడుతుంది... పాట కి తగ్గట్టు గా పిల్లల నాట్యం కూడా చాలా చక్కగా సాగింది... పాట ముగిసింది..నాట్యం నేర్పించే టీచర్ అక్కడికి చేరుకుంది చాలా చక్కగా పాడావు తులసి...మన నాట్య మండలి ఓపెనింగ్ కి కూడా నువ్వే పాడాలి అని చెప్పింది... తులసి చాలా సంతోషించింది....

తులసి : అన్నట్లు ఓపెనింగ్ ఎప్పుడు

టీచర్ : వచ్చే శుక్రవారం తులసి... పిల్లలు అందరు ఏమో ఎవరైన సెలబ్రిటీ ని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అంటున్నారు...

తులసి : హహహ వాళ్ళ తో ఓపెనింగా???? ఎవరిని చేస్తున్నారు

పిల్లలు లో ఒక టీనేజ్ అమ్మాయి ఇన్స్టా స్టార్ట్ విశ్వ అని అరిచింది.... మిగతా పిల్లలు కూడా అదే పేరు పలికారు.... తులసి ఆశ్చర్య పోయింది....విశ్వ కి ఇంత ఫాలోయింగ్ ఉందా అని

టీచర్ : చూసారా అది వరుస..... ఆ అబ్బాయి అంటే పడి చస్తున్నారు... ఈ అమ్మాయిలు... మీరు కూడా తన గురించి వినే ఉంటారు.... అంటూ నవ్వింది...

తులసి : హా కొద్దిగా విన్నా.. అంటూ నవ్వుకుంది

టీచర్ :  కానీ ఆయన ఎందుకు వస్తారు ఇలాంటి చిన్న వాటికి..

తులసి : ప్రయత్నిద్దాం అండి... పిల్లలు అంత గా ముచ్చట పడుతుంటే... ఎలా కాదు అంటాం..

టీచర్ : పిల్లలే కాదు తులసి... వాళ్ళ తల్లిదండ్రులు కూడా...కాని అతను చారిటీ కార్యక్రమాలకి తప్ప ఇలాంటి వాటికీ హాజరు కాడు అని తెలిసింది...

తులసి : టీచర్ గారు...  విశ్వ ని తీసుకుని వచ్చే భాద్యత నేను తీసుకుంటాను... మీరు మిగతా పనులు చూడండి....అంటూ మాట ఇచ్చింది

టీచర్ : తులసి గారు నిజమా మీరు అంటున్నది....

అది విని పిల్లలు అందరు తులసి చుట్టూ చేరి థాంక్స్ ఆంటీ థాంక్స్ ఆంటీ అని మూగారు....

*******************************

రాత్రి భోజనం సమయం లో తులసి తన భర్త కి కొడుక్కి ఈ విషయం చెప్పింది...

భర్త : హహహ మన వాడికి అంత అభిమానులు ఉన్నారు అంటావా

తులసి : హా ఆ ఆడ పిల్లలు అందరు విశ్వ విశ్వ అని ఒకటే గోల అండి

కిరణ్ : మరి నీకు విశ్వ తెలుసు అని చెప్పొచ్చు కదమ్మా

తులసి : అలా చెప్తే... వాడిని ఊరికే కలవాలి అని ఎదో రకంగా ఇబ్బందులు మొదలవుతాయి రా... అది వాడికి మంచిది కాదు

కిరణ్ : అది నిజమే

భర్త : చూసావా రా... వాళ్ళ డైరెక్టర్ ను ఎలా కాపాడుకుంటూ వస్తుందో...

కిరణ్ : హహ అయినా కొద్ది రోజులు ఆగితే అమ్మనే సెలబ్రిటీ అయ్యేది నాన్న.. అప్పుడు అమ్మే ఓపెనింగ్ చేసేది

భర్త : హహ సరిగ్గా చెప్పావు రా... అప్పుడు మనం ఎక్కడో చివర్లో నిలబడి మీ అమ్మ ని చూడాలి ఏమో...

కొడుకు భర్త తనని ఆట పట్టిస్తున్నారు అని అర్ధం అయ్యింది... తులసి నవ్వుతూ ఆపుతారా మీ మాటలు ఇంక అంటూ వాళ్ళని ప్రేమగా మండలించింది...

**********************************

రాత్రి అయింది భర్త పడుకున్నాడు.... విశ్వ కి ఈ సంగతి ఇప్పుడు చెప్తే బాగుంటుందా లేక నేరుగా వెళ్లి చెప్పాలా అని ఆలోచిస్తుంది.. ఒక వేళ వాడు ఆ రోజుకి వేరే పని ఏమైనా పెట్టుకుంటే ఇబ్బంది కదా అని మరో ఆలోచన వచ్చింది... ముందుగా ఒక మాట అడిగితే బాగుంటుంది కదా అని వాడికి మెసేజ్ చేసింది

తులసి : విశ్వ

విశ్వ : హా ఆంటీ

తులసి : ఎం చేస్తున్నావ్ రా... బిజీ నా

విశ్వ : అయ్యో ఆంటీ మీరు చేస్తే కూడా బిజీ అంటానా... మొత్తం పనిని పక్కన పెట్టేసి అయినా మీతో మాట్లాడను...

తులసి నవ్వింది

విశ్వ : చెప్పండి

తులసి : ఊరికే చేశాను సార్... మా డైరెక్టర్ గారు ఎం చేస్తున్నారో తెలుసుకుందాం అని

తులసి మాటలకి విశ్వ కి మంచి మూడ్ వచ్చింది...

విశ్వ : ఎం చేస్తాం ఆంటీ... ఒక అందమైన శిల్పాన్ని చూస్తూ ఆలోచన లో పడ్డాను... మది లో ఊహలు మెదులుతున్నాయి...

తులసికి వీడు పాపం ఎదో క్రియేటివ్ పని లో ఉన్నాడు... ఈ సమయం లో అనవసరం గా చేశాను అనిపించింది...

తులసి : విశ్వ...

విశ్వ : హా

తులసి : వర్క్ లో ఉన్నావా

విశ్వ : ఊహల్లో ఉన్నా... ఆ అమ్మాయిని చూసి కవితలు అల్లుతున్న ఆంటీ

తులసి నవ్వింది

తులసి : ఏంటో మా డైరెక్టర్ గారి మదిని దోచిన ఆ సొగసరి ఎవరో....

విశ్వ : చూస్తారా

తులసి : మీరు అంత లా కవితలు అల్లుతుంటే చూడాలని ఉంది సార్ అంటూ నవ్వింది....

[Image: Screenshot-20250616-033450-Instagram.jpg]

తులసి కి ఇలా అర్ధ నగ్నంగా ఉన్న ఫోటో ని పంపిస్తాడు అని అనుకోలేదు... అయినా ఇలాంటివి తనకి కొత్త కాదు కాబట్టి పట్టించుకోలేదు...

తులసి : విశ్వ ఎవరు రా ఈ అమ్మాయి...

విశ్వ : కాలం చెక్కిన అపురూప శిల్పం ఆంటీ

తులసి నవ్వింది వాడి మాటలకి... విశ్వ మంచి కవితా భావం లో ఉన్నాడు అని తనకి అర్ధం అయ్యింది..

విశ్వ : రోజు ఎందరో స్త్రీ ల అందాలు చూస్తా కానీ కట్టి పడేసే అందాలు కొన్నే ఉంటాయి ఆంటీ... అందులో ఇదొకటి...

తులసి :  నిజమే విశ్వ తను చాలా అందంగా ఉంది...

విశ్వ : అందుకే ఆంటీ పరుగెడుతున్న మనసు కాసేపు ఆగి... తన అందాలని చూస్తూ సేద తీరుతుంది...

తులసి కి భలేగా నవ్వు వచ్చింది.. విశ్వ మరీ ఇలా మాట్లాడుతాడు అని అనుకోలేదు...

తులసి : డైరెక్టర్ గారు... ఆ పిల్ల అడ్రెస్ కొన్చమ్ చెప్తే పెళ్లి సంబంధం మాట్లాడి వస్తాను.. ఎం అంటారు

విశ్వ : పెళ్లా..ఎవరికీ

తులసి :  మీకే సార్... అంటూ నవ్వింది

విశ్వ నవ్వి ఆమె బాలీవుడ్ ఆంటీ... మనం సరి తూగం

తులసి : అయితే.. నీకేం తక్కువ రా...అసలు నీ వెంట పడే అమ్మాయిలే బోలెడంత మంది... అంటూ నవ్వుతూ చెప్పింది..

విశ్వ మెసేజ్ చూసి గుండెల మీద చెయ్యి వేసుకుని పాముకుంటూ.... ఏంటి మంచి రొమాంటిక్ గా ఉంది పతివ్రతా అని అనుకున్నాడు మనసులో..

విశ్వ : మీరు మరీను ఆంటీ

తులసి : నిజం రా...ఈరోజే తెలిసింది తమరు అంటే ఆడపిల్లలకి ఎంత పిచ్చి ఉందో...

విశ్వ కి ఆంటీ మాటలు తేడా అనిపిస్తుంది... కొంపతీసి ఆమెనే ప్రొసీడ్ అవుతుందా అన్నట్లుగా అనిపించి కసి ఎక్కుతున్నాడు

విశ్వ : ఏంటి ఆంటీ ఈ రోజు నన్ను బాగా పొగిడేస్తున్నారు ఏంటి సంగతి...

తులసికి ఈ సమయం లో చెప్పాలా వద్దా అనుకుని...విషయం చెప్పటం మొదలు పెట్టింది..

విషయం మొత్తం చెప్పింది

విశ్వ : ఓహ్ అవునా

తులసి : నిజం రా అక్కడి ఆడ పిల్లలు అందరు ఒకేసారి ని పేరు చెప్తే ఎంత ముచ్చట పడ్డానో తెలుసా

విశ్వ : హహహ

తులసి : విశ్వ ప్లీజ్ రా... వాళ్ళ ఆనందం కోసం అయినా... ప్లీజ్ నువ్వు రావాలి...


విశ్వ : అంటీ మీరు ఇంత గా అడగాలా చెప్పండి... అంతే  తప్పకుండ వస్తా...వాళ్ళ కోసం కాదు నా ప్రియమైన తులసి కోసం

తులసి : హమ్మయ్య.... నువ్వు ఆ మాట అన్నావు చాలు రా... ఇంత చిన్న కార్యక్రమం కి వస్తావో రావో అని భయపడ్డాను రా

విశ్వ : చెప్పాను కదా మీ కోసం... ఏదయినా చేస్తా అని...

తులసి కి వాడి కి తన పై ఉన్న అభిమానానికి పొంగి పోయింది...

తులసి : చాలా థాంక్స్ విశ్వ
Like Reply


Messages In This Thread
తులసి ఆంటీ - by Veeeruoriginals - 30-07-2024, 11:51 AM
RE: తులసి ఆంటీ - by Kumar678 - 22-08-2024, 12:01 PM
RE: తులసి ఆంటీ - by Sunnyfu - 22-08-2024, 12:05 PM
RE: తులసి ఆంటీ - by Sunnyfu - 22-08-2024, 02:27 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 23-08-2024, 03:26 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 23-08-2024, 04:54 PM
RE: తులసి ఆంటీ - by will - 23-08-2024, 07:54 PM
RE: తులసి ఆంటీ - by Rishabh1 - 24-08-2024, 10:24 PM
RE: తులసి ఆంటీ - by Rishabh1 - 24-08-2024, 10:21 PM
RE: తులసి ఆంటీ - by Na pellam - 24-08-2024, 11:42 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 25-08-2024, 02:22 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 25-08-2024, 02:24 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 25-08-2024, 02:29 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 25-08-2024, 02:33 PM
RE: తులసి ఆంటీ - by sri7869 - 25-08-2024, 09:50 AM
RE: తులసి ఆంటీ - by hijames - 25-08-2024, 12:32 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 25-08-2024, 02:37 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 25-08-2024, 06:34 PM
RE: తులసి ఆంటీ - by Bhanu180 - 25-08-2024, 03:52 PM
RE: తులసి ఆంటీ - by kkiran11 - 25-08-2024, 05:10 PM
RE: తులసి ఆంటీ - by Saikarthik - 25-08-2024, 08:05 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 29-08-2024, 09:37 PM
RE: తులసి ఆంటీ - by Mylife - 29-08-2024, 11:51 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 30-08-2024, 04:19 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 11-09-2024, 01:57 AM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 14-09-2024, 05:49 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 15-09-2024, 06:38 AM
RE: తులసి ఆంటీ - by Rishabh1 - 16-09-2024, 01:40 AM
RE: తులసి ఆంటీ - by Rishabh1 - 16-09-2024, 02:02 AM
RE: తులసి ఆంటీ - by Saikarthik - 16-09-2024, 12:44 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 16-09-2024, 05:07 PM
RE: తులసి ఆంటీ - by BR0304 - 16-09-2024, 05:16 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 16-09-2024, 07:02 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 16-09-2024, 09:52 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 16-09-2024, 07:09 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 16-09-2024, 09:54 PM
RE: తులసి ఆంటీ - by Chchandu - 16-09-2024, 08:31 PM
RE: తులసి ఆంటీ - by Chchandu - 16-09-2024, 08:31 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 20-09-2024, 04:47 PM
RE: తులసి ఆంటీ - by hijames - 20-09-2024, 11:35 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 02-10-2024, 11:24 AM
RE: తులసి ఆంటీ - by Radhesas - 02-10-2024, 01:08 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 03-10-2024, 04:55 PM
RE: తులసి ఆంటీ - by Radhesas - 07-10-2024, 09:10 AM
RE: తులసి ఆంటీ - by kasimodda - 08-10-2024, 03:16 PM
RE: తులసి ఆంటీ - by Radhesas - 08-10-2024, 03:33 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 09-10-2024, 02:41 PM
RE: తులసి ఆంటీ - by SNVAID - 11-10-2024, 12:35 AM
RE: తులసి ఆంటీ - by Chchandu - 11-10-2024, 03:29 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 22-05-2025, 08:32 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 23-05-2025, 03:42 AM
RE: తులసి ఆంటీ - by Radhesas - 15-10-2024, 07:27 AM
RE: తులసి ఆంటీ - by Radhesas - 18-10-2024, 12:41 PM
RE: తులసి ఆంటీ - by Radhesas - 20-10-2024, 05:06 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 26-10-2024, 09:44 AM
RE: తులసి ఆంటీ - by Radhesas - 28-10-2024, 03:21 PM
RE: తులసి ఆంటీ - by Radhesas - 30-10-2024, 02:03 PM
RE: తులసి ఆంటీ - by Radhesas - 31-10-2024, 07:13 PM
RE: తులసి ఆంటీ - by utkrusta - 18-05-2025, 11:17 PM
RE: తులసి ఆంటీ - by Saaru123 - 19-05-2025, 07:16 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 19-05-2025, 03:35 PM
RE: తులసి ఆంటీ - by Radhesas - 19-05-2025, 04:01 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 19-05-2025, 07:21 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 20-05-2025, 11:49 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 21-05-2025, 02:24 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 21-05-2025, 03:12 AM
RE: తులసి ఆంటీ - by Saaru123 - 21-05-2025, 06:57 AM
RE: తులసి ఆంటీ - by utkrusta - 21-05-2025, 11:27 AM
RE: తులసి ఆంటీ - by 9652138080 - 21-05-2025, 12:15 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 21-05-2025, 04:06 PM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 22-05-2025, 08:22 AM
RE: తులసి ఆంటీ - by krish1973 - 23-05-2025, 05:44 AM
RE: తులసి ఆంటీ - by cherry8g - 23-05-2025, 10:16 AM
RE: తులసి ఆంటీ - by BR0304 - 23-05-2025, 11:45 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 29-05-2025, 10:16 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 29-05-2025, 02:13 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 31-05-2025, 08:28 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 02-06-2025, 04:54 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 07-06-2025, 03:49 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 07-06-2025, 10:12 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 08-06-2025, 10:22 PM
RE: తులసి ఆంటీ - by Cloud69 - 09-06-2025, 01:15 AM
RE: తులసి ఆంటీ - by kkiran11 - 09-06-2025, 01:17 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 09-06-2025, 03:07 AM
RE: తులసి ఆంటీ - by Anubantu - 09-06-2025, 07:25 AM
RE: తులసి ఆంటీ - by utkrusta - 09-06-2025, 03:24 PM
RE: తులసి ఆంటీ - by BR0304 - 09-06-2025, 10:37 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 10-06-2025, 02:48 AM
RE: తులసి ఆంటీ - by lmilf36 - 12-06-2025, 05:44 PM
RE: తులసి ఆంటీ - by kkiran11 - 12-06-2025, 08:58 PM
RE: తులసి ఆంటీ - by Saaru123 - 12-06-2025, 10:05 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 14-06-2025, 04:09 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 15-06-2025, 01:59 AM
RE: తులసి ఆంటీ - by Veeeruoriginals - 17-06-2025, 05:51 PM
RE: తులసి ఆంటీ - by kkiran11 - 17-06-2025, 10:30 PM
RE: తులసి ఆంటీ - by kkiran11 - 17-06-2025, 10:32 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 18-06-2025, 02:19 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 18-06-2025, 12:34 PM
RE: తులసి ఆంటీ - by Saaru123 - 18-06-2025, 06:48 AM
RE: తులసి ఆంటీ - by utkrusta - 18-06-2025, 07:46 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 18-06-2025, 10:05 PM
RE: తులసి ఆంటీ - by Chchandu - 23-06-2025, 11:04 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 24-06-2025, 03:18 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 26-06-2025, 04:03 AM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 27-06-2025, 11:46 PM
RE: తులసి ఆంటీ - by suraj007 - 28-06-2025, 02:26 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 01-07-2025, 03:35 PM
RE: తులసి ఆంటీ - by suraj007 - 01-07-2025, 11:07 PM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 02-07-2025, 06:40 AM
RE: తులసి ఆంటీ - by Anubantu - 02-07-2025, 06:41 AM
RE: తులసి ఆంటీ - by utkrusta - 02-07-2025, 08:21 AM
RE: తులసి ఆంటీ - by ramd420 - 02-07-2025, 08:36 AM
RE: తులసి ఆంటీ - by Chchandu - 02-07-2025, 09:45 AM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 02-07-2025, 04:06 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 03-07-2025, 10:22 PM
RE: తులసి ఆంటీ - by Saaru123 - 03-07-2025, 10:40 PM
RE: తులసి ఆంటీ - by mohan1432 - 03-07-2025, 11:40 PM
RE: తులసి ఆంటీ - by Rishabh1 - 04-07-2025, 04:06 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 04-07-2025, 08:28 AM
RE: తులసి ఆంటీ - by Rishabh1 - 04-07-2025, 11:32 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 05-07-2025, 04:01 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 06-07-2025, 11:36 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 08-07-2025, 10:19 PM
RE: తులసి ఆంటీ - by Haran000 - 04-07-2025, 08:48 AM
RE: తులసి ఆంటీ - by fasak_pras - 04-07-2025, 10:52 AM
RE: తులసి ఆంటీ - by pa14feb2025 - 04-07-2025, 07:11 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 05-07-2025, 11:36 PM
RE: తులసి ఆంటీ - by SNVAID - 07-07-2025, 12:21 AM
RE: తులసి ఆంటీ - by suraj007 - 07-07-2025, 02:40 AM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 08-07-2025, 06:23 AM
RE: తులసి ఆంటీ - by Bellakaya - 09-07-2025, 09:33 AM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 09-07-2025, 10:22 PM
RE: తులసి ఆంటీ - by Yash69 - 09-07-2025, 10:35 PM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 10-07-2025, 03:06 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 10-07-2025, 04:33 AM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 11-07-2025, 03:45 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 12-07-2025, 09:19 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 12-07-2025, 04:12 AM
RE: తులసి ఆంటీ - by suraj007 - 12-07-2025, 07:56 AM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 13-07-2025, 02:01 AM
RE: తులసి ఆంటీ - by fasak_pras - 13-07-2025, 06:13 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 15-07-2025, 02:48 AM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 13-07-2025, 12:06 PM
RE: తులసి ఆంటీ - by suraj007 - 17-07-2025, 01:56 PM
RE: తులసి ఆంటీ - by Chchandu - 16-07-2025, 10:26 AM
RE: తులసి ఆంటీ - by Anubantu - 16-07-2025, 10:38 AM
RE: తులసి ఆంటీ - by Inclvr - 16-07-2025, 11:00 AM
RE: తులసి ఆంటీ - by Sand.y2971 - 16-07-2025, 01:47 PM
RE: తులసి ఆంటీ - by Veeru77 - 16-07-2025, 03:31 PM
RE: తులసి ఆంటీ - by Veeru77 - 16-07-2025, 03:52 PM
RE: తులసి ఆంటీ - by Rajaaa - 16-07-2025, 05:03 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 16-07-2025, 11:49 PM
RE: తులసి ఆంటీ - by utkrusta - 17-07-2025, 12:40 PM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 17-07-2025, 12:50 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 17-07-2025, 03:31 PM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 18-07-2025, 07:47 PM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 20-07-2025, 09:57 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 20-07-2025, 11:08 PM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 22-07-2025, 12:32 AM
RE: తులసి ఆంటీ - by Veeru77 - 22-07-2025, 05:37 PM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 22-07-2025, 07:02 PM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 24-07-2025, 07:31 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 24-07-2025, 10:27 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 26-07-2025, 09:33 AM
RE: తులసి ఆంటీ - by rokcysouji - 26-07-2025, 11:01 AM
RE: తులసి ఆంటీ - by Veeru77 - 27-07-2025, 03:50 PM
RE: తులసి ఆంటీ - by Tej888 - 28-07-2025, 03:31 AM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 30-07-2025, 07:14 AM
RE: తులసి ఆంటీ - by Wildhunk - 03-08-2025, 09:02 PM
RE: తులసి ఆంటీ - by Sandeepsri - 03-08-2025, 10:47 PM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 05-08-2025, 08:10 AM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 09-08-2025, 03:38 PM
RE: తులసి ఆంటీ - by Veeru77 - 10-08-2025, 07:30 PM
RE: తులసి ఆంటీ - by Udaykumar - 10-08-2025, 10:06 PM
RE: తులసి ఆంటీ - by Veeru77 - 13-08-2025, 06:58 PM
RE: తులసి ఆంటీ - by suraj007 - 14-08-2025, 02:27 AM
RE: తులసి ఆంటీ - by Hunterxxx - 21-08-2025, 12:38 AM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 22-08-2025, 01:20 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 25-08-2025, 11:21 PM
RE: తులసి ఆంటీ - by krantikumar - 24-08-2025, 06:23 AM
RE: తులసి ఆంటీ - by Wildhunk - 25-08-2025, 10:26 AM
RE: తులసి ఆంటీ - by kohli2458 - 25-08-2025, 10:48 AM
RE: తులసి ఆంటీ - by Bhanu180 - 25-08-2025, 02:23 PM
RE: తులసి ఆంటీ - by puku pichi - 25-08-2025, 08:09 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 29-08-2025, 08:57 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 14-09-2025, 01:46 AM
RE: తులసి ఆంటీ - by Ysr19 - 14-09-2025, 10:55 AM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 15-09-2025, 12:33 AM
RE: తులసి ఆంటీ - by Ramvar - 15-09-2025, 02:11 PM
RE: తులసి ఆంటీ - by ash.enigma - 02-10-2025, 04:01 AM



Users browsing this thread: 1 Guest(s)